Bonalu Song | 2024 | Full Song | SPEAKER | Mangli | Suresh Bobbili | Bikshamamma | Janu Lyri | Damu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.พ. 2025

ความคิดเห็น • 3.2K

  • @ShivaKumar-oi9vg
    @ShivaKumar-oi9vg 7 หลายเดือนก่อน +5551

    తెలంగాణ బోనాలు ఎంత మందికి ఇష్టం....❤

    • @CShivarajuCshivaraju
      @CShivarajuCshivaraju 6 หลายเดือนก่อน +234

    • @snaveen-q4b
      @snaveen-q4b 6 หลายเดือนก่อน +253

      బోనాలు అంటే ఇష్టం లేనోడు తెలంగాణోడు కాదు

    • @DasarlaVani
      @DasarlaVani 6 หลายเดือนก่อน +100

      Nakuda estam challa

    • @MyTalks-on8gy
      @MyTalks-on8gy 6 หลายเดือนก่อน +64

      Me statement ye wrong , yendhuku istam vundandi

    • @sriramaphotography4010
      @sriramaphotography4010 6 หลายเดือนก่อน +19

  • @karimnagarporadu702
    @karimnagarporadu702 7 หลายเดือนก่อน +5797

    అసలు సిసలైన బోనాల పండగ అంటే ఇది..పాట అంటే ఇట్లుండాలి. తెలంగాణ పల్లెల్లో చేసుకునే స్వచ్చమైన పండగను చిత్రీకరించారు మంగ్లిగారు. తెలంగాణే కాదు తెలుగు ప్రజల ప్రతి గడపకు చేరుకుందంటె మంగ్లి పాటలో కనిపించే ఒరిజినాలిటీనే కారణం. తనకున్న పాపులారిటీని పక్కనపెట్టి పాటకోసం ఒక గ్రామీణ కళాకారిణితో కలిసి ఆడిపాడటంతో నాకైతె మంగ్లిపై మరింత అభిమానం పెరిగింది. ఈ పాటలో ప్రతి సీన్ ఒరిజినల్ గా ఉన్నది. ఎక్మడ కూడా ఓవరాక్షన్ లేదు. రెప్పకొట్టకుంట చూడాలనిపించే విదంగా చిత్రీకరించారు. ఇద్దరు పోటీపడి ఆడిపాడారు...డాన్స్ చేసిన అమ్మాయి కూడా అద్బుతంగా చేసింది..రష్మిక మందనలాగ ఉన్నది. కెమెరా పనితనం, లొకేషన్, కోరియోగ్రఫి, సురేష్ బొబ్బిలి సంగీతం, ఎడిటింగ్ ప్రతీది చాలా బాగుంది. మంగ్లీ పాట కోసం జనాలు ఎందుకు ఎదురుచూస్తారు అన్నదానికి ఈ పాటను చూసి చెప్పొచ్చు. మిగతా పాటలు బాగలేవని కాదుకాని అన్ని రోటీన్ గా ఒకే లా ఉన్నాయి.

    • @vollemkamalakar2807
      @vollemkamalakar2807 6 หลายเดือนก่อน +66

      😅..nmn😊

    • @begarimadhavi4345
      @begarimadhavi4345 6 หลายเดือนก่อน +28

      😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😅😅

    • @rakeshveeraveni9828
      @rakeshveeraveni9828 6 หลายเดือนก่อน +30

      😊😊😊😊😊😊

    • @Rathnammadaripally
      @Rathnammadaripally 6 หลายเดือนก่อน +20

      నాకు ఈ పాట ఫుల్ సాంగ్ హైలెట్

    • @RamyaManupati
      @RamyaManupati 6 หลายเดือนก่อน

      0:15 ​@@vollemkamalakar2807

  • @Harikrishna_Yadav_Dasari
    @Harikrishna_Yadav_Dasari 7 หลายเดือนก่อน +1900

    మంగ్లీ వాయిస్ కన్నా బిక్షమ్మ వాయిస్ లో సాంగ్ కి తగ్గట్టు బేస్ ఉంది. Super Devotional Song 🙏

  • @Folksinger.anchor
    @Folksinger.anchor 7 หลายเดือนก่อน +375

    మా మంగ్లీ అక్క బిక్షమ్మ ఆటపాటను చూసి బోనాల పండుగను చేద్దాం అందరికీ ఆషాడ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు 🎉🎉🎉సూపర్ హిట్ సాంగ్

  • @KamalaRaajanna
    @KamalaRaajanna 5 วันที่ผ่านมา +1

    Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr song🎉🎉🎉🎉🎉

  • @SaleemDonkal786
    @SaleemDonkal786 3 หลายเดือนก่อน +38

    మంగ్లీ కంటే ఆమె మేడం ధి వాయిస్ చాలా బాగుంది ❤❤❤❤సూపర్ ❤❤

  • @anjaligorati9869
    @anjaligorati9869 7 หลายเดือนก่อน +18

    This song was supeb🙏🥳 eppatiki 10 time's vinnanu januliry choreography mangli voice 🙌♥️

