Nanna Nee Kanniru l Nanna Full Song l Nanna Emotional Song l Jupaka Shiva l nnreddy l Galam Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 มิ.ย. 2024
  • #NannaNeeKanniru Full Song l #nannaemotionalsong l #jupakashiva l #nnreddy l #telanganasongs l #galamtv
    Lyrics and Tune: NNREDDY
    Singer: Jupaka Shiva
    Music: Bharath Kumar Mekala
    DOP Editing: Santosh Star
    Producer: Yadava Reddy Nalla
    Special Thanks to Dasari Bhaskar
    నాన్న కనుచూరు తీరేంటో
    అసలొలకనీధు తన కన్నీరూ...ఊ
    కలతలు, నలతల నేడ దాచేడొ
    నవ్వుల నటనల సూరీడు
    మా బరువులు భుజముల మోసీ....
    తను కరిగే ప్రేమ పిపాసి
    తను కరువులో అరువై ఉన్నా...
    మాకు కల్ప తరువే నాన్న
    ఎదలోన చేదు గ్రహణాలున్న
    తనుకాలే మా వెలుగళ్లే
    నాన్నా ఆ.. ఆ .. ఆ ... నాన్నా ఆ.. ఆ .. ఆ
    ఈ నిషేధి జీవన నదిలో
    ఎదురీతల వెతలవుతున్నా ఆ....
    ఏనాడు వెనుకడుగేయడు
    సడలని సంకల్పం నాన్న
    నిరాశలో నెచినబోతే...
    ఆశల ఉత్తేజం నాన్న
    గుండెజారి దిగాలు పడితే ...
    నా దైర్యపు గర్జన నాన్న
    లొకాన్నే ఎదిరించి
    నా చెంతన చేయూతై నిలిచే
    నాన్నా ఆ.. ఆ .. ఆ.. నాన్నా ఆ.. ఆ .. ఆ
    పురిటి నొప్పులతో మరణ ఆటాడి
    అమ్మాయి గెలిచిన మా జన్మం... ఊ
    పుడమితిప్పలతో జీవితకాలం
    మాకై తపనల నాన్నతనం
    మౌనముని నాన్న వెనకాలా...
    ఎన్ని గంటసుడి గుండాలు
    మా గెలుపుల తన యుద్ధాలా ...
    తానోడిన జీవితమెంతో
    తన ప్రాణం మాలోన దాచి
    మా రక్షణకై ప్రదక్షిణం
    నాన్నా ఆ.. ఆ .. ఆ ... నాన్నా ఆ.. ఆ .. ఆ
    తను తండ్రి వేరు భువిసెంత ఆగి
    మము వృక్షాలుగా నింగికి పెంచే...ఏ...
    మా ఫలాల బలమే వాడు
    ప్రతిఫలమడగని పనివాడయ్యే
    తాను ముల్ల కంచై నిలిచీ...
    మా పంచన భద్రత పెంచే
    మా భవితకు బాటలు వేసీ...
    మా బాధ్యత భరోసా దాసి
    తనకు తాను మాకై తరిగే త్యాగం
    అమ్మకు మగ రూపం
    నాన్నా ఆ.. ఆ .. ఆ ... నాన్నా ఆ.. ఆ .. ఆ
    ఏమో తానొంటరిగా
    ఎంతేడ్చినాడొ మాకై పాపం
    ఎన్ని కష్టాలకోర్చినాడొ
    ఈ కర్మ యోగి జీవన సాంతం
    ఉలి గాయం తనదే అయినా...
    మము మలచే శిల్పిగా నాన్న
    వేదనలెన్నైనా ఉన్నా...
    వెన్నుదన్ను మనకై నాన్న
    అయినా... నాన్న కథలోన
    కాసింత పేరునోయని జన్మే
    నాన్నా ఆ.. ఆ .. ఆ ... నాన్నా ఆ.. ఆ .. ఆ
    నాన్నా నేను తడబడిన
    పొరపాటున నిన్నో మాటన్నా.. ఆ..
    మీ నాన్నే నిన్నన్నాడని
    మనసారా మన్నించే నాన్న
    నువ్వు మాపై ఎంత కసిరినా...
    ప్రేమ పొంగు వెన్నెల వాన
    నాన్నా నీ కన్నా మిన్నా....
    అన్యులెవరు మాకిలలోన
    నా కన్నా నేనున్నానని
    నను కనురెప్పై కాచేనా
    నాన్నా ఆ.. ఆ .. ఆ ... నాన్నా ఆ.. ఆ .. ఆ
  • บันเทิง

ความคิดเห็น • 37

  • @rajireddy2059
    @rajireddy2059 หลายเดือนก่อน +2

    Narayanaraopet muddubidda, nanna nerigina mattibidda🎉❤❤

  • @hellotelangana5319
    @hellotelangana5319 หลายเดือนก่อน +1

    Nice lyrics and super singing shiva garu❤

  • @SwapnaReddy-ko6pn
    @SwapnaReddy-ko6pn หลายเดือนก่อน +1

    Super thammudu u have great future

  • @mrmahesh8500
    @mrmahesh8500 หลายเดือนก่อน +1

    Heart touching Nnreddy garu🎉🎉🎉

  • @gaddamuday6832
    @gaddamuday6832 หลายเดือนก่อน

    చాలమంచి సాహిత్యం సూపర్
    గానం అదిరింది శివ

  • @akhibunny5685
    @akhibunny5685 หลายเดือนก่อน

    Antha chepina antha padina...nanna Prema nu kolavalemu....kanisam Ila ayina varini gurthuchesukovadam santhoshanga undi..... Thankyou all team

