పీకల్లోతు నీటిలో వెల్లి దర్శించుకునే అరుదైన శివాలయం Bhukailash Telangana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 1.3K

  • @VillageViharichannel
    @VillageViharichannel  ปีที่แล้ว +5

    Narendra (DOP, Editing & technician ) : appopener.com/ig/nyck0by0c
    Shahid [story & Narration] : appopener.com/ig/qxj80ppp4

  • @kumarikumari8306
    @kumarikumari8306 ปีที่แล้ว +106

    ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏...... తమ్ముడు నువ్వు చాలా అదృష్టవంతుడవి.. అన్ని ఆలయాలు దర్శించుకుంటూనే మాకు కూడా దర్శన భాగ్యం కల్పిస్తున్నావ్.. ఆ శివయ్య మీ ఇద్దర్ని చల్లగా చూడాలి.

  • @ishanaditya4777
    @ishanaditya4777 ปีที่แล้ว +148

    ఆలయ నిర్మాతకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kanchanatirumalasetty1273
    @kanchanatirumalasetty1273 ปีที่แล้ว +26

    షాహిద్, నిజంగా చాల బాగుందయ్య .
    పవార్ గారికి నా శతకోటి వందనాలు . ఆయన మోము లో దేవాలయం కట్టిన సంతోషం చక్కగా కనబడుతుంది. ఏమీ అనుకోకు. నాకుమాత్రం నిన్ను విహారీ అని
    పిలవాలనిపిస్తుఉంది . ఇలా కష్టపడి విహారాలు చేస్తూ మాకు తెలియని ప్రదేశాలని చూపిస్తున్నావు అందుకే. OM శివాయనమః

  • @OGGUBEERU
    @OGGUBEERU ปีที่แล้ว +44

    షాహిద్ అన్న నీకు ప్రత్తేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము...🙏
    ఎందుకు అంటే మా తాండూర్ ప్రాంతంలో ఉన్నటువంటి భూకైలాస్ దేవాలయం ని మీరు ఇక్కడి ప్రత్తెకథ ని కోట్ల మందికి దర్శన భాగ్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము...🙏
    మీ అభిమాని ఒగ్గుబీరు.

    • @pogulanataraja8540
      @pogulanataraja8540 ปีที่แล้ว +2

      Where is Tanduri please reply me Thanks

    • @OGGUBEERU
      @OGGUBEERU ปีที่แล้ว

      తాండూర్
      వికారాబాద్ జిల్లా
      తెలంగాణ రాష్ట్రం

    • @anbcreators
      @anbcreators ปีที่แล้ว +2

      Iam also TANDUR Proud of you☺️☺️

    • @venkat6142
      @venkat6142 ปีที่แล้ว +1

      Tq bro maa tandur ki vachi entta manchi video tesenanduku

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 ปีที่แล้ว +11

    ఆలయం నిర్మించిన వారికి మరియు ఈ దృశ్యమాలిక అందించిన మీకు ధన్యవాదములు తెలియజేస్తున్నాము సోదరా.
    చాలా మంచి దృశ్యమాలిక అందించారు.

  • @rajashekar3389
    @rajashekar3389 ปีที่แล้ว +1

    శివుడికి గంగ అంటె చాలా ఇష్టం , ప‌్రత‌్యేకంగా ద‌్వాదశ జోతిర‌్లింగాలు ఒకేచోట నిర‌్మించి నిళ‌్ళల‌్లో ంచి ‌దారి చేయటం ప‌్రత‌్యేకత డబ్బులు ఎవరైనా సంపాదించొచ్చు కానీ దేవాలయాలు నిర్మించేంత గొప్ప గుణం కొందరికే ఉంటుంది కారణజన్మలు మాత్రమే ఇలాంటివి నిర్మించగలరు ఓంనమశివాయా 🚩🙏

  • @bneelaveni3471
    @bneelaveni3471 ปีที่แล้ว +23

    మహా శివరాత్రి శభాకాంక్షలు ఓం నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏
    ఏ గుడి దగ్గరైతే డబ్బులు తీసుకుంటారో దర్శనానికి అది వ్యాపారం అంతేకాని భక్తి అని మోసపోవద్దు.
    ఓమ్ నమః శివాయ.
    I like your videos brother.

