శ్రావ్యమైన కంఠం తో చక్కగా పాడావు తల్లీ కళ్ళల్లో ఆనందబాష్పాలు రాలుతున్నాయి. పాట శరణం పల్లవి . రచయితకు సంగీతఏసీను పాప నిన్ను లాలించే ఆడించే. రచయితకు సంగీత దర్శకునికి ఎడిటింగ్ సూపర్ 🎉🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯
నేను ఒక కూతురికి నాన్న నే. భలేవుంది తల్లి నీగొంతు, పాడిన తీరు. నా కూతురే పాడు తున్నట్లుంది. నేను ఇండియా లో నా కూతురు అమెరికాలో. చాలా హాయిగా ఉంది. May God bless you talli.
* ఓర్పునకు మారుపేరు, మార్పునకు మార్గదర్శి, నీతికి నిదర్శనం… అన్నీ నాన్నే… * గెలిచినప్పుడు పదిమందికి ఆనందంగా చెప్పుకుని… ఓడినప్పుడు మన భుజంతట్టి గెలుస్తావులే అని దగ్గరికి తీసుకునే వ్యక్తి … ‘నాన్న’ ఒక్కడే. * ప్రేమని ఎలా చూపించాలో తెలియని వ్యక్తి ‘నాన్న’ … * నీకు జన్మనే కాదు… భవిష్యత్తుని చూపెట్టేది కూడా నాన్నే.. * బయటకి కనిపించే నాన్న కోపం వెనుక.. ఎవ్వరికి కనపడని ప్రేమ ఉంటుంది… * నాన్న కేవలం మనకి ఇంటి పేరునే కాదు… సమాజంలో మంచి పేరుని కూడా ఇస్తాడు… * మనమెక్కిన తొలి విమానం… మన తండ్రి “భుజాలే! * నాన్న ప్రేమకి రూపం ఉండదు… భావం తప్ప! * నాన్న దండనలో ఒక ఒక హెచ్చరిక ఉంటుంది.. అది జీవితంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకుల్ని దాటేందుకు ఉపయోగపడుతుంది. * మన జీవితంలో చాలామంది స్ఫూర్తిదాతలు ఉండొచ్చు. కాని.. ఆ జాబితాలో తొలిపేరు మాత్రం ‘నాన్నదే’ * పిల్లలకి మొదటి గురువు, స్నేహితుడు, మార్గదర్శి… అన్ని ‘నాన్నే’ * నాన్న చూపిన బాటలో విజయం ఉంటుందో లేదో తెలియదు. కాని అపజయం మాత్రం ఉండదు. * జీవితంలో ఎదురయ్యే కష్టాల్లో.. తండ్రి ఇచ్చే తోడ్పాటుకి వెలకట్టే ‘సాధనం’ ఇంకా కనుగొనలేదు. * ఓడిపోయినా సరే… చేసే ప్రయాణాన్ని ఆపవద్దు అని మనకి చెప్పే తొలి గురువు - ‘నాన్న’. * మనకంటూ ఒక గుర్తింపు రాక మునుపే.. మనల్ని గుర్తించే వారిలో ప్రథముడు తండ్రి * మనకి తండ్రి విలు..వ మనం ఒక బిడ్డకి తండ్రి అయినప్పుడు కాని తెలియదు. * తల్లి తన మాటలతో పిల్లలో ధైర్యం నింపితే.. అదే ధైర్యాన్ని తండ్రి తన చేతలతో ఇవ్వగలుగుతాడు. * మనం జీవితంలో ఎప్పటికి మరవకూడని వ్యక్తుల్లో ‘నాన్న’ ఒకరు. * తొలి సంపాదన అందుకున్న రోజున.. మనకన్నా ఎక్కువగా ఆనందపడే వ్యక్తి ‘నాన్న’ * జీవితంలో ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోయినా సరే గుర్తుకి వచ్చే మాట ‘నాన్న’.