  • @sreejamittapalli440
    @sreejamittapalli440 6 หลายเดือนก่อน +490

    E song ni 10times kanna yekkuva vinnavallu okka like kottandi

  • @pavannadimetla93
    @pavannadimetla93 3 หลายเดือนก่อน +39

    Elanti songs Telangana lo vasthe mana culture masth thelusthadhi andaru please malli malli elantive thiyandi 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 maangli akkaku koti dandalu 👏🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhargavigodisela-pn7fo
    @bhargavigodisela-pn7fo 6 หลายเดือนก่อน +29

    నేను రేణుక ఎల్లమ్మ భక్తురాలిని 🙏🙏

  • @anmusic707
    @anmusic707 7 หลายเดือนก่อน +335

    బిక్ష పమ్మ చాలా అద్భుతంగా అదరగొట్టింది పాట🎉🎉🎉🎉

  • @as4t.official93
    @as4t.official93 4 หลายเดือนก่อน +52

    రావుతల్లి రావుతల్లి రేణుక యెల్లమ్మ
    మేము రాజుగారు పిలవనంపే రేణుక యెల్లమ్మ
    తురుపు రాగులో రేణుక యెల్లమ్మో
    టుంగుటుయ్యాల తెచ్చినారు రేణుక యెల్లమ్మ
    రావుతల్లి రావుతల్లి ముత్యాలమ్మ
    మేము రాజుగారు పిలవనంపే.. డా .. డా .. డే
    రావుతల్లి రావుతల్లి రేణుక యెల్లమ్మ
    మేము రాజుగారు పిలవనంపే రేణుక యెల్లమ్మ
    తురుపు రాగులో రేణుక యెల్లమ్మో
    టుంగుటుయ్యాల పంపినాళ్ళు గోల్గొండ యెల్లమ్మ
    కుందారం రాగులో రేణుక యెల్లమ్మో
    ముక్కు పుడకలే పంపినాము మావురాళ్ళ యెల్లమ్మ
    కోరస్: కుందారం రాగులో రేణుక యెల్లమ్మో
    ముక్కు పుడకలే పంపినాము మావురాళ్ళ యెల్లమ్మ
    పన్వాటే రాగులో రేణుక యెల్లమ్మో
    పట్టు చీరలే తెచ్చినాము మా తల్లి రావమ్మా
    రావుతల్లి రావుతల్లి పోలేరమ్మ
    రావుతల్లి రావుతల్లి……..
    రావుతల్లి రావుతల్లి రేణుక యెల్లమ్మ
    మేము రాజుగారు పిలవనంపే రేణుక యెల్లమ్మ
    దాచటము రాగులో రేణుక యెల్లమ్మో
    దండా కడియాలు పంపిరే కట్ట మైసమ్మ
    అలుసుడు గవ్వలాంట సుంకాలమ్మ
    నీవు అలీన జడాలంట గండి మైసమ్మ
    కోరస్ : అలుసుడు గవ్వలాంట రేణుక యెల్లమ్మో
    నీవు అలీన జడాలంట రేణుక యెల్లమ్మ
    బోలెడు గవ్వలమ్మ రేణుక యెల్లమ్మో
    ని సోది నాజడలమ్మ రేణుక యెల్లమ్మ
    ఆ తవేడు గవ్వాలంట రేణుక యెల్లమ్మో
    ని తాపేడు జడాలంట రేణుక యెల్లమ్మ
    రావుతల్లి రావుతల్లి రేణుక యెల్లమ్మ
    మేము రాజుగారు పిలవనంపే రేణుక యెల్లమ్మ
    తురుపు రాగులో రేణుక యెల్లమ్మో
    టుంగుటుయ్యాల పంపినాళ్ళు గోల్గొండ యెల్లమ్మ
    రావుతల్లి రావుతల్లి రేణుక యెల్లమ్మ
    మేము రాజుగారు పిలవనంపే రేణుక యెల్లమ్మ
    దాచటము రాగులో రేణుక యెల్లమ్మో
    దండా కడియాలు పంపిరే కట్ట మైసమ్మనిమ్మల దండాలే దండి మైసమ్మో
    నీకు యెసేటి జడళ్ళే గండి మైసమ్మ
    మా గోరి చీరలంట మహాకాళమ్మో
    నీకు మనువులదాకా పోజులంట రేణుక యెల్లమ్మ
    కోరస్: మా గోరి చీరలంట మహాకాళమ్మో
    నీకు మనువులదాకా పోజులంట రేణుక యెల్లమ్మ
    వెపాకు రేలలాగా రేణుక యెల్లమ్మ
    నిది ఎండికి జౌడికి తల్లి మాయమ్మ
    ఎండికి జౌడికి తల్లి మాయమ్మో
    ఏళ్ళ లోకాలు యేలే బల్గమ్ పేట యెల్లమ్మ
    రావుతల్లి రావుతల్లి మాయమ్మ
    రావు రావే తల్లి ……
    వెయ్యిరెలు చేయిరేళ్ళు రేణుక యెల్లమ్మో
    నీకు అయ్యాయి గోళాలు రేణుక యెల్లమ్మ
    కోరస్: వెయ్యిరెలు చేయిరేళ్ళు రేణుక యెల్లమ్మో
    నీకు అయ్యాయి గోళాలు రేణుక యెల్లమ్మ
    వజ్రపు గుండక్కి రేణుక యెల్లమ్మో
    నువ్వు ఒలింగులాడినావు రేణుక యెల్లమ్మ
    పౌడేకు కొండెక్కి పగడాలవమ్మో
    నువ్వు పైసలకలాడినావు బంగారమ్మ
    తెల్ల చీర కట్టినావు మాయమ్మో
    నువ్వు మల్లెలుడబోసినావు మాయమ్మ
    రావుతల్లి రావుతల్లి నూకాలమ్మ
    మేము రాజుగారు పిలవనంపే …..
    రావుతల్లి రావుతల్లి రేణుక యెల్లమ్మ
    మేము రాజుగారు పిలవనంపే రేణుక యెల్లమ్మ
    తురుపు రాగులో రేణుక యెల్లమ్మో
    టుంగుటుయ్యాల పంపినాళ్ళు గోల్గొండ యెల్లమ్మ
    ఇత్తడేమో గువ్వలటా రేణుక యెల్లమ్మో
    నువ్వు గెలిచినా జడాలంట రేణుక యెల్లమ్మ
    కోరస్ : ఇత్తడేమో గువ్వలటా రేణుక యెల్లమ్మో
    నువ్వు గెలిచినా జడాలంట రేణుక యెల్లమ్మ

