మోషే ప్రవక్త చనిపోయిన నేబో పర్వతం/Mt Nebo history telugu/Mt Nebo in Jordan/Jerusalem tour telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2020
  • Praise the lord JESUS. Dear Brothers and sisters. My name is Benhur babu. Iam showing Holy land videos and Holy place's.Lotof holy videos in our channel, And I will show this video's continues with about history in Telugu language. So please subscribe our channel, and shere this holyland videos. please pray for my family. thank you
    యేసు క్రీస్తు ప్రభువు నందు ప్రియ సహోదరీ సహోదరులకు వందనములు. నా పేరు బెన్ హర్ బాబు. ఇంతకు ముందు చాలా మంది యెరూషలేము వెళ్ళివచ్చారు. కొంతమంది అక్కడి వీడియోలను మనకు చూపించారు. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఎవ్వరూ చూపించని విధంగా హోలిలాండ్ టూర్ వీడియోలను చూపించ బోతున్నాను. అక్కడి వాతావరణం, అక్కడి విశేషాలు,వారి ఆహార పదార్థాల వివరాలు, అక్కడి భవనాలు,కొండలు,సముద్రాలు,హోటల్,షాప్ లు,మరెన్నో విషయ విశేషాలను అన్ని వివరాలను పరిశుద్ద గ్రంథమైన బైబిల్ లో ఉన్నవాటిని, ఆ యా స్థలాలను,వాటి ప్రాముఖ్యతను మీకు తెలుగు లో చెపుతూ అందిస్తున్నాను.ఇంతేకాక మరెన్నో వీడియోలను మీకు అందిచాలని ప్రయత్ని స్తున్నను.కాబట్టి ఈ విలువైన వీడియోలను తప్పక చూడండి.కనీసం కొంతమందికి అయినా ఈ పరిశుద్ధ ప్రదేశాల వీడియోలను షేర్ చేయండి,యేసు ప్రభువు నిజమైన దేవుడని అందరికీ చాటి చెప్పండి. ఛానల్ ను subscribe చేసి బెల్ ను నొక్కండి.దేవుడు మనలను దీవించి వర్థిల్ల జేయును గాక ఆమెన్. మీ బెన్ హర్ బాబు.
    #Mtnebohistorytelugu #brobenhurbabu #Jerusalemtourtelugu
    మన రెండవ ఛానల్ లింక్ ఇక్కడ ఇస్తున్నాను
    / @iamatraveler1360

ความคิดเห็น • 433

  • @vijayvarma2787
    @vijayvarma2787 3 ปีที่แล้ว +33

    🙏 vandanalu annaya garu
    exellent vedios annaya garu🙏

  • @pabbathidivakar9398
    @pabbathidivakar9398 3 ปีที่แล้ว +81

    అక్కడికి వెళ్లి చూసే స్తోమత లేనటువంటి మాలాంటి వారి కోసం ఇలాంటి వీడియోస్ పెట్టినందుకు మీకు ధన్యవాదములు థాంక్స్ సార్🙏

  • @marlapudiravi9291
    @marlapudiravi9291 3 ปีที่แล้ว +29

    అన్నా వందనాలు.. చూడలేని వాటినీ చూసే భాగ్యం కల్పించారు . వందనాలు...

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  3 ปีที่แล้ว +1

      Praise the lord brother
      Thank you for your support

  • @arunseelam2874
    @arunseelam2874 3 ปีที่แล้ว +24

    యేసయ్య కే ఘనత మహిమ కలుగునూ గాకా! ఆమేన్

  • @gbujji3114
    @gbujji3114 2 ปีที่แล้ว +12

    వందనాలు బ్రదర్ 🙏🏻🙏🏻🙏🏻
    మేము ఇశ్రాయేలు దేశం చూడలేని పరిస్థితిలో మేము ఉన్నాము కానీ దగ్గర ఉండి చూసినంత ఆనందం మాకు కల్పించారు దేవుడు మిమ్మల్ని కుటుంబంను దీవించి ఆశీర్వాదించును గాక
    🙏🏻🙏🏻🙏🏻
    బైబిల్ లో ఉన్న ప్రాంతాలు అన్ని చూపిస్తున్నారు మీకు కుటుంబంనకు నా హృదయపూర్వక వందనాలు బ్రదర్

