Sridevi Helping For Poor Peoples At Adavivaram Village In Vishakapatnam Dist | Help 72

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 866

  • @AsirvadamDunna
    @AsirvadamDunna 3 หลายเดือนก่อน

    Sister, మీసేవ ఎప్పుడు కొనసాగాలని దేవుని preyar చేస్తున్నాము. నిజమైన సేవ మీరు ఎప్పుడు బాగుండాలి. Thankyou sister.

  • @kotikotesh3192
    @kotikotesh3192 5 ปีที่แล้ว +75

    అమ్మా చాల మంచి పని చేస్తున్నారు తల్లి మీకు దేవుడు తోడుగా ఉంటారు

    • @rathnakumari1380
      @rathnakumari1380 3 ปีที่แล้ว +2

      God bless you sri devi my child

    • @srinua4392
      @srinua4392 2 ปีที่แล้ว

      Sridavi Gary God me ku God bless you

  • @varanasitv4271
    @varanasitv4271 4 ปีที่แล้ว +7

    మీరు చాలా మంచి పని చేస్తున్నారమ్మా! పనికి రాని వీడియోలు పెడుతున్న ఈ రోజుల్లో సమాజానికి పనికి వచ్చే వీడియోలు చెయ్యడం నిజంగా మీరు అభినందనీయులు. మీకు ఆ దేవ దేవుడు చల్లగా చూడు గాక!

  • @Raja-zq1bw
    @Raja-zq1bw 4 ปีที่แล้ว +8

    అమ్మా మీ మంచి హృదయానికి కోటి దండాలు . ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను .

  • @sathyaswarupi114
    @sathyaswarupi114 4 ปีที่แล้ว +14

    ఓ చెల్లి అక్క నీకు నా హృదయపూర్వక వందనాలు నిన్ను దేవుడు దినదినము ఆర్థికంగా దీవించును గాక సిస్టర్ మీ కోసం మీ కుటుంబం కోసం మీ క్షేమం కోసం ఏసు ప్రభువు నామములో ప్రార్ధిస్తున్నాను ఇలాంటి చెల్లెలు అక్కలు భారతదేశమంతటా విస్తరించాలి దేవుడు మిమ్ములను అన్ని విషయములలో దీవించును గాక ఆశీర్వదించును గాక భూమిని ఆకాశమును సృష్టించిన పరమాత్మ నీకే మహిమ కలుగును గాక ఆమెన్

    • @leelac3012
      @leelac3012 10 หลายเดือนก่อน

      😢😊😊

  • @ravik397
    @ravik397 5 ปีที่แล้ว +285

    పుట్టే ప్రతి జన్మకు ఒక అర్థం ఉంటుంది....నీ జన్మకు అర్థం నువ్వు తెలుసుకోవడమే కాదు..బంగారం.. పదిమంది కి ఆ అర్థం తెలియచేస్తున్నావు..శ్రీదేవి నువ్వు పది కాలాలు చల్ల గా ఉండాలి

    • @sundarapuroshankumar4d706
      @sundarapuroshankumar4d706 5 ปีที่แล้ว +4

      Sister sridevi ur family happy ga undali

    • @bharath9000143153
      @bharath9000143153 5 ปีที่แล้ว +3

      Ravi garu tanagurinchi purthiga telikunda oka conclusion ki rakandi.her name is not Sridevi, her name is Ester Rani. Please ask her, if not.

    • @lakshmisweety9939
      @lakshmisweety9939 4 ปีที่แล้ว +4

      @@bharath9000143153 echo oka name sir...she is doing help to others...oka person gurinchi conclusion avasaram ledhu problems lo vunna variki edho oka laga help cheyatam important

    • @prasunnagangavarapu2071
      @prasunnagangavarapu2071 4 ปีที่แล้ว

      8,878,789,666,575,645,798 8,878,789,666,575,645,798.

