"Veyi Padagalu" - Part 2 (ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 เม.ย. 2020
  • వేయిపడగలు ఒక ఇతిహాసం. సుబ్బన్నపేట దేశంలోని ప్రతి పల్లెటూరుకు ప్రతినిధి. తాత్వికంగా ఇది భారతదేశం యొక్క వేల ఏండ్ల చరిత్ర, సంస్కృతి, రుషుల తపఃఫలమైన ఆధ్యాత్మిక ప్రపంచం. తెలుగువారి జీవన విధానం, ఆంగ్లేయుల రాకతో జరిగిన విపరీతమైన మార్పులు, వాటికి తట్టుకోలేక చలించిపోయిన జాతి అంతా ఇందులో ప్రతిబింబిస్తుంది.వేయిపడగలు ఒక వేదనామయమైన జాతీయ నవల. తెలుగులో తొలి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఎనభై ఏళ్ళ కింద తన ముప్పయి తొమ్మిదవ ఏట 1934లో రచించిన బృహన్నవల. ఈ నవలను హిందీలోకి మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు ‘సహస్రఫణ్’ పేరుతో అనువదించి ఉత్తర భారతీయులకు పరిచయం చేశారు.
    Kavisaamraat Viswanatha Sathyanarayana’s Veyi Padagalu mega novel was first published in 1935 ..translated as Thousand Hoods, is a mega novel consisting of 1039 pages in the original. In this translation the novel is condensed with appropriate foot notes and introduction. It was translated into Hindi by Sri P.V Narasimha Rao, former Prime Minister of India as Sahasraphan.
    This novel is a complex and controversial novel in more sense than one. It is variously described as the last agonizing call of a dying civilization; a commentary on Indian idea of Dharma in relation to religion, rituals, caste equations, man-woman relationships and cultural practices; It can be the story of any village in Andhra of yester years, though the author calls it Subbannapeta. It is said it closely resembles his own village Nandamuru in Krishna District of Andhra Pradesh.
    || AIRHyderabad ||
    Please subscribe to ‘AIRHyderabad’ - / airhyderabad
    and
    ‘AIRTARANGAM’ - / airtarangam
    the official TH-cam channels of All India Radio Hyderabad. Click on the bell icon to receive latest notifications on programmes uploaded every week.
    Listen to AIR Hyderabad on DTH
    Download our apps "NewsOnAir" and "All India Radio Live" on Google Play store.
    Subscribe to our updates on Twitter: @AirHyderabad
    / airhyderabad
    Live streaming through our website: allindiaradio.gov.in/
    Alternatively, you can also listen to AIR Hyderabad on 738 MW
    Our other radio channels:
    Vividh Bharati Hyderabad on 102.8 FM
    FM Rainbow Hyderabad on 101.9 FM

ความคิดเห็น • 10

  • @swaruparani3445
    @swaruparani3445 3 ปีที่แล้ว +4

    మా బాల్యం గుర్తుకు వస్తుంది. చాలా చక్కని నాటకం.

  • @phanichalapakagaming2184
    @phanichalapakagaming2184 ปีที่แล้ว +2

    Ch.mkschalam✍️👈👌👍😯

  • @krishnamurthyav3034
    @krishnamurthyav3034 4 ปีที่แล้ว +4

    Excellent

  • @alivelugurram1984
    @alivelugurram1984 3 ปีที่แล้ว +2

    Telugu saahityanni eerakanga maku andhistunnandhuku dhanyavaadalu

  • @uppalapativenkatarathnam5381
    @uppalapativenkatarathnam5381 ปีที่แล้ว +3

    ఈ మొదటి నాలుగు మాటలు వింటే చాలు,
    ఈ మతాల గోల ఉండదు. జమీందారు నాలుగు వర్ణాలను పెళ్లిళ్లు చేసుకుని పిల్లానిని
    కని అందరూ అన్నదమ్ములు గా ఉండాలని వేయిపడగలు లో చెప్పారు.అందుకనే జ్ఞానపీఠ అవార్డు వీరికి.

    • @padmavativ8955
      @padmavativ8955 ปีที่แล้ว +1

      జమీందారు కాదు...దివాన్ గారు

    • @nar880
      @nar880 4 หลายเดือนก่อน

      Krishnama Naidu kaadu. Aho! saastry. Migilina vallu kuda naalugu chsukone vuntaru.

  • @anjianji3133
    @anjianji3133 ปีที่แล้ว

    నిజంగా ఈ నాటకం ఒక అద్బుతం. అని చెప్పాలి ఇప్పటి తరానికి చాలా అవసరం ఉంది.❤😊 ఈ నాటకాన్ని అందించిన మీకు నా ధన్యవాదాలు.

  • @barati3273
    @barati3273 4 ปีที่แล้ว +2

    Great

  • @nar880
    @nar880 5 หลายเดือนก่อน

    1:57 ఇదొక్కటి చాలు. దీన్ని ఎందుకు చదవకూడదో. చాతుర్వర్ణ భార్యలు అంట. వేదాంత సారం అంట. మళ్లీ వాడికో నర్తకి. దానికి కూతురు. రాయడం తప్పు సిగ్గు అనిపించలేదా