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 ปีที่แล้ว +1

      Praise God Jesus Christ
      Amen
      వందనాలు సిస్టర్

    • @anandaraovaasa
      @anandaraovaasa ปีที่แล้ว

      Amen, 🙏🙏🙌🙏🙌🙏🙏🙏🙏🙏🙌🙏🙌🙏🎉🎉🎉🎉

  • @nakkaraju176
    @nakkaraju176 ปีที่แล้ว +1

    వందనాలు అయ్యగారు.మోషే గారు సంచరించిన నెబో పర్వతంను చూడటానికి , ఆ ప్రదేశమునకు వెళ్ళాలని ఉన్నా ఆర్థిక పరిస్థితులు లేక వెళ్ళలేక పోయిన మా కందరికోసం మీరు చూపించిన ప్రయాస వర్ణనాతీతమైనది.మిమ్మల్ని యేసయ్య దీవించిలని నిండు మనస్సు తో ప్రార్థిస్తున్నాము.ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 3 ปีที่แล้ว +10

    Thank you My LORD JESUS 🙏👑

  • @HavisunVlog
    @HavisunVlog 3 ปีที่แล้ว +28

    బైబిల్ అనేది పుస్తకం కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన పరిశుద్ధ గ్రంధం

  • @nagarajubandela2560
    @nagarajubandela2560 3 ปีที่แล้ว +8

    PRAISE THE LORD BROTHER GLORY TO GOD AMEN AMEN 🙏

  • @manikumai5264
    @manikumai5264 6 หลายเดือนก่อน

    అయ్యగారు వందనాలు అండి మీరు చెప్పుతుంటే ఏడుపు వస్తుంది అండి చాలా బాగా చెప్తున్నారు అయ్యగారు మా కుటుంబం కోసం పార్దన చెయండి నేను కువైట్ లో వున్నాను అందరికి నా వందనాలు

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  6 หลายเดือนก่อน

      Praise God Jesus Christ
      Amen
      Thank you for your great support ..
      వీడియోలు చూస్తూ ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకోసం ప్రార్ధన చేస్తాము.
      ప్రతీ రోజూ ఉదయం బైబిల్ క్విజ్ లో కూడా పాల్గొనండి.అది ఒక్క నిముషం వీడియో మాత్రమే అందులో అడిగే ప్రశ్నలు మీకు తెలిసినవి అయితే సరే లేదా జవాబులు కూడా వెటనే తెలుసుకోవచ్చు.

  • @prasadbabu4870
    @prasadbabu4870 ปีที่แล้ว

    మిమ్ములను ఆ ప్రభువు ఆశీర్వ దించును గాక.

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  ปีที่แล้ว

      Amen amen amen
      వందనములు బ్రదర్ సునీల్ గారు

  • @daasuyandava5258
    @daasuyandava5258 2 ปีที่แล้ว

    Praise the lord pastor garu. Chala chakkaga vivarinchi cheptunnaru

  • @ramakrishnavada2909
    @ramakrishnavada2909 2 ปีที่แล้ว +1

    Though I'm a Hindu, I watch your videos regularly, because they create a lot of interest and faith. Thanks.

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 ปีที่แล้ว

      Praise God Jesus Christ 🙏
      Thank you sir
      God Jesus Christ bless you and your family... Ramakrishna garu..

