idi jarugunani || ఇది జరుగునని || telugu christian song || enjoy christian music

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 21

  • @mukkollujyothi4817
    @mukkollujyothi4817 10 หลายเดือนก่อน +21

    ఇధి జరుగునని నేననుకొనని భీకరకార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు (2) చేయగలవాడవు గొప్పదేవుడవు సర్వశక్తుడవు సమర్ధుడవు నీవు (2) హల్లెలుయా (8)
    1. సంద్రమే రహదారిగ మారాయే మధురముగ ఆకాశం ఆహారనే కురిపించేదిగా (2)
    బండయె నీటిని రప్పించేదిగా (2)
    చేయగలవాడవు గొప్పదేవుడవు సర్వశక్తుడవు సమర్ధుడవు నీవు (2)
    హల్లెలూయా (8)
    2. నీటిని ద్రాక్షరసముగా నీటిపైనే నడువగా గాలి తుఫానే భయముతో నిమ్మలమవ్వగా(2)
    మృతులనే సజీవులయి లేచువారిగా(2)
    చేయగలవాడవు గొప్పదేవుడవు సర్వశక్తుడవు సమర్ధుడవు నీవు (2)
    హల్లెలూయా(8)

  • @mutyamveera4247
    @mutyamveera4247 หลายเดือนก่อน

    Amen praise the lord 🙏🙏🙏

  • @RajuJoba
    @RajuJoba 2 หลายเดือนก่อน +1

    I love you Jesus
    Nammuta nivalana aithe nammuvaniki samastham sadhyame

  • @sailukrupa562
    @sailukrupa562 ปีที่แล้ว +2

    Song cahal bagundi..
    Devudu emiyena cheyagaladu Ani e song vinnaka balanga nammuthunnanuuu
    Thqqqq lorddd❤❤❤❤❤

  • @m.jayaraju
    @m.jayaraju ปีที่แล้ว +4

    Super devunike mahima kalugunugaka 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @RuthuJanumalaJanumala
    @RuthuJanumalaJanumala 5 หลายเดือนก่อน +2

    Wonderfull song🎉

  • @srinuuba8819
    @srinuuba8819 ปีที่แล้ว +4

    No words amazing song brother God bless you 🙌🙌 elanti songs inka devudu metho raainchalani korukuntunna 🎤🎤🎤🎹🎹🎹

  • @abrahamkota9039
    @abrahamkota9039 2 ปีที่แล้ว +4

    Praise the lord🙏song is very nice and excellent.

    • @EnjoychristianMusic
      @EnjoychristianMusic  2 ปีที่แล้ว +1

      Tq prise the Lord brother ,thankyou for your comment and support please prayer for us.

    • @akkiammu4330
      @akkiammu4330 2 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏 వందనాలు

    • @EnjoychristianMusic
      @EnjoychristianMusic  2 ปีที่แล้ว +1

      Prise the Lord

    • @akkiammu4330
      @akkiammu4330 2 ปีที่แล้ว +1

      అయ్యా🙏🙏 వందనాలు ఇది జరుగుని పాట చాల బాగుంది🙏🙏🙏🙏🙏🙏🙏

    • @EnjoychristianMusic
      @EnjoychristianMusic  2 ปีที่แล้ว +1

      దేవుడు మిమ్మల్ని దీవించు గాక అమ్మ

  • @ravibuddala3653
    @ravibuddala3653 2 ปีที่แล้ว +4

    Nice song 🎵

  • @gajalakshmigaja4453
    @gajalakshmigaja4453 2 ปีที่แล้ว +5

    What a song brother and sister

  • @andydivya4682
    @andydivya4682 2 ปีที่แล้ว +3

    Please upload neetho samamavaru track brother