సమంత విడాకుల గురించి పెద్దన్నయ్య జోనాథన్ ప్రభు మాటలు వింటే కన్నీళ్లు ఆగవు | Samantha | RED TV TELUGU

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 204

  • @sudhakargoudbudida7167
    @sudhakargoudbudida7167 8 หลายเดือนก่อน +51

    సమంత ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టి చైతన్య తో కలిసుండాలి🎉🎉🎉🎉🎉🎉

  • @Patricia07560
    @Patricia07560 10 หลายเดือนก่อน +22

    Yes you are absolutely correct sir Samantha is always good and hard working women, we support Samantha , we hope may they. Get together again

    • @chillavasavi3911
      @chillavasavi3911 10 หลายเดือนก่อน +3

      Yes as a women we should understand her heart

  • @LathasreeSree
    @LathasreeSree 8 หลายเดือนก่อน +29

    ఆమె బాధ తనకే తెలుస్తుంది విడాకులు దాకా వెళ్ళింది అంటే అమ్మనే తప్పు పట్టుతారు ఆమె బాధతను అనుభవించింది కాబట్టి తనకే తెలుస్తుంది..

  • @akankshacruzo1843
    @akankshacruzo1843 8 หลายเดือนก่อน +8

    I whole heartedly wish that Sam n chai should patchup n live a long n beautiful life ❤❤❤

  • @PARISHUDDHATMAGANAPARICHARYA
    @PARISHUDDHATMAGANAPARICHARYA 10 วันที่ผ่านมา +1

    మీ ఇద్దరి కలయికలో ఇంటర్వ్యూ చాలా బాగుంది sir 🎉❤

  • @Dప్రశాంతిరెడ్డి
    @Dప్రశాంతిరెడ్డి ปีที่แล้ว +15

    అన్ని అందరికి తేలిసిన విషాలను మళ్ళి మీరు గుర్తు చేసినట్టు వుంది టైం వేష్టు

  • @Dinukitchen397
    @Dinukitchen397 ปีที่แล้ว +37

    Thank you for making her character in positive vibe

  • @santhakumari1191
    @santhakumari1191 3 หลายเดือนก่อน +11

    వాళ్లు మరల కలవాలని దేవుని కోరుకుంటున్నాను అమెన్

  • @priya24081
    @priya24081 ปีที่แล้ว +19

    Samantha gurinchi baaga analise chesi... decent ga vundi interview.. Voka self made Samantha deserve this type of interview... Thank you so much both of you Sir🙏

    • @sirishreddy7410
      @sirishreddy7410 ปีที่แล้ว +1

      nija nijalu a devudiki telsu andi ..just okka interview chusi ..dont judge or analise andi

  • @veeranarayanammamanjula8773
    @veeranarayanammamanjula8773 4 หลายเดือนก่อน +18

    Samaantha నాగచైతన్య కలసి ఉండాలని దేవున్ని కోరుకుందాం

  • @padmagajula2145
    @padmagajula2145 11 วันที่ผ่านมา +2

    దేవుడి దయవల్ల సామ్ చై కలవాలని కలిసై చూడాలని ఉంది. ఈ జీవిత ప్రయాణంలో ఏమైన జరగవచు. Wait

  • @sarojaschannel1554
    @sarojaschannel1554 ปีที่แล้ว +24

    chala decent ga undi interview. Super

  • @varaprasadganta4931
    @varaprasadganta4931 ปีที่แล้ว +33

    Samantha is a beautiful and Spiritual fearing Actress.
    She speaks always Truth.
    That's why she is attracted more Fans. Like me.
    May bless her spiritual future Abundantly.

    • @mahithabudipati482
      @mahithabudipati482 19 วันที่ผ่านมา +1

      Spiritual fearing vunte ala bharitheginchadu

  • @manishapodhuturi
    @manishapodhuturi ปีที่แล้ว +10

    she is very good actress , health issues may come for anyone at any time ! We are no where responsible for that.

  • @vattipallirao3858
    @vattipallirao3858 ปีที่แล้ว +23

    జొనాథన్ ప్రభు ఈ వీడియోలొ ఎక్కడ ఉన్నాడు, అతని పేరు ఎందుకు ప్రస్తావించారు thumb-nail లొ ?