  • @kssamuel2296
    @kssamuel2296 3 ปีที่แล้ว +5

    Shalom 🙏 I had reached siriya by God grace. From India

  • @sravaniuppelli6704
    @sravaniuppelli6704 2 ปีที่แล้ว +2

    Thank u so much brother meeru chupinche sajeevasakshalu aathmeeya sandhesham ardhavanthamga chepthunnaru chupisthunnaru God bless u🙏🙏

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 ปีที่แล้ว +1

      Praise God Jesus Christ 🙏
      Amen thank you

  • @mutthisuresh3232
    @mutthisuresh3232 3 ปีที่แล้ว +1

    థాంక్స్ అన్న చూడలేని వాటిని చూపిస్తున్నారు

  • @babus2980
    @babus2980 3 ปีที่แล้ว +21

    సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్

  • @m.shekharmsk9795
    @m.shekharmsk9795 2 ปีที่แล้ว

    యేసయ్యాకే మహిమ కలుగును గాక ✝️✝️

  • @perliramaiah413
    @perliramaiah413 11 หลายเดือนก่อน

    PRAISE the lord sir...
    Glory to GOD....

  • @Phoenix_Beauty_Parlour
    @Phoenix_Beauty_Parlour 3 ปีที่แล้ว +2

    Praise the lord, brother chala baga chupincharu , god bless you. 🙏🙏👌

  • @srinivasbolli2304
    @srinivasbolli2304 10 หลายเดือนก่อน

    Thank you Annaya praise lord brother

  • @raop6376
    @raop6376 2 ปีที่แล้ว

    Thankyou సర్ benharbabu garu

  • @neerudusandhya8350
    @neerudusandhya8350 3 ปีที่แล้ว

    Praise the Lord brother samastha mahima ganatha Prabhavamulu kalugunugaka🙏🙏🙏

  • @vmk1942
    @vmk1942 2 ปีที่แล้ว +1

    Very useful video brother.. God bless you

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 ปีที่แล้ว

      Praise God Jesus Christ 🙏
      Amen
      Thank you brother
      Iam very sorry for the late reply

  • @user-jg7pf2pc9s
    @user-jg7pf2pc9s ปีที่แล้ว

    హలో అన్న హలో బ్రదర్ ఎరుషలేము రావటానికి నలుగురికి ఎంత అవుతుంది అన్న కొద్దిగా దాని గురించి వీడియో చేసి పెట్టన్నా ఓకే అన్న వందనాలు అన్న

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  ปีที่แล้ว

      టూర్ వివరాలకు
      th-cam.com/video/oVaB9YbfQL4/w-d-xo.html

  • @marthammabuddanna9882
    @marthammabuddanna9882 ปีที่แล้ว

    Amen . praise the lord sir

  • @salamanpappala5289
    @salamanpappala5289 ปีที่แล้ว

    చాలా బాగుంది బ్రదర్, చాలా బాగా చూపించారు వివరణ కూడా చాలాబాగుంది,
    PRAISE THE LORD.

  • @rajakumar-rr1en
    @rajakumar-rr1en 3 ปีที่แล้ว +2

    Thank you for Uploading this video brother. May God Bless you.

  • @pulawarthyindira5772
    @pulawarthyindira5772 2 ปีที่แล้ว

    VERY VALUABLE VIDEO BROTHER.TQ.SOMUCH.

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 ปีที่แล้ว

      Praise God 🙏 Jesus Christ
      You are welcome sister

  • @butterflydigitalstudio8305
    @butterflydigitalstudio8305 3 ปีที่แล้ว +3

    ఆమెన్

  • @gerasriranjani7054
    @gerasriranjani7054 3 ปีที่แล้ว +4

    🙏🙏🙏 praise the Lord brother thank you for wonderful visual videos & places are very super brother thank you brother 👌👌👌 excellent mosaic pictures & very nice mount nebo 🏔🏞🏔 thank you brother

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  3 ปีที่แล้ว

      Praise the lord sister
      Thank you for your comment and support

  • @DIDDUPUDILATHA
    @DIDDUPUDILATHA 2 หลายเดือนก่อน

    Tq brodar meeru enta vivaramga chepparu

  • @vipperthiraviteja5505
    @vipperthiraviteja5505 3 ปีที่แล้ว +4

    Praise the lord brother 🙏🙏🙏

  • @gurunadharajukinthada608
    @gurunadharajukinthada608 3 ปีที่แล้ว

    praics the losd India lo chalamandiki jesus koraku teliyak unaru me videos chusi aina telusukovali amen