  • @BRSKosam
    @BRSKosam 7 หลายเดือนก่อน +127

    ఇలాంటి సంస్కృతి మన తెలంగాణ సొంతం ❤

    • @RajaSekhar-ti1ss
      @RajaSekhar-ti1ss 6 หลายเดือนก่อน +4

      మీరు అన్నట్టు ఇలాంటి సంస్కృతి మన తెలంగాణ సొంతం కానీ అది తెలంగాణా మొత్తం విస్తరిస్తే చాలా సంతోషం❤

    • @Rameshvarma1436
      @Rameshvarma1436 6 หลายเดือนก่อน +3

      ​@@RajaSekhar-ti1ssదసరా పండుగా దగరికి వస్తుంది అంటే మన మంగ్లీ సాంగ్ కోశం చాలా మంది వాటింగ్ చేస్తున్నారు దానికి దగతు మంచి సాంగ్ రిలీజ్ చేసింది మంగ్లీ

  • @bheemariramesh7459
    @bheemariramesh7459 7 หลายเดือนก่อน +22

    Song chala bagundi. Magli voice and bhikshamma voice pataku pranam poshaayi.
    Congratulations to your team 👏👏👏

    • @sagar240
      @sagar240 6 หลายเดือนก่อน

      💥Bhikshamma 💥 u r voice is super than Magli

  • @PrinceSiddu-o4n
    @PrinceSiddu-o4n 3 วันที่ผ่านมา +1

    ರೇಣುಕಾ ಯಲ್ಲಮ್ಮ ದೇವಿ 🙏🙇‍♂️🌹🙏🙇‍♂️

  • @AithagoniMounika
    @AithagoniMounika 7 หลายเดือนก่อน +657

    బిక్షమ్మ గొంతులో ఏదో తెలియని మధురమైన గాత ఉంది

  • @gmahesh277
    @gmahesh277 7 หลายเดือนก่อน +133

    మంగ్లీ 🤗అక్క పాటలు ఎంతమందికి ఇష్టం ❤👌🥰

  • @anandvalaboju9788
    @anandvalaboju9788 5 หลายเดือนก่อน +135

    తెలంగాణలో ఊరికి ఇద్దరు సింగెర్స్ తీయ్యొచ్చు....అద్భుతంగా ❤పాడుతారు...వారు మట్టిలో మాణిక్యాలు...
    జై తెలంగాణా జై జై తెలంగాణ❤🙏

  • @santoshrajyelevideosa2z737
    @santoshrajyelevideosa2z737 6 หลายเดือนก่อน +103

    ఈ పాట ఎంత మందికి నచ్చింది👌👏💐🙏🎉🎉🎉🎉🎉 జై ఎల్లమ్మ తల్లి 💐🙏🎉🎉🎉

  • @mercymaheswari8274
    @mercymaheswari8274 6 หลายเดือนก่อน +9

    Superb, bikashamma , thank you Manali for introducing new voices of Telangana

  • @KathiChandrakala
    @KathiChandrakala 20 วันที่ผ่านมา +4

    తెలంగాణ బోనాలు dj సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🥰🥰🥰🥰🥰

  • @datthurao6614
    @datthurao6614 6 หลายเดือนก่อน +587

    భిక్ష్మమ్మ వాయిస్ సూపర్ మంగ్లీ ని మించింది

    • @Upich-i2w
      @Upich-i2w 5 หลายเดือนก่อน +8

      No one can beat mangli...mangli is only beating mangli 🔥🔥🔥

    • @JayanthiSrinivasalu
      @JayanthiSrinivasalu 4 หลายเดือนก่อน

      I agree with you

    • @KunarakeshRakesh
      @KunarakeshRakesh 4 หลายเดือนก่อน

      పి​@@Upich-i2w

    • @BAURAN.BOYS.1
      @BAURAN.BOYS.1 4 หลายเดือนก่อน

      M ​@@Upich-i2w

  • @SMfolkmusic735
    @SMfolkmusic735 7 หลายเดือนก่อน +32

    Full song bikshamma. voice kosam waiting chesa..chusaka ..mothaniki 🎵🎶Song ..vere leval..super...

