పూజ గదిలో అతి ముఖ్యంగా ఉండవలసినవి ఉండకూడని వస్తువులు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024

ความคิดเห็น • 577

  • @madhubabu4702
    @madhubabu4702 ปีที่แล้ว +19

    గురు గారు చాలా మంచి విషయాలు మాకు తెలియచేశారు మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏

  • @sunithaseerapu8984
    @sunithaseerapu8984 13 วันที่ผ่านมา

    Thankyou guruvugaru.laxmi anugraham kosam.chala baga.vivarinchi.chepparu🙏

  • @annapoornag9163
    @annapoornag9163 8 หลายเดือนก่อน +3

    నమస్కారం, సాయి రామ్, దీపం, వెలి గించిన, తరువాత, శ్లోకం, చదువు తారు కదా, అది, పెట్టండి

  • @arepallyrameshsinger7405
    @arepallyrameshsinger7405 ปีที่แล้ว +2

    Chala baga maku explain chesttunaru miku chala runapadi untanu 🙏🙏🙏🙏

  • @rameshgoud6861
    @rameshgoud6861 ปีที่แล้ว +7

    Om namasivaya, pantulu garu good 👍 voice 👌 🙌 and good golden words.

  • @anandareddyjg9uiytothe0hp15
    @anandareddyjg9uiytothe0hp15 6 หลายเดือนก่อน +1

    Thank you guruvu garu chala manchi vishayalu chapparu

  • @manasachokkara2832
    @manasachokkara2832 8 หลายเดือนก่อน

    Guruvu garu ninna mee video first time chusa alla mee videos anni chustu vaste chala bagunayi.meeru cheppinvi anni nijalu anipistundi.subscribe cheskunam guruvu garu

  • @siramsettigangabhavani5485
    @siramsettigangabhavani5485 ปีที่แล้ว +15

    నమస్కారం గురువు గారు చాలా మంచి విషయాలు మాకు తెలియచేస్తున్నారు

  • @rathnasrilatha5953
    @rathnasrilatha5953 ปีที่แล้ว +2

    Chala munchi vishayallu chepparu gurugaru tq....🙏🙏🙏🙏

  • @LahariShiva-qq7ry
    @LahariShiva-qq7ry 5 หลายเดือนก่อน +30

    Okasari mi yokka pooja gadhini chupinchandi avi anni ela pettaro chusi memu kuda alane unchukuntamu

  • @mounikapolu1332
    @mounikapolu1332 หลายเดือนก่อน +2

    Elephants laxmi devi pakana pettocha

  • @HarishHarish-gt8vh
    @HarishHarish-gt8vh ปีที่แล้ว +1

    Guruvu gariki danya vadhalu meetho ela memu matladali

  • @lathamuralilatha5784
    @lathamuralilatha5784 ปีที่แล้ว +2

    చాలాబాగా చెప్పారు గురువుగారు

  • @tanskye
    @tanskye 9 หลายเดือนก่อน +23

    1. Bhagavad Gita- read atleast one page everyday
    2. Nemali eekalu
    3. Gomaata, aavu dhooda vigraham... Friday paalatoh pujinchali
    4. Chatram, chaamaram
    5. Dakshinavarta shankam, notlo pettukoni oodakudadhu ee Sankanni, engili cheyyakudadhu.
    6. Lakshmi gavvalu, bharya bharthalaku manchidi
    7. Gomathi chakram
    8. Shanku, chakralu
    9. Paada rasam, gandapu chekka
    10. Nalugu saamanlu, pasupu kunkuma, chinna gaajulu, ashtadala muggu vesi Kaali peeta mundara pettali
    11. Paccha karpuramu, 9 lavangaalu, 9 yalukalu
    12. Kubera kunchamu, oka platelo petti, oka bangaru/ragi kaasu, guri ginjalu, biyyam, vesi lakshmi devi padalu deggara pettali. Friday roju panchathamlo kadigi pettali.
    13. 108 vendi taamara pushpaalu, taamara ginjalu, muthyala danda
    14. Pasupu akshinthalu, pasupu kunkuma