  • @peethalacharian4978
    @peethalacharian4978 ปีที่แล้ว +20

    మళ్ళీ కలసి ఉంటే బాగుండును

  • @Swarupasworld
    @Swarupasworld ปีที่แล้ว +26

    God bless u Samanta

  • @nagalakshmidevivangala9734
    @nagalakshmidevivangala9734 9 วันที่ผ่านมา +2

    After dissolution of their marriage only she did in item song in pushpa movie

  • @raovenkatesh397
    @raovenkatesh397 8 หลายเดือนก่อน +12

    ఎన్ని అవార్డ్స్ వచ్చిన she must maintain dignity of Akkineni legacy. లేదంటే అది ఆమె తప్పే. ఆడవాళ్లకి ఒక rule maga వారికి ఒక rule. అదే మన culture.

    • @nandiniveeru7622
      @nandiniveeru7622 11 วันที่ผ่านมา

      Akkineni family ki dignity kuda unda 😳😳😳😳😳😳😳😳

  • @jyothipanuganti.nnh8ijnnnk812
    @jyothipanuganti.nnh8ijnnnk812 ปีที่แล้ว +52

    Samantha is a strong woman

  • @penkisusila7305
    @penkisusila7305 ปีที่แล้ว +184

    నాకైతే వాళ్ళిద్దరూ మళ్లీ కలిసి ఉంటే బాగుంటది అని అనిపిస్తుంది

    • @ShobhaG500
      @ShobhaG500 ปีที่แล้ว +10

      Andariki anipistundi but malli kalustaaraa

    • @Zen24-h9i
      @Zen24-h9i ปีที่แล้ว +5

      మనం వెళ్లి కలుపుదాం పదా మరి!!

    • @Ssk95422
      @Ssk95422 ปีที่แล้ว +5

      Yes mee to .

    • @Life-2017-daughter
      @Life-2017-daughter 11 หลายเดือนก่อน +2

      Vallidariki kalavalani unna, Supriya assalu kalvanivvadu..anduke sesh friend shobitani entered... No offense!

    • @preciouspearl2096
      @preciouspearl2096 11 หลายเดือนก่อน

      Andharitho yedawa kathalu padithe... Inka kalawala...chettha munda adhi

  • @himabindumungara
    @himabindumungara 2 หลายเดือนก่อน +1

    Whole heartedly we will pray for their unity and also we wish them
    🎉🎉🎉🎉🎉

  • @madavanreddy9981
    @madavanreddy9981 4 หลายเดือนก่อน +1

    Excellent analysing topic on Samantha without any controversial statement. Any aspects Mr.Damu Balaji analysing perfect favourable issue. Remaining all U-tube authorities has to learn from him.

  • @lookatraghu
    @lookatraghu ปีที่แล้ว +6

    Samantha is always great. Strong women. Inspiration to all

  • @pochaiahgundam1083
    @pochaiahgundam1083 8 หลายเดือนก่อน +7

    నాగ చైతన్య గారు మీరు నిజం
    గా కేటీఆర్ మీద రివెంజ్ తీసుకోండి
    తెలుసుకోండి

  • @josephjohn7317
    @josephjohn7317 8 หลายเดือนก่อน +3

    A very good interview putting Samantha in good light which is fair enough as she is hard working & puts her best in whatever role does inspite of her health problems. She and Chaitanya make a very good pair. Unfortunately they are separated today due to unforseen circumstances as is reported which is most unfortunate. We hope and pray they sink their differences and rejoin again as their fans genuinely wish.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 ปีที่แล้ว +6

    ఇది భారత్ అంటే వేద భూమి సంప్రదాయాలతో నిండి ఉన్న పూజగది భారత్, అప్డేట్ కావాలనుకుంటే విదేశాలకు వెళ్ళి అప్ డేట్ కావాలి,ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారో అప్ డేట్ కావాలని, గరికిపాటి వద్దిపర్తి చాగంటి పరిపూర్ణానంద గురువులంతా భారత్ గొప్పతనం చెప్తుంటే,మీరు భారతీయ సాంప్రదాయాలను కించపరుస్తూ మాట్లాడుతున్నారు,ఇందుకే మీకు పుట్టపర్తీశ్వరులు యొక్క పధ్ధతి ని విమర్శ చేస్తున్నారు,మీ లాంటి వాళ్ళ వల్లనే భారత్ కు మన వేదాలు పుట్టిన భూమికి చిన్నతనం ఔతోంది,😊😊

