తెల్ల కాగితం మనిషి జీవితం ఒకో అక్షరం ప్రతి నిమిషం చెయ్యి మారితే రాత మారుతుంది చెయ్యి జారితే మచ్చ మిగులుతుంది బాష ఏది ఐనా చూసేందుకు అక్షరాలు కొన్నే అక్షరాలు కొన్నైనా రసేందుకు భవాలు ఎన్నో అనుకున్నవి రాయలేరు కొందరు రాసినా చెయ్యలేరు కొందరు చేసినా పొందలేరు కొందరు పొందినా ఉందలేరు కొందరు బంగారం కురిసినా పట్టెందుకు చేతులు రెండే చెతులెన్ని ఉన్నా తినడానికి నోరు ఒక్కటే తినడానికి లెనివారు కొందరు తిని అరిగించుకొలేనివారు కొందరు ఉండి తినలేనివారు కొందరు తిన్నా ఉండలెనివారు కొందరు --- దాసరి,బాలు,చక్రవర్తి,దీపారాధన 1980
Legendary Sobhan babu garu he is used act in all best films and he is the one hero to got more awards as best actor in film industry, he have simplicity and good nature and humanity, on one like as sobhan babu garu in discipline and culture and style, he is mean of style in dressing and using googles , now every body maintaining style after sobhan babu garu, really he is great actor and great human-being, i am hard core fan of him.
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినానిపిస్తుంది, నాకు,నా భార్య కు ఎంతో ఇష్టమైన పాట ఇది.. ఇంత మంచి పాట ని డౌన్ లోడ్ chesinandhuku meeku thanks....
Sobhan babu garu is a real human being to donated invisible donations not a lakhs crores to Mother terrisa trust, so many heros donate even hundred rupee with full video and lot of publicity, but sobhan babu garu not like this, most of the persons thinking he is a misor, No he is real human being, very very good gentle man in Film industry, he has come as a hero and he was retired as a hero , except this person no one given retirement at the age of 60 .
మనిషి పుట్టినప్పుడు తెల్ల కాగితం లా వుంటారు ఎదిగే క్రమంలో సరియైన నిర్ణయం తిసుకోపోతే జీవితమంతా నరకమే ఒంటరిగా బ్రతకలేక చావలేక జీవించాలి నా లాగా బాలు గారు మీ పాటలే నాకు మనసాంతిని కలిగిస్తున్నాయి మిస్ యూ బాలు గారు
heart touching great legends Telugu film industry missed Dasari Narayana Rao garu NTR garu ANR garu Shobanbabu garu SP garu Chakravarthy garu Veturi garu Sri Sri garu Aatrya garu
తెల్ల కాగితం మనిషి జీవితం ఒకో అక్షరం ప్రతి నిమషం ఎంత అద్భుతం గా పాడారండి బాలుసార్ బాలుగారు దూరమేన ప్రతి పాటలో మనకు కనిపిస్తునే ఉంటారు 👌👌👌👍👍👍🙏🙏🙏🙏
,
😢
నిజంగా పుట్టినప్పుడు మన జీవితం తెల్ల కాగితంలా స్వచ్చంగా ఉంటుంది.
ఆ కాగితం ఫై మచ్చలు పడతాయా లేదా అన్నది మనం వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది🤷♂️🤷♂️
1
S
నాకు ఎంతో ఇష్టం అయినా పాట జీవితనికి పాటకు చాలా దగ్గర సంబందించిన అర్ధం ఉంటుంది
ఈ పాట అర్థవంతంగా ఉంటుంది.శోభన్ బాబుగారి నటన గురించి వేరే చెప్పక్కర్లేదు.ఒక భగ్నప్రేమికుడుగా ఆయన నటనను ఎవరూ అందుకోలేరు.సాహిత్యపరంగా మంచిపాట.