    • @Anithapilli0811
      @Anithapilli0811 6 หลายเดือนก่อน

      😊🤝

    • @NikiNaidu
      @NikiNaidu 6 หลายเดือนก่อน +1

      Thank you

    • @Mk9344-mjk
      @Mk9344-mjk 5 หลายเดือนก่อน

      Tq😊

  • @padmajayamparala2302
    @padmajayamparala2302 ปีที่แล้ว +4

    Chala baga chepparu guruvu garu meku yeve na danyavadalu

  • @Padma_kitchen
    @Padma_kitchen ปีที่แล้ว +1

    Guruvugaru chala Baga chepparandi.

  • @AshokKumar-hn4xq
    @AshokKumar-hn4xq ปีที่แล้ว +1

    Guruvu garu meru chala baaga chepparu meeku tanyavatulu 🙏🙏🙏

  • @PadmaPadma-t6l6y
    @PadmaPadma-t6l6y ปีที่แล้ว +4

    This is very important and good information Gurugaru thank you so much

  • @boyashyamala1146
    @boyashyamala1146 4 หลายเดือนก่อน +2

    స్వామి గారు మనం దేవుడి ఫొటోస్ ఏదేనా దేవాలయం లో మాత్రమే కొనుకోవాలా లేకపోతే మనకు కావాల్సినవి shop లో kuda tisukovacah

  • @dragonfruitfarm8489
    @dragonfruitfarm8489 ปีที่แล้ว +11

    Please vwdios fast ga cheppadani ki antha slow ga chepthe ela andi nenu 1.5x speed lo vinna kuda normal ga chepthunnatlu undi chudandi

  • @ashaboinaradhika2081
    @ashaboinaradhika2081 10 หลายเดือนก่อน +1

    థాంక్యూ గురువుగారు 🙏🙏🙏

  • @priyaganduri7705
    @priyaganduri7705 ปีที่แล้ว +6

    HARE KRISHNA prabhu ji 🙏

  • @jaishreeram29721
    @jaishreeram29721 ปีที่แล้ว +2

    Guruvugarike padhabivandhanalu 🙏🙏🙏👏👏👏👏👏👏👏

  • @ManvithRe
    @ManvithRe ปีที่แล้ว

    Chala Baga chepparu swami
    Thanks swami

  • @ramadevichukka4375
    @ramadevichukka4375 ปีที่แล้ว +22

    గురువు గారి కి పాదాభివందనం మీరు చెప్పినివి అన్నీ ఉన్నాయి దక్షిణ అమృతా శఖం లేదు తామరా గింజలు మాలా 108 తీసుకున్నా ఆవి బీరువా లో ఉంచాను 6 నెలల తర్వాత చూస్తే మొత్తం పౌడర్ లా ఉంది ఎందుకు అలా అయ్యాయీ
    వాటిని తీసివేసాను మాళ్ళీ విడిగా 9 తెచ్చుకున్న స్వామి. అవి పూజ లో పెడుతున్న. ,స్వామి

  • @radhapatrudu3570
    @radhapatrudu3570 10 หลายเดือนก่อน +1

    Tq 🙏🏻guruvugaru

  • @sambarrama2475
    @sambarrama2475 9 หลายเดือนก่อน +2

    నమస్తే గురువు గారు గురియలు ఏన్ని వుండాలి తమర గింజలు ఏన్ని ముత్యాల మలలో ఏన్ని వుండాలి 🙏🙏

  • @bhargavikanala927
    @bhargavikanala927 หลายเดือนก่อน +1

    Hi sir 9 lakshmi kavalu , eevey. Friday ammavari dagara petti malli lopala pooja room lo petukovacha sir , again friday mali use cheyavacha

