సమంత,నాగ చైతన్య విడాకులకు ఆ రెండు సినిమాలే కారణమా? | Naga Chaitanya, Samantha Divorce | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 807

  • @rajashekarbasa2518
    @rajashekarbasa2518 3 ปีที่แล้ว +1040

    వాళ్ళు విడిపోతే దేశానికి వచ్చే నష్టం ఏమి లేదు

    • @hg..2412
      @hg..2412 3 ปีที่แล้ว +4

      SUPER

    • @pramodmaheshwaram
      @pramodmaheshwaram 3 ปีที่แล้ว +3

      😅😂🤣😅😂🤣😅😂🤣

    • @iphone7.118
      @iphone7.118 3 ปีที่แล้ว +7

      No loss, no gain...wastage of time...issue is that nag is not getting roles easily like Samantha

    • @seher7141
      @seher7141 3 ปีที่แล้ว +2

      Exactly 😂

    • @saibabu1687
      @saibabu1687 3 ปีที่แล้ว +4

      Mari e vedio endhuku open chesav coment endhuku petav 😂

  • @MoneyAndSpiritual
    @MoneyAndSpiritual 3 ปีที่แล้ว +533

    వాళ్లు విడిపోతే ప్రపంచం ఏమీ ఆగిపోదు. ఎవరి పరిస్థితులు వాళ్ళవి. మీరు పనికి వచ్చె వార్తలు వేయండి అయ్యా🙏🙏

    • @babyvasu8460
      @babyvasu8460 3 ปีที่แล้ว +1

      Super 👌👍

    • @vimaladevi5975
      @vimaladevi5975 3 ปีที่แล้ว

      @@babyvasu8460 5

    • @allavalivali9866
      @allavalivali9866 3 ปีที่แล้ว +1

      Bro valla fans chustary ga bro enduku ala antav Nuvu chudaku bro Emaina tappuga matladite sorry

  • @nageswararaobadam2294
    @nageswararaobadam2294 3 ปีที่แล้ว +928

    వాళ్ళు విడిపోతే మాకేంటి ఇన్ని వీడియోస్ పెద్ద కవరేజ్ మీకు పనిపటు లేదా ప్రజలకు పనికి వచ్చే కవరేజ్ ఇవ్వండి మీడియా సారు 🙏🙏🙏

  • @kirankumarm1732
    @kirankumarm1732 3 ปีที่แล้ว +254

    Hmt టీవీ వారు మీరు ఒక హెల్ప్ చేయండి వీళ్లను బతుకు జట్కా బండి పోగ్రాం లొ రోజ దగ్గరికి తీసుకెళ్లండి వాళ్ళని రోజ గారు కలుపుతారు

  • @damodharkumar1141
    @damodharkumar1141 3 ปีที่แล้ว +544

    ఈ so-called bold mindset ఉన్న హీరోయిన్ లు దయచేసి పెళ్లిళ్లు చేసుకోకండి... ఏ మగాడు పెళ్లయ్యాక తన భార్య ఇంకో హీరో కి ముద్దులు పెట్టడం, వాటేసుకొని పడుకోవడం లాంటి సీన్ లు చూసి తట్టుకోలేడు. పెళ్ళికి ముందు ప్రేమ మత్తు లో అన్నిటికి సరే అంటాడు .. పెళ్ళయ్యాక అలా పచ్చిగా బోల్డ్ గా ఉంటే తట్టుకోవాలంటే కొంచెం కష్టం.

    • @phanikirant5915
      @phanikirant5915 3 ปีที่แล้ว +29

      Konchem enti bro... chanche antha kastam evariki ayithe wife meda real love untado vallaki...Ade money meda love unnavaadiki em feel avaru inka career ani yadava cutting lu estaru

    • @naguranjith8320
      @naguranjith8320 3 ปีที่แล้ว +9

      @@phanikirant5915 super bro aalaaga pakkonoodi pellam meeda moju padina thappa kada?

    • @madavisanthosh1077
      @madavisanthosh1077 3 ปีที่แล้ว +2

      Nijam

    • @harshithakalidhindi1828
      @harshithakalidhindi1828 3 ปีที่แล้ว +28

      Samantha love is not true she loves popularity than chaitu

    • @naguranjith8320
      @naguranjith8320 3 ปีที่แล้ว +5

      @@harshithakalidhindi1828 bro he theesi she pettu u r right

  • @sreenivasulusake1983
    @sreenivasulusake1983 3 ปีที่แล้ว +421

    కుటుంబం అవసరం లేదు ఇది సమంత ఆలోచన

    • @paragadi5842
      @paragadi5842 3 ปีที่แล้ว +4

      nvu correct ga chappavu bro

    • @btslovers9874
      @btslovers9874 3 ปีที่แล้ว +1

      Vacharu munda iendi ga 😡

    • @rajeswarareddy6750
      @rajeswarareddy6750 3 ปีที่แล้ว +5

      Now a days every woman,Not only samanta every newly married women mentality same. Not required husband side family but required his parents property.

