What is Godi Media? in Telugu II Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 1.8K

  • @ThulasiChandu
    @ThulasiChandu  ปีที่แล้ว +443

    దేశంలో మీడియాపై తీవ్ర దాడి జరుగుతోంది అనే వాదనతో మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయం ఏంటి?
    ఇప్పటిదాకా kukuFM డౌన్ లోడ్ చేసుకోకపోతే కింది లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
    KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    50% discount for 1st 250 Users
    My Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu
    How to Become a Credible Storyteller course video:
    Course Link - thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller

    • @paavanavenkatesh
      @paavanavenkatesh ปีที่แล้ว +46

      దేశంలో మూడవ అతిపెద్ద భూస్వామి త్రివిధ దళాలు..రైల్వే .. తరువాత యెనిమిది లక్షల ఏకారాలు పైగా వాక్కు బోర్డు లో వుంది..అది భూమి నాది అంటే అత్యున్నత న్యాయస్థానం కూడా జోక్యం చేసుకోకూడదు దీని గురించి ఎందుకు మాట్లాడరు...

    • @mosesnisymosesnisy3475
      @mosesnisymosesnisy3475 ปีที่แล้ว +3

      Sssss akka

    • @Cheguvera9896
      @Cheguvera9896 ปีที่แล้ว +18

      Yes madam journalism చచ్చిపోయింది, ఇలాంటి మీడియా స్వాతంత్ర్య సంగ్రామం సమయంలో ఉండు ఉంటే స్వాతంత్య్రం వచ్చేది కాదు

    • @sudhaarakalabjp3015
      @sudhaarakalabjp3015 ปีที่แล้ว

      తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుంది మరి ఎవరు గొంతు ఎత్తి మాట్లాడితే వాళ్ళ గొంతుకన నొక్కడం వారి పైన అక్రమ కేసులు పెట్టి జైలు పంపించడం మీడియాలలో వాళ్ల గురించి వాళ్ళ బిడ్డ గురించి గానీ ఎలాంటి న్యూస్ వచ్చినా కూడా దాన్ని తక్షణమే రానివ్వకుండా చేయటం మీరు ఫస్ట్ ఇక్కడ ఇక్కడ జరిగే అన్యాయం గురించి మాట్లాడండి ఏ ఒక్క మీడియా ఛానెల్ కూడా నీతిగా నిజాయితీగా పని చేయడం లేదు వాళ్ల సొంత స్వార్థాల కోసం ఏ పని చేస్తుంది

    • @Songsstetus
      @Songsstetus ปีที่แล้ว +5

      Media ki freedom vachhinappude nijamaina freedom vachhinattu alage media kuda rajakiyalaku support kakunta prajala vaipu unte asalaina abhivruddi jaruguthundi ani na abhi prayam

  • @ebby247
    @ebby247 ปีที่แล้ว +49

    అద్భుత మైన అనాలిసిస్........ మీ Daring and Dashing కి నా సలాం

  • @sekharbabu561
    @sekharbabu561 ปีที่แล้ว +26

    ఈ వీడియో లోమీరు చెప్పిందే ఈ రోజు(06/10/2023) ద హిందూ న్యూస్ పేపర్ లో ఎడిటోరియల్ లో వచ్చింది....విలువలతో కూడిన జర్నలిజం చేస్తున్నారు మీరు

    • @NehruThotakura
      @NehruThotakura 8 หลายเดือนก่อน

      Media loose the freedom in B.j.p government.strict orders & criminal cases filed on media
      Organisations.this is hypocrisy ,dictatorship of Modi&Amith shah.

  • @Sriram29-10
    @Sriram29-10 ปีที่แล้ว +160

    అవును నిజమే, ఇంత పెద్ద వార్త నేను డిల్లీ నుండి హిందీ సోషల్ మీడియాలో చూసాను. కానీ మరుచటి రోజు ఈ న్యూస్ ఏ మీడియాలో కూడా రాలేదు. దీన్నిబట్టి మీడియాపై ఎంత కంట్రోల్, నిర్భంధం ఉందో తెలుస్తుంది.
    సత్యమేవ జయతే 🙏

  • @vittals7592
    @vittals7592 9 หลายเดือนก่อน +1

    చాలా గట్టిగా ఉన్నది ఉన్నటు గా చెప్పారు

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 ปีที่แล้ว +106

    ఇప్పుడే తెలుస్తుంది ఇలా జరిగిందని. నిజంగానే ఈ విషయం మీడియాలో ఎక్కడా చూపించలేదు.😢😢😢

    • @sunk4624
      @sunk4624 11 หลายเดือนก่อน +2

      Ila chala news e media lo godi ki against ga raakunda control chesthunnaru. Congress ki nehru, Rahul ni badnam chesthu chala videos , trained journalists ide paniga godi it cell work chesthundi. Aa dushpracharalu andaru nammuthunnaru, educated people. India ki ippude world lo identity vachindi, top lo vundi, godi image Bharath image ani, bharat is modi ani rechipothunnaru.