🇮🇳👌 తల్లి
చాలా బాగా పాడావు తల్లి ఇలాంటి పాటలు ఎన్నో పాడాలి తల్లి నాకూతురు గుర్తుకు. వచ్చింది అమ్మ నిన్ను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు
Super song 🎵very nice thalli❤❤
ఎన్ని సార్లు విన్నా తనివి తీరుత లేదు బంగారం ❤
Superrrrrr akka lyric chala bagundi ➕ meru kuda chala baga padaru i love this song ❤❤❤❤❤😊
THANDRY PAMPINCHU DEVARANU❤
Super song మీకు నా hatsup తల్లి 👌
tqtq amma so much👏👏👏👏👏👏👏👍👍👍🍊bbr,,👏👏👏👏👏👏👏👍
నా కూతురు ఈ పాటను zphs స్కూల్ మునుగోడు లో పాడి గెలిచింది...రాష్ట్ర స్థాయి పాటల పోటీకి ఎంపిక అయింది.... ఈ పాట నా కూతురు నా కోసం పాడినట్లు ఉంది...❤
Happy to hear this. Best of luck to chitti thalli
dr bb r 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤👍👍👍👍👍👏👏👏👏👏👏tqtq so much 👏👏👏👏
DEVARA RA❤
Congratulations good super song very nice thank you
Sweet n melodious singing. 🎉
చక్కని సందేశాన్ని తిన తండ్రీ కూతుర్ల ప్రేమానురాగాల సందేశ గీతం అద్భుతం
శ్రావ్యమైన కంఠం తో చక్కగా పాడావు తల్లీ కళ్ళల్లో ఆనందబాష్పాలు రాలుతున్నాయి. పాట శరణం పల్లవి . రచయితకు సంగీతఏసీను పాప నిన్ను లాలించే ఆడించే. రచయితకు సంగీత దర్శకునికి ఎడిటింగ్ సూపర్ 🎉🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯
నాన్నా పాట చాలా బాగుంది పాటను వ్రాసిన వారికి పాడిన వారికి నాయొక్క ధన్యవాదాలు సంగీతం సూపర్
Super thali 🎉
రాసినోడు వంశీ గోప్పా... పాడిన మా కోడలు best అంటే ఎం చెప్తాము 👏👏👏
I miss you nanna❤❤❤
Thanks for liking the song..
Super sir❤❤❤❤❤
Super singer
Very Emotional vamshi all the very Best writer and singer both of you great thank you
రచన, సంగీతం, గానం అత్యద్భుతం టీం మొత్తానికి అభినందనలు
Super song 🎵 👌
Writer and singer both of you great 🎉
*సందర్భానుసారంగా వుంది ఈ పాట*
Super 💯
Nanna song super I love u nanna
😭😭😭
తల్లి సూపర్ గా పాడావు నా కళ్లలో నీళ్ళు తిరిగాయి ప్రతీ తండ్రికి కూతురంటే ప్రాణం అందరికీ వారి పిల్లలు గుర్తోచ్చే విధంగా పాడావు
Super thalli
Super ma song
శ్రావ్యమైన కంఠ స్వరంతో చాలా బాగా పాడావమ్మా.కళ్ళల్లో నీళ్లు తిరిగే పాట.శుభాభినందనలు
Excellent, meaning Full & realistic song.... Thanks you all who made this song
Super song sister
Naanna pata super super
నేను ఒక కూతురికి నాన్న నే. భలేవుంది తల్లి నీగొంతు, పాడిన తీరు. నా కూతురే పాడు తున్నట్లుంది. నేను ఇండియా లో నా కూతురు అమెరికాలో. చాలా హాయిగా ఉంది. May God bless you talli.
I love this song thank you everyone to prepare tha song
❤
Nanna pata padi na chitti talli ki na vandanalu❤❤❤❤❤🎉🎉🎉🎉
సూపర్ గా పాడావ్ అమ్మసూపర్ వాయిస్ అమ్మ వావ్ బ్యూటిఫుల్😍😍😍😍😍😍🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹
Super nice 🎉
చాలా బాగుంది అమ్మ థాంక్యూ గాడ్ బ్లెస్స్ యు
Pata,padatamgoppa
* ఓర్పునకు మారుపేరు, మార్పునకు మార్గదర్శి, నీతికి నిదర్శనం… అన్నీ నాన్నే…
* గెలిచినప్పుడు పదిమందికి ఆనందంగా చెప్పుకుని… ఓడినప్పుడు మన భుజంతట్టి గెలుస్తావులే అని దగ్గరికి తీసుకునే వ్యక్తి … ‘నాన్న’ ఒక్కడే.
* ప్రేమని ఎలా చూపించాలో తెలియని వ్యక్తి ‘నాన్న’ …
* నీకు జన్మనే కాదు… భవిష్యత్తుని చూపెట్టేది కూడా నాన్నే..
* బయటకి కనిపించే నాన్న కోపం వెనుక.. ఎవ్వరికి కనపడని ప్రేమ ఉంటుంది…
* నాన్న కేవలం మనకి ఇంటి పేరునే కాదు… సమాజంలో మంచి పేరుని కూడా ఇస్తాడు…
* మనమెక్కిన తొలి విమానం… మన తండ్రి “భుజాలే!
* నాన్న ప్రేమకి రూపం ఉండదు… భావం తప్ప!
* నాన్న దండనలో ఒక ఒక హెచ్చరిక ఉంటుంది.. అది జీవితంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకుల్ని దాటేందుకు ఉపయోగపడుతుంది.
* మన జీవితంలో చాలామంది స్ఫూర్తిదాతలు ఉండొచ్చు. కాని.. ఆ జాబితాలో తొలిపేరు మాత్రం ‘నాన్నదే’
* పిల్లలకి మొదటి గురువు, స్నేహితుడు, మార్గదర్శి… అన్ని ‘నాన్నే’
* నాన్న చూపిన బాటలో విజయం ఉంటుందో లేదో తెలియదు. కాని అపజయం మాత్రం ఉండదు.