  • @stressfreelife1993
    @stressfreelife1993 4 หลายเดือนก่อน +8

    मै मराठी हूं पर ये गाना और इसके लैरिक मस्त है ❤

  • @venkatreddy2495
    @venkatreddy2495 7 หลายเดือนก่อน +79

    జై రేణుకా ఎల్లమ్మ అందరినీ సళ్లగా చూడాలి తల్లి

  • @venugowdacrazy4421
    @venugowdacrazy4421 6 หลายเดือนก่อน +11

    ఎలాంటి వాళ్లినా అడతారు ఏ పాట. వింటే❤❤❤❤

  • @anumallaprasadanumallapras2270
    @anumallaprasadanumallapras2270 4 วันที่ผ่านมา +1

    చాలా బాగుంది పాట

  • @okkakaofficial2836
    @okkakaofficial2836 7 หลายเดือนก่อน +37

    2024 పాట చాలా బాగుంది మంగ్లి మరియు భిక్షమమ్మ❤ ఆట పాట చాలా బాగా చాలా బాగా చేశారు సాంగ్ మొత్తం

  • @rajasekhar9876
    @rajasekhar9876 6 หลายเดือนก่อน +115

    తెలంగాణ బోనాల పండుగ అంటే మంగ్లీ గారి పాట ఉండాల్సిందే...💥
    సురేష్ బొబ్బిలి అన్న 🤘

  • @NARESHTANISH
    @NARESHTANISH 13 วันที่ผ่านมา +2

    Yelammaki jai

  • @MaheeVolgs
    @MaheeVolgs 7 หลายเดือนก่อน +45

    చాలా అద్భుతంగా పాడారు పాట.ఈ 2024 బోనాలకి ఇంత మంచి పాట అందించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు 🙏🙏🙏

  • @sunkaripallyshashikanth5817
    @sunkaripallyshashikanth5817 7 หลายเดือนก่อน +44

    ఎన్ని బోనాల పాటలు వచ్చిన నీ పాట లో, ఆటలో,అందంలో ఏదో చమత్కారం దాగి ఉంది అక్క..❤🙏

  • @HuaasinMohamad
    @HuaasinMohamad วันที่ผ่านมา +1

    మంగ్లీ గారు మీ పాట బాగుంది మీ డాన్స్ బాగుంది 🙏🙏🙏🙏

  • @NirmalaKp-tg1gu
    @NirmalaKp-tg1gu 7 หลายเดือนก่อน +10

    From bangalore super song and your dance queen of telangan folk song maa mangli ❤❤❤❤❤❤

  • @robinharchekar5869
    @robinharchekar5869 6 หลายเดือนก่อน +28

    Love from me from maharashtra to beautiful and superb voice of bhikshamma ❤❤❤❤❤ what an voice, I need more telugu folk songs in bhikshamma's voice ❤❤❤

  • @mounikashetty2402
    @mounikashetty2402 5 หลายเดือนก่อน +7

    Telangana yasa pata make sontam..❤

  • @RajashekarA-c2x
    @RajashekarA-c2x 6 หลายเดือนก่อน +18

    🙏🙏🙏🙏 yellamma song this year block baster hit song with bikshamma and mangli voice

  • @sandeep_chunchu_official1188
    @sandeep_chunchu_official1188 6 หลายเดือนก่อน +215

    Bhikshamma mi voice vintunte romalu nikkarapodustunnai.... Bhikshamma voice nachina vallu oka like vesukondi.... 🙌❣️

    • @sriom4941
      @sriom4941 6 หลายเดือนก่อน +6

      అద్భుతం 🌹🙌

    • @jakkanirojarani3682
      @jakkanirojarani3682 3 หลายเดือนก่อน +1

      Raviteja Abba cha... song singer voice la undi

  • @gorbanjarayoutubechannel9018
    @gorbanjarayoutubechannel9018 3 หลายเดือนก่อน +6

    Mangli akkanu minchina vallu avaru leru supar super 😊😊😊😊😊❤❤

  • @rishipasham1573
    @rishipasham1573 7 หลายเดือนก่อน +20

    Paata ki pranam lechi ravadam ante idhenemo poonakaalu theppisthundhi e paata❤

  • @heartful_sai
    @heartful_sai 7 หลายเดือนก่อน +11

    Abha abha em ana undha mangli pata kekaaa 🎉🎉🎉🎉

  • @Sathishnamala5427-z5c
    @Sathishnamala5427-z5c หลายเดือนก่อน +5

    Jai yellamathali

  • @UmeshHarsha
    @UmeshHarsha 7 หลายเดือนก่อน +23

    నేను ఎపుడు బోనం పాటకు ఎదురు చూడలేదు ఇంతలా ఇపుడు చూసా.. ఫైనల్లీ వచ్చింది హ్యాపీ ❤️❤️❤️ చలో బోనాలు మొదలు పెడదాం ఇంకా 😍😍😍 బోనాలు శుభాకాంక్షలు అందరికి 🙏🙏 మీ హర్ష