    • @lingutlavenkateswareddy5510
      @lingutlavenkateswareddy5510 4 ปีที่แล้ว

      @@sundarapuroshankumar4d706 l)llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll)lllll)l))l)lll)llll)llll)))))ll)llllll)))lllllll)

  • @mvdprasadarao7452
    @mvdprasadarao7452 4 ปีที่แล้ว +3

    Great jobనిండు కుండలు లాంటి ఇద్దరు దంపతులు ఇద్దరూ ఓ తరం వెనుక ఉపాధ్యాయులు వాళ్ళ కి పిల్లలకు కష్టపడి పాఠాలు చెప్పడం తప్ప ఒకరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు ఈ వయసులో కూడా ఇద్దరి లో ధైర్యం చెక్కు చెదరలేదు పచ్చళ్ళు ఊరగాయలు పెట్టి ఎలాగో బ్రతుకు వెళ్ళదీసే ఇలాంటి వారిని ఆదుకున్న మీ జన్మ ధన్యం అమ్మా శ్రీదేవి
    ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుతూ వారి అడ్రస్ బ్యాంకు అకౌంట్ వివరాలు పెడితే బాగున్ను తల్లీ ఏ కొంచెమైనా ఎవరయినా సాయపడొచ్చునమ్మా God bless you all the team namaste Amma

  • @hanumantharayudu6388
    @hanumantharayudu6388 2 ปีที่แล้ว +1

    SREEDEVI GARU.. MEERU.. CHASAY.. HELP.. Ki.. VAYASULO.. CHINNADAYINNA.. CHETHULETTHi.. NAMASKARiSTHUNNANU

  • @mounikareddy1800
    @mounikareddy1800 3 ปีที่แล้ว

    Chala chala manchi pani chesthunnaru madam
    Meeku ah devudi ashirvaadam anduthundhi
    E rojullo meeru intha manchi pani chesthunnarante very good madam
    Thanks u so much

  • @villagecomedyentertinment1011
    @villagecomedyentertinment1011 5 ปีที่แล้ว +213

    మీరు మీకుటుంబం చల్లగా ఉండాలి చేల్లమ్మ 💐👏

    • @prasadraokurra8461
      @prasadraokurra8461 4 ปีที่แล้ว +3

      నమస్తే చెల్లేమ్మ నాకు కూడ ఎడుప్పు వాచింది తల్లి

    • @sukanyadommaraju5442
      @sukanyadommaraju5442 4 ปีที่แล้ว

      L

  • @venkatesulu66
    @venkatesulu66 2 ปีที่แล้ว +1

    మీ మంచి హ్రుదయానికి నా శతకోటి వందనాలు, నాకు కన్నీళ్లు ఆగట్లేదు. భగవంతుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలని కోరుతూన్నాను, మీ జీవితం ధన్యం.🙏🙏🙏

  • @jemimamadhavan7558
    @jemimamadhavan7558 2 ปีที่แล้ว +3

    Best Video I have ever seen. This young lady is very compassionate person. God Bless them and her.

  • @swaminaidu8555
    @swaminaidu8555 ปีที่แล้ว

    Sridevi Gary me interview chala decent ga untundamma .God bless you 🙏🙏🙏💐💐💐💐

  • @harisshaik9381
    @harisshaik9381 4 ปีที่แล้ว

    Andi sridevi gaaru ye video chusinaa yentabaaguntunnayi.real gaa chestu unde vaallu chalaa takkuva. Medical gurinchi kudaa kontamandiki eche speech nijangaa nachinadi.prati intiki velli ilaa baadyatagaa prasninchi avasaraanni batti help chestunnaru really mimmalnni apreciate cheyavalasinade.thanq miss

  • @srinivasdonakanti2384
    @srinivasdonakanti2384 5 ปีที่แล้ว +61

    ధన్యవాదములు మేడం మీ అద్భుత సేవకు 👏👏👏

    • @bharath9000143153
      @bharath9000143153 5 ปีที่แล้ว

      I don't think so....

