కొలనిదోపరికి గొబ్బిళ్ళో - గానం - ఘంటసాల గారు
ฝัง
- เผยแพร่เมื่อ 27 พ.ย. 2024
- కొలనిదోపరికి గొబ్బిళ్ళో
అన్నమాచార్య కీర్తన
గానం - ఘంటసాల గారు
సమర్పణ - కె. వి. రావు గారు
ఆకాశవాణి - హైదరాబాద్
ఘంటసాల గారు అమెరికాలో ఇచ్చిన కచేరీ నుండి
kolanidopariki gobbillo, annamacharya, ghantasala,
ఆ మిగతా పాటలు కూడా మాకు అందించాలని మా యొక్క కోరిక
మహనీయ చేతులు జోడించి మీకు అంజలిఘటించడం తప్ప ఏమిఇవ్వగలం మీరు ఆంధ్రునిగా పుట్టడం మా జన్మ జన్మల అదృష్టం
🙏🙏🙏🙏
ఘంట సాల గారు అన్నమయ్య కీర్తన పాడడం
అమృతం పిండి మాకు అప్పజెప్పిన మీకు నమో నమః లు ❤
శ్రీ దాశరధీ గారూ, మా చిన్నాన్న కొట్ర మల్లికార్జున శర్మ గారు, వారితో పాటు
భవదీయుడు మీ కొట్ర నరసింహా రావు కలిసి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి నడుచుకుంటూ, మాట్లాడుకుంటూ గోపి హోటలు లో ఇడ్లీ, కాఫీ లను సేవించి మరల ఆకాశవాణి కి వచ్చాము...ఇది నాకు మధుర విశేషం...
ఘంటశాల వారి...మాటలు మరియు చక్కటి గానం మాకు అందించారు...dhanyawaaadalu sir
ప|| కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు | కుల స్వామికిని గొబ్బిళ్ళో ||
చ|| కొండ గొడుగుగా గోవుల గాచిన | కొండొక శిశువునకు గొబ్బిళ్ళో |
దండగంపు దైత్యుల కెల్లను తల | గుండు గండనికి గొబ్బిళ్ళో ||
చ|| పాప విధుల శిశుపాలుని తిట్టుల | కోపగానికిని గొబ్బిళ్ళో |
యేపున కంసుని యిడుమల బెట్టిన | గోప బాలునికి గొబ్బిళ్ళో ||
చ|| దండివైరులను తరిమిన దనుజుల | గుండె దిగులునకు గొబ్బిళ్ళో |
వెండిపైడి యగు వేంకట గిరిపై | కొండలయ్యకును గొబ్బిళ్ళో ||
ఎంతైనా, ఘంటసాల వారు ఘంటసాల వారే.
ఆ గొంతులో తేనె ఊరుతూ ఉంటుందేమో
అపురూపమైన గేయాలను సేకరించి సంగీతాభిమానులకు అందించే మీ విశేష కృషి అభినందనీయం.
ఇలాంటివి ఇంకా ఉంటే పంపండి అవీ ఘంటసాల మాస్టరివి అరుదైనవి
అమృతోపమానగానం!
నా ఆనందానికి అవధులు లేవు, నిధి దొరికి నట్టు ఉంది 🙏
that is ఘంటసాల గారు....🙏
మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు...
చాలా అపురూపమైన పాటనందించారు వెంకట రమణ గారు ! చాలా ఆనందాశ్చర్యాలు కలిగేయి. మీకు మనః పూర్వక ధన్యవాదాలు !
A million thanks for entertaining us with a very rare, rare song. It was so pleasant surprise ! You efforts are commendable.
Harinath Baba.
Don't know typing in telugu, hence in English.
5:24 what a melodious rendering by Maastaru.never heard this song very rare song presented. Maastaru gariki padabhivandanali
అపురూపం వారి కంఠస్వరం
అపరూపమైన అరుదైన పాట వినిపించన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
ఘంటసాల గారి అరుదైన పాట అందించినందుకు కృతజ్ఞతలు.
బాలానందం లో పిల్లలకు నేర్పించిన
ఎల్లలెరుగని వారమూ,కల్లలెరుగని వారమూ .బాలలు మేమోక్కటే దేశమూ మాకొక్కటే.పాట వుంటే పెట్టగలరు.
🙏🙏💐💐ఆయన మాటలు కూడా స్పష్టం గా స్వచంగా వున్నాయి!! పాట ఎప్పుడూ మధురం!!👏👏👏👏💖
🌹🙏.... వెంకట రమణ గారికి ధన్యవాదాలు..... మా మాస్టారు గారికి వందనాలు....🌹🌹🌹🌹
..
Dear Sir,
Jai Sri Ram !
The Singing is Exciting. The Singing is Interesting. The Singing is Inspiring. The Song is Devotional.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
తమరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు
చాలా అపురూపమైన, అరుదైన, అధ్బుతమైన గేయాలను సంగీత సాహిత్య అభిమానులకు అందించిన వెంకట రమణ గారికి హృదయపూర్వక అభివందనాలు🌹👋👏🌹
చిన్న పొరపాటు రమణ గారు "కులము స్వామికిని" బదులు "యదుకుల స్వామి కి" రాయండి పల్లవి లో
శ్రీ ghantasala గారి ఇంకా చాలా విషయాలు కూడా ప్రసారం చేయండి మీకు ధన్యవాదాలు
అద్భుతం 👏😍😇🙏
ఘంటసాల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 💐🌺
వెంకట రమణ గారూ,
మీకు వేల వేల కృతజ్ఞతలు!