  • @shivakumarNaredla
    @shivakumarNaredla 6 หลายเดือนก่อน +274

    మన తెలంగాణ లో బోనాల పండుగ అంటే ఎంత మందికీ ఇష్టం

    • @mohanbrij2730
      @mohanbrij2730 6 หลายเดือนก่อน +5

      Andar ki system

    • @avulaparvathamma5460
      @avulaparvathamma5460 6 หลายเดือนก่อน

      ❤🎉🎉🎉archan

    • @arunkumars300
      @arunkumars300 4 หลายเดือนก่อน +1

      awesome....simply awesome...

    • @dhanudhanalaxmi3947
      @dhanudhanalaxmi3947 4 หลายเดือนก่อน

      ​@@avulaparvathamma5460e😂 ok
      ❤b hb in in😮😅😅

  • @shalnibisht10b11
    @shalnibisht10b11 4 หลายเดือนก่อน +51

    Im from uttarakhand and i love mangli 's songs since i listened saranga dariya ❤ i m really loving telugu songs ❤❤

    • @prashanthreddy3326
      @prashanthreddy3326 4 หลายเดือนก่อน +4

      But it's not Telegu..
      It's Telugu

    • @shalnibisht10b11
      @shalnibisht10b11 4 หลายเดือนก่อน +5

      I did not know it well thanks for the correction 😊 ill keep that in my mind 😅

  • @SVARUOK
    @SVARUOK 6 หลายเดือนก่อน +12

    Mangli😊 is pride of telangana,she is still connecting our roots not like star actors

  • @sreehithababy9577
    @sreehithababy9577 7 หลายเดือนก่อน +17

    Bikshamma voice super 👌👌 super song

  • @AdulapuramLaxmi
    @AdulapuramLaxmi 5 หลายเดือนก่อน +29

    అమ్మ అన్న ,అమ్మ పాట అన్న చాలా ఇష్టం ❤❤❤❤❤ ఇది ఎంత నచ్చిందో చెప్పలేనంత నచ్చింది.

  • @sssofficial3527
    @sssofficial3527 7 หลายเดือนก่อน +7

    Song superrrrrr hit👌👌 🎉song vinte manaki teliyakundane punakalu vastayi mangli voice power alantidi 🎉🎉

  • @klmwordtech
    @klmwordtech 6 หลายเดือนก่อน +27

    ఈ సంవత్సరం భోజనాల పాట కు తిరుగే లేదు సూపర్ 🎉❤ ఎలాంటి వారైనా కాలు కదపకుండా ఉండలేరు ,🔱👣🙏🤩

  • @Karthik-j9x
    @Karthik-j9x 2 วันที่ผ่านมา +2

    🙏🙏🙏❤️❤️❤️

  • @MaheshSathvik-cg6je
    @MaheshSathvik-cg6je 6 หลายเดือนก่อน +51

    Only blue saree aame dance kosam many times chusanu.... Chala Baga dance chesindhi

    • @AshokYadav-vp1gp
      @AshokYadav-vp1gp 3 หลายเดือนก่อน +4

      Yes I am also same

    • @-HshivaKumar
      @-HshivaKumar 9 วันที่ผ่านมา

      Em Peru tanadi​@@AshokYadav-vp1gp

  • @NaveenD-mm8th
    @NaveenD-mm8th 6 หลายเดือนก่อน +87

    20 times cusinavallu like cheyandi❤😊😍

  • @hanumanthumadiga9908
    @hanumanthumadiga9908 17 วันที่ผ่านมา +3

    సూపర్ సాంగ్ 👌👌👌👌👌

  • @MudhirajRaju-ih7oh
    @MudhirajRaju-ih7oh 6 หลายเดือนก่อน +20

    బిక్షమ్మ వాయిస్ వేరే లెవెల్ 🙏🙏👌🔥🔥💐💐💐💐

  • @jakkulaanil1863
    @jakkulaanil1863 6 หลายเดือนก่อน +30

    సురేష్ బొబ్బిలి గారి మ్యూజిక్ హైలెట్ తెలంగాణ ముద్దుబిడ్డ బొబ్బిలి

  • @Garikenaveenkumar
    @Garikenaveenkumar หลายเดือนก่อน +2

    ❤❤❤❤ sawmi saranam ayyappa 💥💥💥💥 nice 🙂🙂🙂 songs

  • @sandysandhiya5537
    @sandysandhiya5537 6 หลายเดือนก่อน +12

    From tamil Nadu ❤super bonalu song love it

    • @bskm5322
      @bskm5322 6 หลายเดือนก่อน

      Tamil maridas answers fan here

    • @bskm5322
      @bskm5322 6 หลายเดือนก่อน

      Tamil maridas answers fan here

  • @mrajesh7996
    @mrajesh7996 6 หลายเดือนก่อน +20

    I proud of my Telangana....
    This is my Telangana Talent..
    Song singing superb....
    Dance choreography superb.... dancing superb...
    Back ground lady dance is excellent..
    Music is extraordinary ...
    Video taking and editing super... super.. superb...
    Overall song is amazing.....
    I LOVE THIS SONG ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @BObaiah
      @BObaiah หลายเดือนก่อน