    • @t.ravitejakumarkumar5494
      @t.ravitejakumarkumar5494 9 หลายเดือนก่อน +1

      Gowri lankesh ni champesaru

    • @sathishcomiccon2698
      @sathishcomiccon2698 9 หลายเดือนก่อน

      @@sunk4624 i dont trust modi and his media

  • @venugopalchennareddy7658
    @venugopalchennareddy7658 8 หลายเดือนก่อน +2

    మేడం గారు నాకు చాలా ఇలాటివి అడగాలని మీ లాంటి వారు మాకు కావాలి మేడం జీ

  • @bapureddybaddam
    @bapureddybaddam ปีที่แล้ว +67

    Ni daring ki ni dedication ki take a bow 👏

  • @pramodbandikalla6941
    @pramodbandikalla6941 ปีที่แล้ว +23

    ఈరోజు నిజముగా దేశంలో ప్రధానమైన మీడియాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ అల్లర్లను సృష్టించడానికి కారణమవుతూ ఒక్క పార్టీని పెంచి పోషిస్తున్నాయి, థాంక్స్ తులసి చాలా మంచి పని చేస్తున్నారు మీరు

    • @rky375
      @rky375 11 หลายเดือนก่อน +1

      లవడా ఎం కాదు

  • @Shyamprasadyarlagadda
    @Shyamprasadyarlagadda ปีที่แล้ว +331

    ఒక్కరే ప్రశ్నిస్తే వాళ్ళు ఇబ్బందులు పడచ్చు.. అందుకే జర్నలిస్టుల అందరూ ప్రశ్నించాలి వాళ్ళకు తోడుగా ప్రజలూ ప్రశ్నించాలి ✊🏻✊🏻✊🏻

    • @Cheguvera9896
      @Cheguvera9896 ปีที่แล้ว +11

      ఏ జర్నలిస్ట్ అమ్ముడుపోకుండా ఉన్నాడు సర్

    • @krkraju7190
      @krkraju7190 ปีที่แล้ว +2

      If they were sold to China and Pakistan?

    • @DileepKumar-zs7wg
      @DileepKumar-zs7wg ปีที่แล้ว +3

      Mukyam ga adhikara party ammudu pothene deshaniki pramadam

    • @sudhashalem8193
      @sudhashalem8193 ปีที่แล้ว

      Yes

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj ปีที่แล้ว +3

      I. N. D. A kutami 14 journalist ni ban chesthe ekkadiki poyaru tulasi oka desa vichinna shakthi ki help chesthundi

  • @raheemmd691
    @raheemmd691 9 หลายเดือนก่อน +20

    అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర రాజనీతి రంగానికి సంబంధించిన పలు రకాల విషయాలను సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే విధంగా చెబుతున్న తులసి చందు గారికి అభినందనలు

  • @rafishaik9199
    @rafishaik9199 ปีที่แล้ว +409

    అక్క 10%media నిజాయితీ గా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే అక్క ప్రస్తుత మీడియా కంటే కుక్కలు మేలు.

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 ปีที่แล้ว +24

      ​@@VenkatSarathMakarla​మీకంటే కూడా కుక్కలు నయం 🤣🤣🤣

    • @bandaru8798
      @bandaru8798 ปีที่แล้ว +13

      Gorri Rjkiran channel chudu burra vunte

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 ปีที่แล้ว +8

      @@bandaru8798 వాడో ఉన్మాది నువ్వు వాడి వీడియో లు చూసి ఇలా అయ్యేవ్ అనుకుంట🤣🤣

    • @billmoriya9202
      @billmoriya9202 ปีที่แล้ว +8

      ​@@VenkatSarathMakarla
      పళ్ళు రాల్తాయ్ మాటలు సరిగ్గా మాట్లాడు ....

