ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก
ต่อไป
เล่นอัตโนมัติ
నిర్జీవంగా ఉన్న పాత మొక్కలు కూడా ఫుల్లుగా కాపు రావాలంటే మిశ్రమం వాడండి#@Aadilakshmi terres garden#Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట
มุมมอง 3.8K
మొక్కలకి రూట్ హార్మోన్ ఫర్టిలైజర్#@AadiLakshmiTerraceGarden #donda kayalu harvest#rute hormoneAadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట
มุมมอง 2.3K
🔴Live โหนกระแส ทำกันได้คนใกล้ตัวสามี "ออฟฟี่ แม็กซิม" แฉพิรุธใครเซ็นขายรถหรูโหนกระแส [Hone-Krasae] official
มุมมอง 750K
ประวัติวิวกุลวุฒิ #shortsKen Bkk
มุมมอง 44K
CAMPปลิ้น | EP.79[1/2] แก๊งไทบ้านพาบุกเมืองบั้งไฟโก้ ยโสธรรรร!!!โคตรคูล
มุมมอง 879K
นักกีฬาไทย ถ้าแข่งโอลิมปิกได้เหรียญ จะได้เงินกี่บาท!? #วิเคราะห์บอลจริงจังวิเคราะห์บอลจริงจัง
มุมมอง 159K
కూరగాయలు కోసుకుంటూ// మొక్కలకు వర్షాకాలంలో పోషకాలు//మొక్కల గురించి.Patnam Lo Palleturu by Pinnaka Padma
มุมมอง 90K
Indoor plants||మట్టి తో పనిలేకుండా నీటిలో పెరిగే మొక్కలు||Air purifying plantsMe and Mom
มุมมอง 4.8K
కూరగాయలు మొక్కలతో పాటు క్రోటన్స్ కూడా పెంచుతాను #crotans plants #@AadiLakshmiTerraceGardenAadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట
มุมมอง 4.8K
వామ్మో కిచెన్ Cleaning కోసం ఇల్లు పీకి పందిరేశాం || Haritha Jackie | Haritha Jackie Vlogs | StrikersHaritha Jackie
มุมมอง 231K
మిద్దెతోట కోసం మట్టి మిశ్రమం / garden soil mixingPG GARDEN
มุมมอง 17K
50 గజాల్లో ఎక్కువ మొక్కలు పెంచడం ఎలాగో శాంతి గారి మిద్దె తోటలో చూద్దాం#@Aadilakshmi terres garden#Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట
มุมมอง 12K
నా subscribers అడిగిన ప్రశ్నలకు సమాధానాలు |Terrace Garden Tips For Beginners In Telugu |OrganicHome maker strategy
มุมมอง 4.5K
ต่างชาติขยับ รับคดียุบพรรคก้าวไกล | มุมการเมือง | Thai PBS NewsThaiPBSNews
มุมมอง 324K
บุษบา - วงชานเมือง [LiveCoverVertion] Original : เมนทอลSTi STudio
มุมมอง 541K
[TH] VALORANT Champions Seoul - Group Stage Day 6 - EDG vs G2VALORANT Esports Thailand
มุมมอง 112K
Superman father by Tsuriki ShowTsuriki Show
มุมมอง 1.9M
#หมออ๋อง กล่าวอำลาสภา ด้วยประโยค.... หลังการตัดสิน #ยุบพรรคก้าวไกลมติชนสุดสัปดาห์ - MatichonWeekly
มุมมอง 45K
Chalabaga chepparu
🤝🤝🤝🙏
chala important tips chepparu Adi lakshmi garu
థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ 🌹🌹
Good information andi
🤝🤝👍🌹🌹
Good information madam...shell collection idea superrrrrrrr
🤝🤝i😃
