Unique Singer, unique person,ego less,down to earth inspite of achieving such a fame and name. He respected every one and encouraged several young singers.He is pride of not only Telugu people but the entire India.May his soul rest in peace.
టేకుపల్లి బహుశ ఆయన తండ్రి గారి ఊరు అయి వుంటుంది. ఆయన జన్మించినది, పెరిగినది కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా, చౌటపల్లి లోని వారి మేనమామ గారైన స్వర్గీయ ర్యాలి పిచ్చిరాయ్య గారి ఇంట.
Rajasekhar mastaru chakkaga matladaru. Aa gaddamemiti sir. Teaching professional ga unnapudu neat ga undali sir. Na request matrame. Nirnayam meede. Namaskaram sir
మీకు స్టోరీలు చేయడం రాదు ఘంటసాల తల్లిదండ్రుల గురించి చెపుతూ PB శ్రీనివాస్ SP బాలసుబ్రమణ్యం ఫొటోలుచూపిస్తారే, పైగా ఘంటసాల గారి తండ్రిగారు టేకుపల్లిలోని ఓ దేవాలయంలో ప్రెధాన అర్చకుడని చదివింది ఏం ఆమెకు తెలుగురాదా?
మహానుభావులు గానగందంర్వులు మీఊరిలో పుట్టడం ఆ గ్రామస్థుల అదృష్టం అందరిఅభిమానగాయకులు 🙏🙏ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్
గఆనగంధర్వలు ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి శతకోటి ధన్యవాదాలు ఎన్నటికీ మరువలేని మదుర గీతాలు
*🌸🌺🌼మన ఘంటసాల🌼🌺🌸*
సీ. గంధర్వగాన మాకారమును ధరించి
అవతరించె ననగ ఆంధ్రజగతి!
సంగీతశాస్త్రమ్ము స్వరరాగ ఝరులతో
భావగంభీరమై వరలె ననగ!
గమకయమకముల కంఠమాధుర్యమ్ము
సమ్మోహ మొనరించు సరణి యనగ!
సంగీతసామ్రాజ్య సామ్రాట్టుయై వెల్గు
యుగకర్తగా నొక్కడుద్భవించె!
తే. ఘంటసాల వంశాబ్ధి విక్రాంతుడతడు!
వేంకటేశ్వర రాయాఖ్య విజ్ఞుడతడు!
ఆంధ్రజనులకు నారాధ్యు డాతడెపుడు!
ఆలకించగ రావయ్య! ఆంధ్ర జనుడ!
--అయ్యగారి. కోదండరావు, రాజమండ్రి.
మొబైల్ నెంబరు: 9440000402.
Unique Singer, unique person,ego less,down to earth inspite of achieving such a fame and name.
He respected every one and encouraged several young singers.He is pride of not only Telugu people but the entire India.May his soul rest in peace.
Videos like these will remain in the hearts of the people as they relate the great people.
🙏🙏😖😞😓🕉️🚩 మరలా ఎప్పుడు వస్తారు గురువు గారు...
Gantasala garini chudaledhu kaani...bhagavhgeetha...vintuntee matram...sakshathu bagavanthudee.cheppinattu untundhi...Aayana gaathram yinkevariki undadhu...bhumi unnatha varu..yevariki raadhu kuda...Johar🙏🙏🙏🙏🙏Gantasala..Venkateswarrao Garu..💐💐💐💐💐🌹🌹🌹🌹🌹
Wonderful fantastic madam so great.....proud of your valuable comments 🙏🌹🙏
Mahagayakudu🙏
पद्धारी घंटासाला🙏
వెంకటేశ్వర ావు గారికి 🙏
Ghantasala mastaru is all times greatest singer
Gana Gandharva Ghantasala Garu 🙏🙏🙏🙏
Jaya Sri Ghanta sala mastaru 🙏🙏🙏
సూర్యచంద్రులు ఉన్నంతవరకు అమరాగయకులు ఘంటసాల గారిని మరచిపోరు ప్రజలు
నభూతో నభవషయతి
జోహార్ ఘంటసాల గారు
Gaàna gandharvudu the great person in the
Music worrld,
Pataladevudu managhantasala.inko veyyi vasantalu mana devudu ilaage untaru.p.p.ram.