    • @jaikcr...jaipadmanayakavel9662
      @jaikcr...jaipadmanayakavel9662 3 ปีที่แล้ว

      @@soumyabommena7592 Hiii Soumya... ur frommm... nuv velama caste kada

  • @kamalakumari2969
    @kamalakumari2969 3 ปีที่แล้ว +165

    సినిమా హిరోయిన్ లు పెళ్ళి కి ముందు సినిమా అవకాశాలు కోసం డైరెక్టర్ లు నిర్మాత లు హిరో లతో సెక్స్ చేస్తారు
    సెక్స్ చేసీ చేసి డబ్బులు పిచ్చి ఎక్కువ అయి. కారులు విదేశాల్లో ఎంజాయ్ చైత వాటికి అలవాట్లు పడిపోతారు
    పెళ్ళి అనే దగ్గరికి వచ్చేటప్పుడు పెళ్ళి అయితే కాపురం చేస్తే. కడుపు.వస్తే పిల్లలు.పుడితే.ఎక్కడ ముసలి మెఖం వస్తుంది. అని అందం కరిగిపోతుంది అని కాపురం చేయడం వల్ల శరీర అవయవాలు కరిగిపోతాయి అని ఈ ముసలి సమంతా కూడా తయారు అయింది
    ఓసే ముసలి సమంతా పెళ్ళి. చేసుకున్న. పెళ్ళి చేసుకో పోయినా. దెగ్గించుకున్నా. దెగ్గించుకో పోయినా వయసు పెరిగే కొంది అందం కరిగిపోతాది. ఎవడు ఎమి చేయలేము.ఎవడు ఆపలేడు
    ఎందుకు రా డబ్బులు ఆస్తులు .ఇళ్ళు బంగారం.కార్. సంపాదించిన ఎమి ఉపయోగం రా
    చనిపోయిన తర్వాత ఎమి తిసుకుని పోతారు రా మి సినిమా వాళ్ళు అందం శాశ్వతం కాదు డబ్బులు జివితమ్ కాదు
    ఆ హిరో రామ్ చరణ్ ఉపవాసం అంటి కి కూడా పెళ్ళి అయి 10 సంవత్సరాలు పైనా అవుతుంది పిల్లలు లేరు ఆస్తులు .డబ్బులు.కారు లు. బంగారం. పెద్ద పెద్ద. ఇళ్ళు. కోట్లు కోట్లు ఉంటే సరిపోతుందా మెఖనికి. పంది. పీయ. కుక్క పీయ. మెకప్. వేసుకుని జీమ్ కి వెళ్ళడం వల్ల ఎన్ని సంవత్సరాలు బతుకు తారు రా
    చీ దరిద్రం సిగ్గు ఉండాలి సినిమా వాళ్ళు అంటే నే చిరాకు వస్తుంది
    మరాండి రా సిగ్గు లేని జన్మ….

    • @madavisanthosh1077
      @madavisanthosh1077 3 ปีที่แล้ว +6

      Super

    • @harshithakalidhindi1828
      @harshithakalidhindi1828 3 ปีที่แล้ว +17

      Samsntha ni upassna ni compare cheyakamdi upasana pillalni kana ledu o but Samantha LA baritegknchaledu

    • @bikshunayak9231
      @bikshunayak9231 3 ปีที่แล้ว +14

      Ram charan ki pillalu lekapothe neekenduku badha..vallu vallu yemyna chesukuntaru madhyalo ne sollu yendira ayya...

    • @k.kirankumar6880
      @k.kirankumar6880 3 ปีที่แล้ว +3

      సేబాష్

    • @singerrk2965
      @singerrk2965 3 ปีที่แล้ว +9

      Madhyalo ram Charan Upasana enduku vaccharu valaki pillalu lekapoina kalise unnaru Samantha Chaitanya Laka cheyaleru

  • @L.Sreeeeeeee
    @L.Sreeeeeeee 3 ปีที่แล้ว +109

    ఏది ఏమైనా గాని సమంత గారు ఒక మంచి(కుటుంబాన్ని) ఫ్యామిలిని మిస్ చేసుకున్నారు .so sad

  • @inaspower7983
    @inaspower7983 3 ปีที่แล้ว +69

    సమంత దేవుడు చేసిన మనుషులు సినిమాలో అలీ లాంటిది డబ్బు ముఠా బ్రహ్మీ పడేస్తే వాడికి అప్పుడు కళ్ళు మూసుకుని నడవాలి అని ఆలోచన వచ్చింది...సమంత కూడా అంతే మంచి ఫ్యామిలీ 1000 కోట్ల ఆస్తి పైన వాటా ఉన్న చైతన్య గుడ్ పర్సన్ చైతు లాంటి మొగుడు సామ్ కి లైఫ్ లో మళ్ళీ దొరికాడు... సమంత బంగారం లాంటి లైఫ్ వదులుకుంది ఇప్పుడు కాకపోయినా ముందు ముందు సమంత బయటికి చెప్పకపోయినా తన మనసులో అనుకుంటుతుంది చైతన్య నుంచి విడిపోయి పెద్ద తప్పు చేశానని

    • @RR.Chennel.
      @RR.Chennel. 3 ปีที่แล้ว +2

      Correct ga chepparu

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 3 ปีที่แล้ว

      asalu aa GRAHANAM MORRI FACE gadini cheskune blunt mistake chesindi Samantha. ipudu late iyna latest ga buddhi tecchukuni vidipoindi saryna man kosam.

  • @balaswamynaikb2883
    @balaswamynaikb2883 3 ปีที่แล้ว +112

    News ఛానల్ కి పాండుగే Eka సమంత చైతన్య సినిమా రెండు రోజులు బాగా చూపిస్తారు

  • @SrinuSrinu-kk6rd
    @SrinuSrinu-kk6rd 3 ปีที่แล้ว +57

    సీత రాములకే తప్పలేదు కష్టాలు ..బొక్క లో వీళ్ళు ఎంత బొక్క లో న్యూస్ ...