    • @scnyoganand9861
      @scnyoganand9861 2 หลายเดือนก่อน

      Seetha, droupadhi, cbn wife,.. La. Character ni assassination chesindi indians
      Dhuryodhanudu, raavana asurudu, narakaasurudu, Modi.. ilaanti raakshasule puttinabhumi indiya

  • @umasrinivasbobbili6612
    @umasrinivasbobbili6612 ปีที่แล้ว +21

    ఇంతకీ ఏమంటారు తప్పంతా ఫ్యాన్స్ దే అంటారు... 😮.. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవు అంటారా....?? అభిమానుల వలనే విడిపోయారంటారా...?? తెలిసిన విషయాలు మళ్లీ చెప్పి... తప్పంతా అభిమానులదే అంటున్నారు.. ఈ విడ్డూరం బాగుందమ్మా...😅😅

    • @meghanareddy7110
      @meghanareddy7110 10 หลายเดือนก่อน +1

      Fans ani cheppi abuse chesthunnaru so valla valle sagam problems samajamlo. Heights of stupidity!

  • @manjulat1749
    @manjulat1749 11 วันที่ผ่านมา +1

    NagaChaitnya respect his father so much that he followed his father’s footsteps by cheating on his Wife and marrying Shobitha . Now we should watch if Shobitha will loose her self respect just like Amala and be committed to Chaitnya in case if he cheats on her and will maintain relationship with others .

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 ปีที่แล้ว +11

    Sam darling be strong baby.get well soon,sam darling.god bless you darling

  • @krishnak845
    @krishnak845 4 หลายเดือนก่อน +1

    Very saroful story but she should forget and bee happy in future hi sam God bless you.

  • @subhashinimortha2032
    @subhashinimortha2032 ปีที่แล้ว +40

    సమంత అన్న ఏమన్నాడో తప్ప అన్నివిషయాలు మాటడేరు

  • @amulyasanthosh3945
    @amulyasanthosh3945 ปีที่แล้ว +3

    Very decent interview.🎉🎉🎉

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 7 หลายเดือนก่อน +13

    అసలు రహస్యం ఇప్పుడు బయట పడింది.KTR గాడు ఫోన్ tap చేసి సమంతని బలవంతం చెయ్యడం వంటి విషయాలు వలన విడిపోవడము జరిగింది.

  • @HymaIhyma
    @HymaIhyma 3 หลายเดือนก่อน +1

    Samantha is good.god bless you.samantha mam

  • @FassakAlludu-zf5gr
    @FassakAlludu-zf5gr 2 หลายเดือนก่อน +9

    నాగచైతన్య బ్లూ ఫిల్మ్ నటి శోభిత ధూళిపాళ్లతో నాలుగేళ్లు అక్రమ సంబంధంలో ఉండి నాగ చైతన్య నాగార్జున
    మీడియాకు డబ్బులు పంచి సమంతపై అబద్ధపు దుష్ప్రచారాలు చేయిస్తుంటే సైలెంట్ గా ఉంది. ఇది ఒక ఆడదేనా. అక్కినేని వారి ఆస్తి కోసం పెళ్ళయిన చైతూ ని పెళ్లి చేస్కోడం కోసం ప్లాన్ వేసి సమంత ను పిల్లలు కననియకుండా, అటు సినిమాలు చేయనియకుండా హరాస్ చేసి పైసా భరణం తీసుకోకుండా చీ కొట్టి వెళ్ళిపోయి తన పని తాను చూస్కుంటుంటే ఈ దరిద్రుల మీడియా లో డబ్బులు వెదజల్లి దుష్ప్రచారం చేయించారు. ఇప్పుడు వీరి పాపం పండి సర్వ నాశనం అవుతారు.

    • @sravani27
      @sravani27 11 วันที่ผ่านมา

      Em matladuthunnava, ala cheyincha Taniki vallemo cheap Family kadhu, vallaki ethics vynnay..ala ayithe Naga Chaitanya meedha Negative ga comments pettina valla ni Sam dabbulu echi pettinchindha.