Gurubhyo namha 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Wow
Super Super Super
Tekupalli village, Mopidevi mandalam, Krishna District, Andhra Pradesh.
గుడివాడ దగ్గర చౌట పల్లి ఆయన స్వగ్రామం
అని విన్నాను. ఈ టేకుపల్లి ఎక్కడ ఉంది...???
ఎలా వెళ్లాలి...???
టేకుపల్లి బహుశ ఆయన తండ్రి గారి ఊరు అయి వుంటుంది. ఆయన జన్మించినది, పెరిగినది కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా, చౌటపల్లి లోని వారి మేనమామ గారైన స్వర్గీయ ర్యాలి పిచ్చిరాయ్య గారి ఇంట.
అవును.
అవును.
mopidevi md.krishna dt.ap
Ghantasala garu son of saraswati devi.
Namo ghantasala
కాలాతీత మహాగాయక సంగీతకర్త శ్రీ ఘంటసాల గారు.
It is in krisha dt... Well done teluguone... Ganagandharvuni peru chirasthaayigaa vuntundi ee bhoomi vunnantha kaalam
🙏
Good
Tekupalli village, Krishna District.
🙏🙏🙏❤
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
అక్బర్ బాబర్ తుగ్లక్ ల పేర్లు పెడతారు, ఈ ఊరి పేరు ఘంటసాల గా మారిస్తే తప్పు ఏమిటి?...
Ghantasala mandalam undi
Tekulapalli yaa mandalam inka yaa jillalo unnadi full address ivvandi please
🙏🙏🙏💐💐💐
MAGURUOU GANTASAALA GAARIKI SETHAKOTI PADHABI VANDHANALU NAMASKARAM
Ghantasala garu aa chandra tararkam aa gana mritam nilichi potundi
Ghantasalagaruteluguprajalagundellochirasmaraniyudu.
Manadari manasulalo chirastaiga nilichi potaru
ఏ జిల్లా?
Krishna district
Memu chaala saarlu aa devalayaani ki vavhanu. Ghantasala gaari illu ni gudiki vache bhaktulu undadani ki icharu. Gudi pakkane vaari illu undedanu kuda chepparu
Okkokka pata okkokka aanimutyme
Rajasekhar mastaru chakkaga matladaru. Aa gaddamemiti sir. Teaching professional ga unnapudu neat ga undali sir. Na request matrame. Nirnayam meede. Namaskaram sir
ఏడుకొండల వానికి మొక్కు కున్నానండీ.అందుకే ఇలా ఉన్నానండీ.
Enno paatalu ... Vaarini gurichi chentha goppavaram kaadu. Kaani...dhanuyulam
ఘంటసాల...గారు...ఆర్యవైషులో... బ్రాహ్మణ లూ.,.?
ఆ స్కూల్ లో నే చదివినందుకు గర్వపడుతున్నాను
మీరు చాలా చాలా అదృష్టవంతులు
AyanagurunchiChepetanthativallakadukani.GANTASALAgarantechalaAbimanam
Gantasala gari village tekupalli ok kani tekupalli a district a modal poorty adrass cheppali only village cheppadamu currecte kadu.
Ap ki kaworld lo guda mee peru saswitam ga untadi
amara gayakulu
Sound dobbindi
టేకుపల్లి ఎక్కడుందో చెప్పు తల్లి
Aa ganamrutam yemani varnincha galama asalu
మీకు స్టోరీలు చేయడం రాదు ఘంటసాల తల్లిదండ్రుల గురించి చెపుతూ PB శ్రీనివాస్ SP బాలసుబ్రమణ్యం ఫొటోలుచూపిస్తారే, పైగా ఘంటసాల గారి తండ్రిగారు టేకుపల్లిలోని ఓ దేవాలయంలో ప్రెధాన అర్చకుడని చదివింది ఏం ఆమెకు తెలుగురాదా?
మళ్ళీ జన్నలేదు.ప్పుటడు
Tekulapalli andhra.. telamgsna..clearity ledu.
🙏🙏🙏💫