    • @venkateshgvk6925
      @venkateshgvk6925 ปีที่แล้ว +3

      @@kiran_localpk4147 deyy Gorre RJ Kiran ante evaro teliyakunda vadu mathonmadhi annav ante ardham avtundhi Nuvvu Gorre laga ilaanti channels maatrame follow avthav ani 😂😂😂

  • @mohammedrehan5330
    @mohammedrehan5330 7 หลายเดือนก่อน +2

    Mam iam really proud of you God bless u

  • @RameshRamesh-fb3xh
    @RameshRamesh-fb3xh ปีที่แล้ว +106

    నీలాంటి నిజాయితీ గల తల్లిని కన్న తల్లికి పాదాభివందనం అక్క

    • @bandaru8798
      @bandaru8798 ปีที่แล้ว

      😢😂😅

    • @nnjj33
      @nnjj33 ปีที่แล้ว +1

      వామ్మో 😅😅

    • @mamidisubbarao
      @mamidisubbarao ปีที่แล้ว

      Really

  • @Srinu7407
    @Srinu7407 7 หลายเดือนก่อน +1

    ధన్యవాదాలు సహోదరి అద్భుతమైన అనాలసిస్ ,జర్నలిజం ఇంకా బ్రతికి ఉంది అంటే మీలాంటి వారికోసం

  • @vamsijakka2822
    @vamsijakka2822 ปีที่แล้ว +133

    మీరు చెప్పేది 💯కరెక్ట్ సర్వ సత్య మేవ జయతే🤝

  • @feast-funny
    @feast-funny ปีที่แล้ว +6

    Thanks!

  • @worldthisweek3534
    @worldthisweek3534 ปีที่แล้ว +16

    Kudos to independent Journalist like you. Independent Journalist like you are now a days endangered species in India.

  • @sathishnaluvala6096
    @sathishnaluvala6096 ปีที่แล้ว +59

    నిజాన్ని నిర్భయంగా చెప్తున్నారు 👏

    • @rky375
      @rky375 11 หลายเดือนก่อน +1

      లవడా ఎం కాదు

  • @jamesjyothi206
    @jamesjyothi206 ปีที่แล้ว +40

    ధన్యవాదములు..... తులసి చందు గారు.....
    నిజాన్ని..... బైటపెట్టారు.... 🙏🙏🙏

  • @jonesdevasahayam3080
    @jonesdevasahayam3080 7 หลายเดือนก่อน +1

    తులసి గారు మంచి విశ్లేషణ చేస్తున్నారు

  • @guntinarahari3031
    @guntinarahari3031 ปีที่แล้ว +100

    దమ్మున్న జర్నలిస్ట్ అక్కా మీరు...ఎలా ఇంత ధైర్యం గా రిపోర్ట్ చేయగలుగుతున్నారు?

    • @hariyaadav4351
      @hariyaadav4351 ปีที่แล้ว

      జార్జ్ సోరెజ్. గాడి. అండతో

    • @bandaru8798
      @bandaru8798 ปีที่แล้ว +1

      Wow😂😂😂😂

    • @జైశ్రీరామ్-డ7ఛ
      @జైశ్రీరామ్-డ7ఛ 8 หลายเดือนก่อน +1

      సందేశ్ కాళీ గురించి కూడా చెప్పాలి కదా పశ్చిమబెంగాల్లో జరిగిందే సందేశ్ కాళీ

  • @narasaihaallika2310
    @narasaihaallika2310 ปีที่แล้ว +17

    చాలా మంచివిషయం ధైర్యంగా ప్రజలకు వివరిన్చారు🎉🎉🎉🎉🎉🎉

  • @pampanabhanumurty6428
    @pampanabhanumurty6428 ปีที่แล้ว +35

    చాలా చక్కని విశ్లేషణ.. ధన్యవాదాలు.