  • @sujeevaraju
    @sujeevaraju 3 ปีที่แล้ว +47

    బ్రతుకుజట్కె బండి ప్రోగ్రాం లో ఈ జంటని కలపాలి అని రోజా గారిని మనసారా కోరుకుంటున్నాను

  • @bhuragaddajagan8661
    @bhuragaddajagan8661 3 ปีที่แล้ว +68

    సమంత తెలుగు సంప్రదాయలకు సెట్ కాదు

  • @gareejagadish5490
    @gareejagadish5490 3 ปีที่แล้ว +74

    హెచ్ఎంటీవీ వారు నాగార్జున గారి కుటుంబం లో విడాకులు అనేది కామన్ నాగార్జున గారు కొడుకు పుట్టాక విడాకులు తీసుకున్నారు అమలను పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు సమంత నాగ చైతన్య విడిపోవడం పెద్ద వార్త ఏమీ కాదు మీరు వేరే విషయాల పైన దృష్టి పెట్టండి

    • @vamshikrishnacharivijjagir614
      @vamshikrishnacharivijjagir614 3 ปีที่แล้ว +1

      వీళ్ళు అప్పటి స్టోరీ కూడా వేస్తారు బ్రదర్ వీళ్ళతో అయితది

    • @RR.Chennel.
      @RR.Chennel. 3 ปีที่แล้ว +1

      అవును నాగార్జున నాగ చైతన్య పుట్టాక విడాకులూ తీసుకుని...నాగ చైతన్య కీ బాధని మిగిల్చాడూ...ఇప్పుడు సమంతా, చైతన్యలు పిల్లలు పుట్టిక ముందే విడిపోవడం బెటర్

    • @sailajareddy72
      @sailajareddy72 3 ปีที่แล้ว +1

      Very true Jagadish garu villaku vidakulu varasatwam

  • @sudharibangaramofficial733
    @sudharibangaramofficial733 3 ปีที่แล้ว +73

    ఓరిని పార్వతీ పరమేశ్వరులు విడిపోతున్నట్లు చెబుతున్నారు మీరు మీ వేశలు చూడలేకపతున్నాను

  • @shafi9270
    @shafi9270 3 ปีที่แล้ว +147

    ఇలాంటివి విన్ని చూసి మరి కోంత మంది ఇలాంటి వేసాలు వేస్తుతారు

  • @m.saidulugoud2932
    @m.saidulugoud2932 3 ปีที่แล้ว +39

    ఒక మంచి కుటుంబాన్ని దూరం చేసుకున్న దురదృష్టవంతురాలు సమంత.

    • @mssrao3848
      @mssrao3848 3 ปีที่แล้ว

      Bochu Nag gadu loffer

    • @venkatabharath5501
      @venkatabharath5501 3 ปีที่แล้ว +2

      Bochulo di Samantha emaina pativratha?

    • @btslovers9874
      @btslovers9874 3 ปีที่แล้ว +1

      నిజం గా

  • @tsthotasravan5295
    @tsthotasravan5295 3 ปีที่แล้ว +38

    లవ్ చేసినోడు 100 ల....90% ఫెయిల్...10%బాగున్నారు.... ఇక నైనా లవ్ మ్యారేజ్ లు లవ్ లు నమ్మకండి పేరెంట్స్ చూసిన సంబంధంలు చేసుకోండి

  • @chaitanyavemurivenkatakris1137
    @chaitanyavemurivenkatakris1137 3 ปีที่แล้ว +2

    ప్రేమ గుడ్డిది అని ఊరికే అనలేదు. పెళ్లి కి ముందు exposing చేసిన హీరోయిన్ పెళ్లి తరువాత చేయదు అని అనుకోవడం గుడ్డి ప్రేమ కాకపోతే మరి యేమిటో?

  • @venkatnandigama1263
    @venkatnandigama1263 3 ปีที่แล้ว +65

    ప్రజాసమస్యలు చాలా ఉన్నాయి వాటి గురించి చెప్పండి రా ఈ తొక్కలో వార్తలు అవసరమా

  • @laskar2daychannel797
    @laskar2daychannel797 3 ปีที่แล้ว +29

    సినిమా వాళ్ళు నటి ఇస్తారు.. జీవించ లేరు...

  • @supriyareddy2196
    @supriyareddy2196 3 ปีที่แล้ว +64

    విడిపోయార అయ్యో ఇపుడు ప్రజలు ఎలా బతుకుతారో ఏంటో బోజనాలు చేస్తారో లేదో ఇపుడు ఎలా ఎలా ఎలా ఎలా ఎలా 🤣😂

    • @gollavillihari2516
      @gollavillihari2516 3 ปีที่แล้ว

      @@jaikcr...jaipadmanayakavel9662 poi telanaganalo aaduko.

    • @maheshvarma6455
      @maheshvarma6455 3 ปีที่แล้ว

      😂😂😂

    • @RR.Chennel.
      @RR.Chennel. 3 ปีที่แล้ว

      😀😄😀😄

    • @nanimuthyala3133
      @nanimuthyala3133 3 ปีที่แล้ว

      😂😂😂😂

    • @sampathjdv6710
      @sampathjdv6710 3 ปีที่แล้ว +1

      అమ్మ తల్లి నీకు దండం నవ్వలేక సచ్చిపోయినంత పని అయింది పో

  • @rameshgandi6367
    @rameshgandi6367 3 ปีที่แล้ว +38

    Malli kalustharu ani aashisthunam😊😊

  • @mahithram4470
    @mahithram4470 3 ปีที่แล้ว +65

    ఇదోకా న్యూస్ సీనీమ ఫీల్డ్ లో వలకూ మామూలే

    • @saicharan1600
      @saicharan1600 3 ปีที่แล้ว

      Adhe kada bro ,ilantivi chusi mamulu vaalu kuda influence ithe ?

  • @aysharahman6024
    @aysharahman6024 3 ปีที่แล้ว +52

    *HAPPY FOR CHY. HE DESERVES THE BEST. SHE DOESNOT NEED HIM. ITS THEIR PERSONAL OPINION. V RESPECT*

    • @pranavgopal2319
      @pranavgopal2319 3 ปีที่แล้ว +3

      Why what wrong did she do being a woman u support this typical mindset of people ?

