మీరు చెప్పింది నిజమే... కధలో వ్రాసివున్న దానిని ఏ మార్పు చెయ్యకుండా వున్నది ఉన్నట్లుగా చెప్పకుండా ఈ నాటికి తగ్గట్లుగా చెప్పివుండాలి. పొరపాటును గుర్తించి తగిన సలహా ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు .
సారు మీరు పెద్దవారు భీష్మ చార్యులంతటి వారు పొరపాటు ఏం కాదు సారు నాది చిన్న అభిప్రాయం మాత్రమే మీరు దాన్ని సలహాగా కూడా తీసుకోవద్దు మీ వీడియోస్ ఏ ఒక్కటి మిస్ కాను అన్ని చూస్తా భీష్మ కథ విన్నాక నాలో పెను మార్పులే చోటుచేసుకున్నాయి మీరు బాగుండాలి సారు
🔥🔥🔥
Super super story manishi kanna ura kukka nayam.....
Super Sri
Excellent story 👏!!!!
Nice sir
రొట్టె ముక్క అనకుండా అన్నం ముద్ద అంటే బాగుండు వందల సంవత్సరాల క్రితం కథలు కాబట్టి అందులోనూ తెలుగు కథలు కాబట్టి సో కథలోని శారాంశం బాగుంది
మీరు చెప్పింది నిజమే...
కధలో వ్రాసివున్న దానిని ఏ మార్పు చెయ్యకుండా వున్నది ఉన్నట్లుగా చెప్పకుండా ఈ నాటికి తగ్గట్లుగా చెప్పివుండాలి. పొరపాటును గుర్తించి తగిన సలహా
ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు .
సారు మీరు పెద్దవారు భీష్మ చార్యులంతటి వారు పొరపాటు ఏం కాదు సారు నాది చిన్న అభిప్రాయం మాత్రమే మీరు దాన్ని సలహాగా కూడా తీసుకోవద్దు మీ వీడియోస్ ఏ ఒక్కటి మిస్ కాను అన్ని చూస్తా భీష్మ కథ విన్నాక నాలో పెను మార్పులే చోటుచేసుకున్నాయి మీరు బాగుండాలి సారు
Rotte mukka correct bro..endhukante rotte mukka antey present manam tibtunna bun kadhu..jonna rotte avvochu ga..ragulu gantulu..aa rojullo Ave undevi rice takkuva kadha..
Waiting for part 24 and nice telling of stories
Bhishma videos chiyadhi sir
Vgpost సార్. రొట్టె లు ఆకాలంలోఉన్నాయి ఉజ్జయినిలోని కధకదా.
సౌత్ ఇండియాలో రొట్టె లవాడకం తక్కువ.నార్తలోదాదాపుగా జొన్న గోధుమ ఇత్యాదిరొట్టెలుఆహారంగాఉన్నాయి మిత్రమాధన్యవాదములు. 👍🙏🏻
5000 years ago language in mahabharat
Naku bommalu cheppina kathalu book kavali ekkada దొరుకుతుంది ☺️☺️
VB KATHALU 6 th story link send cheyyandi
X
Samadanam bagoledu
Super 👌👌
Thank you
@@TeluguPlanetOfficial plz sir uploaded part 24 and 25 plz PLZZ plzzz...