* జీవితంలో ఎదురయ్యే కష్టాల్లో.. తండ్రి ఇచ్చే తోడ్పాటుకి వెలకట్టే ‘సాధనం’ ఇంకా కనుగొనలేదు.
* ఓడిపోయినా సరే… చేసే ప్రయాణాన్ని ఆపవద్దు అని మనకి చెప్పే తొలి గురువు - ‘నాన్న’.
* మనకంటూ ఒక గుర్తింపు రాక మునుపే.. మనల్ని గుర్తించే వారిలో ప్రథముడు తండ్రి
* మనకి తండ్రి విలు..వ మనం ఒక బిడ్డకి తండ్రి అయినప్పుడు కాని తెలియదు.
* తల్లి తన మాటలతో పిల్లలో ధైర్యం నింపితే.. అదే ధైర్యాన్ని తండ్రి తన చేతలతో ఇవ్వగలుగుతాడు.
* మనం జీవితంలో ఎప్పటికి మరవకూడని వ్యక్తుల్లో ‘నాన్న’ ఒకరు.
* తొలి సంపాదన అందుకున్న రోజున.. మనకన్నా ఎక్కువగా ఆనందపడే వ్యక్తి ‘నాన్న’
* జీవితంలో ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోయినా సరే గుర్తుకి వచ్చే మాట ‘నాన్న’.
Chaala baga raasaru. prathi aksharam nijam, prathi padam, manadari anubhavam
Miss you nanna
Superb song😍😍I love my hero🥰 Chala baga padaru my dear sis👏👏
నాన్నా పాట బాగుంది
సూపర్ అమ్మ
❤ chala baga padaru love❤❤ you nanna
Super thalli chaala bags padavu thalli😍😍😍😍👌👌👌👌👌
Na super hero nanna💐💐💐
Naanna Amma neenu chaalaa happy gas vunnaa ii rooju numchi naaku naa Amma thelisina rooju
తెలుగు రెల్లిక్సీ పెట్టు తల్లి సూపర్ సాంగ్
we will
Very good song and good singer.God bless you
Awesome song about father .Every Father is real first Hero. Heart touching salute to writer and singer.
Exlllent song for father
You r right amma. You r great. Keep it up
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే
గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే ప్రజలు
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
Great sir.....it's remind my father ...super song sir
🙏💯
Very wonderful song.
Thanks to singer(s) & musicians.
Supar bujjigaru song baga padinav
సూపర్ గా పాడినవ్ తల్లి..?👌👌
I love u nana❤❤❤❤
Super nana
Super voice nice lyrics excellent music, lot of thanks all the best to all
Super song 🙌🙌🙌🙌🙌🙌 God bless you
Janmanichhina tandrini intaga abhinandichi padina chitti talli Neeku paadabhi vandanalu
Super Amma all are the facts which are told in song ,it is 💯 % Father's troubles are un describiible
Maa mugguru koodallu Vaalla naanna koraku paadina paata idhi
Amazing and Awesome 👌 Song. Hat'soff to the Composer and the singer of this Song. Once again I remember my dad's love ❤ .
చాలా మంచి పాట నాన్న పాట
super song very nice
Beautiful song
Very Emotional Vamshi.❤All the very Best
Amma chalaa Baga padav amma...
Naanna sang Hi light medam congratulations
Nice Song with cute voice of Singer and great lyrics... especially Star and Super Hero.....!!!
Very good song on father 🌹🌹🌹 wish you all the best 🌹🌹🌹
ప్రపంచం లో గుర్తింపు లేని వాడు ఒకరున్నరు అంటే అతనే నాన్న పెళ్లి చేసుకున్నప్పటి నుండి చెప్పరాని కష్టాలు పడుతాడు నాన్న ఐ లవ్ యూ నాన్న
Morevaless superb superb voice sanju God bless you ra
E song vente maa nanna gurthukocharu 😭
Maa nanna garu sanipoyaru😭😭😭🙏
❤
పాట చాలా బాగా పాడారు మీకు ధన్యవాదములు
గుడ్ తల్లీ
Adapellaluandaruolkottali😊
wow sanjana , amazingly sung🤩🌸
👌👌👌🙏🙏🙏👍👍👍
Maa koodallu mugguru Vallarta naannaa koraku Pasadena pasta idhi
Amazing voice Sanju, nice lyrics Vamshi hope to see more like this from you guys
Super,song,bidda
Super sanju,nice song n Have a bright future ahead sanju👌😍
Wow superb yaar🥰🥰❤
Sanju 👌🏻👌🏻voice & vamshi Annaya u r great for beautiful & emontional song🎉🎉
Wow very lovely song sanjana 😍🥰
Super songs medam
Meeku dnyvadalu amma
Super super sang kannillu too
Wow super sanjana...nice song
Excellent Song
Super song❤❤❤...
Congratulations sanju
Song chala bagundi sanjana
Great DAD 🙏🙏🙏
Superb sanjana...