  • @meharunbee5472
    @meharunbee5472 ปีที่แล้ว +5

    🕉️నమశ్శివాయ 🙏🙏ఆలయ నిర్మాతకు శతకోటి వందనాలు 🙏🙏🙏. బాబు మేము ఎలాగూ చూడలేము ఇంతమంచి శివ దర్శనం చేయించావు నీకు ధన్యవాదములు

  • @rachannak9099
    @rachannak9099 ปีที่แล้ว +1

    మా ఊరికి దగ్గరే జహిరా బాద్ కి 50 కి మి
    మి వల్ల వీడియో మాత్రం చూపించారు అందరికీ సూపర్ మెసేజ్ సూపర్ వీడియో. భూకై లాష్ శివాలయం నిర్మించిన దాత గుడి కట్టిన వాలకి ధన్యవాదాలు ఓం నమః శివాయ

  • @rakesheerla2719
    @rakesheerla2719 ปีที่แล้ว +7

    అయన మాట్లాడే విధానం చాలా బాగుంది సూపర్ బయ్యా నువ్వు ఏ మాత్రం కళ్ళశం లేని మనిషి లలో నువ్వు ఒకడివి 🙏🏻👌🏻

    • @Sharis36
      @Sharis36 ปีที่แล้ว

      కల్మషం లేని మనిషి అయితే ఏ వీడియో చేసినా మన దేవుళ్ళకి ఎందుకు దండం పెడుతలేదు bro

  • @dslakshmimadireddy347
    @dslakshmimadireddy347 ปีที่แล้ว +19

    💐ఓం నమః శివాయ 💐
    👍 షాహిద్ , నరేంద్ర తమ్ముళ్లు💐 మీ ఇద్దరికీ నిండు నూరేళ్లు శివయ్య ఆశీస్సులు పొందుతూ మంచి వీడియోలు చేస్తారు

  • @YugaTeluguVihari
    @YugaTeluguVihari ปีที่แล้ว +22

    సూపర్ చాలా బాగుంది

  • @pillmahesh6428
    @pillmahesh6428 ปีที่แล้ว +2

    హర హర మహా దేవా షాంబో శంకరా 🙏🏻🙏🏻🙏🏻 ఆలయం నిర్మించిన ధర్మ కర్తకి నా పాదాభి వందనాలు చాలా అంటే చాలా బాగా కట్టారు సార్ మీ ఆలోచనకి నా హ్యాట్సాఫ్ 🤗🤗🙏🏻🤗🤗

  • @Ashok-os4sr
    @Ashok-os4sr ปีที่แล้ว +16

    🙏 ఓం నమో శివాయ 🙏
    షాహిద్ 💕💕నరేంద్ర చాలా మంచి వీడియో సూపర్🙂
    మీకు ధన్యవాదములు 🙏

    • @eordbks6094
      @eordbks6094 ปีที่แล้ว

      ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @ksharadhabai4783
    @ksharadhabai4783 ปีที่แล้ว +2

    స్వామి వారి దివ్య పాద పద్మములకు నా అనంత కోటి ప్రణామాలు 🌻🙏🌻 ఓం నమః శివాయ 🌺🙏🌺 షాహిద్ అన్న మీకు నా అభినందనలు 🙏 ఎందకంటే, మీరూ చాలా మందిరాలికి వెళ్లి, అక్కడి స్వామీ వార్లను దర్శనం కల్పిస్తున్నందుకు.

  • @chintueditsofficial1677
    @chintueditsofficial1677 ปีที่แล้ว +49

    ఓం నమ శివయ్య 🙏

  • @sureshprabhas727
    @sureshprabhas727 ปีที่แล้ว

    TnQ So Much Brother Bhukilaas vachi ee video thisinamdhuku.speacial thnx village vihari channel.

  • @sandamolla_rajesh_mudiraj143
    @sandamolla_rajesh_mudiraj143 ปีที่แล้ว +6

    ఈ ఆలయము మా ఊరి పక్కనే ఉంది చాలా అద్భుతంగా నిర్మించారు❤

    • @gattunagaraju261
      @gattunagaraju261 ปีที่แล้ว

      ఎక్కడ స్టే చేయడానికి రూమ్స్ వుంటాయా చుట్టుపక్కల చూడవలసిన టెంపుల్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి మేము విజయవాడ నుండి వస్తాము.