    • @b.umeshumesh5480
      @b.umeshumesh5480 4 ปีที่แล้ว

      Eee rojullo pillalu undi kooda entho deena avasthalo unnaru. Mee dampanthulu chala adrustavanthaulu, meeku sahayam chesinavallaki danyavadamulu

    • @nookarajukurumalla3597
      @nookarajukurumalla3597 4 ปีที่แล้ว

      @@b.umeshumesh5480 128

    • @nookarajukurumalla3597
      @nookarajukurumalla3597 4 ปีที่แล้ว

      @@b.umeshumesh5480 128,

  • @gopalakrishnachowdary7882
    @gopalakrishnachowdary7882 2 ปีที่แล้ว

    Great job sister 4days nundi non stop ga me vidios chustunanu tondaralo kalustanu

  • @TheRamskalleboina
    @TheRamskalleboina 4 ปีที่แล้ว +65

    నేను ఎవ్వరికి కామెంట్స్ పెట్టలేదు బట్ మీ వీడియో చూసాక ఎంతో రాయాలని ఉంది మాటలు రావట్లేదు ఆ శివపార్వతుల ఆశిషులు ఎల్లవేళలా మీ తోడుంటాయి

  • @fareed9431
    @fareed9431 4 ปีที่แล้ว +1

    Sridevi gaaru meeru chesina( e vedio) help valana old students mastar gariki chala help chesthunnaru. ...thanks sridevi garu... Ippudu veelliddaru chala bagunnaru ,...

  • @kingtechintelugu8567
    @kingtechintelugu8567 3 ปีที่แล้ว

    నేను బ్రాహ్మిన్స్
    చాలా చక్కటి జీవన విధానం ఫాలో అవుతారు..
    ఇతరులతో వారు తొందరగా కనెక్ట్ అవ్వడం చాలా కష్టము ఎందుకంటే ఆచార వ్యవహారాలు చాలా పద్ధతిగా ఉంటాయి.
    వాళ్ల పిల్లలు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి వృద్ధాశ్రమంలో అయిన వారు ఉండటం చాలా కష్టంగా ఉంటాయి..

  • @sagarvangala186
    @sagarvangala186 4 ปีที่แล้ว +1

    ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను అక్కయ్య
    మీలాంటి వారందరిని చూసి నేను కూడ ఎదో రకంగా పది మందికి సేవ చేయాలనీ అనుకుంటున్నాను

  • @pathivadaprasad1993
    @pathivadaprasad1993 4 ปีที่แล้ว +3

    అక్క మీలాంటి వాళ్లు ఉండబట్టే సమాజంలో మంచి ఉంది అక్క రియల్ గ్రేట్ అక్క

  • @narmanelloju3627
    @narmanelloju3627 2 ปีที่แล้ว

    Sridevi gary mee video chusi naku yedupu aagatamledu god bless you madum

  • @vadavillieswari6114
    @vadavillieswari6114 2 ปีที่แล้ว

    Super super super👏👏👏👏👏👏👏

  • @chandrachitapana7919
    @chandrachitapana7919 2 ปีที่แล้ว

    పెద్దాయన మీకు 100% మంచే జరుగుతుంది ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఉంటాయి మీ స్టూడెంట్ రూపంలో భగవంతుడు వస్తారు అక్క ఎక్కడికి వెళ్లినా ఆ ఫ్యామిలీకి మంచి జరుగుతుంది

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 4 ปีที่แล้ว

    Sridevigaru. Hatsoff. To. Your. Voluntary. Service. To. Disabled. Persons. You. Are. A. Angel. Thanks. I. Don't. Have. Words to. Talk. About. You.

  • @MuraliTeluguVlogs
    @MuraliTeluguVlogs 4 ปีที่แล้ว +4

    శ్రీదేవి గారు మీది ఎంత మంచి మనసో మీ మాటల్లో తెలుస్తుంది

  • @chetlakrishna7852
    @chetlakrishna7852 3 ปีที่แล้ว

    Good 👍🙏 super talli

  • @devaraduraga4466
    @devaraduraga4466 ปีที่แล้ว

    సూపర్ అక్క మంచి పని చేస్తనరు loveyouakka

  • @vasudhagopalpeddinti3711
    @vasudhagopalpeddinti3711 3 ปีที่แล้ว +12

    చాలా మంచి పని చేస్తున్నారు అక్క 👌 నాకు సహాయం చేయాలనీ ఉన్న మాది మధ్య తరగతి కుటుంభం.

