రూకలు గల మూకల చరలో “నిజం” రా. వి. శాస్త్రి చెప్పిందే "నిజం"

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024

ความคิดเห็น • 4

  • @vippartis
    @vippartis 3 หลายเดือนก่อน +1

    Without reading Ravi Sastry our Telugu literature is not complete

  • @bommarajuadinarayanaa7277
    @bommarajuadinarayanaa7277 3 หลายเดือนก่อน +2

    అద్భుతమైన విశ్లేషణ సార్. తెలుగు వాడుక భాషలో ఇంత ఆసక్తికరంగా కథలు వ్రాసిన కవి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.
    ఈ నాటకంవ్రాసిన అనేకదశాబ్దాల తర్వాత ఇందులోని కథ నిజంగానే జరిగింది. ఆయేషా అనే అమ్మాయి మానభంగం కేసు గుర్తుండే ఉంటుంది.గుంటూరులో అనుకొంటాను. ఆకేసులోనిజమైన నేరస్తుడు తప్పించుకొన్నాడు. అమాయకుడికి శిక్ష పడింది. చిత్రంగా అతని పేరూ సత్యమే. తప్పించుకొన్నవాడు రాజకీయనాయకుని కొడుకే. చివరికి హైకోర్టులోఅమ్మాయి తల్లితండ్రులే నిజమైన నేరస్తుడు సత్యం కాదు అని చెప్పి అతన్ని కాపాడారు. ఎంత ముందు చూపుతో ఈ నాటకాన్ని వ్రాసారో కదా రావిశాస్త్రి గారు !

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 2 หลายเดือนก่อน

    రా.వి. శాస్త్రి గారి ముద్ర కథల గురించి తెలియని నాలాంటి వారి మీద కూడా బలంగా ప్రభావం చూపిస్తుంది

  • @illabhaskararao6063
    @illabhaskararao6063 3 หลายเดือนก่อน

    U