  • @rajk8605
    @rajk8605 10 หลายเดือนก่อน +4

    Thank you Madam for not being a part of Godi media

  • @kirankumareagleeye
    @kirankumareagleeye ปีที่แล้ว +62

    Thulasi Chandu Bravery level :- 10000000000% 😎👌

  • @azaadm1438
    @azaadm1438 ปีที่แล้ว +3

    Thanks

  • @U.G.P2748
    @U.G.P2748 9 หลายเดือนก่อน

    Super Aaka

  • @anilmukka2845
    @anilmukka2845 ปีที่แล้ว +4

    Mi video s chudaka mundhu nenu kuda bjp ante yedho anukuna kani mi video s chusaka kachitham ga bjp ki na saport tq very much 😂😂

  • @KumarRavi.2025
    @KumarRavi.2025 ปีที่แล้ว +2

    నువ్ సూపర్ అక్క.. Video చేసినంత సేపు చేసి మోడీని ఆడీ పోసుకొని, Lastకి మోడీతోని నీ చానల్ కి advertisement చేయించు కున్నవ్(17:00) అది నీ తెలివికి నిదర్శనం.. ఆ భగవంతుడు నీలాంటి వాళ్ళ కళ్ళు తొందరలోనే తీరుస్తాడు. జై హింద్

    • @Nani4847
      @Nani4847 ปีที่แล้ว

      @kumarRavi neku TH-cam Ads Gurchi telsa

  • @jaisaibabujaisairam2521
    @jaisaibabujaisairam2521 ปีที่แล้ว +24

    మేడం ప్రస్తుతం దేశంలో మోడీ అమిత్ షా కార్పొరేట్ సంస్థల చేతిలో భారతదేశం ఉంది వాళ్ల చేతులతోనే వాళ్ళు ఈ యొక్క కళ్ళు పొడుచుకునే అంతవరకు మనం ఏమి చేయలేము వాళ్ల గురించి మనం ఏం చెప్పినా బ్యాడ్ గా అయిపోతుంది అని చాలామంది భయపడుతున్నారు ఇది నిజం ఎందుకంటే మొత్తం దేశం యొక్క లా అండ్ ఆర్డర్ వీళ్ళ చేతుల్లోనే ఉంది

    • @vijaybhaskar9359
      @vijaybhaskar9359 8 หลายเดือนก่อน

      సార్ మరి మనం ఏమి చేయలేమా ?

  • @pranaythomas3407
    @pranaythomas3407 8 หลายเดือนก่อน +1

    I Really appreciate your Daring Openness concern towards People of The Nation....
    Keep it up Madam....

  • @kalangipraveen4003
    @kalangipraveen4003 ปีที่แล้ว +45

    Hatsoff madam... U revealed still true journalism is alive with the true news !👏👏🙏

    • @bandaru8798
      @bandaru8798 ปีที่แล้ว +3

      True journalism 😂😂😂😂😂😂😂 gorrelante meere

    • @imakhil0078
      @imakhil0078 ปีที่แล้ว +2

      @@bandaru8798 nuvvu ra konda gorrevi

    • @bandaru8798
      @bandaru8798 ปีที่แล้ว +3

      ​@imakhil0078 najamga burra vunte details loki vellu appudu yavadu gorri annadi telustundi these so called journalists conducting anti modi propaganda for tha favor of China
      Yeppudu ra burra vadataru meeru meelanti gorrela valana family politics develop ayyi 70 year congress desanni nasanam chasi China ki Pakistan ki mudupulu teesukoni ammindi😡

    • @anjireddyalugupally9227
      @anjireddyalugupally9227 ปีที่แล้ว

      ​@@bandaru8798Irreparable stage...

  • @Chetanusa
    @Chetanusa 11 หลายเดือนก่อน +1

    Jai Sree Ram Jai Modi Jai Hind 🙏

  • @sankarallu248
    @sankarallu248 ปีที่แล้ว +41

    Only speeches, slogans and not answers to questions… it’s Modiji

  • @azaadm1438
    @azaadm1438 ปีที่แล้ว +2

    తులసి you are doing a great job...
    Im your senior in Ramasamudram

  • @nagubabuk
    @nagubabuk ปีที่แล้ว +7

    Excellent analysis Thulasi.. appreciating your efforts. We see corruption everywhere and journalism is not exception.

  • @rrroyal1880
    @rrroyal1880 9 หลายเดือนก่อน +1

    save india from dictator ship

  • @bangloredays
    @bangloredays ปีที่แล้ว +9

    Applause for your courage
    We have to learn more from you madam

  • @gvcrafts5995
    @gvcrafts5995 ปีที่แล้ว +1

    ప్రజాస్వామ్యం ని కూడ.. హైజాక్ చేసే.. రాజకీయాలు భవిష్యత్ లో చూడబోతున్నాం... ఇప్పుడు సోషల్ మీడియా బలంగా నిజాలు చెబుతుంది.. దీన్ని కూడ భవిష్యత్ లో కట్టడి చేసే కుట్ర జరుగుతుంది... చాలా మంచి విషయాలు చెప్పారు మేడం.. ఇంకోసారి బిజెపి అధికారం లోకి వస్తె..ఈ దేశంలో ప్రజలు...బానిసలు😮 గా మారుతారు... లేదంటే బిజిపి కి జై కొడితెనే బతికే పరిస్థితులు వస్తాయి...