  • @anjireddyyallareddy182
    @anjireddyyallareddy182 5 ปีที่แล้ว +2

    మీరు చేసే ప్రేతి సేవకు ఆ దేవ దేవుళ్ల హశీసులు మీకు మీ కుటుంభానికి మెండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... సిస్టర్ 🙏🙏🙏🙏🙏🙏👌

  • @chandrasekharm6188
    @chandrasekharm6188 5 ปีที่แล้ว +6

    ఓం నమః శివాయ. ఇటువంటి విషయాలకు కూడా డిశ్లైక్ చేసేవారు ఉండడం ఈ సమాజము చేసుకొన్న దురదృష్టం. శ్రీదేవితల్లికి ఆశీసులు.(విజయ భూమానందగిరిస్వామి)

  • @jaleshwarrao6409
    @jaleshwarrao6409 4 ปีที่แล้ว +1

    అమ్మనీవుచేసేసేవకిచాలాధన్యవాదాలమ్మ,నాచేతనయినసాయం
    చేస్తాను మ్మ
    జాలేశ్వరరావు

  • @venkateshrao6279
    @venkateshrao6279 2 ปีที่แล้ว

    I will help you uncle ur looking like honest person

  • @gowthamkumar170
    @gowthamkumar170 3 ปีที่แล้ว

    Meeru chala great medam meeru ma lanti uvataku inspiration meeru chese e seva (social service ) chala goppadi me videos memu roju choostamu mee Amma nana me lanti kooturi ni kannanduku chala Santhosham ga undi aa devudu mimalni me kutumbani challaga choodali 🙏🙏🙏

  • @yanapuvenkatapadmaja5567
    @yanapuvenkatapadmaja5567 3 ปีที่แล้ว

    మిమ్మల్ని దేముడు చల్లగా చూడాలమ్మ

  • @srisairam2729
    @srisairam2729 4 ปีที่แล้ว +1

    Hii sridevi garu e video chustu edupu apukoleka poyanu,chala thanks andi entha mandhi ki sahayam chesthunanduku, we love u andi

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 ปีที่แล้ว

    వీరికి మనం ప్రేమతో చేసే సేవయే అశ్వమేధయాగం గా భావించండి,🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌽🌽🌾🌾🍯🍯🦚🦚🏵️🏵️🍎🍎🍒🍒🍒🍊🍊🍓🍓🍑🍑🍍🌷🌷🌹🌹🥀🥀🍏🍏🍈🍈🥭🥭🥭🌸🍅🍅🍌🍌🍌🥥🥥🥥🥰🥰🥰

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 3 ปีที่แล้ว +1

    మంచి మనసున్న అమ్మాయి శ్రీదేవి. God bless you

  • @shaikharshiya1719
    @shaikharshiya1719 2 ปีที่แล้ว

    Madam naa Peru arifa ,I love you madam soooo proud Andi ❤❤❤❤❤❤❤❤

  • @madhuv507
    @madhuv507 3 ปีที่แล้ว +2

    Great job Sridevi garu meeru entho mandiki inspiration

  • @jaharullahameed6893
    @jaharullahameed6893 4 ปีที่แล้ว +5

    Great Sridevi garu.. really inspiring..I have been doing and I will do it till my last breath 🙏

  • @forthepeople8085
    @forthepeople8085 4 ปีที่แล้ว

    Hare krishna Hare krishna Krishna krishna Hare Hare⚘Hare Rama Hare Rama Rama Rama Hare Hare⚘
    Guru bramha guru vishnum guru devo maheswaraha.
    Thank u verey much.
    God bless u Sister sridevi.

  • @laxmipenimitcha5363
    @laxmipenimitcha5363 2 ปีที่แล้ว

    Sri Dave 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @PrasannaKumar-vm9rt
    @PrasannaKumar-vm9rt 5 ปีที่แล้ว +11

    Chala happy ga undi inni rojulu mimmalni mari poor valla video chusa, ilanti valla bada cheppadam chala kastam, madyatharagathi badalu antha intha kadu,

  • @bathularajababu6917
    @bathularajababu6917 5 ปีที่แล้ว +60

    ధన్యవాదాలు మేడం మీ బాగుండాలి

  • @Arunmobiles-pg2st
    @Arunmobiles-pg2st ปีที่แล้ว +1

    Ammamma thathayya chala yedupu vastundhi please yedavakandi😢😢😢

  • @krishnavenijayanthi1154
    @krishnavenijayanthi1154 4 ปีที่แล้ว +2

    Sridevi garu, Just now I have seen your video helping with kind heart to the Retd. Teachers. You are doing good service . So God bless you. If possible, you may pl continue this type of service to the needy people .