  • @sagarerram9933
    @sagarerram9933 ปีที่แล้ว +1

    Chala baga vivarincharu

  • @kotimeernarsimha8477
    @kotimeernarsimha8477 ปีที่แล้ว +2

    Thanks guruvu garu

  • @garshesaiaakansha8789
    @garshesaiaakansha8789 ปีที่แล้ว

    Swami me padalaku shatha kotti vandanalu navi na kutubanivi

  • @boddumunirathnam281
    @boddumunirathnam281 ปีที่แล้ว +1

    Thank you guruvu garu 💐💐💐🙏🙏🙏🔱👌👌👌

  • @psujatha4961
    @psujatha4961 8 หลายเดือนก่อน +1

    Guruvu garu govt job kosam adyena chapandi
    Nenu exam rasina job raledhu adyena pooja vidanam చేపంది

  • @radhapolagouni8633
    @radhapolagouni8633 ปีที่แล้ว +2

    Guruvughri ki namaskralu,meeru bagha chaparu kani anipatadhaniki place ladu

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  ปีที่แล้ว +1

      పోనీ కొన్ని వస్తువులు ఉండేలా చూసుకోండి భగవద్గీత గో మాత విగ్రహం కుబేర కొంచెం ఈ మూడు అయినా పెట్టుకోండి ఓం నమో వెంకటేశాయ 🙏

  • @sailajakumari9261
    @sailajakumari9261 ปีที่แล้ว +5

    Jai krishna

  • @seethivenkatasavitri4006
    @seethivenkatasavitri4006 ปีที่แล้ว

    Chala Baga chepparu swamy

  • @dsailendrakumar5548
    @dsailendrakumar5548 ปีที่แล้ว +7

    చాలా చక్కగా వివరించి చెప్పారు గురువుగారు, చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nimmadivaralakshmi2171
    @nimmadivaralakshmi2171 ปีที่แล้ว +1

    Tq guruvugaru

  • @saradaippili6114
    @saradaippili6114 ปีที่แล้ว +1

    Nice collection guruji pooja store link provid cheste bagundtundi 🙏🙏

  • @bcklogs
    @bcklogs ปีที่แล้ว +1

    గోమాత విగ్రహనికి రోజు కడగాల, అభిషేకం చేయాలా sir

  • @pinisettisrujana378
    @pinisettisrujana378 7 หลายเดือนก่อน +3

    చాలా బాగా చెబుతున్నారు గురువుగారుమాకు తెలియని ఎన్నో విషయాలు మీ ద్వారా తెలుసుకుంటున్నాము మీకు ధన్యవాదాలు

  • @Amma-u2p
    @Amma-u2p ปีที่แล้ว +1

    స్వామి వీటిని కొనుగోలు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది.. చెప్పండి గురువుగారు

  • @NageswaraoM-f8y
    @NageswaraoM-f8y ปีที่แล้ว

    Thank you guruvu garu

  • @vanithaapenta4644
    @vanithaapenta4644 ปีที่แล้ว +6

    Thank You Guruvu gaaru
    next videos lo kinchem description lo a names mention cheyyandi
    incase evaraina kothaga konukkovalani anukuntai a list use avvochu ani
    chinna korika anthey
    thank you so much for the beautiful information.
    🙏🙏🙏

  • @Bunnusanju
    @Bunnusanju ปีที่แล้ว +1

    TQ guru garu🙏

  • @mamatha.c.amamatha.c.a4189
    @mamatha.c.amamatha.c.a4189 ปีที่แล้ว

    Tq u 👏👏gud information

  • @ThokadaNarayanarao
    @ThokadaNarayanarao ปีที่แล้ว

    Chela Baga chepparu

  • @allavijayalakshmi6477
    @allavijayalakshmi6477 ปีที่แล้ว +16

    🙏గురువు గారు ధన్యవాదములు 🙏

  • @bhukyaprameela8141
    @bhukyaprameela8141 ปีที่แล้ว

    Daily pooj vidhanam gurunchi chepandi gurugaru.....