    • @swativlogs02
      @swativlogs02 9 วันที่ผ่านมา

      Correct sir

  • @GSowbhagya-v2j
    @GSowbhagya-v2j 26 วันที่ผ่านมา +1

    Sama u are good actor

  • @vanikrishna4262
    @vanikrishna4262 ปีที่แล้ว +14

    అమ్మాయి గుణగణాలు చెప్పమంటే వెదర్ రిపోర్ట్ చెప్పినట్లు ఉంది ఏంటీ సార్ అసలు విషయం చెప్పనే లేదు విడాకులకు తాను ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది 🤦🤦🤦🤦🤦🤦🤦🙆🙆🙆🙆🙆🙆💆💆💆💆💆💆💆 అటుతిరిగి ఇటు తిరిగి ఫ్యాన్స్ మీదికి నెట్టేసారనమాట అంటే హీరోలను హీరోయిన్లు అభిమానించడమే ఈ జనాల తప్పు అనీ జనాలమీదికి తోసేసారు ధన్యవాదాలు 🙏💐🙏🙏🙏🙏🙏💐

  • @babylifeorganic9459
    @babylifeorganic9459 ปีที่แล้ว +7

    Nice interview...but inthaki jonathan prabhu emani baadhapaddaaro cheppatam marchipoyaaru iddharu😂

  • @uttejaputti9513
    @uttejaputti9513 ปีที่แล้ว +6

    Samantha ni positive cheyadam kosam Sidharth ni bad cheyadam enduku? Apitike Sruti hasam tho relation lo unadu Aina kuda malli Samantha relation lo undhi .. Valaki break up aindhi Ani simple ga cheparu but enduku break up aindhi chepandi ... And inni chepparu but divorce enduku aindhi chepaledhu? She is a very good actress I agree but thanaki anthala familyman 2lanta movies cheyali item songs cheyali ante marriage cheskokunda cheyalsindhi being a woman marriage is the biggest responsibility... Asin, Jyothika, Namrata they are also good actors they justified both their marital life and their career.

  • @Renukha369
    @Renukha369 ปีที่แล้ว +3

    Whatsoever we like our Nagsir and chaitu and their family

  • @meenakshivedula8298
    @meenakshivedula8298 3 หลายเดือนก่อน +2

    ఇండియాలో ట్రోలింగ్ చేసే వారిని జైల్లో తోస్తే గాని బుద్దిరాదు 6 months తిండి పెట్టకుండా అసలు ఏమి హక్కు లెజెంగ్స్ గూర్చి వాగుడు ఆది కూడా వల్ల పర్సనల్ విషయాలు మనకెందుకు
    ఆమె సూపర్ actress అలాగే చైతు కూడా కొంచెం ఐనా మంచి యాక్టర్ అంతే మనku కావాలి
    ప్లాటిషన్స్ మీద కూడా ఇష్టానికి ట్రోలింగ్
    😄😄ok పని చేయటాలి comment కి 5000 లేదా 50వేలు రూపాయా లు వసూలు చెయ్యాలి దెబ్బ కు
    జనాలకు కనీసం సంస్కారం బేర్పలేని సమాజం ఎన్నాళ్ళు భరించాలి మూసుకుంటారు
    అలాగే నాగ్ and చైతు స్కో్రోలింగ్ కి ఎందుకు వున్నారు ఆమె తప్పు లేదు అంటే వచ్చిన నష్టం ఏంటి కేరికి అలాగే మీరు నిజమైన ఫసన్స్ మా ఇంటి కోడలు ని తిట్టద్దు అని కూడా చేపోయాలి కదా

  • @sybhashitha
    @sybhashitha 16 วันที่ผ่านมา +1

    Samanta means God heard sir

  • @sowjanya3843
    @sowjanya3843 9 หลายเดือนก่อน +1

    Exactly... independent strong woman ki ilaanti tappavu

  • @bhagyalakshmi.mlakshmi8590
    @bhagyalakshmi.mlakshmi8590 ปีที่แล้ว +3

    I hope they my leave to gether again Pray for the happiest moments again .

  • @margaretyellapa2992
    @margaretyellapa2992 14 วันที่ผ่านมา

    Samantha , please start a newlife. Consider what happened in your life as bad dream. Donot think you are the onlyone who is going through this. Before you many others passed through this way. God Immanuel is your guide, protector, provider , sustainer, and above all He will bring you out of this with triumph and with a new outlook. The never forsaking God be with you. Hope you will go through this.

