ఉన్నతమైన నీ కృప ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా (2) ఎంతటిదానను నీ దయ పొందుటకు నీ పాదములను చేరి ఆరాధించుటకు (2) నను మరువలేదు నీ ప్రేమ మారలేదు నీ కరుణ (2) కరుణాసంపన్నుడా వాత్సల్యపూర్ణడా సదా నిలుచును నీ కృప (2) దీర్ఘాయువుతో మేలులు చూపి నను దీవించవు (2) నా కోట నీవే నా కేడెము నీవే (2) లోకం మరచిపోతున్నా స్నేహం విడచివెళుతున్నా నా చేరువైనది నీవేనాయ్య (2) నిను విడువను ఎన్నడూ ఎడబాయానన్నావు (2) ఏ స్థితిలోనైనా నాతో ఉంటావు (2) నీ వాక్యమే దేవా నా పదములకు దీపమాయెను అనుదినము (2) ఆత్మీయులతో అనుబంధం నిత్యము సంతోషమే (2) ఆరాధించెద నా జీవిత కాలము (2)
ఉన్నతమైన నీ కృప ఆయుష్కాలము నీ దయ
నాపై చూపినావు యేసయ్యా (2)
ఎంతటిదానను నీ దయ పొందుటకు
నీ పాదములను చేరి ఆరాధించుటకు (2)
నను మరువలేదు నీ ప్రేమ మారలేదు నీ కరుణ (2)
కరుణాసంపన్నుడా వాత్సల్యపూర్ణడా
సదా నిలుచును నీ కృప (2)
దీర్ఘాయువుతో మేలులు చూపి నను దీవించవు (2)
నా కోట నీవే నా కేడెము నీవే (2)
లోకం మరచిపోతున్నా స్నేహం విడచివెళుతున్నా
నా చేరువైనది నీవేనాయ్య (2)
నిను విడువను ఎన్నడూ ఎడబాయానన్నావు (2)
ఏ స్థితిలోనైనా నాతో ఉంటావు (2)
నీ వాక్యమే దేవా నా పదములకు
దీపమాయెను అనుదినము (2)
ఆత్మీయులతో అనుబంధం నిత్యము సంతోషమే (2)
ఆరాధించెద నా జీవిత కాలము (2)
✝️ Praise the lord ✝️🙏🙏🙏🙏✝️
❤ గుడ్ అక్క
Awesome voice glory to God
Thank u brother
Good 👍 song
Devunike mahima 🙏
Nice singing original glory to god✝️🙏🙏🙏✝️
Thank u sister 😊🙌
✝️ Praise the lord ✝️
Praise the LORD sister 🙏
Nice song nice singing
Nice singing original Glory to God 🙏
❤❤❤
Good sister👌👌
Keep it and continue
Excellent sister when I was hear the song I had got so much peace may God bless you ma
Praise the Lord God bless you
Nice song
Super
Thank u brother
Praise the lord sister 🙏🙏🙏
God bless you ra suhitha
Thank u akka 🥰
Nice singing Plesent voice sister praise the Lord sister🙏🙏🙏
Super akka
సూపర్ సాంగ్స్
Praise the Lord Shalom
Glory to God
Happy & Prosperous New Year thalli
May God bless u.. Amen