  • @AnanthKumar-ud8hc
    @AnanthKumar-ud8hc หลายเดือนก่อน +1

    Chala bagundi N N Reddy bro , I watched it couple of times to understand the depth of your words.. 🙏 , Nuvvu oka Navayuva Viplava Kavi 🙏 Great 😊.. Keep doing good songs and prepare one Album 👍🏻

  • @mahendarguguloth2449
    @mahendarguguloth2449 หลายเดือนก่อน

    నాన్న ను ని గాత్రంలో చూసాను శివన్న 🙏🏻

  • @Dappu_srinu
    @Dappu_srinu หลายเดือนก่อน

    సూపర్ శివ అన్న చాలా బాగుంది

  • @jeevanreddy.ponnala1552
    @jeevanreddy.ponnala1552 หลายเดือนก่อน +1

    Superb super song❤

  • @narsingojunagaraju6805
    @narsingojunagaraju6805 หลายเดือนก่อน +1

    Super

  • @rajireddy2059
    @rajireddy2059 หลายเดือนก่อน +1

    Tammudu nag real humanist❤❤

  • @advithramreddy8909
    @advithramreddy8909 หลายเดือนก่อน +1

    Super Nn

  • @pottellasailu6378
    @pottellasailu6378 หลายเดือนก่อน +1

    Super Anna

  • @user-si3bp1nk1p
    @user-si3bp1nk1p หลายเดือนก่อน +1

    Heart touching

  • @JithenderSriramula
    @JithenderSriramula หลายเดือนก่อน

    Shiva supr singing ❤❤👌👌

  • @rajugoudkarrenna9550
    @rajugoudkarrenna9550 หลายเดือนก่อน +1

    👏🏻👏🏻👏🏻👏🏻👍🏻💐

  • @NaaIstamainaPaata.-dm3pb
    @NaaIstamainaPaata.-dm3pb หลายเดือนก่อน +1

    Nn రెడ్డీ గారు సూపర్ లిరిక్స్ అండి మంచి భవిష్యత్తు ఉంది సార్ మీకు
    శివ గారు కూడా చాలా బాగా పాడారు భరతన్న మ్యూజిక్ కూడా హైలెట్ అండి టోటల్ టీమ్ అంతా కూడా చాలా కష్ట పడ్డారండి కీప్ గోయింగ్ ఇలాగే 💐🙏🌹👍

  • @BabuGadepaka-bs1jq
    @BabuGadepaka-bs1jq หลายเดือนก่อน +3

    Super song thammudu Shiva

  • @rajeshvarmavarma4228
    @rajeshvarmavarma4228 หลายเดือนก่อน

    Warangal rebels good performance singing a song ❤

  • @renufolkmusic
    @renufolkmusic หลายเดือนก่อน +1

    Very nice song very heart full dad sentiment song brother 👍👌👌👌👌👌👏👏👏💐💐💐💐👍

  • @santhoshteku1129
    @santhoshteku1129 หลายเดือนก่อน +2

    Super anna ni voice chala bagundhi lyrics exlent

  • @purushothamdindigala1980
    @purushothamdindigala1980 หลายเดือนก่อน

    Very nice Song Anna

  • @koyyadanagaraju8777
    @koyyadanagaraju8777 หลายเดือนก่อน +1

    The way you are increasing your capability of singing day by day is awesome my dear brother @Shiva jupaka
    Ultimate song anna...🎉🎉🎉🎉

  • @avinashrishi2574
    @avinashrishi2574 หลายเดือนก่อน

    Super song

  • @balukathula6561
    @balukathula6561 หลายเดือนก่อน

    Nice anna

  • @ManjulaKonduru-gh7bq
    @ManjulaKonduru-gh7bq หลายเดือนก่อน

    Very nice song

  • @JaisriramHanuman-zw1zs
    @JaisriramHanuman-zw1zs หลายเดือนก่อน

    Nice song

  • @mdsaidabee7313
    @mdsaidabee7313 หลายเดือนก่อน +1

    Super song andi life annadi Naana echidu 🙏🙏

  • @dspVlogs.
    @dspVlogs. หลายเดือนก่อน

    ❤❤❤

  • @dabbetayaladri2232
    @dabbetayaladri2232 หลายเดือนก่อน

    Super Mr Shiva ❤❤❤❤❤

  • @rajuchirra5599
    @rajuchirra5599 หลายเดือนก่อน

    Super song excellent shiva❤❤❤

  • @maheshvangala2266
    @maheshvangala2266 หลายเดือนก่อน

    Exlent 🎉🎉

  • @krishnamrajudabbeta6696
    @krishnamrajudabbeta6696 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭Super ra Shiva

  • @SwapnaReddy-ko6pn
    @SwapnaReddy-ko6pn หลายเดือนก่อน +1

    Super thammudu u have great future

  • @nareshbore1
    @nareshbore1 หลายเดือนก่อน

    Super anna

  • @user-ur5pc1pk2g
    @user-ur5pc1pk2g หลายเดือนก่อน

    Nice song