  • @lalitalalita9422
    @lalitalalita9422 3 ปีที่แล้ว +1

    vandanamulu brother may God bless your family nice video Moses 🙇‍♀️🙇‍♂️👏

  • @jayaraobojjapastor2389
    @jayaraobojjapastor2389 ปีที่แล้ว

    Tq
    Benharbabu sir

  • @pvrsraju474
    @pvrsraju474 3 ปีที่แล้ว +2

    Thank you for your help to see holy historical places by pictures

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  3 ปีที่แล้ว

      Praise the lord
      నాదే ముంది అంతా దేవుని గొప్పే కదా

  • @nanijo6608
    @nanijo6608 3 ปีที่แล้ว +1

    Prise the lord brother devaadhi devudu mimmalny mee familyni divinchi thana mendaina krupalo mimmalny inkanu sadhakalam vaadukoni meeku thodai vundunu gaaka mee paricharya kosam memu eppudu pradhisthu vuntam god bless you and your family

  • @raghunadhmannam787
    @raghunadhmannam787 2 ปีที่แล้ว +1

    Super brother

  • @Am-1111x
    @Am-1111x 2 ปีที่แล้ว +1

    GOD BLESS YOU BROTHER.

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 ปีที่แล้ว

      ఆమెన్
      వందనములు అండి

  • @anandaraotaritla2492
    @anandaraotaritla2492 3 ปีที่แล้ว

    Thanks brother. నిజంగా చూస్తున్నట్లుంది. మీరు commentary చెబుతుంటే ప్రాణం హాయిగా ఉంది.

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  3 ปีที่แล้ว

      Praise the lord brother
      Thank you for your comment and support

  • @johnsonsikhile7495
    @johnsonsikhile7495 3 ปีที่แล้ว +2

    Thank you so much benhar babu God bless you.

  • @varmamudunuri5010
    @varmamudunuri5010 3 ปีที่แล้ว +1

    Thanku.thanku thanku.thanku.thanku.so.much.bro.thanku

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  3 ปีที่แล้ว

      Praise the lord brother Varma Garu
      దేవునికి కృతజ్ఞత లు చెప్పండి బ్రదర్

  • @RajuRaju-kx9jc
    @RajuRaju-kx9jc 3 ปีที่แล้ว +4

    Amen

  • @suseelaotika7396
    @suseelaotika7396 3 ปีที่แล้ว

    Annyya vandanlu excellent vedios

  • @kusumesathishkumar6146
    @kusumesathishkumar6146 3 ปีที่แล้ว

    Chakkati vivarana .malanti variki goppa anubutini chupincharu.thank you sir.

  • @rjhealthyworld
    @rjhealthyworld ปีที่แล้ว

    Praise God sir.

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 3 ปีที่แล้ว

    Excellent video sir thanks .god bless you .amen

  • @k.r.tkr.t9392
    @k.r.tkr.t9392 3 ปีที่แล้ว

    BR,,Benhur babu garu దేవుని నామమును బట్టి మీకు వందనములు 🙏🙏🙏🙏🙏🙏,,నేను కూడా ఎప్పటి నుండో ఇజ్రాయిల్ దేశం వెళ్ళాలి అనుకుంటూ న్నాను కాని వెళ్ళ లేక పోతున్నాను brother ఇజ్రాయిల్ దేశం వెళ్ళడానికి ఎంత కర్చు అవుతుంది ,, మన దేవుడైన యెహోవా ఏసు క్రీస్తు ప్రభువు గారు తిరిగి సువార్త ప్రకటించిన ప్రదేశాలు నేను కూడా చూడాలని ఆశ కలిగి ఉన్నాను,praise the lord 🙏🙏🙏