  • @paulvadlanavadlana2109
    @paulvadlanavadlana2109 2 ปีที่แล้ว

    A program with a mission.
    Really great.The anchor is so humanistic. I love this program.

  • @SamTV7
    @SamTV7 2 ปีที่แล้ว +5

    God make me so rich so I can give money to all these people.Amen.

  • @ShravanKumar-cr6tn
    @ShravanKumar-cr6tn 5 ปีที่แล้ว +8

    Being a young guy and being not so rich , u r doing ur work with great spirit, great mAm keep on doing them

  • @bhavanijanipalli7123
    @bhavanijanipalli7123 2 ปีที่แล้ว

    Akka ee video chusthe chala edupu vachindhi akka

  • @asokavangala1854
    @asokavangala1854 4 ปีที่แล้ว

    Thanks for doing selfless service amma.Asoka Vangala Pittsburgh USA

  • @varanasitv4271
    @varanasitv4271 4 ปีที่แล้ว

    మంచిర్యాల జిల్లా చెన్నూర్ కి పొలాస సుశీల. తనకి ఇద్దరు కూతుర్లు నిరు పేద బ్రాహ్మణులు చిన్నప్పుడే తండ్రి చనిపోయారు. ఇద్దరు ఆడిపిల్లలని చాలా కష్టపడి పెంచింది. కానీ ఆ అమ్మ ఇప్పుడు కిడ్నీ సమస్య తో బాధ పడుతూ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యింది. తినడానికే కష్టంగా ఉండి రోజు గడవని వీళ్ళకి ప్రస్తుతం రోజుకు 13000 రూపాయలు హాస్పిటల్ కి కట్టాల్సి వస్తుంది. ఇద్దరు ఆడపిల్లలకి హాస్పిటల్ కి, ఖర్చులకి మందులకు వారి వద్ద కనీసం 500 రూపాయలు కూడా లేవు. వాళ్ళ అమ్మను బ్రతికించుకోవాలని తపన పడుతున్నారూ. కావున దయచేసి దాతలందరనకి చేతులెత్తి దండం పెడుతున్నారూ. మీకు తోచినంత సహాయం చెయ్యండి....ఆ అమ్మ ను బ్రతికించండి.🙏🙏... మీరు phonepay నెంబర్ 6281758907 కి దయచేసి సహాయం చెయ్యగలరు.

  • @krishnarao9291
    @krishnarao9291 5 ปีที่แล้ว +24

    God bless తాతయ్య. అమ్మ

  • @rajugoud.nerellanerella2914
    @rajugoud.nerellanerella2914 5 ปีที่แล้ว +60

    శ్రీదేవి గారు..నిజంగా..క్రీస్తు ప్రేమను చూపిస్తున్నారు....

  • @prkraju5068
    @prkraju5068 2 ปีที่แล้ว

    Sridevi garu intha cinna vayasulo bhagawan meku antha opika sradda saburi ischadu ne shakthi ni annarthulaku anadhalaku meru dhanya jeevulu manchi manasunna maha manishiga meku hrudaya purvaka dhanya vadalu thalli

  • @shamsunder8969
    @shamsunder8969 4 ปีที่แล้ว +2

    ఈ సమాజంలో కావాలి శ్రీదేవి గారు నా రెండు చేతులతో పాదాభివందనం

  • @amruthaammu4239
    @amruthaammu4239 2 ปีที่แล้ว

    Madam miru chala great mee runnam eppudiki evvaru thirchukoleru

  • @devendardharma7922
    @devendardharma7922 4 ปีที่แล้ว +5

    SUPER SISTER YOU. R. GREAT YOUR WORK IS VERY VERY GOOD. GOD BLESS YOURS FAMILYS. 🙏🙏💐💐🌹🌹🌹❤️❤️❤️🌺🌺🌻🌻

  • @gmanjubabu290
    @gmanjubabu290 4 ปีที่แล้ว

    శ్రీదేవి గారు మిమ్మల్ని ఆ భగవంతుడు దీవించాలని ఇటువంటి సేవా కార్యక్రమాలు అనేకం మీరు చేయాలని మనసారా ఒక అన్నయ్యగా గా కోరుకుంటున్నాను .నీ నెంబర్ కు ఫోన్ చేసి నాకు చేతనైన విరాళం మీకు పంపుతాను సేవాకార్యక్రమాల నిమిత్తం🙏

