మన విద్యా వ్యవస్థ లో అవస్థలు ఎన్నెన్నో... పానీపూరి వాడు year కు ₹40 లక్షలు పైగా (IT notice, కూడా ఇచ్చారు) సంపాదిస్తే BTech (*donation కట్టి మరీ) చేసినోడు అసలు ఉద్యోగం చెయ్యడానికి కూడా పనికిరావడం లేదు మరి... మనకు ₹ మీద మాత్రమే గురి. పాపం చైతన్య నారాయణ వంటి colleges లో పనిచేసే lecturers ను తప్పు పట్టలేము... బతుకుతెరువు కోసం భరిస్తున్నారు (*నేను కూడా బాదితుడినే... కొంతవరకు). ఇప్పుడు +2 pass అయ్యే వారిలో 99% Engineering, Medical courses కు పనికిరారు. మీకు శతకోటి 🙏🙏🙏నిజాన్ని నిర్భయంగా చెప్పారు పేర్లతో సహా
వాస్తవాలను చాలా చక్కగా వివరించారు
good information sir
about food tech make one video

🙏🙏🙏