      😢😢

  • @bchandramma6494
    @bchandramma6494 หลายเดือนก่อน +2

    Jai yallamma thalli ki jai 🙏🙏🙏

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi9418 6 หลายเดือนก่อน +50

    ఈమె ఎవరో గానీ సూపర్ అంటే సూపర్ మంగ్లి నీ మించి పోయింది....

  • @gopagonishiva2697
    @gopagonishiva2697 6 หลายเดือนก่อน +81

    నిజం చెప్పాలంటే ఈ పాటకు ఆ పెద్ద వాడే ప్రాణం పోసింది తన గొంతుతో......🙏

  • @NavatejgoudVarshini
    @NavatejgoudVarshini 22 วันที่ผ่านมา +2

    Swamiye saranam ayyappa 🙏🏻🙏🏻🙏🏻

  • @kompelliravi1920
    @kompelliravi1920 7 หลายเดือนก่อน +19

    అందరికి బోనాలు పండుగ శుభాకాంక్షలు 💐💐 పాట చాలా బాగుంది 👍 భిక్షమామ్మ, మంగ్లీ గారికి అభినందనలు, పాట రాసిన వారికి ధన్యవాదములు. 🙏
    .....................,,ఎలాదాసరి రవి.కురిక్యాల

  • @-NaveenPatel.
    @-NaveenPatel. 6 หลายเดือนก่อน +11

    Janulyri choreography chesindi anthe nammaleka potunna great choreography ❤

  • @errakrishnakrish941
    @errakrishnakrish941 7 หลายเดือนก่อน +15

    పాట బాగుంది అద్భుతంగా ఉంది పాటలో మధ్యలో అమ్మవారి విగ్రహాన్ని చూపిస్తే ఇంకా అద్భుతంగా వచ్చేది

  • @starmegha4473
    @starmegha4473 6 หลายเดือนก่อน +202

    బిక్షమ్మగారు మహా అద్భుతంగా పాడారు
    ఆమె యొక్క వాయిస్ వింటుంటే పాట మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

    • @harinkumar1465
      @harinkumar1465 6 หลายเดือนก่อน +14

      Bikshamma chaala Baagundi voice... Iddaru superb..❤

    • @sanjeevareddy8811
      @sanjeevareddy8811 5 หลายเดือนก่อน +4

      ఫ్సీ. 😘😃😄బిన్ r😂ఫసజక్సడ్
      Ddxf😊😊
      బీబీజీడ్డ్జ్డ్ dszcf

    • @srinivasbirru3190
      @srinivasbirru3190 5 หลายเดือนก่อน +3

      avunu ame voice vini malli malli chusa

    • @GangulappaMaster
      @GangulappaMaster 3 หลายเดือนก่อน

      I​@@harinkumar1465

    • @addalasimhadhri9314
      @addalasimhadhri9314 หลายเดือนก่อน

      Yes ❤

  • @rathnakark2404
    @rathnakark2404 3 หลายเดือนก่อน +3

    😂❤Sunkoju.Nagalaxmi🎉Nakkasrikanth❤.Combinationsong😅🎉Exellent
    Warangal

  • @kishor12302
    @kishor12302 6 หลายเดือนก่อน +72

    ఈ పాటతో Dj లు మోగుతాయి ఈసారి బోనాల పండుగకు ఇద్దరు వాయిస్ తో పాటకు ప్రాణం పోసారు

  • @aallariaadya
    @aallariaadya 6 หลายเดือนก่อน +59

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది

    • @gmanohar7050
      @gmanohar7050 6 หลายเดือนก่อน +4

      wow nice

  • @saimallika8785
    @saimallika8785 3 หลายเดือนก่อน +53

    ఈ పాట డాన్స్ ఆ బీజీమ్ వింటుంటే naaku పూనకం వచ్చినట్టే ఉంది అన్న సూపర్ 😍☺️😍🎉🎉

  • @prabhakarnice6996
    @prabhakarnice6996 6 หลายเดือนก่อน +48

    బిక్షమ్మ గారు చాలా అద్భుతమైన ప్రదర్శన చేశారు. మంచి గాత్రం తెలంగాణా సంప్రదాయ నృత్యం సూపర్ బిక్ష్మమ్మ గారికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gunjamaheshgunjamahesh6624
    @gunjamaheshgunjamahesh6624 6 หลายเดือนก่อน +320

    ఈ సాంగ్ ఎంతమందికి ఇష్టమో లైక్ కొట్టండి

  • @terllaSivakuma
    @terllaSivakuma 7 วันที่ผ่านมา +1

    Kadapa ante ethamandhiki estam 👿💥

  • @Angelmadhusree
    @Angelmadhusree 6 หลายเดือนก่อน +9

    The song is just amazing🎉😘. It represent the Telangana tradition and reduce reputation 💕 of our state. The song is perfect song for the bonalu😊.The voice and tune makes us to listen again and again🥺. Thanks for the beautiful song for this bonalu 🥰to the team🎉.