  • @karellahemalatha3523
    @karellahemalatha3523 4 ปีที่แล้ว

    Sridevi garu meru chesay elanty manchi panulaki dhevudu memmalni challaga chusthadu andi

  • @anuragmadhu8985
    @anuragmadhu8985 3 ปีที่แล้ว +1

    Manishi rupam lo unna devatha sridevi garu india lo enthomandi kotiswaralu unnaru pakkavalaki badha lo unte okka rupai help cheyaru but meku unnathalo anni place lu tiruguthu help chestunnaru hatsaap madam

  • @rajithapolumuri6163
    @rajithapolumuri6163 ปีที่แล้ว

    Amma chamanchipani chesutnnaru devudutoduga vundunugaka amen

  • @srinivassirasapalli5038
    @srinivassirasapalli5038 3 ปีที่แล้ว

    Sridevi garu meeru challaga vundali

  • @rounakroshan701
    @rounakroshan701 5 ปีที่แล้ว +13

    I couldn't control my tears, omg very emotional...

  • @pranathivolgs
    @pranathivolgs 3 ปีที่แล้ว

    Super ammasuper taku 🙏🙌🙌

  • @sharfuddin5677
    @sharfuddin5677 2 ปีที่แล้ว

    Very good medam

  • @palempadmavlogsramesh5716
    @palempadmavlogsramesh5716 5 ปีที่แล้ว +33

    మీరు మీ కుటుంబం వందేళ్లు చల్లగా ఉండాలి అమ్మ🙏🙏🙏🙏🙏🙏

  • @vishu7840
    @vishu7840 4 ปีที่แล้ว

    Nice Andi Chala takkuva ga untaru elanti vallu so good namaskarum Andi

  • @rajagopalreddykuthuru9236
    @rajagopalreddykuthuru9236 4 ปีที่แล้ว +4

    Really your interview, honesty and sincearity touched my heart. God bless you.🌹

    • @vanajalathapulla4233
      @vanajalathapulla4233 3 ปีที่แล้ว

      Sreedevi garu 🙏🙏etuvanti varu endaro unaru Govt.perminent shelter evvale 😔

  • @rameshtimez9084
    @rameshtimez9084 5 ปีที่แล้ว +33

    Meeruu... Elanti valla Andari Ayushu Posukonii Kalakalam jeevinchalii🙏🙏🙏

  • @krishnadammu9472
    @krishnadammu9472 2 ปีที่แล้ว

    God bless you akka 🙏🙏

  • @kjogendra82
    @kjogendra82 5 ปีที่แล้ว +3

    Madam...meeku Mee service ki hats off..

  • @chittemramachandra2993
    @chittemramachandra2993 4 ปีที่แล้ว

    Your job good madem god bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavankumarthalloori6186
    @pavankumarthalloori6186 5 ปีที่แล้ว +4

    ఈ వీడియో చూసిన వాళ్ళు లైఫ్ లో కనీసం ఒక్కరు ఒక్కరికైనా సహాయం చేయండి ... కొన్ని వేయిల మంది సమస్యలు తొలగిపోతాయి ...

  • @Murali-qf9br
    @Murali-qf9br 4 ปีที่แล้ว +1

    Madam..You are really great..
    God bless you ..Live long

  • @jpadmavathi9991
    @jpadmavathi9991 4 ปีที่แล้ว

    Really u r great sridevi heart touching video

  • @janakammagaribaldisongsalw2298
    @janakammagaribaldisongsalw2298 3 ปีที่แล้ว