Telugu cinema field lo nijamaina hero ,real hero
Bhagna premikudu kaadu ee movie lo
బంగారం కురిసినా పట్టేందుకు చేతులు రెండే....సూపర్ వర్డ్స్...👏👏👏
Great legend Sobhanbaabu gaaru... చాలా కొద్ది పాటలు అతనివి మనకి ఎంతో విలువల్ని నేర్పుతావి... గ్రేట్ సాంగ్..గొప్ప philosopy
తెల్ల కాగితం మనిషి జీవితం
ఒకో అక్షరం ప్రతి నిమిషం
చెయ్యి మారితే రాత మారుతుంది
చెయ్యి జారితే మచ్చ మిగులుతుంది
బాష ఏది ఐనా చూసేందుకు అక్షరాలు కొన్నే
అక్షరాలు కొన్నైనా రసేందుకు భవాలు ఎన్నో
అనుకున్నవి రాయలేరు కొందరు
రాసినా చెయ్యలేరు కొందరు
చేసినా పొందలేరు కొందరు
పొందినా ఉందలేరు కొందరు
బంగారం కురిసినా పట్టెందుకు చేతులు రెండే
చెతులెన్ని ఉన్నా తినడానికి నోరు ఒక్కటే
తినడానికి లెనివారు కొందరు
తిని అరిగించుకొలేనివారు కొందరు
ఉండి తినలేనివారు కొందరు
తిన్నా ఉండలెనివారు కొందరు
--- దాసరి,బాలు,చక్రవర్తి,దీపారాధన 1980
Sobhanbabugari performance is outstanding. Sobhan sir jeevinchesaru....What a Beautiful.......Beautiful composition.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sobhan babu is the best actor.
His voice dialogue delivery is outstanding.
What a performance.... The Legend Sri Natabhushan
❤Xw❤❤❤❤❤❤❤❤aa rhi
❤❤❤❤q
ప్రతి మనిషి పుట్టినప్పుడు తెల్లకాగితమే. కాని మన కాగితం మీద అన్నీ మనమే రాసుకుంటాం. భాదించేవి, సంతోషపెట్టేవి, గుర్తుండిపోయేవి.
మీరు చెప్పినది నిజమే కావచ్చు కాని ఆ తెల్ల కాగితం మీద వేరెవరో బురదవేయడానికే తయారవుతారు. ఈ సమాజంలో అటువంటి వాళ్ళే ఎక్కువ.
Awesome performance nobody can act like you Bhaiyya shoban you are only Hero of the Industry
లిరిక్సు సూపర్ గా రాశారు ధన్యవాదాలు
Good song nice 👍 very good
Legendary Sobhan babu garu he is used act in all best films and he is the one hero to got more awards as best actor in film industry, he have simplicity and good nature and humanity, on one like as sobhan babu garu in discipline and culture and style, he is mean of style in dressing and using googles , now every body maintaining style after sobhan babu garu, really he is great actor and great human-being, i am hard core fan of him.
Great dasari narayana rao director. Hats off...
Maa Babu jeevinchinadu ee patalo nobody can perform like him
అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.
నైస్
@@devivalavala2357 గారు ధన్యవాదాలు.
@@hemanth7119 himanth garu miku
రాఖీ శుభాకాంక్షలు మీ మనస్సు చాలా మంచి ది నా బ్రదర్ గా భావించాను 🙏🙏
@@devivalavala2357 గారు సరే ధన్యవాదాలు.
దాసరి గారు LEZENDARY డైరెక్టర్
లెజెండరీ డైరెక్టర్ దాసరి గారు ఈ పాట రచన కూడా ఆయనే జోహార్లు ఆ మహానుభావుడి కి
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినానిపిస్తుంది, నాకు,నా భార్య కు ఎంతో ఇష్టమైన పాట ఇది.. ఇంత మంచి పాట ని డౌన్ లోడ్ chesinandhuku meeku thanks....
Sobhan babu garu is a real human being to donated invisible donations not a lakhs crores to Mother terrisa trust, so many heros donate even hundred rupee with full video and lot of publicity, but sobhan babu garu not like this, most of the persons thinking he is a misor, No he is real human being, very very good gentle man in Film industry, he has come as a hero and he was retired as a hero , except this person no one given retirement at the age of 60 .
శోభన్ బాబు గారి గురుంచి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది
Ddw
Stylish king ,,& great performance
Dasari Narayana garu Lyrics Great man 1 n only 1 person who Encourages talented people to TOLLYWOOD
పాత..పాట..లూ..హృదయం..నాకూ..హత్తుకునేలా..వుంటది.
మనిషి పుట్టినప్పుడు తెల్ల కాగితం లా వుంటారు ఎదిగే క్రమంలో సరియైన నిర్ణయం తిసుకోపోతే జీవితమంతా నరకమే ఒంటరిగా బ్రతకలేక చావలేక జీవించాలి నా లాగా బాలు గారు మీ పాటలే నాకు మనసాంతిని కలిగిస్తున్నాయి మిస్ యూ బాలు గారు
Anna evaru ontari anukovadhu prapncham pedhadhyna andharu vuntaru kaani neekosam okkaryna vuntaru
Crct ga chepparu
Jeevitam ku ardham cheppina maa BABU gariki thanks🙏🌹. Kvv
బాలూ సింగింగ్ అద్భుతం
The best song super words singing song miss you Shobna Babu ilikeyou thankyou
Excellent interpersonal
@@poornak59 .