  • @roshiniraaz6639
    @roshiniraaz6639 ปีที่แล้ว

    Tq so much guru garu

  • @imemyself105s
    @imemyself105s ปีที่แล้ว +2

    Lakshmi devi photo chala bagundhi guruvubgaaru plz pdf kavali estaara

  • @nagaranikidslearning932
    @nagaranikidslearning932 ปีที่แล้ว +4

    ధన్యవాదములు గురువు గారు 🙏🙏🙏🙏🙏

  • @MadhuAggu-h1m
    @MadhuAggu-h1m 10 หลายเดือนก่อน

    Thanku guru garu

  • @mokishithkrishna2
    @mokishithkrishna2 ปีที่แล้ว +17

    గురువు గారు చాలా చాలా ధన్యావదలు మీ నుంచి ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకా మరి అని విడియోలు చేసి పంపించండి చాలా బాగున్నా యి

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  ปีที่แล้ว +2

      ధన్యవాదాలండీ ఓం నమో వెంకటేశాయ 🙏

  • @anushanerella8051
    @anushanerella8051 ปีที่แล้ว +4

    1..Bhagvathgeetha
    2..Nemalikalu
    3..Gomatha vigraham
    4..chathram
    5..chamaram
    6..dhakshanavartha shankam
    7..laxmi gavvalu
    8..gomathi chakralu
    9..chakram,shanku
    10..padharasam,gandham chekka
    11..Nalugu samaanu,Peeta
    12..Chittigajulu..
    13..ganta
    14..pachakarpooram,9lavangaalu,9yalakulu
    15..kuberakuncham,guruginjalu,ragikasu,biyyam,sripalam
    16..vendi poolu108
    17..thamara ginjalu
    18..muthyala dhanda
    19..pasupu,kunkuma
    20..akshinthalu

  • @Srivenkateswara7
    @Srivenkateswara7 ปีที่แล้ว

    Gurugaru namaste kalishum anuvathi unavala patukovala gurugaru Lada yavaraina patukovacha chapandi plz danemeda video patandi

  • @puttarajunanjundappa7996
    @puttarajunanjundappa7996 ปีที่แล้ว +4

    Chala bavundi guruvugaru em pettochchu anta English lu cheppandi help aaithundi pls very nice information guruji 🙏🙏🙏🙏💐💐 Usharaju Hyderabad 🙏🙏

  • @Josh-pn5yq
    @Josh-pn5yq ปีที่แล้ว +1

    Jai Sreemannarayana🙏🙏chakkani visayalu andincharu🤝

  • @ycdnaidu48
    @ycdnaidu48 ปีที่แล้ว

    Namaste guruvugaru

  • @sharadarikkamalle4808
    @sharadarikkamalle4808 ปีที่แล้ว +2

    , Swami. Ammavaru Janthubali korukuntunda .goat mekalanu sheeps enduku bali estharu

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  ปีที่แล้ว +1

      అమ్మవారు ఎప్పుడు జంతుబలి కోరుకోదు అవన్నీ కూడా చాందసవాదులు అమాయకులు అమ్మవారి పేరుతో వాటి ప్రాణాలను తీసి మాంసం వండుకొని తింటున్నారు అవన్నీ అడవి మనుషులు పాత కాలంలో పెట్టినటువంటి పద్ధతులు కానీ వాటిని ఇప్పటికే మార్చలేకపోతున్నాం అదే బాధాకరమైన విషయం శ్రీమాత్రే నమః

  • @kvjtailoring4516
    @kvjtailoring4516 ปีที่แล้ว

    Namaskaram guruvu garu pillalu caduvutunna chaduvu chakka gaa gurtundela yedanna remidi cheppandi guruvu ,

  • @nageshwarik1821
    @nageshwarik1821 ปีที่แล้ว +1

    Thank you sir

  • @gokamadhu6804
    @gokamadhu6804 ปีที่แล้ว

    Guruvu gaaru ma inti punadilo pochamma vigraham labinchindi.aa devathanu ma thatha vallu prathista chesi inti devathaga kolichevaallu.memu kuda alage kolusthu vasthunnamu.last 10 years back ma patha illu thisesi memu kotha illu kattukunnamu.aa samayam lo devatha unna chotu alage unchi 2 years back gudi nirmanam chesi prathistinchinam.kani prathista chesina nundi maku intilo emi anukulanga jaragadam ledu.karanam ento artham kavatledu.gudi lo prathista ki mundu AA pochamma thalliki em mokkina avi neraverevi guruvu gaaru.kani present ye korika mokkina korika thiradam ledu.prathistalo emaina lopalu jarigaya Ani anipisthundi.danni ela thelusukovaali guruvu gaaru.prana prathistaki Srichakram tho prathista chestharani thelisindi.prathista samayam lo alantidi emi pettaledu.ippudu em cheyalo cheppagalaru.🙏🙏🙏🙏🙏