  • @sudhakarkatru474
    @sudhakarkatru474 8 หลายเดือนก่อน +7

    Matter ఒకటి, title ఒకటి 🙏

  • @lathasree1987
    @lathasree1987 ปีที่แล้ว +7

    Sham good actor.. So sad syam ❤❤❤

  • @knikola3070
    @knikola3070 16 วันที่ผ่านมา

    Powerful women

  • @vijayalakshmikumari5516
    @vijayalakshmikumari5516 8 หลายเดือนก่อน +2

    Nagachaitanya great vyakti manchi family paddatigafamily Amalagaru pelli inatarvata yentapaddatiga naluguru mechhukuney tatlu unnaru

    • @VivamagentaViva
      @VivamagentaViva 8 หลายเดือนก่อน

      Avunu Nagarjuna adavallatho tirugutunna self respect laekunda vadini pattuku vedalindi

  • @asvssupdatedmummy
    @asvssupdatedmummy ปีที่แล้ว +33

    శకుంతలం ఫట్, నో డౌట్, ఎంత హీరో ఇన్ అయితే మాత్రం, ఇల్లు మొగుడు అని కూడా ఉండాలి, అది ఆకారల, నాకు సినిమాలు డబ్బు ముఖ్యం అనుకోనపుడు అసలు పెళ్లి చేసుకో కూడదు, నష్టం ఏం లేదు జాలి అవసరం లేదు సమంత మీద

    • @unknownfactstelugu859
      @unknownfactstelugu859 ปีที่แล้ว +15

      మీ ఏడుపు లె సమంత కు దీవెనలు

    • @lifestylewithsatya4865
      @lifestylewithsatya4865 ปีที่แล้ว +6

      You wrong statment

    • @naishikamaddireddy1597
      @naishikamaddireddy1597 ปีที่แล้ว +5

      Po raa pu.. Already Yashoda hit aindi after divorce, ipudu kuda Shaakuntalam HIT!!

    • @lakshmipranathi3772
      @lakshmipranathi3772 ปีที่แล้ว +4

      Asal enduku vidopoyaro evadiki teledu...ikaada kurchoni judge chrstunnava...?? Vadini Samantha cheskovatame ekkuva..waste gadu...!!

    • @asvssupdatedmummy
      @asvssupdatedmummy ปีที่แล้ว +3

      @@lakshmipranathi3772 నాగ చైతన్య కి ఏం తక్కువ, అయినా, నేను వాళ్లని నార్మల్ పర్సనల్ గా నే అనుకొంటా, నేను సెలబర్టీ లు అని అనుకోను

  • @prasanthisomala8308
    @prasanthisomala8308 7 หลายเดือนก่อน +2

    God bless you samanta

  • @music-chow
    @music-chow 11 วันที่ผ่านมา

    Raahukethulu em chesaru sir.... Save cheyyakundaaaa

  • @AsmitaBasani
    @AsmitaBasani หลายเดือนก่อน

    Anchor was very mature ..

  • @jayanthijinugu1816
    @jayanthijinugu1816 8 วันที่ผ่านมา

    నాకు తెలిసి సమంత కి హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల చైతన్య వదిలి వేసాడా?

  • @swarnalathadhara2065
    @swarnalathadhara2065 14 วันที่ผ่านมา

    Sam is innocent

  • @shakinakaryamsetty3184
    @shakinakaryamsetty3184 10 หลายเดือนก่อน +1

    Career vs married life
    Vote for family if you want to have a family . Limit yourself to certain characters not bold scenes even though movies .
    God bless her

  • @seshagiriraomanikonda1440
    @seshagiriraomanikonda1440 ปีที่แล้ว +1

    Sir whatever may be very good actress

  • @sakthiss999
    @sakthiss999 8 หลายเดือนก่อน

    I wish them both to live together. Life is god',s gift. Please lead meaning ful tife

  • @anu-fm5fr
    @anu-fm5fr ปีที่แล้ว +22

    Saam cristian kadaa raahu kethu puja chesindaa appati nunchi hindus ki hindu pujalaki respect isranamata great human being

    • @swarnalathak96327
      @swarnalathak96327 ปีที่แล้ว +4

      బాగోకపోతే అందరు poojalu cheyinchukuntaru

  • @Alphamale11007
    @Alphamale11007 8 หลายเดือนก่อน

    ఐ సినిమా డిజాస్టర్ అట..😅

  • @AannyG
    @AannyG 5 วันที่ผ่านมา +1

    Assalu. ,not Samantha mistake it's chaitthu misyt. R u really samanth a brother???????