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  3 ปีที่แล้ว +1

      ఒక్కరికీ లక్ష రూపాయల కు పైనే అవుతుంది

    • @chadalavadamadhavarao5891
      @chadalavadamadhavarao5891 4 หลายเดือนก่อน

      Yenni lakshalu pettina takkuve na yesayya kosam

  • @karanamganesh2879
    @karanamganesh2879 3 ปีที่แล้ว +3

    Praise the Lord

  • @nuthalapatiphani4377
    @nuthalapatiphani4377 ปีที่แล้ว +1

    Amen
    Praise the lord brother

  • @user-sg9gy4zz9r
    @user-sg9gy4zz9r ปีที่แล้ว

    Thank you so mucha brother

  • @goodnews9038
    @goodnews9038 ปีที่แล้ว

    Great work 👍👌🙏🙏 🙏

  • @eerlavasudevmudhirajueerla9910
    @eerlavasudevmudhirajueerla9910 3 ปีที่แล้ว +1

    Praise the lord sir
    Vondanalu sir hallelujah hallelujah
    Amen Amen Amen

  • @austinrogersmamidi3202
    @austinrogersmamidi3202 2 ปีที่แล้ว +1

    Praise the lord 🙏🙏🙏

  • @satyavanipottodi8743
    @satyavanipottodi8743 ปีที่แล้ว

    Vndanalu brother.

  • @bythomas8547
    @bythomas8547 3 ปีที่แล้ว

    Thank you very much

  • @vasanthakumar820
    @vasanthakumar820 3 ปีที่แล้ว

    హల్లెలూయా ఆమెన్

  • @sandhyarani4020
    @sandhyarani4020 3 ปีที่แล้ว

    Chala Bagundi me videoes tq brother

  • @krupanandamlingamgunta9939
    @krupanandamlingamgunta9939 3 ปีที่แล้ว

    Thanq brother good video God bless you and your family 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @fathimapayardu276
    @fathimapayardu276 3 ปีที่แล้ว

    Tq Benhur brother God bless you.

  • @durgamvenkateshwarlu4588
    @durgamvenkateshwarlu4588 3 ปีที่แล้ว +1

    Thankq jesus 🙏✝️🌹🕎 prase the lord 🙏 Brother

  • @vanikorada4292
    @vanikorada4292 ปีที่แล้ว

    Thank you Benhar babu

  • @prassu1020
    @prassu1020 3 ปีที่แล้ว

    Very nice. Praise the Lord Anna 🙏🙏

  • @sanjanaanupama8304
    @sanjanaanupama8304 7 หลายเดือนก่อน

    Praise the lord brother 🙏🏻🙏🏻

  • @manikyaraovure8476
    @manikyaraovure8476 3 ปีที่แล้ว +1

    Full clear ga 👍chuupincharandi🙏

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 3 ปีที่แล้ว

    Video chala neetga teesaru super place God bless you

  • @perliramaiah6701
    @perliramaiah6701 3 ปีที่แล้ว

    GLORY to God sir...

  • @varahalupalaparthi920
    @varahalupalaparthi920 3 ปีที่แล้ว

    Deuneke stotramulu Bro benhur babu meeku naa vadanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahitakaki1587
    @mahitakaki1587 3 ปีที่แล้ว

    Tq sir chupenchinadhuku God bless you

  • @boolapraveena5610
    @boolapraveena5610 ปีที่แล้ว

    Thank you brother

  • @sagarbalijepalli4913
    @sagarbalijepalli4913 2 ปีที่แล้ว

    Thanks brother

  • @gnanendrareddyp9581
    @gnanendrareddyp9581 3 ปีที่แล้ว

    Praise the LORD 🙏 brother thankyou

  • @middepushpalatha316
    @middepushpalatha316 ปีที่แล้ว

    Vandhanalu anna🙏🙏🙏🙏🙏
    Me videos chaaala bagunnae, clear explanation, chaala tqs anna, devudu mimmalni goppaga vadukuntunnadu anna