    • @aysharahman6024
      @aysharahman6024 3 ปีที่แล้ว +1

      @@pranavgopal2319 She is a well established girl with many future hits. She doesn't need his help.

    • @pranavgopal2319
      @pranavgopal2319 3 ปีที่แล้ว +2

      @@aysharahman6024 what do u mean by he deserves the best?

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 3 ปีที่แล้ว

      asalu aa GRAHANAM MORRI FACE (solar eclipse time lo puttademo) ANC gadini cheskune blunt mistake chesindi Samantha ippatikyna eyes open cheskundi late iyna latest ga vidipoindi saryna man kosam.
      vadu vadi head shape face shape chudaleka entha suffer iyndo Samanrha

  • @laxmimudhirajmudhiraj7712
    @laxmimudhirajmudhiraj7712 3 ปีที่แล้ว +41

    సావుర్రి సప్పుడుజెక, వీళ్ళు ఉంటే ఏంటి పోతే ఏంటి...

  • @bharathchandra7641
    @bharathchandra7641 3 ปีที่แล้ว +35

    వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఎవరినో ఒకరిని పెళ్ళి చేసుకుంటారు. మనకు ఎందుకొచ్చిన బాధ.

    • @naguruuma1507
      @naguruuma1507 3 ปีที่แล้ว +1

      Ss bro

    • @kavalibalaji8022
      @kavalibalaji8022 3 ปีที่แล้ว +2

      కరెక్ట్ గా చెప్పారు అన్న గారు మీరు👌👌👌

    • @rajeshrajesh1772
      @rajeshrajesh1772 3 ปีที่แล้ว

      😆😆😆

  • @praveenchary7121
    @praveenchary7121 3 ปีที่แล้ว +18

    వాళ్లకు విడిపోవడం మళ్ళీ పెళ్లిళ్లు చేసుకోవడం అలవాటే

  • @srinumudiraj9269
    @srinumudiraj9269 3 ปีที่แล้ว +1

    ఎంతో మంది రైతులు హత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళగురించి చర్చించండి ప్లీజ్ 🙏🙏🙏🙏

  • @umamaheswar6187
    @umamaheswar6187 3 ปีที่แล้ว +46

    పాపం నాగచైతన్య మోసపోయాడు

  • @garishekishore6464
    @garishekishore6464 3 ปีที่แล้ว +15

    సూటిగా సమాధానం చెప్పాలి అంటే అదీ సమంత రంగస్థలం లో సండ్లు కనేపడేటట్టు చేసింది తెలుసా అప్పటి నుండి చైతన్య కి సమంత మీద విరక్తి పెరిగింది ఇదే మైన్ రియల్ స్టొరీ

    • @mahender5972
      @mahender5972 3 ปีที่แล้ว +2

      కరెక్ట్. బ్రో

    • @prasady5316
      @prasady5316 3 ปีที่แล้ว +1

      Hi darling

  • @akbarmd7291
    @akbarmd7291 3 ปีที่แล้ว +21

    ఇలాంటి న్యూస్ దేనికి పనికి రాదు వాళ్ళు కలిసి ఉన్నా విడి పోయిన జనాలకు వచ్చేది ఏమి ఉండదు మంచి వార్తలను కవర్ చేయండి please

  • @riderramakrishna7564
    @riderramakrishna7564 3 ปีที่แล้ว +45

    నాగచైతన్య వీడిపోయే నా తరవాత.మల్లి సిద్దార్థ్ నీ పెళ్లి చెస్కొంటుందా సమంత.

  • @RAVIGOUD14
    @RAVIGOUD14 3 ปีที่แล้ว +25

    బతుకు జట్కా బండి ద్వారా ఈ జంటాను మల్లి ఒకటి చేయాలని మనసారా కోరుకుంటున్నాను 🙏🙏

    • @bnl0047
      @bnl0047 3 ปีที่แล้ว +1

      👌🤣🤣🤣

    • @chaitanyakanna4050
      @chaitanyakanna4050 3 ปีที่แล้ว

      😂😂😂😂😂

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 3 ปีที่แล้ว

      asalu aa GRAHANAM MORRI FACE gadini cheskuni wrong step vesindi Samantha ippatikyna eyes open cheskundi late iyna latest ga buddhi tecchukuni vidipoindi saryna man kosam.

  • @bsurendrabsurendra8152
    @bsurendrabsurendra8152 3 ปีที่แล้ว +18

    అందుకే పెళ్ళి అయిన తరువాత సినిమాలు మాన్పించాలి

  • @Gjggfgh
    @Gjggfgh 3 ปีที่แล้ว +40

    బాధగా ఉంది విదిపొకపోతే బాగుండేది ఇది ఒక చారిత్రక తప్పిదం గొప్ప ఫ్యామిలీ ఇలా డివైడ్ కావడం బాధాకరం ........

    • @roufkhan7363
      @roufkhan7363 3 ปีที่แล้ว +2

      Valla mother vidipoleda

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 3 ปีที่แล้ว

      asalu aa GRAHANAM MORRI FACE gadini cheskuni wrong step vesindi Samantha ippatikyna eyes open cheskundi late iyna latest ga buddhi tecchukuni vidipoindi saryna man kosam.

