Andhra Pradesh have all the resources for devolpmemt...even after bifurcation andhra is a rich state...with all natural resources deltas sea coast..after 20 years in the future andhra will be a powerhouse..east west godavari visakhapatnam districts can be tourism hub if government works on the proposals..jaii Andhra ❤️🇮🇳
చదువు, వైద్యం కోసం ప్రజలు ఇంకా వేడుకోవడం, ఎదురుచూడడం చూస్తుంటే చాలా బాధగా ఉంది 😢 ఇలాంటి వారిని ఆదుకోవడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. మనం చేయగలిగింది చేసినా డబ్బు ఉన్నావరో ప్రభుత్వమో చొరవ తీసుకుంటే కానీ ఆశించిన మార్పు రాదు. వాళ్లకి మంచి జరగాలని కోరుకుంటూ 🙏🏻
మగసానితిప్ప, పండి, పోర, పల్లం , కట్రేనికొన చుట్టు ప్రాంతాలు, కుండలేశ్వరం , చొల్లంగి, నిమ్మకాయల కొత్తపల్లి ఇవన్నీ చాలా అందంతో ఉన్న ఊర్లు...కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం.

Even before Andhra was a rich State,is a rich State and will be a rich State.No.1
చదువు, వైద్యం కోసం ప్రజలు ఇంకా వేడుకోవడం, ఎదురుచూడడం చూస్తుంటే చాలా బాధగా ఉంది 😢 ఇలాంటి వారిని ఆదుకోవడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. మనం చేయగలిగింది చేసినా డబ్బు ఉన్నావరో ప్రభుత్వమో చొరవ తీసుకుంటే కానీ ఆశించిన మార్పు రాదు. వాళ్లకి మంచి జరగాలని కోరుకుంటూ 🙏🏻
So much scope is there for tourism but government is worst
అంతర్వేది హర్ష శ్రీరామ్ గారు ఈ లంక గ్రామాలను చాలా కవర్ చేశారు. చాలా గ్రామాలు మడ అడవులు చుట్టూ ఉన్నాయి.
they look very innocent people, Govt. must help and support them.
మగసానితిప్ప, పండి, పోర, పల్లం , కట్రేనికొన చుట్టు ప్రాంతాలు, కుండలేశ్వరం , చొల్లంగి, నిమ్మకాయల కొత్తపల్లి ఇవన్నీ చాలా అందంతో ఉన్న ఊర్లు...కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం.
మగసానితిప్పకి ఎలా వెళ్ళాలి? గూగుల్ మ్యాప్స్ లో డైరెక్షన్స్ చూపించడం లేదు.
ముమ్మిడివరం వాళ్ళు ఎవరైనా ఉన్నారా ?🌾🌴 (కోనసీమ) ❤
Yes
Sutthi lekundaa sootiga
Samasyalani samaadhanamga sandharbhanni saanukoolamga
Theliyachesey one and only channel BBC
Super super support💪💪 BBC 📰📰News👏👏👏
చూడ ముచ్చట గా వుంది
They r saying that they need a doctor round the clock ... You have to highlight that point
Gangaputrula jeevana poratam.❤
జై కోనసీమ మాసిమ
Harsha sriram anna eppudooo chupinchadu e video valla kashtala gurinchi cheppadu
Great BBC news..❤
nijamaina manushulu meere alanti andhamaina prakruthi chuttu brathakalante chala great ... vallaki kanisha avasaralu erpatu chepisthe manchindhi govt
Kanisa avsaralu kuda lekapovadam badhakaram
Good
ఇటువంటి మారుమూల గ్రామాలను మన ప్రముఖ తెలుగు ఛానెల్స్ కవర్ చెయ్యవు.. బిబిసి తెలుగు ఆ లోటు తీరుస్తుంది.. కానీ బిబిసి అంటే మోడీ గారికి ఇష్టం ఉండదు.
Harsha sriram channel choodandi
BBC ఛానెల్ ప్రమాదం అందుకే నిజమ్తెన భారతీయుడు ఎవరూ ల్తెక్ చెయ్యడు ఈ ఛానెల్ హిందూమతం మీద విషం కక్కుతుంది (పరోక్షం గా)
PLEASE EXPLORE UMEHSH CHANDRA IPS , SO THAT THIS GENERATION CAN UNDERSTAND HOW FERALESSLY HE WORKED PLEASE BBC🙏✍
❤
Village vallani Vere place ki shift chesi e village nee tourist place ga devalop cheyyandi.... ekkada vunte appatikaina Chavu thappadu
Tourism minister " diamond rani " 😅
పర్యాటకం అంటే అక్కడ జనజీవనం అస్తవ్యస్తం
పర్యావరణ వినాశనం ఇదే పర్యాటకమా?
Harsha ane youtuber చూపించింది మీరు చెప్తున్నారు
Mana neecakeeya nayakulu Maa kosthandrani development cheyyaru akkadunna vanarulu matrame kavali
Kothapalem
E uru kothapalem not massani thippa
❤
Roja akka ki Pavan and CBN ni tittatanike time ledu inka Tourism gurinchi am cheshtundi 😀😀
Meru chupinchedhi magasani thippa kadhu balusu tippa
Magasani thippaki asalu bridge ledhu
Kanesam tagadaniki water kuda kuda vundadhu very sad
Harsha sriram Baga chupincharu na vurini
Thank you Minister Roja 🎉
ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ అలవాటు అయిందని, వేరే ఉపాధి ఉద్యోగాలు లేక ఇలాంటి సాహసాలు చేస్తూనే ఉన్నారు
కోనసీమ కాదు..
డా.. భీమ్ రావ్ అంబేడ్కర్ గారు కోనసీమ జిల్లా
Why konaserms poor people hv no facilities forscool N hospital they hv to go far distance
Theerum lo evaru veellani undamannaru
ఇటువంటి మూల వూళ్ళో
Videos karnataka state వీ
కోరేవాడు