  • @vinnuchinna3293
    @vinnuchinna3293 ปีที่แล้ว

    మా ఊరికి వచ్చి ఈ video తీసినందుకు thanks bro

  • @mohammedghouse381
    @mohammedghouse381 ปีที่แล้ว +12

    this is from my village ....so nice temple ..i visited 2 times with my friends ....thank you shayad for showing this temple in your channel ....❤

  • @rowdyanu1203
    @rowdyanu1203 ปีที่แล้ว

    Meru great 👍 brother Muslim s aina temple ki velladam meku telliyani edhi okka santhosham me feas lo kanipisundhi super Anna nennu chusi challa mandhi neruchukuntaru andharu dhevullu okkate ani matham felling untundhi vallu nennu chusi neruchukuntaru allage maku telliyani information chusunaru pradheshallu chupisthunaru SSO happy 😁 brother 💗 (((((( om namo shivaya 🙏🙏🙏🙏 happy shivratri All subscribe ki

  • @Shivarockstar-utd
    @Shivarockstar-utd ปีที่แล้ว +7

    అన్న మా ఊరు దగ్గరే అన్న బుకైలాస్..అక్కడ స్వామికి అభిషేకం చేసి ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుంది అన్నయ్య..... ఓం నమ శివాయ..ఓంనమ శివాయ... అన్నయ్య అలాగే బీధర్ నరసింహ స్వామిని కూడా చూయించు

  • @laxminumerologykannadaa8404
    @laxminumerologykannadaa8404 ปีที่แล้ว

    నేను ఈ టెంపుల్ కి వచ్చి ఆ శివుని దర్శనం చేసుకుని ముక్తి పొందాలని భావిస్తాన

  • @giri__00
    @giri__00 ปีที่แล้ว +4

    Superb video and definitely need to watch this in live 😍

  • @adabalasuresh3222
    @adabalasuresh3222 ปีที่แล้ว

    ఓమ్ నమఃశివాయ 🙏 అంతా బాగానే ఉంది. ఎడమ చేతితో శివునకు నీళ్లతో అభిషేకం చేయకూడదన్న... ఫస్ట్ టైం తెలియక చేసినవ్ లే.. దేవాలయాల లో కొన్ని ఆచారాలు ఉంటాయి. అవి పాటించండి. నువ్వు, మీ ఛానల్ డెవలప్ అవుతారు 🤝👍

  • @ganjikuntalakshmi8260
    @ganjikuntalakshmi8260 ปีที่แล้ว +22

    చాలా బాగుంది అన్నయ్య ఈ గుడి
    ఓం నమశ్శివాయ 🙏🙏🙏

    • @CVsubbaraoCV
      @CVsubbaraoCV ปีที่แล้ว

      ఓం నమశివాయ హరహర మహదేవా
      శంభో శంకర 💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ravalivenky7679
    @ravalivenky7679 ปีที่แล้ว

    Really super temple and meeru kuda super Muslim aina meeru prathi shiva lingam pi water posthu abhishekam la chesthu vellaru adi chala nachindi naku

  • @bujji5673
    @bujji5673 ปีที่แล้ว +4

    🙏🙏. ఓం నమః శివాయ 🙏🙏 wonderful video Shahid garu and Narendra gaaru 👏👏👏

  • @gayathrigoud1794
    @gayathrigoud1794 ปีที่แล้ว

    Chala tq anna ma tandur loni bhukails ni entho mandiki chuyinchinanduku ,🙏🏻
    Nen mi videos anni follow avtunta kani miru ma tndurki vastharani expect cheyyalenu thank you so much anna 🤗🤗

  • @padmaa9943
    @padmaa9943 ปีที่แล้ว +1

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర, చాలా చాలా బాగుంది అండి మీరు చూపించిన ఈ శివాలయము

  • @chinni1076
    @chinni1076 ปีที่แล้ว +7

    Maha Shivarathri🔱 🕉️ subhakanshalu💐

  • @srilakshmisabbella5946
    @srilakshmisabbella5946 ปีที่แล้ว

    Chala bagundhi temple intha manchi temple chuoinchinadhuku tqq so much Ilane inka manchi vexiod cheyandi ...om namah sivaya

