వేణు స్వామి చెప్పిన మాటల్లో నిజమెంత..? | Naga Chaitanya Sobhita's Married | Dhatri TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 8

  • @nagabhushna9896
    @nagabhushna9896 12 วันที่ผ่านมา +1

    Chala baga chepparu Sam chai malli kalisthe happy

  • @DSRao-h8u
    @DSRao-h8u 3 หลายเดือนก่อน +2

    Yenni జాతకాలు కలిసిన ప్రతిమనిషి కి కొన్నిసార్లు మంచి కొన్నిసార్లు చెడు జరుగుతుంది అది జీవితం పుట్టినప్పుడే మనిషి జాతకం పుడుతుంది పెళ్ళి కంపాటిబిలిటీ వుండాలంటే కొంత తగ్గాలి కొన్నిపూజలు చేసుకుంటే మంచే

  • @vijayamyneni48
    @vijayamyneni48 3 หลายเดือนก่อน +5

    Celebrities కి కూడా వారి జ్యోతిష్యం... నలుగురికి తెలిసే విధంగా చెప్పరాదు కదా...
    ఇదే దో పెళ్ళి విషయం కాబట్టి, ఇంత వరకు వచ్చింది...
    ఇదే ఏ చావు ,బతుకు గురించి చెప్పి ఉంటే...fans ముందు వీరిని బతకనిచ్చేవారా చెప్పండి..
    కొన్ని విషయాలు వ్యక్తిగతం
    కొన్ని విషయాలు కుటుంబపరం
    కొన్ని విషయాలు సామాజికం...
    వీటిమధ్య ఉండే సున్నితమైన గీత ను ఎవరూ దాటరాదు కదా

  • @Rollsbrother-v5b
    @Rollsbrother-v5b 3 หลายเดือนก่อน +3

    వేణు స్వామి బ్యాక్ ఫైర్ వాడికి వాడే పెట్టుకున్నాడు
    వామాచార స్థానాలు పూజలు చేయడం కొరివితో తల గోక్కోవడం తో సమానం

  • @mvssarma3387
    @mvssarma3387 3 หลายเดือนก่อน

    Pilavakundaa enter ayyi, bhanga padakandi mastaroo. Namaste

  • @murthymsr.295
    @murthymsr.295 3 หลายเดือนก่อน

    ఏ నక్షత్రాలు , గ్రహాలు సరిగా లేవని, రోడ్డు పక్కన ముష్టి వాడు అడుక్కుంటున్నాడు.గ్రహల్ని కొంచము అటు, ఇటు జరిపితే ముష్టితనం పోతుందా. ముష్టి తనం ఎప్పుడు పోతుందో జాతకం చూసి చెప్ప వచ్చా.

  • @Srimaan2016
    @Srimaan2016 3 หลายเดือนก่อน +1

    Entha bavundho

  • @Ammu27645
    @Ammu27645 3 หลายเดือนก่อน +2

    Nikuu siggu undaa