నాకు ఎంతో ఇష్టం అయినా పాట చదువుంటున్న రోజుల్లో చూశాను
వాటే వాటే ఎక్స్లెంట్ లిరిక్స్.దాసరిసార్🙏🙏🙏
e okka paata lo manishi jeevitham motham varnincharu kavi supereb lyrics
🌷🌺🍀🍁CARRACT .🌷🌺🍀🍁WANDRAFULL SONG.👌
Beautiful song marvellous acting By Nagabhushana Sobhan Babu
Sobhan performance is excellent
Saamaanya sagatu manishiki ardamayye reethilo raayadam Lo dasari gariki saatiraaru evvaru aa paata paadalante spb Garu okkare
Sangeetaniki Sahityaniki Bahusa Edo Grahanam Pattindi.Tella Kagitam Allways Empty But Fulfill with Humanity❤
e patalo jeevithamantha rasaru, hats up
Darsakaratna daasari gaaru,,,and all dandaalu
Dasari gaari style lyric very nice, fully ethical, miss u sir.
Shobhan babu garu
Really sooooooooopr
Super song Buetyfull performance of Sobhanbabu garu
Shobanbabugari expressions super!
Old is gold ❤️ nice lyrics song..sl,🙏🙏
G m
@@p.nseshu8464 00
Extrardinari song, in today's nowriter can't reach to this extent to the best of my knowledge.
Sir ma jivithaniki meaning cheparu great
Balu gari voice valley e song anta madhuram ga undi
Hats off to all of making this song
Shoban babu. Great performance.
I love sobhan Babu Garu he is very honest man
Super super super jiga e pata jevithaniki ardam
ఈ పాట లో శోభన్ ఫెర్ఫామెన్స్ సూపర్
I too
జయప్రద &శోభన్ sir,,,,,🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
Nice song Shobanbabu's expressions are awesome...
Life line song
Super..... Duper..... Song
Shoban. babu.. Performance. Awesome
nice song
Fantastic songs 👌🎼🙏Bhupalpally
Excellent song meanings full
Shoban good film.. One of the.. I love it
Na jivitamlo jarigendi bro chala kolpoyanu, so 😭😭😭😭😭😭😭 sad
Always shoban babu super
The writer could uerstand the life fully well
Excellent meaningful song.
For ever never listened this song in future
Great actor sobhababugariki 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
Super song...plz upload this movie
Excellent meaningful golden song
గీతం రాసిన విధానం చూస్తే మైలవరపు గోపి గారు అనుకున్నాను. దాసరి గారు అనుకోలా ఇప్పటిదాకా.
My favourite Hero from Childhood
Super action by legend Hero
Manushullo devudu anthati vadu sobhan babu garu
Fantastic Hero
Bhagavantuda mà shobhan babuni Mally puttunchu
What a song 🙏🙏🙏🙏🙏
Meaningful song melodies song
Excellent song for ever
ఈ పాటలో దాసరి గారు జీవిత సత్యాలు చెప్పారు. జోహార్ దాసరి, బాలు గారు
ఊఠ😊
గుడ్ సాంగ్స్❤❤❤
Every one wirte with pen about their in paper but Dasari wrote a song about these two things
శోబన్.బాబు.చాలమంచి.నటడు
shoban. Babu. Performance. Awesome......
పాట సాహిత్యం పంచదార పాకం........
very very very nice and superb song
Heart touching Song.
E cinema chala Baga u super words
Great song
E song lo manishi givithani chupistundi i like thes song
👏👏😊 nice song nd lyrics
All the songs are super hits till today.
Sathish will wadluri y
4 minutes lo 100 years manishi jeevitanni mottanni chupincharu dhasari sir,malli ilanti patalu rayaleremo
Meaningful song
heart touching
great legends Telugu film industry missed
Dasari Narayana Rao garu
NTR garu
ANR garu
Shobanbabu garu
SP garu
Chakravarthy garu
Veturi garu
Sri Sri garu
Aatrya garu
🙏 బలే రాశారు
Ajantha theatre, secunderabad, school days.
Dasari talent
Yes 100% Na Devatha Din ik I DRI Na Aridana
సూపర్
చలబాగుంది
🙏🙏👌
సూపర్ సాంగ్
జీవిత సత్యం తెలిపిన పాట
😮
Dasari great lyrics
Super. Song
old isgold
SUPER SONG
Nice meaningful somg