  • @anjaneyulualishetty5817
    @anjaneyulualishetty5817 ปีที่แล้ว +6

    ఓం నమఃశివాయ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @krishnak-hm3bl
    @krishnak-hm3bl ปีที่แล้ว

    మీ వర్క్ చాలా బాగుంటుంది చాలా రోజుల నుండి మిమ్మల్ని ఫాలో అవుతున్న ప్రతీ వీడియో చూస్తున్నా... ఎప్పుడూ కామెంట్ చేయలేదు కానీ ఈసారి చేశా....ఓం నమః శివాయ....

  • @suryathegamer8721
    @suryathegamer8721 ปีที่แล้ว +12

    ఓం నమ శివయ్య 🙏🙏🙏...

  • @soumyashri9719
    @soumyashri9719 ปีที่แล้ว +1

    This is from my home town Tandur,it's near by my place very proud to see this video

  • @Monicauniversal27
    @Monicauniversal27 ปีที่แล้ว +4

    Advance happy shivratri Bros 💖

  • @sireereddy72
    @sireereddy72 ปีที่แล้ว +2

    Hard work never fails u two people proved it am watching u r channel since from almost 1st video...hats off to u n narendra...

  • @BalamYadaiah-h8e
    @BalamYadaiah-h8e 7 หลายเดือนก่อน

    చాలా బాగుంది అన్నా వీడియో ఓం నమశ్శివాయ

  • @sptsiddarth620
    @sptsiddarth620 ปีที่แล้ว +4

    advance happy sivarathri anna 🙏🙏

  • @venkataramaiahmurari8531
    @venkataramaiahmurari8531 ปีที่แล้ว

    ఆలయ నిర్వహణ బాధ్యత వహించే అవకాశం great

  • @prasadsatthuri6045
    @prasadsatthuri6045 ปีที่แล้ว +6

    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @SAIJYOTHIKURNOOL
    @SAIJYOTHIKURNOOL ปีที่แล้ว +2

    ధన్యవాదాలు షాహిద్ బ్రదర్ 🙏 చాలా బాగుంది భుకైలాష్ టెంపుల్ 🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏🙏 అందరికీ అడ్వాన్స్ happy shivaratri friends

  • @Itlumeesiri8790
    @Itlumeesiri8790 ปีที่แล้ว

    Video chala bagundhi Nenu prathi shivarathri ki velthanu bhukailash alage vikarabhad lo అనంత పద్మనాభస్వామి ఆలయం కూడా చాలా బాగుంటుంది ఒక సారి వెళ్లి చూడంది

  • @pendemsujatha7580
    @pendemsujatha7580 ปีที่แล้ว +4

    OM NAMASHIVAYAA... 🙏🙏🙏🙏💐💐🖤🖤🖤🖤

  • @naveenprince9764
    @naveenprince9764 ปีที่แล้ว

    ఓం నమః శివాయ 🙏 చాలా అద్భుతంగా ఉంది గుడి, షాహిద్ మరియు నరేంద్ర చాలా బాగా తమ మాటల్లో తమ క్యామెరా తో చక్కగా చూపించారు చాలా ప్రశాంతతా గా అనిపించింది 🙏🙏

  • @vijjucreations1123
    @vijjucreations1123 ปีที่แล้ว +5

    ఓం నమః శివాయ 🙏🏻🙏🏻👌

  • @gurramjhansijaanu420
    @gurramjhansijaanu420 ปีที่แล้ว +1

    Ohm namahshivaaya.....already e gudi edivaraki yevaro youtube lo pettaaru kaani meeru neat ga chakkaga chupinchaaru bro.....