  • @nusumuvenkatasivareddy
    @nusumuvenkatasivareddy ปีที่แล้ว +20

    True journalist ❤❤

  • @NutulapatiRamaChandraRaoRamaCh
    @NutulapatiRamaChandraRaoRamaCh 9 หลายเดือนก่อน +1

    ప్రజాస్వామ్యం రక్షింప బడాలంటే మమత pm కావాలి.

  • @RajuGogul
    @RajuGogul ปีที่แล้ว +47

    Your coverage highlights the importance of more independent journalism to thrive from the real INDIANS

  • @temanual3619
    @temanual3619 ปีที่แล้ว +2

    Madam you r a brave and true journalist...
    Our country needs such journalism.. thank you madam

  • @A2Znews786
    @A2Znews786 ปีที่แล้ว +63

    ప్రస్తుతం బీజేపీలో ఏక వ్యక్తి పాలన సాగుతోంది
    90% అవినీతి మాయం
    పాపపరిహారం

    • @venkateshgvk6925
      @venkateshgvk6925 ปีที่แล้ว +8

      Avnu correct అవినీతి మాయం modi govt lo adhe Congress ruling lo అయితే అవినీతిమయం 😂😂😂😂

    • @Kumar-wh8tf
      @Kumar-wh8tf ปีที่แล้ว

      ​@@venkateshgvk6925corrpution lo kuda congress tho bjp potti paduthindhi bjp gelusthindhi la bro don't worry

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 ปีที่แล้ว +3

      Public ki modi meedha nammakam vunddhi, nammakam vunnanni rojulu modi ni peekedhi emi ledhu lenddi 🤣🤣🤣.

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 ปีที่แล้ว +3

      British vadu 250 years Dheshanni dhochukuntte, 70 years lo BRITISH VADI KANTTE EKKUVA GA DHESHANNI ANDDHINANTTHA VARAKU DHOCHUKUNNARU NAKILI GANDHI LU 😭😭😭.

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 ปีที่แล้ว +3

      70 years ga chettu peru cheppukoni NAKILI GANDHI LU dheshanni elaru, ika chalu 🙏🙏🙏.

  • @uma7034
    @uma7034 7 หลายเดือนก่อน

    Excellent analysis Thulasi channdh

  • @Shyamprasadyarlagadda
    @Shyamprasadyarlagadda ปีที่แล้ว +41

    You are THE REAL INDIAN ma'am 👍🏻👍🏻👍🏻💯💯💯

  • @mdshabbir2738
    @mdshabbir2738 9 หลายเดือนก่อน +1

    Super news. Very good. Keep it up madam. ❤❤❤

  • @tiger86073
    @tiger86073 ปีที่แล้ว +20

    Nice medam, telangana లొ kcr media గూర్చి కూడా చెప్పగలరా.2014 నుంచి ఈనాడు paper లొ govt కి వ్యతిరేకం గ ఒక్క వార్త చూయించిన వారికి మంచి price money ఇవ్వ వచ్చు.

    • @padmajallipalli4339
      @padmajallipalli4339 ปีที่แล้ว +5

      Adi cheppadu andukaty akka ki kcr government ni tidithy chaina vadu dabbulu evvadu only for bjp ni tidithy akkaku binifit evvarini padithy vallanu tittadu akka chaina dabbulu ichi evvarini tittamanty vallanu tiduthundi

    • @parvathisaturi3437
      @parvathisaturi3437 ปีที่แล้ว +1

      Telangalo kcr ni adagadaniki chala mande unnaru, malli eeme kuda adagala?

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 ปีที่แล้ว +3

      ​@@padmajallipalli4339Kcr dhebbhaku CBN A P PARIPOYYADU ika AKKA enttha 🤣🤣🤣.