  • @edatlakarthik3380
    @edatlakarthik3380 3 หลายเดือนก่อน

    Avunu

  • @jyothireddy7001
    @jyothireddy7001 ปีที่แล้ว +15

    I feel if someone who can counsel both Sam and Chethu would have been there, they wouldn't have been separated 😢

    • @naishikamaddireddy1597
      @naishikamaddireddy1597 ปีที่แล้ว +10

      Anthaledu bro, vaalliddari interviews chudandi...
      Edi ante ekva istam ante
      Sam: Chay
      Chay: Sleep
      Suma gaari Cash program lo Suma gaaru eeru algithe Chay em chestharu ante
      Sam: Nenu algithe maa intlo kukka kuda pattichkodu
      Okasaari vaalliddaru kaslunapudu instagram story lo Sam: "Waiting for him to join" ani undi, kasepatiki malli story ade place lo pettttindi "Seems like he isn't coming, I will enjoy alone"
      Ilantivi oka ammai baitaki vachi kuda cheptundi ante entha baadha unte kaani cheppadu. Ilantivi chinna chinnavi enthoooooo matter avthayi. Manam ankuntam kani evo sodi reasons, Chay cheated, Sam cheated, Chay movies cheyoddu anandu, Sam chestha anindi ani. Avanniti kanna ekva baadha kalginchevi separation ki daari teesevi ilanti chinna chinnave. Nenu anduke same ive reasons meeda naa boy friend tho fight chestha ilantivi avvvakunda undalani.

    • @9lirika
      @9lirika ปีที่แล้ว +2

      ​@@naishikamaddireddy1597little things matter..chai introvert,while Sam always into travelling n going to pubs...akkade differences unnayi..
      Love is not enough for marriage...

    • @lakshminarayanajonnalagadd9576
      @lakshminarayanajonnalagadd9576 11 หลายเดือนก่อน

      ​@@naishikamaddireddy1597😂

    • @SL-vt1ll
      @SL-vt1ll 11 หลายเดือนก่อน +1

      What you said is true... small things matter😢

  • @sravani27
    @sravani27 ปีที่แล้ว +20

    Pettina Video ne Thumb nail change chesi pettatam..cheap tricks, Report cheyandi andaru..

  • @SAKS369
    @SAKS369 ปีที่แล้ว +2

    Pushpa song after divorce.

  • @lalitharamakrishnan1531
    @lalitharamakrishnan1531 11 หลายเดือนก่อน +1

    vinnaithandi varuvaya means "Will you cross the space and come" and not coming from moon

  • @srinivasmlg
    @srinivasmlg ปีที่แล้ว +3

    Nothing happened to samantha. She is trying to prove herself

  • @JayalaxmiNarrolla
    @JayalaxmiNarrolla 11 หลายเดือนก่อน +2

    Achor ki badha lo matladutunapudu kuda ela navvutuneeea unnadu 😔

  • @sitachowkulkar7324
    @sitachowkulkar7324 ปีที่แล้ว +3

    Head line and interview is completely different

  • @nagalakshmidevivangala9734
    @nagalakshmidevivangala9734 9 วันที่ผ่านมา

    పుష్ప ఫిల్మ్ ఇస్ after divorce

  • @haneeshalingampalli1365
    @haneeshalingampalli1365 12 วันที่ผ่านมา +1

    Veellaku thinnadi aragaka valla meeda reviews cheskutu untaru vallemo vidipoi evari daari vallu bagane chuskunnaru

  • @prasanthinidamanuri2083
    @prasanthinidamanuri2083 2 หลายเดือนก่อน

    Kalyan jewelry vallu ichina gift chain miss ayindi anta

  • @Amalayangalasetty
    @Amalayangalasetty 2 หลายเดือนก่อน +1

    Bharateya santkruthi sampradayalu e tharadesalu patisthunnayi. Mana sankruthini manamey kinchaparchuko kudadu. Meru a mathamaina. Noru manchidaithey vuru manchi davithundi. Aney sametha. Peddala mata.

