సైకాలజీ చదువుదాం అనుకున్న స్టూడెంట్ గా నాకు చాలా నచ్చింది హృదయానికి హత్తుకుంది ముగింపు చాలా బాగా ఇచ్చారు మా నాన్నగారు నన్ను ఎప్పుడు సైకాలజీ చదువుకో మనుషుల మనోభావాలు తెలుస్తాయి మీ అత్తగారింట్లో ఉపయోగపడుతుంది అందరిలో కలిసిపోవడానికి అందర్నీ కలుపుకుంటూ మెలగడానికి అని అంటూ ఉండేవారు కుదరలేదు చదువుకోవటం నిజంగానే చూపులతో తెలుస్తాయా మనుషుల మనోభావాలు ఎప్పుడైనా నేర్చుకుందాం ఇప్పటికిప్పుడు చదువుకుందాం అనే ఊపు వస్తోంది..... W/o sri . .t. V chandra Sekhar garu.
Super story
Story Chala chala Bagundi Ending Bagundi
Really heart touching story
Chalabavundi 🙏
Story chala baagundi real ga vundi. Manchi ending echaru
😊
Ammoo... 😢
Story chala bagundhi 👌👌
Nijanga.manchi.spesal.story
Heart touching story, good
Very touching! Superb story! Daring plot! Fantastic solution! Hatsoff to writer!!🎉
కథ చాలా అద్భుతంగా నడిపించేరు. ముగింపు మా ఊహకు అందకుండా చక్కగా వ్రాసారు. ఒక మంచి కథ అందించినందుకు కృతజ్ఞతలు.
Story is very nice super
bagundi story solution manchidi ichharu so happy
సైకాలజీ చదువుదాం అనుకున్న స్టూడెంట్ గా నాకు చాలా నచ్చింది హృదయానికి హత్తుకుంది ముగింపు చాలా బాగా ఇచ్చారు మా నాన్నగారు నన్ను ఎప్పుడు సైకాలజీ చదువుకో మనుషుల మనోభావాలు తెలుస్తాయి మీ అత్తగారింట్లో ఉపయోగపడుతుంది అందరిలో కలిసిపోవడానికి అందర్నీ కలుపుకుంటూ మెలగడానికి అని అంటూ ఉండేవారు కుదరలేదు చదువుకోవటం నిజంగానే చూపులతో తెలుస్తాయా మనుషుల మనోభావాలు ఎప్పుడైనా నేర్చుకుందాం ఇప్పటికిప్పుడు చదువుకుందాం అనే ఊపు వస్తోంది..... W/o sri . .t. V chandra Sekhar garu.
Very nice and beautiful story
Katha lo chanipoyina avida situation artham avuthundi but. Avida koothuriki explain cheyali but vaallani aa ammagari boyfriend(manaki snehitude kani practical gaa ade kada) to sneham cheyamanatam lantivi vintaniki baguntayemo kani practical gaa aa pillalaku future lo ibbandulu kaluga chestayi...Edo talli chanipoyindi Ani Kaaka anavasaramaina issues lo avutundi...tandri bhadyata telusukunnadu antunnaru kada....akkadito vadileyali tappa. Aaa sambandaaniki anavasaramaina podigimpu icchinattu ayindi.... Eenduku rasanante... Ilanti sambandhalaku ee madhyana approval ekkuva aipotondi....gatinchina vishyam gaa bhavinchali.. Edo ala jarigipoindi Ani explain cheyali tappa pillalu evariki...ituvanti salahalu ivvakoodadu vaalla future ki (social, marital life) chala problem avutundi Ani naa abhiprayam
🙏🙏🙏🙏🙏
స్టోరీ చాలా బాగుంది పాపం రాణి లెకపివతాము bhada గా undi
Kadha chala bagundi
Chala rojula tharvatha chala manchi kadha chdivanu
❤❤❤👏👏👌👌👍👍👍
Being a psychology student I love the ending
రైటర్ పేరుచూపండి
Now a days like this lover's will be she is so lucky but that man unlucky