  • @sanjuchawan4885
    @sanjuchawan4885 ปีที่แล้ว +3

    This is my village.🕉️Om Namah Shivaya🙏🏻

  • @talatidivyadivya3729
    @talatidivyadivya3729 11 หลายเดือนก่อน +1

    Super video anna

  • @gopinathyadav5591
    @gopinathyadav5591 ปีที่แล้ว +6

    🙏🙏om namah shivay🙏🙏

  • @krishnakanth6029
    @krishnakanth6029 ปีที่แล้ว

    Super Anna chala bagundhi lifelo chudaleni videos chupistunaru ❤️❤️❤️❤️🥰🥰🥰🔥🔥🔥🔥🔥🔥

  • @shaikreshu9971
    @shaikreshu9971 ปีที่แล้ว +1

    Fabulous video bro and Iam enjoying your videos all can visit to festival and happy shiva ratri to all bro both of you are doing well and and we are excited for next videos and you have excellent future 💖 for bro both of you 😜 keep rocking 😉😉

  • @a_heavy_heart
    @a_heavy_heart ปีที่แล้ว +7

    ఓం నమశివాయ🙏🙏

  • @gsubbaraoparvathi1907
    @gsubbaraoparvathi1907 ปีที่แล้ว

    Aalaya nirmata gaariki naa hrudayapoorvaka namaskaaramulu
    Vedeo variki naa dhanyavaadaalu

  • @This_z_Bindu
    @This_z_Bindu ปีที่แล้ว +3

    Om Namah Sivaya💕

  • @shanthismart1783
    @shanthismart1783 ปีที่แล้ว

    Mee davara meemu elanti adbutamina temples chustunamu tq somuch

  • @pavanreddypavanreddy9299
    @pavanreddypavanreddy9299 ปีที่แล้ว +4

    Om Namah Shivaya🔥🙏

  • @pachunurishyamala6618
    @pachunurishyamala6618 ปีที่แล้ว +2

    షాహిద్ బ్రో నువ్వు చేసే వీడియో లు చాలా బాగుంటాయి ఇంట్లో నుంచి బైటికి వెళ్లి చూడలేని నా లాంటి చాలా మంది హౌజ్ వైఫ్ లకు చాలా కన్నుల పండుగ బ్రదర్ thankyou soo moch శివుడి భక్తు రాలిని నేను శివయ్యని మనం ఎత్తుకోవాలే కాని శివయ్య మనల్ని తలపై పెట్టుకుంటాడు ఓం నమ శివాయ🙏🙏🙏🙏💐💐💐💐💐💐🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 ปีที่แล้ว +8

    ఓంనమ:శివాయ:🌹🌹🔔🔔🙏🙏🙏

    • @krishkrishna981
      @krishkrishna981 ปีที่แล้ว

      Tandur nundhi 3 km untundhi ma uri pakkane

  • @varalakshmilakshmi766
    @varalakshmilakshmi766 ปีที่แล้ว

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🙇🙏
    ముందుగా మీకు మహా శివరాత్రి శుభాకాంక్షలు అండి 😊
    భుకైలాష్ ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది.ఆలయ ధర్మకర్త చాలా గొప్పవారు,వారి పట్టుదల,శ్రమ,కృషికి అభినందనలు...వారు అనుకున్న విధంగా,అనుకున్న శైలిలో ఆలయ నిర్మాణాన్ని చేశారు🙇వారు జీవితంలో అనుకున్నది సాధించాను అనేది,వారి ముఖంలో స్పష్టంగా కనబడుతుంది🙇వారికి ఆ ముక్కంటి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,,మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఎదురుచూస్తూ ఉంటాము🙏😊🙏

    • @AdamAlejo..
      @AdamAlejo.. ปีที่แล้ว

      👆Message me 🎁

    • @chavaramesh7411
      @chavaramesh7411 ปีที่แล้ว

      Village,Vihari,meru,chala,adristavathlu,meru,ebumekindha,udha,gurvallu,pharjlaku,supesu,mhanvaseve,madhaseva,epude,vikharabhadu,vedosuchinamu,mekutbha ki,nelakhatnine,acesullu

    • @chavaramesh7411
      @chavaramesh7411 ปีที่แล้ว

      Meru,jode,gat,komrambem,avrdi,suchanu,thankyou,friend

  • @PavanKalyan-uf7ru
    @PavanKalyan-uf7ru ปีที่แล้ว

    Om namah shivaya 🙏🔱🕉️
    Chala bagundi.
    TQ Shahid bhai 💓
    Narendra Bhai 💓