అద్భుతంగా ఉంది పాట ధన్యవాదాలు 🙏
Chala apurupamaina pata. Elanti patalu gantasala gariki matrame sadhyam. 30-10-21
Extraordinary.... Sir...
Ghantasaala......the . Legend
ఆహ! ఏమీ ఆ గాన మాధుర్యం.
Excellent melodious rare song of Ghantasala Maastaru.Thank you Venkata Ramana garu
Paadabhi vandanam ghantasala gaariki
అరుదైన పాటను అందించారు.ధన్యవాదములు
ఆహా దివ్యానుభూతి!కృతజ్ఞతలు.
Rare records andistu gunna meeku🙏🙏🇮🇳🇮🇳
Sir,
Many and many thanks to you for uploading this video, especially for the Makara Sankranti song of the great Ghantasala mastaru, which we did not hear during the past sixty five years.
This song is undoubtedly INVALUABLE AND PRICELESS as his voice is much superior to that of Gana Kokila - Smt. P Susheela; and other singers , who sang similar songs.
Swargeeya .Shree .Ghantala Suswara Sumadhura Gaana ghandharvalu ki Shatha Kooti 🙏
And Shree . Venkataramana gaari ki 🙏
Very pleasant 🙏
I feel the great annamayya himself singing.
Gandharva gaanaloala Ghantasala swaram ragathaalabhhvaanvitham.. veeri paatalu kaalanaalika lo Bhadra paracha thaginavi..
Mastaru you are not only a Gandharva but also a great Patriot!
Dhanyavadalu manchi patalu upload chestunnaru
మహానుభావులు ఘంటసాల 🙏
Jai ghantasala 🙏
Venkataramana garu.... Hat's of.. Your help ful....In music Lovers
Rao garu..
Nenu Ee Keerthana 1975 lo
America L P lo vinnaanu.
Malli Ee roju vinnaanu.
Vaari gaanam amrithame.
Very nice.mastaaru inkaa chaala keertha nalu aalapinchaarani విన్నాను. Dayachesi prayatnincha galaru
,🙏🌹🌹🌹Ghantasala gariki 🙏🙏🙏
Heartful congratulations for making us hear such devotional songs reminding us of the legendary singers.
Venkata Ramanaidu garu Meerut Chaka upakaram chesaru. Mastaru abhimanulam. Chaka santoshistunnam sir
Exlent song Sir.Thank you Ramanagaru
Chaaala bagundi entho avasaramaina patanu speech nu andincharu
Superb, many, many thanks for your kind cooperation to public.
Mastaru, you are great. Thank you for uploading!
ఘంటసాల గొంతులో ఏది పలికినా అమృతం.
అన్నమయ కీర్తన ఐతే ఇంక వేరే చెప్పాలా🙏
How can one dislike such songs.?
Maha bhagyam adbhtham
Thanks for your traditional concern over the whole Telugu community.
🙏🙏🙏🙏great proud of you Sir
Chala santhosham ga vundi Gantasalagari apuroopa maina gonthu vintuvunte 🙏
One should appreciate your work wonderful sir continuance will enlighten the listeners
A great legend
Super
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Lovely voice....
Excellent song and sweet voice thanku
🙏🙏🙏🙏🙏🙏🙏
మిస్సమ్మ, విప్రన్నారాయణ సినిమాలలో
మన ఘంటసాల గారు ఎందుకు పడలేదు
Bhanumathi Ghantasala gariki padaka povadamu valana
ఇలాంటి గాయకుడు ఇక పుట్టినపుడే వినగలం
@@jsomasekharappa7977 Yes, Ms. Bhanumathi also used to feel superior to Ghantasala mastaru in 1940s and 1950s ; but later on , she compromised with the reality ( especially after Malleswari ); and agreed that the Mastaru was the only Music and Singing legend .
మల్లీశ్వరి చిత్ర నిర్మాణం సమయంలో ఘంటసాల గారికీ రాజేశ్వర రావు గారికి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాలే కారణం అని వినికిడి.
Mastaru ki chutta taage alavatu undi. Aa vasana Bhanumati garu bharinchalekapoyevaru. Chandi Rani(1953) tharuvatha chala kalam kalisi padaledu. Missamma lo Bhanumati ni teesesaru. Vauhini vari Bhagyarekha(1957) lo kuda mastaru padaledu..
ధన్యవాదములు అపురూప మైన పాటను అందించినందుకు..
Gantasala legendri singar
Chala thanks
Nice to hear ANNAMAYYA pata.
Dhanyavaadaalu
Thank you Sir. Rear collection.
Excellent
Mastering smrutyanjali ghatistu.
Mastaru gariki.
Yedhesamegina yevvaredhuraina yendhukalidina pogadara neethalli bhumi bharathini
NabhoothoNs bhootho na bhabishyat
Songs are very rare.
So nice to hear this
we are so fortunate....
ನಮ್ಮ. ಭಾಗ್ಯ
Rare jewel.
🙏🙏😇🕉️🚩
🙏🙏🙏👍
Please try to upload the full LP record.
8 పాటలు గల రికార్డ్స్ కూడా వినిపించగలరు
🙏🙏
Tq sir
🙏🙏🙏🙏🙏
Lyrics kuda mi vopikaki joharlu
Satabdi gayakudu by ratna kumar
🙏🙏🙏