  • @rajeswarirajeswari1404
    @rajeswarirajeswari1404 2 หลายเดือนก่อน

    Total gaa fans vallane Samantha cheithanya vidipoinnaru

  • @kalathotisujatha2145
    @kalathotisujatha2145 4 หลายเดือนก่อน

    Yes ,sir,she struggled a lot

  • @sarahabrahamsarahabraham3996
    @sarahabrahamsarahabraham3996 2 หลายเดือนก่อน +4

    Cinestars ni chusi samajamlo mudu nalgu pellilluchesukuntunnaru vivahabandham viluvenasimchipoindi entadarunamgamaropotunnado lokam

  • @Chaganti-um5tl
    @Chaganti-um5tl 8 หลายเดือนก่อน

    Samantha is for chaitu.

  • @swarnalathadhara2065
    @swarnalathadhara2065 14 วันที่ผ่านมา

    Sam pray jusus

  • @somasekharrao7122
    @somasekharrao7122 2 หลายเดือนก่อน

    This is most advantage to Konda Surekha.

  • @venkatlaxmi8257
    @venkatlaxmi8257 9 วันที่ผ่านมา

    Samantha mam meru Malli kalavaliane anukuouonnamu

  • @malathik9100
    @malathik9100 8 หลายเดือนก่อน +1

    Miru Samanthaki too much ga support chestunnaru

  • @sailajaksaivenkatanaga3755
    @sailajaksaivenkatanaga3755 ปีที่แล้ว +3

    Interview decent gaa vundhi...title enti bhayyaa... irrelevant title😮

  • @kaswath
    @kaswath 8 หลายเดือนก่อน

    Male or female child decided by the male characteristics

  • @sunithapuli3926
    @sunithapuli3926 12 วันที่ผ่านมา

    Yindulo samantha brother yekkundi bro....

  • @BhargaviDevi-ch3dv
    @BhargaviDevi-ch3dv 8 หลายเดือนก่อน +1

    Nee aiya thumb nail em pettavu raa

  • @venkateshkumarvuppuladadiy4374
    @venkateshkumarvuppuladadiy4374 3 หลายเดือนก่อน

    Converting to christianity. Which was not possible .it was not the correct choice for nagarjunas family. Clash of ideologies.

  • @rudraprasadyerramsetty4517
    @rudraprasadyerramsetty4517 10 หลายเดือนก่อน

    Is it national issue😅😅😅😅😅

  • @ranveerching6173
    @ranveerching6173 ปีที่แล้ว +1

    Vedanthi sidhanthi😂😂😂

  • @anthonyfrancis2196
    @anthonyfrancis2196 8 หลายเดือนก่อน

    If you are a gentleman why you allowed her to act in pictures.you have to follow like your legend father

  • @deevenakumari6153
    @deevenakumari6153 ปีที่แล้ว +1

    Interview ki caption ki sambandham ledu

  • @hellouma789
    @hellouma789 ปีที่แล้ว

    Antha serious issue matladthunte ee interviewer navvuthadenti prathisari😮

  • @supriyananda2599
    @supriyananda2599 2 หลายเดือนก่อน

    Samantha naga chaithanya kalavali malli

  • @Karma_is_real675
    @Karma_is_real675 8 หลายเดือนก่อน

    Ktr ost midha kuda e week comment chesindhi insta lo

  • @anuradhab1870
    @anuradhab1870 ปีที่แล้ว +1

    Nagarjuna chesina Tappule Anni.

  • @akankshacruzo1843
    @akankshacruzo1843 8 หลายเดือนก่อน

    People do all sorts of nonsense in the past n suddenly they wake up with an enlightenment to go spiritual which is totally unacceptable

  • @ramabhaisamadhanameliezer6185
    @ramabhaisamadhanameliezer6185 20 วันที่ผ่านมา

    Title okati speak ing something

  • @music-chow
    @music-chow 11 วันที่ผ่านมา

    Oksari made in heaven series Amazon... Choodandi sobhitaaa ento

  • @mahithabudipati482
    @mahithabudipati482 19 วันที่ผ่านมา

    Yenti married woman vere heros tho chesthe Brad mind vundala?

  • @dronamrajunagaratnam6645
    @dronamrajunagaratnam6645 ปีที่แล้ว +2

    CAREER PROTECTED