  • @nunetianilkumar2005
    @nunetianilkumar2005 3 ปีที่แล้ว +18

    Good decision Nag

  • @apparaosarikiapparaosariki5557
    @apparaosarikiapparaosariki5557 3 ปีที่แล้ว +18

    మీడియా సోదరులు తెలియని విషయాన్ని తెలియ చేయడం మంచిదే కానీ,, నడి రోడ్లు పైన బడా బాబులు కొడుకులు ఒక అమ్మాయి రేప్ చేస్తే వాళ్ళని మీడియా కవర్ చేస్తుంది కానీ ఇంత పబ్లిక్ చేయరు మీ మీడియా బుద్ది అలాంటిది అదే ఒక పేద వాడు చిన్న తప్పు చేస్తే వాడిని నడి రోడ్డు మీదకి తీసుకోని వాడి జీవితం నాసినం చేసేంతవరకు మీకు నిద్ర రాదు సార్ మీడియా సోదురలు ఒకటి గమనించగలరు
    ఎంతో మంది పేద వాళ్ళు తిండి లేక రోడ్లు
    పక్కన సేవాళ్ళ బ్రతుకు తున్నారు అలాంటి వారికీ మూడు పూట్లా అన్నం దొరికేలా బడా బావులు కూ tel

  • @danarhealthcare3322
    @danarhealthcare3322 3 ปีที่แล้ว +36

    బాడ్ న్యూస్ చల్కటి జంట. సమంత కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవలసింది

  • @anandmamidipaka2036
    @anandmamidipaka2036 3 ปีที่แล้ว +16

    ఆరోజు తండ్రి చేసాడు... ఈరోజు కొడుకు చేసాడు... అయినా డబ్బున్నోల్లు ఏమి చేసినా చెల్లుద్ది

    • @mspbbentertainment4178
      @mspbbentertainment4178 3 ปีที่แล้ว

      Ekkada bold charecters chesthu akkaineni peru chedagodtundi samantha matrame nagachaitanya kadhu.. Chaithu innocent don't blem him

  • @vijayachamandeswari8390
    @vijayachamandeswari8390 3 ปีที่แล้ว +51

    రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి, ఒకవైపు ఎపుడు ఆలోచించకూడదు,ఏదీ ఏమైనా వీళ్ళిద్దరూ విడిపోకుండా కలిసి ఉంటే చాలు, ఇంటి పెద్దలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది సమంత తొందరపడకుండా ఉంటే చాలా మంచిది విడిపోవడం తేలిక కలిసి కూడా చాలా కష్టం ఆచితూచి అడుగు వేయండి, 😌

    • @Raghuvaran1380
      @Raghuvaran1380 3 ปีที่แล้ว

      Pooku

    • @saicharan1600
      @saicharan1600 3 ปีที่แล้ว

      Oka chey sarigga panicheyakapoina ,chappatlu ralevu

  • @varaprasad1236
    @varaprasad1236 3 ปีที่แล้ว +1

    పెళ్లి చేసుకున్నాక సినిమాల్లో నటించడం ఏంటి? చక్కగా కాపురం చేసుకోక ,మళ్ళీ బోల్డ్ గ రొమాన్స్ సీన్స్ లో నటించడం ఏంటి? సిద్దార్థ ని లవ్ చేసి విడిపోయిందని తెలిసికూడా చైతు దానికి మంచి లైఫ్ ఇచ్చాడు ఆ కృతజ్ఞత వుండక్కర్లేదు దానికి.పిల్లలు పుట్టక ముందే విడిపోతున్న నందుకు సంతోషించు చైతు. గాడ్ బ్లెస్ యు

  • @tcr-z6y
    @tcr-z6y 3 ปีที่แล้ว +10

    రీల్ లవ్ స్టోరీ success... రియల్ లవ్ స్టోరీ ఫెయిల్యూర్...🤦

  • @sujathakatiboina7737
    @sujathakatiboina7737 3 ปีที่แล้ว

    అవును మీరు ఇంతగా పబ్లిక్ చేస్తోంనారు మరి వాళ్ళు మీడియ ముందుకు వొచ్చి ఒక్కసారి చెప్పలేదు ఎందుకండీ జనాలని వెర్రి వాళ్ళను చేస్తారు కష్టాల్లో వున్నవాళ్ళగురుంచి ఇంతబాగా చూపించండి 🙏🙏

  • @venkateshmunigalavenkymuni1351
    @venkateshmunigalavenkymuni1351 3 ปีที่แล้ว +7

    ఇప్పుడు అన్ని ఇప్పి చూపించవచ్చును.

  • @canonpictures9471
    @canonpictures9471 3 ปีที่แล้ว +9

    చరిత్ర చూసి పెళ్లిళ్లు చెస్కొండి, పాత హీరోహిన్ లు అంత బిసునెస్ మెన్స్ నే పెళ్లిళ్లు చెస్కున్నరు, ఇప్పుడు బానే వున్నారు (సమంతకి యాక్టింగ్ అంటే పిచ్చి సో తగ్గలే సో సెట్ అవ్వలే,)chettuku ఇప్పుడు నచట్లె,,,,ఐనా ఎవరి జీవితం వారు మంచిగా వుండాలి అని కోరుకుంటున్న

  • @krishnadeshagani805
    @krishnadeshagani805 3 ปีที่แล้ว +2

    సిగ్గులేని మీడియా దేశంలో ఎందరో విడిపోతున్నారు అందులో ఇది ఒకటి దేశానికి అన్నం ఉపయోగపడే వార్తలు వ్రాయండి చెప్పండి సామాన్య ప్రజల కష్టాలు ఈ మీడియా వాళ్లకు తెలియదు తెలిసిన చెప్పారు వీళ్ళ టిఆర్పి రేటింగ్ కోసం అడ్డమైన గడ్డి తినడానికి సిద్ధం మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ అంటారు కానీ ఆ మాట అనడానికి అర్హత లేదు ఈ మీడియా వాళ్లకి