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  ปีที่แล้ว

      Amen
      Praise God Jesus Christ 🙏
      Thank you sister

  • @SandeepKumar_333
    @SandeepKumar_333 3 ปีที่แล้ว

    చాలా థ్యాంక్స్ అండి మాకోసం ఇంత కష్టపడి vedio తీసి మా అందరికీ చూపించినందుకు

  • @swarnalatha4321
    @swarnalatha4321 3 ปีที่แล้ว +1

    Praise the lord 🙏 brother very nice video God bless you

  • @raju260
    @raju260 3 ปีที่แล้ว

    Thank you brother..... Very good experience

  • @e.sudarsanareddy7920
    @e.sudarsanareddy7920 3 ปีที่แล้ว +1

    Hallelujah

  • @Akashavanidairy97.5
    @Akashavanidairy97.5 2 ปีที่แล้ว

    Praise the Lord Brother thank you so much for sharing valuable information about Holy land tour, very detailed explanation 🙏God bless you🙏please pray for me,I wish to visit Holy land if it's Gods will🙏

  • @munirathnapapu3653
    @munirathnapapu3653 2 ปีที่แล้ว

    Tq u bro
    Super video

  • @seerapusamson7113
    @seerapusamson7113 3 ปีที่แล้ว

    Very nice thank u sir...

  • @kunchemeeraiah1538
    @kunchemeeraiah1538 3 ปีที่แล้ว

    Vandanalu Ayagaru 🙏

  • @vijayakumarveeravalli248
    @vijayakumarveeravalli248 ปีที่แล้ว

    Thankyou sir

  • @rayappavelpula5131
    @rayappavelpula5131 3 ปีที่แล้ว

    Super vidio and coments super

  • @nadimidoddydeena1952
    @nadimidoddydeena1952 3 ปีที่แล้ว

    Really brother tq so much

  • @parikikiranbabu4499
    @parikikiranbabu4499 2 ปีที่แล้ว

    Excellent videos

  • @balajigokhle4344
    @balajigokhle4344 3 ปีที่แล้ว

    Praise the lord brother thank you Lord

  • @nehalathamaggamdesigns9344
    @nehalathamaggamdesigns9344 2 ปีที่แล้ว

    Praise the lord

  • @emelyab2148
    @emelyab2148 3 ปีที่แล้ว

    Praise the Lord pastor garu

  • @thanisireesha330
    @thanisireesha330 ปีที่แล้ว

    వందనాలు అన్నయ్య మేము చూడలేనివి మాకు చూపిస్తున్నారు

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  ปีที่แล้ว

      Praise God Jesus Christ 🙏
      వందనములు సిస్టర్

  • @lalithae48
    @lalithae48 2 ปีที่แล้ว

    Very nice videos & very clear voice
    Thank you brother

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 ปีที่แล้ว

      Praise the lord
      వందనాలు సిస్టర్

  • @seeyonurarajuministries
    @seeyonurarajuministries 3 ปีที่แล้ว

    Good video praise lord

  • @tamirchivenkateswararao5507
    @tamirchivenkateswararao5507 ปีที่แล้ว

    Ayyagaaru....... Nindaa vandhanaalu sir

  • @geetharaj812
    @geetharaj812 3 ปีที่แล้ว

    Vandhanalu 🙏🙏🙏

  • @supremefactory8128
    @supremefactory8128 ปีที่แล้ว

    Praise the Lord brother

  • @rajuballappa9383
    @rajuballappa9383 3 ปีที่แล้ว +2

    👌👌👌

  • @seetharamaiahvattikalla1529
    @seetharamaiahvattikalla1529 3 ปีที่แล้ว

    Excellent video bro

  • @francissukumar1283
    @francissukumar1283 3 ปีที่แล้ว

    Good explain bro....thanks ..& may god bless u

  • @rajitharajitha3838
    @rajitharajitha3838 3 ปีที่แล้ว +1

    Exlent video annayya 🙏🙏

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  3 ปีที่แล้ว

      Praise the lord sister Rajitha
      Thank you for your support

  • @Jana14374
    @Jana14374 3 ปีที่แล้ว +2

    God bless you brother