Chala baguntundi mi video naku midde thota ela penchalo mi video chusi chala nerchukunnanu tq Laxmi garu
చాలా చాలా సంతోషంగా ఉందండి మీ కామెంట్ 🌹🌹
చాలా మంచి టిప్స్ చెప్పుతారు 👍మేడం
🤝🤝🙏🙏🥰🌹
మేడం రోజు మీ వీడియోలు చేస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు❤❤
🥰🥰🥰🥰🤝🤝🌹
Super video andinenu koda im basically teacher i Love gardening so nenu school ninchi good penkulu teeskoni vachi ara pettano tarvata mixie vesi chetlu ki pettanu but tanlo vuna vishyalo ippodo telisundi thank you so much andi
@@sahebvali8499 🤝🤝🙏🥰
చాలా బాగుంది అక్కా
🤝🤝🥰🥰🌹🌹
😊
🥰🤝
మేడం ఈరోజు వీడియో చాలా బాగుంది ఎగ్ సెల్స్ ఉపయోగించే విధానం చాలా బాగా చెప్పారు అలాగే గార్డెన్ చాలా దగ్గర నుంచి చూసాం
థాంక్స్ రత్నం గారు థాంక్యూ సో మచ్ 🌹🌹🌹
Adi Lakshmi garu, Miru garden ni ela maintain chestaro cheppandi. Eppudu crop continuous ga undalante elanti jagrathalu tesukovalo chepandi
మేడం నమస్తే నేను డైలీ వీడియోలు చేస్తున్నాను కదా వాటిని ఫాలో అయిపోతే ఉండండి 🙏🙏
Chustanu ok andi .
ఆదిలక్ష్మిగారు మీ గార్డెన్ చాలా అందంగా పచ్చగా ఉంది, మీ గార్డెన్ లో బచ్చలి కూర చాలా బాగుంది నా గార్డెన్ లో బచ్చలి తెల్లగా అయిపోతున్నాయి, ప్రతి సారీ ఇలాగే అయిపోతున్నాయి, కొంచెం రెమెడీ చెప్పండి ప్లీజ్
మేడం నేను డైలీ చూపిస్తున్నాను కదా ఫర్టిలైజర్స్ అవన్నీ ఇస్తూ ఉండండి గ్రీన్ గా అవుతుంది మీరు బెంగపడకండి🥰🥰
అమ్మ గుడ్డు తొక్క లు గురించి చాలా చక్కగా చెప్పారు అమ్మ మీరు చెప్పిన వి అన్ని బాగుంటాయి .❤❤❤❤❤
Hi andi manna ranapala ninna bachhali eroju egg shells roju cheppe vidhanam naku garden teacherla anipistaru ila annanani ami anukokandhi teliyanivi annovishayalu chepputhunnaru mokkala pempakalu upyogalu viniyogalu meedhggara nerchukovchhu
థాంక్స్ కుసుమ గారు మీరు టీచర్ అన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థాంక్స్ అండి నా వీడియోలు మీకు నచ్చినందుకు మీరు కూడా ఎంతో కొంత హ్యాపీగా చేసుకుంటూ వెళ్లిపోండి అదే మంచిగా పెరిగిపోతాయి
Clove beans taste ela untadandi. Mi intlo aa curry istapadatara
అవి లేతగా ఉన్నప్పుడు కట్ చేసుకోవాలండి ముదిరితే తినలేము లేత కాయలు కోసి కొంచెం స్టీమ్ మీద ఉడికించి అప్పుడు కర్రీ చేసుకొని కొబ్బరి కోరుతో ఫ్రై చేసుకుంటే దొండకాయ వేపుడు లాగా ఉంటాది అండి కాబట్టి లేతగా ఉన్నప్పుడే కొయ్యండి ఓకేనా 👍🙏🙏
Meeru em kakunda penchedthunnarandi four years ina kuda nenu satisfactory ga penchalekapithunnanu maneddamanipisthundi gardening
శైలజ గారు గార్డెనింగ్ మానేస్తే సమస్య పరిష్కారం కాదు మీకు ఎంత వచ్చు అంతే చేసుకేల్లండి ఎంత వచ్చినా పర్వాలేదు క్రాపు సాటిస్ఫాక్షన్ గానే తీసుకెళ్తేనే గార్డెన్ బాగుంటది