    Sridevi Gary hartson andi 🙏🙏🙏🌈🌈🎂🕊🌟

  • @pranavi807
    @pranavi807 4 ปีที่แล้ว +15

    Aa pakkintlo ammai entha manchidi👏

  • @adalavijaybhaskarreddy663
    @adalavijaybhaskarreddy663 3 ปีที่แล้ว

    Thank you sridevi garu guruvulaku sahayam cheyadam Chala happy

  • @jayaprakashnarayana4433
    @jayaprakashnarayana4433 ปีที่แล้ว

    God bless you Thalli

  • @veldurtiramuramu3792
    @veldurtiramuramu3792 4 ปีที่แล้ว

    Dhanyavaadm. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🌹🥀💐🌼🌺🌸🌻🍀🌿☘🌈🍎🍈🍇🌾🚩🍏🌷🍊🌹🌹🥀🥀💐💐💐🌼🌼🌼🌺🌺🌺🌸🌸🌸🌻🌻☘☘☘🌈🌈🌈🌈🌈🌿🌿🌿🍀🍀🍀🍎🍎🍎🌷🌷🌷🌷🌼🌼🌼🌺🌺🌺🌺🌸🌸🌸

  • @rajgopalm5257
    @rajgopalm5257 4 ปีที่แล้ว +2

    May God bless you Sri devi for helping helpless old people .

  • @Hitech_77
    @Hitech_77 4 ปีที่แล้ว +5

    రేషన్ ఇవ్వగానే వాళ్ళ మొహం లో ఆనందం చూసాను🙏🙏🙏🙏

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 4 ปีที่แล้ว +22

    This will be the life of Brahmans. They are forward caste. No old age pension or any other government schemes health card. The situation should change
    Reservation should be removed are economic reservation she be given

  • @Friend5812
    @Friend5812 2 ปีที่แล้ว

    Great help mem

  • @p.govindarao3309
    @p.govindarao3309 4 ปีที่แล้ว

    Nice video service to man equal 2 service to god🙏

  • @geetabutam5325
    @geetabutam5325 3 ปีที่แล้ว +1

    Geeta super

  • @judhitadi1216
    @judhitadi1216 4 ปีที่แล้ว

    Amen chala manchi vidoe madam

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 4 ปีที่แล้ว

    Excellent Sridevi Garu.Your comments are really heart touching. God bless you.

  • @నోములసత్యనారాయణ
    @నోములసత్యనారాయణ 4 ปีที่แล้ว +6

    🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍 నా వందనం అభివందనం పాదాభివందనం 🙏🙏🙏🙏👍👍

  • @kiranmaiprasanna5103
    @kiranmaiprasanna5103 5 ปีที่แล้ว +4

    Nijam GA sridevi Akka. Naku Ala help cheyadam ante chala Istam akka.. I really appreciate you akka.. I really love you

    • @Aero-rh8ce
      @Aero-rh8ce 5 ปีที่แล้ว

      Waste matalu vaddu. Dabbu pampu

  • @seshamramesh1761
    @seshamramesh1761 4 ปีที่แล้ว

    Akka miru chese Pani chalamandi helpavutundi mi devude chakkagaa chudali

  • @srivanitalks-canadainfo8525
    @srivanitalks-canadainfo8525 5 ปีที่แล้ว +11

    Great inspiration 👏👏👏

  • @alapatiramadevi8834
    @alapatiramadevi8834 3 ปีที่แล้ว

    Super madem

  • @varanasitv4271
    @varanasitv4271 4 ปีที่แล้ว

    శ్రీదేవి..ఈ అమ్మకు సహాయం చెయ్య గలవా అమ్మా!

  • @ratnapokkunuri
    @ratnapokkunuri 4 ปีที่แล้ว +3

    Great work sridevi. God bless you

  • @surendrakotla2677
    @surendrakotla2677 4 ปีที่แล้ว +2

    From my childhood i know three sridevis
    One goddess sridevi
    Two sridevi cine actor
    Third you sister thank you

  • @mamillapallisrinivasarao8990
    @mamillapallisrinivasarao8990 5 ปีที่แล้ว +3

    Excellent service madam. No words to describe💐🙏🙏

  • @gannavarapulakshmi4297
    @gannavarapulakshmi4297 4 ปีที่แล้ว

    Amma sri devi nu chala manchipanulu chesthunnavamma chinnavayasulone nu chala peddamanasutho aadukuntunnanduku niku Naa formalin😍🙏