  • @tamaheshvlogs1772
    @tamaheshvlogs1772 5 หลายเดือนก่อน +29

    బిక్షమ్మ చాలా అద్భుతంగా పాడారు 😍 superb song 🔥🔥

  • @adiahire2331
    @adiahire2331 5 หลายเดือนก่อน +11

    love from maharashtra..!

  • @rajashekhar2932
    @rajashekhar2932 6 หลายเดือนก่อน +7

    Total Verey level anthe 🎉

  • @ajaykumarusthem9
    @ajaykumarusthem9 6 หลายเดือนก่อน +53

    బిక్షమ్మ వాయిస్ లో ఆ బేస్ వుంధీ చూడు సూపర్

  • @maheshwarimaheshwari7497
    @maheshwarimaheshwari7497 3 หลายเดือนก่อน +7

    Bikshamma smile was very nice❤❤😊

  • @maheshgoudpakala4184
    @maheshgoudpakala4184 7 หลายเดือนก่อน +25

    అద్భుతమైన సాంగ్ ఎన్ని సార్లు విన్నా మల్లీ మల్లీ మల్లీ వినాలనిపిస్తోంది జై ఏల్లమ్మ జై జై రేణుకా ఏల్లమ్మ dj సౌండ్❤❤❤

  • @SaiKumar_9xjnvjdin
    @SaiKumar_9xjnvjdin หลายเดือนก่อน +2

    Naku chala chala ishtam inkacheppalante pranamm❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SwamyManisha
    @SwamyManisha 6 หลายเดือนก่อน +11

    Blue sarry dance song👌👌

  • @srinivaspachva335
    @srinivaspachva335 6 หลายเดือนก่อน +8

    Bikshamamma Garu Meru great AMMA 🙏💐

  • @SwathiThanda-9640
    @SwathiThanda-9640 10 วันที่ผ่านมา +2

    I Love my yelllamma thale💐♥️♥️🙏🙏🙏

  • @harishth7079
    @harishth7079 6 หลายเดือนก่อน +19

    సూపర్ సాంగ్..నాకైతే ఎల్లమ్మ తల్లిని మొక్కినంకనే పెళ్ళి అయింది రీసెంట్ గా..జై రేణుక ఎల్లమ్మ తల్లి😊

  • @karimnagarporadu702
    @karimnagarporadu702 7 หลายเดือนก่อน +87

    ఈ పాటకు సంగీతం అందించిన సరేష్ బొబ్బిలి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తెలంగాణ జానపదశైలిలో తనకంటూ ఒక ప్రత్యేకత సురేష్ బొబ్బిలికి ఉన్నది. ఈ పాట వింటుంటే సురేష్ బొబ్బిలి కళ్లముందు కనిపించాడు. చక్రి తరువాత తెలంగాణ నుంచి గొప్ప సంగీత దర్శకుడు అవ్వటం ఖాయం. తెలంగాణ జానపద శైలిని తనదైన స్టైల్ లో అందిస్తున్న సురేష్ గారికి అభినందనలు ❤💯👌🙏💪

    • @Superboxs
      @Superboxs 6 หลายเดือนก่อน +3

      Anna Ultimate Music...Superb Music and Superb Song....😍🤩🥰...

  • @anjumergewar9008
    @anjumergewar9008 3 วันที่ผ่านมา +2

    Suppar

  • @HymathSk-b1y
    @HymathSk-b1y 6 หลายเดือนก่อน +145

    ఏదైనా సరే మన తేలంగాణ మించి తోపు,ఎవరు లేరు, happy bonalu my all TG people,

    • @ram.rajesh144
      @ram.rajesh144 6 หลายเดือนก่อน +7

      TG kadhu bro only Ts

    • @Babu-cr2zk
      @Babu-cr2zk 4 หลายเดือนก่อน

      +😊😅😅😅​@@ram.rajesh144

  • @Riakshnv23
    @Riakshnv23 6 หลายเดือนก่อน +12

    अच्छा है ❤

  • @chirusadula3700
    @chirusadula3700 4 วันที่ผ่านมา +1

    దుర్గా దేవీ మా ఇంటి దేవత అందుకే మా కులం వాళ్ళము అందరం కలిసి ఆ దేవత ఆలయం నిర్మాణం చేసారు మా పెద్దలు ప్రతి ఆదివారం, బుధవారం తప్పకుండ వచ్చి మా అమ్మని దర్శనం చేసుకుంటాం ఇప్పుడు కూడా ఈ పాట వినుకుంటూ అమ్మనే చూస్తూ మొక్కుతున్న నాతో సహా నా చుట్టుపక్కల వారిని కూడా చల్లగా చూడు తల్లి అని 🚩జై దుర్గా భవాని 🔱