  • @srinivasrao8644
    @srinivasrao8644 3 ปีที่แล้ว +6

    అయ్యబాబోయ్......
    బ్రహ్మాండం బద్దలయ్యింది,
    సగటు భారతీయుడు బతకడం ఎలా.....?
    ఆవిడ గారేమో ఓ డొక్కా సీతమ్మ. ..
    ఈయన గారేమో ఓ సంఘ సంస్కర్త. విలువలకు పట్టం కట్టే ఓ చైతన్య మూర్తీ...
    వారి కుటుంబం బీద సాదలకు, ఆర్తజనులకు అన్నదానం చేసే సంఘ సేవకులు. ....
    కరోనా సంక్షోభ సమయంలో
    కరుణ వహించిన కరుణా మయులు. .....
    దేశం కోసం అహర్నిశలు, అహరహం, బలిదానాలకు లెక్క చేయని నేపథ్యం వీరి వీర వంశానిది......
    ప్రాతఃస్మరణీయుల...చరితార్థులు..
    దేవుడా మంచి వారికెనా కష్టాలు, కన్నీరు....
    ఇప్పుడు ఎలాగండి ఇంట్లో పొయ్యి వెలిగేది....???

  • @sangeetavishlavath3117
    @sangeetavishlavath3117 3 ปีที่แล้ว +3

    Correct decision teesukunnaru meru Chaitanya garu good

  • @jagadishchowdhary8455
    @jagadishchowdhary8455 3 ปีที่แล้ว +10

    మంచి తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటే ఈ గబ్బి పట్టేవాడు కాదు

  • @mahaboobali9350
    @mahaboobali9350 3 ปีที่แล้ว +24

    పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా అందరూ అవసరం లేని విషయాల మీద చాలా స్పందిస్తున్నారు అవసరం ఉన్న దానికి పట్టించుకోవడం పత్రికలు గాని ప్రింట్ మీడియా ను గాని ప్రజలు నమ్మాలి అంటే మంచి దాని గురించి జనాలకు

  • @manikreddy4327
    @manikreddy4327 3 ปีที่แล้ว +6

    Send Them To
    Batuku Jatka Bandi serial 😆
    Roja Akhaa will Deal it😂

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 3 ปีที่แล้ว

    ఈ సెలబ్రెటీలు యూత్ కి ఏం నేర్పిస్తున్నారు 10 సంవత్సరాల ప్రేమ పెళ్లి పెటాకులు ఇదేనా వీళ్ళు యూత్ నేర్పిస్తుంది ఈ ప్రేమల కోసం యూత్ అన్యాయంగా ప్రాణాలు తీసుకుంటున్నారు సెలబ్రిటీలకు పోయింది ఏమీ లేదు సెలబ్రెటీల అని చెప్పుకునే అనాగరిక బతుకులు వాళ్లవి వాళ్లని ఫాలో అయి యూత్ చెడిపోతున్నారు వీడియో చూస్తుంటా అరుణ కొంజేటి ఛానల్ నుంచి

  • @lakshman6052
    @lakshman6052 3 ปีที่แล้ว

    Naga chithanya Vaadu oka luchha hero andhuke vidipoyindhi but manchi pani chesindhi po dinamma jeevitham 👍💘👍

  • @seelamdhanunjayanetha9861
    @seelamdhanunjayanetha9861 3 ปีที่แล้ว +14

    స్త్రీ స్వేచ్ఛ కుటుంబానికి హానికరం 🙏

  • @RiyanRishitha
    @RiyanRishitha 3 ปีที่แล้ว +1

    Happy for chay

  • @chaitanyareddymedapati6361
    @chaitanyareddymedapati6361 3 ปีที่แล้ว +15

    Sam chai antey every one likes pair .but meru vedipovatam badha ga vumdi

  • @ashokcheparthi5462
    @ashokcheparthi5462 3 ปีที่แล้ว

    వార్డు విడిపోతే దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదుకానీ అక్కినేని ఫ్యామిలీ లో ఒక మచ్చ ఏర్పడిందినాగేశ్వరరావు గారు ఎంత మంచినాగార్జున ఎంత మంచి నటుడు వీళ్ళ కైనా సిగ్గు ఉండొద్దుఇది ప్రేమ ఎట్రాక్షన్ ఆ తెలుసుకొని పెళ్లి కదా చెయ్యవలసింది ఇప్పుడేమో డబ్బాకోట్టుకుంటున్నారు తెలుగు ఇండస్ట్రీ ఎంతదిగజారి పోతుందో

  • @seetharambadi.maripeda
    @seetharambadi.maripeda 3 ปีที่แล้ว +1

    దేశంలో ఎన్నో కష్టాలు కష్టాలు ఉన్నాయి వాటిని ప్రచారం చేయండి బాబు

  • @shravanreddy5680
    @shravanreddy5680 3 ปีที่แล้ว +9

    Samantha you are good at what you are doing..but show needs to go on...why only u should get trolled... If u know that you haven't done anything wrong just keep silent.. Samantha knows how hard a life is... People born with all eminities donot understand ... Samantha u r a fighting soul... 👍

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 3 ปีที่แล้ว

      asalu aa GRAHANAM MORRI FACE gadini cheskuni wrong step vesindi Samantha ippatikyna eyes open cheskundi late iyna latest ga buddhi tecchukuni vidipoindi saryna man kosam.