  • @saikrishnagoudrpl7798
    @saikrishnagoudrpl7798 ปีที่แล้ว +5

    ఓం నమశివాయ

  • @57.venugopalkongi14
    @57.venugopalkongi14 ปีที่แล้ว

    Anna idhi maa oore tandur
    Tandur ki deggarali bookailaas
    Mee ekkatnuncho vacharu ante great Anna
    Om namah Shivaya🙏

  • @Meeshomiss
    @Meeshomiss ปีที่แล้ว +5

    Advance happy maha Shivaratri to all 🥳🥳

  • @amulyaa3882
    @amulyaa3882 ปีที่แล้ว +1

    Nuvu inka manchi videos tiyyali anna all the best om namah shivaya

  • @nirmalababy3885
    @nirmalababy3885 ปีที่แล้ว

    Om Namah Shivaya ee devastam kattinchina Pawar gariki Shahid and Nrendra gari ki advanced Happy Maha Shivartri Subhakanshalu devastanam chala beautiful ga undi chala baga chupincharu shahid garu Tq god bless you andi

    • @AdamAlejo..
      @AdamAlejo.. ปีที่แล้ว

      👆Message me 🎁❤

  • @ajayvallala1334
    @ajayvallala1334 ปีที่แล้ว

    advance maha Shivaratri village vahari team number all videos super Bro omm nama sivaya 💞💞👌👌👌

    • @AdamAlejo..
      @AdamAlejo.. ปีที่แล้ว

      👆Message me 🇮🇳

  • @gamingwithganesh57
    @gamingwithganesh57 ปีที่แล้ว

    చాలా బాగుంది గుడిలో దేవుడు బాగా ఉన్నా డు

  • @prabhavathigajula3366
    @prabhavathigajula3366 ปีที่แล้ว +1

    Om namah sivaaya ❤ God bless you beta darshanam cheyinchi nanduku🎉🎉🎉🎉🎉

  • @lakshminarasimhaiah3733
    @lakshminarasimhaiah3733 ปีที่แล้ว

    Hara hara mahadeva shambo Shankara. Video super Shahid and Narendra. Drone shots keka.

    • @AdamAlejo..
      @AdamAlejo.. ปีที่แล้ว

      👆Message me 🎁

  • @arya.sadgurumurthyas.murth4316
    @arya.sadgurumurthyas.murth4316 ปีที่แล้ว +2

    🌹🙏 నమఃశివాయ నమఃశివాయ ఓం నమఃశివాయ ! నమఃశివాయ నమఃశివాయ ఓం నమఃశివాయ ! నమఃశివాయ నమఃశివాయ ఓం నమఃశివాయ ! నమఃశివాయ నమఃశివాయ ఓం నమఃశివాయ ! నమఃశివాయ నమఃశివాయ ఓం నమఃశివాయ ! శివభక్తులు అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు !🌹🙏☑️

  • @gurramjhansijaanu420
    @gurramjhansijaanu420 ปีที่แล้ว +1

    Andariki mahaashivaraathri subhaakaankshalu

  • @rajugraju3445
    @rajugraju3445 ปีที่แล้ว

    షాహిద్ నరేంద్ర అన్న సూపర్ గా ఉంది వీడియో

  • @geethr
    @geethr ปีที่แล้ว

    🙏🌺Om namah shivaya 🌺🙏🔱 super video good 👏👌👌👌

  • @priyasathunuri7105
    @priyasathunuri7105 ปีที่แล้ว

    Om namah shivaye, I watch ur videos very frequently, I like them the most, ur hard work everything,

  • @shankarkalluri5976
    @shankarkalluri5976 10 หลายเดือนก่อน

    Thankq annaya ane temples chudadaki adrustam vundalli

  • @khalvalasrujaan5490
    @khalvalasrujaan5490 ปีที่แล้ว

    chaala great feel kaligindi brother chustuntene ....itha goppa shivuni gudini nee dwara aa shivudu telise la chesadu...nuvvu kuda adhrustavantudive brother ..endukante enni channels unna Devadevudu ninnu enchukunnadu...shivaratri samayallo...welldone bro go on your journey . we always support you 🙏🙏🙏😊