  • @hariteja5986
    @hariteja5986 6 หลายเดือนก่อน +6

    Beet matram❤️‍🔥vere level song 💥💥💥💥💥💥

  • @maniaele6214
    @maniaele6214 6 หลายเดือนก่อน +282

    ఇన్ని రోజులకు మా నల్లగొండ నుంచి మంచి సింగర్ ఒచ్చింది బిక్షవమ్మ కోలాటం పెద్దపాడు ధర్మాపురం నల్గొండ

    • @gopalanthati1425
      @gopalanthati1425 6 หลายเดือนก่อน +5

      Bixamamma vaice super

    • @sandyyadavofficial
      @sandyyadavofficial 6 หลายเดือนก่อน +11

      మా ఊరు మీ ఊరు ఎంటి బ్రో మన ఊరు తెలంగాణ బ్రో ❤

    • @nithyaudatha876
      @nithyaudatha876 6 หลายเดือนก่อน +2

      Bishammagaru superb voice ❤

    • @gatlabixam9471
      @gatlabixam9471 5 หลายเดือนก่อน +1

      Nalgonda

    • @SHaRiFASheikh-fd8hz
      @SHaRiFASheikh-fd8hz 5 หลายเดือนก่อน +1

      ​@@gopalanthati1425😅

  • @nareshnaidu423
    @nareshnaidu423 3 หลายเดือนก่อน +16

    నాకు మంగ్లీ గారి వాయిస్ కన్నా ఆవిడా వాయిస్ నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఇలాంటి మంచి మంచి సాంగ్స్ పడాలని కోరుకుంటున్న

    • @sathvikadurgam
      @sathvikadurgam 24 วันที่ผ่านมา

      Same Comment cheddamni comment section open chesa

  • @sowmyaadapa8450
    @sowmyaadapa8450 6 หลายเดือนก่อน +24

    అమ్మ వందనాలు తల్లీ. చల్లగా చూడమ్మా అందరినీ. పాట వింటేనే పునుకం వస్తుంది suuuper

  • @MaheshGandasiri-g7o
    @MaheshGandasiri-g7o 7 หลายเดือนก่อน +630

    హిందూ సమాజానికి అద్భుతమైన ఎల్లమ్మ పాటను అందిచిన మంగ్లి గారికి శుాకాంక్షలు....

    • @NaveenKumar-hr9wf
      @NaveenKumar-hr9wf 7 หลายเดือนก่อน +40

      హిందీ సమాజానికి గ్రామ దేవతలకు ఎం సంబంధము ఉందీ రా నాయనా....

    • @akulaanil7385
      @akulaanil7385 7 หลายเดือนก่อน

      గ్రామ దేవతల పండుగ లు వేరే మతాలు వారు చేస్తున్నారామై​@@NaveenKumar-hr9wf

    • @shravankonda-lu8wb
      @shravankonda-lu8wb 7 หลายเดือนก่อน +28

      @@NaveenKumar-hr9wf Gramalu grama devathale Hindu samajaniki punadulu brother. Indian rural Hindu culture great ❤️🔥🙏

    • @arabianshawarmaadda5437
      @arabianshawarmaadda5437 7 หลายเดือนก่อน +1

      Bha Missing bro

    • @ALONE_____181
      @ALONE_____181 7 หลายเดือนก่อน +3

      😊😊

  • @manirevu9238
    @manirevu9238 3 หลายเดือนก่อน +9

    Song super.... Janu lyiri choreography super👌👌👌

  • @kaviyavenkatarathinam9142
    @kaviyavenkatarathinam9142 6 หลายเดือนก่อน +21

    ONLY THE TELUGU FANS KNOW THE WORTH OF THIS SONG 💯🤩 REALLY VERA MAAARI 🔥😍 LYRICS 🤌🏻 ESPECIALLY THE VOICE 💥❤️‍🔥 & THEIR STEPS 🥵 BEAT 🪘 THEIR REACTIONS 🥳
    SEMMA VIBE 💯🔥🤩

  • @bandarapusaidulu8724
    @bandarapusaidulu8724 6 หลายเดือนก่อน +42

    బిక్షపమ్మ చాల అద్భుతంగా పాట పాడింది
    బిక్షపమ్మ ది మా ఊరు పక్కనే

    • @prabhakarnice6996
      @prabhakarnice6996 6 หลายเดือนก่อน +2

      బిక్షమ్మ గారిది ఏ ఊరు

    • @saiduludasari1761
      @saiduludasari1761 6 หลายเดือนก่อน

      ​@@prabhakarnice6996తిప్పర్తి మండలం కేశవపురం

    • @venkateshtallamalla9149
      @venkateshtallamalla9149 6 หลายเดือนก่อน

      ​@@prabhakarnice6996 నల్గొండ జిల్లా... మడుగులపల్లి మండలం...కేశవపురం విలేజ్

    • @navi_on_430
      @navi_on_430 3 หลายเดือนก่อน

      Kallepalem​@@prabhakarnice6996

  • @SwathiPilli-z5s
    @SwathiPilli-z5s 19 วันที่ผ่านมา +17

    2025 lo chuse varu