  • @sravs2022
    @sravs2022 3 ปีที่แล้ว

    Cenema ala kadhu marriage atee god echinna gift dhani miss chesukutee life long kastalu 😭😭😭😭😭😭

  • @intoo9095
    @intoo9095 3 ปีที่แล้ว

    😪😪😪😪😪 తొందర పద్ధకండి అలోచించి నిర్ణయం తీసుకోండి ప్లీజ్ 🙏🙏🙏🙏

  • @aroshan7135
    @aroshan7135 3 ปีที่แล้ว +3

    పెళ్లికి ముందు సమంత ఏ సినిమా తీసినా పర్వాలేదు కానీ పెళ్లయిన తర్వాత సమంత ఏ సినిమా తీసినా నాగచైతన్య. అనుమతిస్తే చేయాలి లేదంటే చేయకూడదు. సమంత. నాగచైతన్య. వీళ్లిద్దరి మధ్య ఏం గొడవలు జరుగుతుందో మనకు తెలియదు కదా అందుకని మనం ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం. లేదు.

  • @creative_manu11k
    @creative_manu11k 3 ปีที่แล้ว +3

    True love never dies kadu true love ends...

  • @naresh33291
    @naresh33291 3 ปีที่แล้ว +4

    News channel valaku pandaga 🤩🤩😎😎

  • @mstrm2010
    @mstrm2010 3 ปีที่แล้ว

    నా వయసు 92 సంవత్సరాలు........ పాత పెళ్లాలతో విసిగిపోయాను .....సమంత ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా ..... హనీమూన్ కి ఊటీ కి పోతా.... నా శేష జీవితం సమంత తో సుఖ పడదామని కోరుకుంటున్నా ..........

    • @ramjiprudhvi6164
      @ramjiprudhvi6164 3 ปีที่แล้ว

      Net ni aadhr card upload cheyyandi...

  • @parvathikarri5196
    @parvathikarri5196 3 ปีที่แล้ว +6

    మీరు విడిపోతే మాకెందుకు టైమ్ వేస్ట్ చేయకు ఛీ అసలు కొంచెం సిగ్గు ఉండాలి

  • @ramakrishnamurthygonella6586
    @ramakrishnamurthygonella6586 3 ปีที่แล้ว +5

    Hero la pellaalu manchi ga undali herolu matram ennina vedhavalu veshalu veyyavachu😭

  • @arun23101988
    @arun23101988 3 ปีที่แล้ว +1

    Meanwhile brahmi: "Arrerree.. Pedda kastamocchi padinde.."

  • @arjunaraopithani8485
    @arjunaraopithani8485 3 ปีที่แล้ว

    ప్రేమ,పెళ్లి,సంసారం,బాధ్యతలువిడాకులు లోకంలో జీవితకాలంలో జరుగుతాయి.ఇండస్ట్రీలో సంవత్సరం తిరక్కుండానే జరిగిపోతాయి.ఇవి కూడా జనాలకు మంచి ఎంటర్టైన్మెంట్.కొవ్వొక్కి చేసే వేషాలు ఇవి.డబ్బు,దర్పం,ఇగో,అహం ఇవే వాళ్లకు మణిహారాలు.కుటుంబంతో ఆనందపు క్షణాలుతక్కువ వీళ్లకు.

  • @seetharambadi.maripeda
    @seetharambadi.maripeda 3 ปีที่แล้ว

    మీడియాకు ఈ న్యూస్ తప్పించి మిగతా న్యూస్ ఏం దొరకలేదా రాష్ట్రంలో దేశంలో ఎన్నో ప్రజలకు ఇబ్బంది కరమైన విషయాలు ఉన్నాయి వాటిని ప్రచారం

  • @railraju5744
    @railraju5744 3 ปีที่แล้ว

    అసలు సినీ ... జీవితాలు ఇలానే వీగిపోతాయ్ !
    నాగ చైతన్యకి సమంత స్టార్ డం కావాలి, స్టేటస్ కావాలి,కానీ ఆమె ఆమె ఇష్టానికి నటించరాదు. ఇదెక్కడి న్యాయం. పరిశ్రమ లో కో అంటే కోటి తెగిపోయిన గాలిపటాలు,అలానే తాడులేకనే తిరిగే బొంగరాలు.
    ఇక్కడ సున్నిత మనస్కులు ప్రేక్షకాభి మానులు ... అసలు సమంత రేంజ్ కి అడొ క బచ్చా !
    సినిమాలోళ్ళకి ప్రేమేంటి ? జోక్ కాపోతేనూ,సమంత ఫీలింగ్స్ బాగా దెబ్బ తినినట్లు ఉన్నాయి తన ట్వీట్ బట్టి ..

  • @mohammadzaheerabbas58
    @mohammadzaheerabbas58 3 ปีที่แล้ว +1

    నువ్వు బ్లూ ఫిలిమ్స్ చేసుకో అని సమంత, చైతు కి ఆఫర్ ఇచ్చింది మనోడు use chesukole.

  • @trendyboyjagan8296
    @trendyboyjagan8296 3 ปีที่แล้ว

    వాళ్లు విడిపోయారు కరెక్టే దేనికి అనిపిస్తుంది దేని గురించి విడిపోయారా చెప్పాలి కదాఅది లేకుండా విడిపోయారు విడిపోయారు దేనివల్ల వచ్చింది ప్రాబ్లం అది కావాలి

  • @narayanaraonarayanarao4091
    @narayanaraonarayanarao4091 3 ปีที่แล้ว +1

    దయచేసి ఇలాంటివి ప్రసారం చెయ్యకండి.
    సమాజానికి మీరిచ్చే సందేశం ఏముంది?
    విడిపోయిన జంటల్లో వీరు ఒకరు.
    గరికపాటి గారు అన్నట్లు పదేళ్లు కాపురం చేస్తే ఈ కాలం లో పద్మశ్రీ ఇవ్వొచ్ఛు అంటుంటారు ప్రవచనాలులోఅందుకేనేమో!🤔