    • @BabuShaik-x5z
      @BabuShaik-x5z ปีที่แล้ว +1

      Channel mottam chudu brother kcr meeda kuda unnayi it cell follow ayyi urake moragakudadu mundu channel mottam check cheyyali appudu matladaalu ok

  • @rvmcreations1213
    @rvmcreations1213 ปีที่แล้ว

    7:38 దేశాభివృద్ధికై మేధావులు అడిగిన ప్రశ్నలు దానికి ఎంతో బాధ్యతగా సమాధానం చెప్పిన
    గ్రేట్ లీడర్

  • @boyaraju9574
    @boyaraju9574 ปีที่แล้ว +34

    Meeru correct ga chepparu sister. Jai India 🇮🇳 RIP BJP

    • @venkatarajeshvurrakula3130
      @venkatarajeshvurrakula3130 9 หลายเดือนก่อน +1

      jai India kaadu jai Bharat anaali ekkada nundi vastaraa Babu meerantaa, 😂😂😂

  • @kingofworldvirothichiranjeevi
    @kingofworldvirothichiranjeevi ปีที่แล้ว +1

    బెస్ట్ జోక్స్ వేసుకుంటూ ఉన్నావు

  • @TheBaji786
    @TheBaji786 ปีที่แล้ว +12

    Journalists act as like mirror
    To reflect society issue
    As you ❤

  • @pradeepkakileti5619
    @pradeepkakileti5619 10 หลายเดือนก่อน

    Respect thulasi madam 🙏🙏🙏

  • @mr.faceless95
    @mr.faceless95 ปีที่แล้ว +6

    Hats off to you ma'am 👏👏👏

  • @yadavallipurushotham
    @yadavallipurushotham 11 วันที่ผ่านมา +1

    చూడలేదమ్మా 😒

  • @mjreddy1543
    @mjreddy1543 ปีที่แล้ว +5

    Very good narration and appreciate your honesty! Sathyameva Jayathe 👍

  • @Rajesh99402
    @Rajesh99402 ปีที่แล้ว

    హాయ్ అక్కా, నాకు రాజకీయాల గురించి మంచి కాన్సెప్ట్ ఉంది .మీరు సిద్ధంగా ఉంటే మేము తెలంగాణ & ఏపీ ఎన్నికలకు ముందే ప్రారంభించవచ్చు.

  • @CREATOR-JESUS
    @CREATOR-JESUS ปีที่แล้ว +45

    నువ్వు సూపర్ తల్లి గాడ్ బ్లెస్ యు

    • @bandaru8798
      @bandaru8798 ปีที่แล้ว

      God bless you😂😂

    • @rky375
      @rky375 11 หลายเดือนก่อน +1

      లవడా ఎం కాదు

  • @rafikmahammad6142
    @rafikmahammad6142 ปีที่แล้ว +2

    సూపర్ మేడం మీరు ఇలాంటి వార్తలు ఇంక ప్రజల్లోకి తేవాలి మషాల్లాహ్ మీకు మాలాంటి వాళ్ళ సపోర్ట్ చాలా బలంగా ఉంటది మీరు సూపర్ మేడం 👌👌👌👌👏👏👏

  • @godsgrace8583
    @godsgrace8583 ปีที่แล้ว +10

    అక్కా... మీ information ki.. మీ దైర్యనికి.....మీ dedication ki ....takeabove🎉

  • @anji6521
    @anji6521 ปีที่แล้ว +1

    Daring and dashing thulasi akka

  • @brotherrajusirikonda
    @brotherrajusirikonda ปีที่แล้ว +3

    Madam extraordinary explanation, I agree with you, keep the same spirit to save the democracy from the hands of the political leaders . Thankyou