  • @chronicle1232
    @chronicle1232 ปีที่แล้ว +1

    గురువు గారికి నమస్కారం 🙏🙏🙏🙏 గురువుగారు ఆవు దూడ బొమ్మ ఎలా ఉండాలి??? కొంతమంది ఆవు బొమ్మలు కొమ్ములు నిటారుగా ఉండకూడదు అన్నారు కొద్దిగా వంగి ఉండాలి అన్నారు అందుకని . గురువుగారు పూజ మందిరంలో రెండు శంఖాలు ఉంచవచ్చు నా దయచేసి చెప్పండి🙏🙏🙏🙏🙏

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  ปีที่แล้ว +1

      ఆవు బొమ్మకు కొమ్ములు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ పూజ మందిరంలో రెండు శంకులు ఉండరాదు ఓం నమో వెంకటేశాయ 🙏

  • @Dharmadvajam
    @Dharmadvajam ปีที่แล้ว +2

    Gurooji nenu om namo Lakshmi Narayana namaha mantram 108 sarlu chadavalani anukuntunnanu veetikosam niyamalu patinchala endukante na paristiti bagolevu marriage divorce ayyayi 2 sarlu Abortion s chesukunnanu chetilo dabbulu levu duty kooda stiram Ledu nenu enta manchiga unna evariki nachadam Ledu chinnappudu nunchi kashtalu padutunnamu inka life set avvaledu Na Peru Geetha Gurugaru😧

  • @sukruthareddy122
    @sukruthareddy122 หลายเดือนก่อน

    🙏గురువు గారు, నిత్య కళాశ ఆరాధన ఎలాచేయాలి? ఎలా? ఏపుడు? తీసి మరల నిలుపుకోవాలి? దయచేసి తెలియ చేయండి. 🙏

  • @chinnachinna.p4826
    @chinnachinna.p4826 ปีที่แล้ว +3

    మా ఇంట్లో ఎంత కష్టపడుతున్నా సర్ లాభం కనిపిస్తుంది స్వామీజీ

  • @Munnabai360
    @Munnabai360 ปีที่แล้ว +23

    గురువుగారికి ధన్యవాదములు👃👃👃

  • @pravallikat6891
    @pravallikat6891 2 หลายเดือนก่อน

    భగవద్గీత ye టైమ్ లో చదవవలె అని చెప్పండి ఇంక నిష్టలు నియమాలు యేమైనా పాటించాల

  • @kavyareddy8761
    @kavyareddy8761 ปีที่แล้ว +2

    Narmadeswar lingam intlo pettukunte chala niyamalu vunnai antunnaru koncham vivarinchandi sir

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  ปีที่แล้ว

      తొందర్లోనే గురువు గారికి చెప్పి వీడియో అందిస్తాము ఓం నమో వెంకటేశాయ 🙏

  • @oohakallepalli16
    @oohakallepalli16 10 หลายเดือนก่อน

    Nitya Puja vidhanam cheppandi sir

  • @sripadharenuka
    @sripadharenuka ปีที่แล้ว

    Namaskaram. Swamy.
    MA puja gadhi Chala Chinadhi. Ala petamantaru

  • @chintuch5250
    @chintuch5250 ปีที่แล้ว +2

    NAMASTE GURUVU GARU MERU PUJA Gadhilo ye vastuvulu pettalo baga chepparu guruvu garu maa pujagadhilo kuladevatha yellamaa yellamma gadhe vesi Aa gadhemidha yellamma dhothu pettamu Alage gadhamedha chuttu photoses pettamu guru padagala samayamlo gadhe aliki devulla photose clen chesi gadhechuttu photose peduthamu eela pettocha guruvu garu

  • @lakshmichippada1943
    @lakshmichippada1943 ปีที่แล้ว +1

    Super ga chepthunnaru

  • @laxmivara8967
    @laxmivara8967 ปีที่แล้ว +2

    Guruvu garu enumu puja gadilo uncharadu annaru kada decoration kosam sannati teeganu upayogistamu kadandi mari vada kudada andi. Dayachasi chappandi.