  • @tharuntharun7920
    @tharuntharun7920 3 ปีที่แล้ว +11

    వాళ్లు విడిపోయిన దేశానికి ఎం కాదు ❓

  • @ealugondlagangadhar9143
    @ealugondlagangadhar9143 3 ปีที่แล้ว

    Naga chayan good decision God bless you

  • @elumulavenkatesh8769
    @elumulavenkatesh8769 3 ปีที่แล้ว +1

    గుడ్ సూపర్

  • @chellajyothi1173
    @chellajyothi1173 3 ปีที่แล้ว

    Good, decision, nagachaitany

  • @mvnarayana2978
    @mvnarayana2978 3 ปีที่แล้ว +8

    మీడియా మీద గౌరవం పోతుంది

  • @shakeersha9807
    @shakeersha9807 3 ปีที่แล้ว

    Annnaaaaaaaa shyam kadhannaaa sam ani piluuuuu🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭

  • @bollampallliravikumar5727
    @bollampallliravikumar5727 3 ปีที่แล้ว

    good news.......

  • @narsinaidugmailgompa1075
    @narsinaidugmailgompa1075 3 ปีที่แล้ว +2

    good decision chaithu

  • @yourfriend12456
    @yourfriend12456 3 ปีที่แล้ว

    సుమంత్ , పవన్ కళ్యాణ్, నాగార్జున, నాగ చైతన్య, మంచు మనోజ్, సింగర్ నొయల్, చెప్పుకుంటూ పోతే చాలా మంది వస్తారు. ఇందులో ఎక్కువ కామన్ పాయింట్ హీరో హీరోయిన్ లు పెళ్లి చేసుకుంటే విడాకులు అవ్వడం గ్యారెంటీ

  • @mohanreddysureddy6810
    @mohanreddysureddy6810 3 ปีที่แล้ว

    Best information,carry on

  • @naveennaveen-oh8pj
    @naveennaveen-oh8pj 3 ปีที่แล้ว +2

    వీళ్లతో ఎవరికీ ఏంటి ప్రయోజనం ...సినిమా వాళ్ళ జీవితాలే లఫుట్ బతుకులు

  • @agninagaseshu3216
    @agninagaseshu3216 3 ปีที่แล้ว

    It's a very common thing in Filmdom, no problem that whether Divorce or reunion

  • @Kumar-zs4kl
    @Kumar-zs4kl 3 ปีที่แล้ว +2

    Samantha didn't maintain akkineni standards when compared to Amala garu.. Amala garu such a pure soul n samantha doesn't fit that family at all..
    Chaitu is lucky to get away from such lady who overexposes herself

  • @geethadasari5179
    @geethadasari5179 3 ปีที่แล้ว

    Really feeling

    • @surya-gp6gh
      @surya-gp6gh 3 ปีที่แล้ว +1

      Yes madam me also

  • @dayavaramanichitturi1969
    @dayavaramanichitturi1969 3 ปีที่แล้ว

    Saikrishna pamarthi garu cheppindhi correct

  • @a2zrajeev
    @a2zrajeev 3 ปีที่แล้ว +2

    ప్రపంచంలో ప్రతి రోజు కొన్ని లక్షల్లో డివోర్స్ అవుతూనే ఉంటాయి. మనస్పర్థలు వచ్చినపుడు యే మాత్రం భరించలేని వారు విడిపోవడం సాధారణం అదే ఇద్దరికి మంచిది కూడా.జనాలు ఉన్నారు చూస్తారు కదా అని మీ రేటింగ్స్ కోసం ఇదే న్యూస్ న్యూస్ పదే పదే వేసి మీ విలువలకి రోత పుట్టించకండి🙏( అయిన మీ మీడియా కి విలువలెక్కడివి అది వేరే విషయం.

  • @bottupraveenkumar5911
    @bottupraveenkumar5911 3 ปีที่แล้ว +4

    This is not world issue,
    This is only 2 person issue,
    In this world somany issue going on cover that not this.

  • @HariKrishna-eb2ro
    @HariKrishna-eb2ro 3 ปีที่แล้ว

    Solo life a sooooo better 👍👍👍

  • @rchowdary563
    @rchowdary563 3 ปีที่แล้ว +1

    Amma mahathalli samantha dabbulu thakkuvunnaya, bold characters chesi mariii act chesaru

  • @maruthiprasadreddy8739
    @maruthiprasadreddy8739 3 ปีที่แล้ว +4

    What is use for public this type of news

  • @Trueestoriesada
    @Trueestoriesada 3 ปีที่แล้ว

    Sachipo mam

  • @srinivaspattisapu8587
    @srinivaspattisapu8587 3 ปีที่แล้ว +9

    Now more family Courts are there in India present trends are love today break up (yesterday )night latest fashion why worry already ready to love and break up.

  • @vandhanapuvishal3041
    @vandhanapuvishal3041 3 ปีที่แล้ว +1

    సమంతా కి కుటుంబం అవసరం లేదనుకుంటా డబ్బు పిచ్చి బాగా ఉంది అనుకుంటా నా ఆలోచన నాగచైతన్య తప్పు ఉండదు

  • @nagarajukurra6597
    @nagarajukurra6597 3 ปีที่แล้ว +3

    ప్రభుదేవా సిద్దార్థ నాగచైతన్య మధ్యలో ఇంకెందరో తెలీదు.
    సమంత మంచిది ఏది దాచుకొదు.open mind 😂

  • @pkredchillies9199
    @pkredchillies9199 3 ปีที่แล้ว

    Chesindantha chesthundi Malli evaroo chedagoduthunaru ani edavatam...? Mahesh babu wife namratha sirodthkar miss India.. Inka chala movies lo acting chesindi aina Mahesh ni chesukoni family kosam career ni pakkana petti happy ga family ni chusukuntundi... Namratha kante goppadha Samantha?