  • @BSK-PSPK
    @BSK-PSPK 9 หลายเดือนก่อน

    AP current government gurinchi cheppandi ma'am

  • @mohammedyusuf9746
    @mohammedyusuf9746 ปีที่แล้ว +25

    Amezing Facts .... Well Said Meda👏👏👏👏👏

  • @muramallavaradaraju4763
    @muramallavaradaraju4763 9 หลายเดือนก่อน

    I like to thulase chandu voice

  • @mmanjula9322
    @mmanjula9322 ปีที่แล้ว +13

    God bless you abundantly sister

  • @amruthacaesar
    @amruthacaesar 9 หลายเดือนก่อน +1

    🙏👍💐👌

  • @RajuGogul
    @RajuGogul ปีที่แล้ว +9

    అమ్మా తులసమ్మా, చాలా ప్రజాస్వామ్య సంస్థలు దారుణంగా విఫలమయ్యాయి. శ్రీకాంత్ గారు, గౌతం గారు క్రింద కామెంట్స్ లో చాలా ఫెయిల్యూర్ డిటైల్స్ ఇచ్చారు. ఒక వైపు మన తెలుగు వారము కూడా చాలా విధాలుగా నష్టపోయాము (వివరాలు కొద్దిగా మనసు పెట్టి ఆలోచిస్తే తెలుస్తాయి). ఏ భస్మాసుర హస్తమో కాపాడాలి. Unfortunate India (oh sorry, unfortunate Bharath). We lost hope, unless real disruption favors the Indians. By the way, your root cause analysis and comprehensive story line, once again on par with excellence!!!!

  • @danigarivenkatesh735
    @danigarivenkatesh735 ปีที่แล้ว

    మీరు చాలా చక్కగా వివరించారు This is a very True

  • @whynot7124
    @whynot7124 ปีที่แล้ว +5

    Media ఎక్కడుంది,లేని ఆశలు రేపకండి.
    ఒక్క పది నిమిషాల ప్రోగ్రాం కోడికు againstగా వున్న విషయం పై ప్రసారం చెలేని ఏ మీడియా,మీడియానే కాదు.
    Vs అనే పదమే నేరం.

  • @srinivaspogula7751
    @srinivaspogula7751 ปีที่แล้ว +1

    Miru chala great

  • @gundururaghavendar2905
    @gundururaghavendar2905 ปีที่แล้ว +20

    ఈ మోడీ సంపాదించి పెట్టే కుటుంబం కేవలం భారత ప్రజలు మాత్రమే

    • @motherindia8203
      @motherindia8203 ปีที่แล้ว +1

      మరి ఆదాని ఎవరు

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 ปีที่แล้ว +1

      ​@@motherindia8203BHARATHIYUDU,
      China vadu kadhu, Pak ku jai kottadu lenddi.

    • @motherindia8203
      @motherindia8203 ปีที่แล้ว

      @@jawaharparepally8247 chaduvukunnava bro nuvvu?

    • @pluto0077
      @pluto0077 ปีที่แล้ว

      ​@@jawaharparepally8247 adani indian ne ...kani india economy ki industrial oligarchs create cheyyatam correct kaadu...

  • @SpeakloudlyJC
    @SpeakloudlyJC 7 หลายเดือนก่อน

    Dare n dashing journalist..TC❤

  • @mvenkatesh2871
    @mvenkatesh2871 ปีที่แล้ว +4

    You're correct. It's happening even in our Telugu states. If anyone talks against our governments the politicians are putting the journalists under pressure and try to isolate them from their routine life....

  • @settiisaac6867
    @settiisaac6867 9 หลายเดือนก่อน

    Very good explanation regarding evil deeds of BJP, RSS, shivasena, Bhajarangdhal . Thank you so much ma'am. You will become famous for BJP is going to get down.

  • @Feel_free_dude
    @Feel_free_dude ปีที่แล้ว +15

    Well. According to this video modi is being dictator not democratic leader. I even believe on modi ji and i strongly believe he will do develop to the bharat compere to other dictating countries. love modi❤❤

    • @torlapatiravi6336
      @torlapatiravi6336 ปีที่แล้ว

      చాలా బాగా చెప్పారు మేడమ్, ధన్యవాదాలు మేడమ్

  • @srikanthkantha8706
    @srikanthkantha8706 ปีที่แล้ว +1

    Tulasi you are too courageous to do this video

  • @suryaana4857
    @suryaana4857 ปีที่แล้ว +68

    తాత పరువు పోయే...
    దొంగ.. దోరికి పోయే...

    • @bandaru8798
      @bandaru8798 ปีที่แล้ว +5

      Be matured 😌

    • @JSYOUTUBECHANNEL-v3q
      @JSYOUTUBECHANNEL-v3q ปีที่แล้ว +3

      😂😂😂😂 ఎది ఇజ్జత్ ఉన్న వాళ్లకు

    • @yvsidhardachowdaryyvschowd7593
      @yvsidhardachowdaryyvschowd7593 ปีที่แล้ว +4

      The most worst PM

    • @bandaru8798
      @bandaru8798 ปีที่แล้ว +5

      ​@@yvsidhardachowdaryyvschowd7593go to Pakistan and ask them Bharat a position lo vunnado mana kante kuda vallu baga chebutaru that is Modi💪🙏