  • @honeybaby777
    @honeybaby777 ปีที่แล้ว

    Super annaya elantivi ve kavali maaku...
    Neee channel lo nuvu Narendra annaya thappa inka vere chillar youtuber ki allow cheyaku annavu..
    Nee way veru nv veru nee video chuste bore undadhu chala baguntadhi....
    One day 3 to 5 tyms chusta video detail telsukuntaaaa.
    Vere valaki kuda chepina koni places
    Etla edhi anii

  • @boyalinganna9734
    @boyalinganna9734 ปีที่แล้ว

    Superb, excellent ,Om namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Geetham851
    @Geetham851 ปีที่แล้ว

    super chal bagundi OM NAMAH SIVAYA OM NAMO NAMAHA

  • @pravallikaangel6684
    @pravallikaangel6684 ปีที่แล้ว +1

    Exllent ga vundi temple
    🕉"Om namashivaya....🌍❤️💫🙏

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 ปีที่แล้ว

    ఇది నిజమైన భక్తి అంటారు ఈ విధంగానే భక్తులు ఉండాలి ఇలా ఉంటేనే ఆయన అనుగ్రహం కలిగి తీరుతుంది

  • @SairishithSairishith
    @SairishithSairishith 4 หลายเดือนก่อน

    Nenu kuda vellanu e temple ki so challa baguntadhi om namshivaya

  • @legendgamingno_1
    @legendgamingno_1 ปีที่แล้ว +1

    Super video for mahashivaratri

  • @ramakoteswarareddy2094
    @ramakoteswarareddy2094 ปีที่แล้ว

    ఓం నమశ్శివాయ హర హర మహాదేవ ఓం అరుణాచలేశ్వరాయ నమః

  • @Peddhaboinasaikrishna1975
    @Peddhaboinasaikrishna1975 8 หลายเดือนก่อน

    Bro I went to this Temple I went 5th Sunday this is so nice

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy ปีที่แล้ว

    హాయ్ తమ్ముడు
    చాలా బాగుంది 🌹👌👍

  • @RADHAKRISHNA-vx5oh
    @RADHAKRISHNA-vx5oh ปีที่แล้ว

    Om namah shivaya tanks shahid garu god bless you ❤❤

  • @pagadalahemahema1416
    @pagadalahemahema1416 ปีที่แล้ว +1

    Chalachala 👍bagudhanaa 💐 super 👌👍

  • @juturimadhu4076
    @juturimadhu4076 ปีที่แล้ว

    Anna u r great u shoot most lord shiva videos tqq so kuch for shooting lord shiva is my favourite and god tqq anna

  • @Savage-lite69k
    @Savage-lite69k ปีที่แล้ว

    Oom nam maha shivaga🙏🙏🙏🙏🙏
    Hara Hara maha Dev🙏🙏🙏🙏🙏
    Thankyou for a wonderful video👌👌👏👏

  • @molugurimadhavi8197
    @molugurimadhavi8197 ปีที่แล้ว

    Happy shivratri om namah shivaya temple super

  • @viLasyoutubechannel468
    @viLasyoutubechannel468 ปีที่แล้ว +1

    ఓం నమః శివాయ 🔱 చాలా బాగా చూపించారు.
    Video చాలా అద్భుతంగా ఉంది.

  • @Amruthaveerni-xy7dc
    @Amruthaveerni-xy7dc ปีที่แล้ว

    🤩🤩🤩
    👌👌👌
    Om namah shivaaya 🙏🙏

  • @parameshwarvedhira846
    @parameshwarvedhira846 ปีที่แล้ว

    Om namashivaya
    Om mangalam
    Omkara mangalam
    Om na ma shi va ya mangalam 🙏

  • @kalyaniindianwarriors5416
    @kalyaniindianwarriors5416 ปีที่แล้ว

    👌👌👌👌👌
    🙏🌹 ఓం నమః శివాయ 🌹🙏
    చాలా బాగుంది.
    **పులి కనబడితే...దానికి నేను కనబడకుండా ఫోటోస్ తీస్తా. 😀😀
    డ్రోన్ షూట్ 👌👌👌
    ఆల్ ది బెస్టోఓఓఓఓఓ బెస్టు.. మీ అందరికీ 🌹👍👌👌👌

  • @Peddhaboinasaikrishna1975
    @Peddhaboinasaikrishna1975 8 หลายเดือนก่อน

    Brother I see your video I also went to this temple so this is Shivaya Temple