    • @yvsidhardachowdaryyvschowd7593
      @yvsidhardachowdaryyvschowd7593 ปีที่แล้ว

      @@bandaru8798 ఏం చెప్పాలి వాళ్ళు మణిపూర్ మారణకాండ గురించేగా లేక హర్యానా గొడవలు గురించా వాటి గురించి ఐతే అన్ని దేశాలు బాగానే చెబుతాయి లే 😂😂😂😂.. ఇంకా ఎన్నాళ్ళు ఆ ముందమోపి మత రాజకీయాలు చేసే ఆ దరిద్రపు పనికి మాలిన సన్నాసి మాటలు నమ్ముతారు..

  • @neelamraja2483
    @neelamraja2483 ปีที่แล้ว +1

    We are stand with you madam real jourlist

  • @bhaskarareddy5179
    @bhaskarareddy5179 ปีที่แล้ว +5

    Hats off madam
    You are true journalist

  • @THIRUCOMMANDO
    @THIRUCOMMANDO ปีที่แล้ว +1

    Great Vedio mom

  • @krishnarao6236
    @krishnarao6236 ปีที่แล้ว +8

    Hi Mam - Two things, please see if you can add English subtitles, second one is an appreciation you captured it with a brilliant storyline being a people centric journalist. Thank you

  • @ManavalanManavalan-eq9mf
    @ManavalanManavalan-eq9mf 10 หลายเดือนก่อน

    UR greatest mam in the world 🌎🌍🌎🌍🌎🌍🌎🌎

  • @shaikmastanbasha4529
    @shaikmastanbasha4529 ปีที่แล้ว +6

    what you spoke actuatly correct I am daily watching national news but idint seen any news for this.

  • @ksuresh6448
    @ksuresh6448 ปีที่แล้ว +1

    Super akka

  • @raviteja7792
    @raviteja7792 ปีที่แล้ว +3

    Thank you for bravely letting this know to all the people

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 ปีที่แล้ว

    మంచి సంచలనమైన స్టోరీ, అభినందనలు మీకు

  • @allvideos7520
    @allvideos7520 ปีที่แล้ว +7

    మీరు గ్రేట్ జర్నలిస్టు అక్క

    • @MalothSwarna
      @MalothSwarna ปีที่แล้ว

      Iam interested to know more about Modi BJP Nice akka You have bright future go head

  • @avinash3065
    @avinash3065 ปีที่แล้ว

    Super Madam miru chepthunna parthi news 100%correct

  • @kolascomments2127
    @kolascomments2127 ปีที่แล้ว +4

    రాళ్ళ వేయటం నిప్పు పెట్టటం బాంబులు పెట్టటం ఒక జాతికి అలవాటు అదికూడా మాట్లాడు

  • @ranjithmadel7260
    @ranjithmadel7260 ปีที่แล้ว +1

    Your analysis is 💯 correct madam...

  • @srinumaddu3143
    @srinumaddu3143 ปีที่แล้ว +7

    Mada
    మేడం బాగా చెప్పారు . కాని ఈ జనాలు గుర్తించ రు

  • @MrBajibaba
    @MrBajibaba 9 หลายเดือนก่อน

    True journalist, True analysis.

  • @bommadiuday1958
    @bommadiuday1958 ปีที่แล้ว +3

    Akka, please keep a debate with string vinod 🙏🙏🙏🙏

    • @ramcharanb5748
      @ramcharanb5748 ปีที่แล้ว

      😂😂😂😂😂😂 sussu

  • @prabhupdv5797
    @prabhupdv5797 9 หลายเดือนก่อน +1

    Manipur lo - maharashtra lo- Up lo Enno Arachakallu Jarugutune vunnavi...

  • @Mmcollectionss
    @Mmcollectionss ปีที่แล้ว +18

    యాక్టింగ్ పెర్ఫార్మన్స్ 👌👌👏

  • @eshyamprasad6130
    @eshyamprasad6130 ปีที่แล้ว

    నిన్ను చూస్తే గర్వాంగా ఫీల్ అవుతున్న అక్క.

  • @venkatakrishnarao3302
    @venkatakrishnarao3302 ปีที่แล้ว +4

    Do you think that the media in India is sincerely playing its roll, without taking sides?

  • @ramkumartirukkala410
    @ramkumartirukkala410 8 หลายเดือนก่อน

    Madam - ur lioness, a true journalist