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  ปีที่แล้ว +2

      ఆ ఇనుముకు కాస్త గంధం పూచినట్లయితే ఆ దోషము పరిహారమవుతుంది దరిద్ర దేవతకు ప్రీతికరము పసుపు గంధము లక్ష్మీదేవికి ప్రీతికరము పసుపు గంధము దానికి పూసినట్లయితే దరిద్ర దేవత అక్కడికి రాదు అని పెద్దలు చెప్పి ఉన్నారు శ్రీమాత్రే నమః

    • @laxmivara8967
      @laxmivara8967 ปีที่แล้ว

      Tq guruvu garu 🙏

  • @leelasri5670
    @leelasri5670 ปีที่แล้ว +4

    Thank you so much Guru Garu

  • @sasinayaksasinayak99
    @sasinayaksasinayak99 9 หลายเดือนก่อน

    Tq guriji

  • @adiharipriya
    @adiharipriya ปีที่แล้ว +1

    గురువుగారు లక్ష్మీ గవ్వలు పూజించే విధానం తెలపండి

  • @venumuthyala1624
    @venumuthyala1624 ปีที่แล้ว +1

    Sir varahi Amma gurinchi and kamakshi deepam gurinchi cheppandi Mee angle lo

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  ปีที่แล้ว +1

      తొందరలోనే గురువు గారికి చెప్పి వీడియో చేయిస్తామండి శ్రీమాత్రే నమః

  • @vijayalaxmipasumarthi706
    @vijayalaxmipasumarthi706 ปีที่แล้ว +31

    గురువు గారు చాలా చక్కగా చెప్పారు. నిజంగా మీ వీడియోలు మేము చూడటం మా అదృష్టం.

  • @maheswarivinjamuri9753
    @maheswarivinjamuri9753 10 หลายเดือนก่อน

    గురువుగారూ! నమస్కారం. కార్తీకంలో సూర్యోదయానికి ముందే దీపారాధన చెయ్యాలి అంటారు కదా! మొత్తం ఇల్లంతా తుడిచి తరువాత పూజకు ఉపక్రమిస్తే ఆలస్యం అవుతోంది. దేవుని గది వరకు తడిగుడ్డతో తుడిచి పూజా కార్యక్రమం పూర్తి అయిన తరువాత దీపం కొండెక్కిన తరువాత ఇల్లు మొత్తం తుడుచుకోవచ్చునా?
    కార్తీక మాసంలో ఏ రోజున నిద్ర చేసిన తులసి మొక్క స్థానంలో కొత్త మొక్కను తెచ్చుకుని పెట్టుకోవచ్చును?
    బయట కొన్న పూలు fridge లో పెట్టినవి fresh గానే వుంటే 2, 3 రోజులు పూజకు వాడవచ్చా?
    తమలపాకులు బయట కొన్న కట్టలో చాలా సార్లు ఎక్కువ ఆకులు చిల్లులతో కూడినవి వుంటే ఏమి చేయాలి?
    ఉదయం బ్రష్ చేసిన తరువాత మంచినీళ్ళు మాత్రమే తాగి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం తరువాత పూజ చేయుటలో తప్పులేదు కదా స్వామీ? ఉపవాస దినాలలో కూడా ఇలానే చేయవచ్చా?

    • @sreelathav3394
      @sreelathav3394 8 หลายเดือนก่อน

      నమస్తే అండి గురువుగారు 🙏🙏🙏🙏🙏
      నాకు కూడా సేమ్ ఇలాంటి డౌట్ వస్తుంది.
      ఉదయాన్నే పూజ చేయమంటారు. కానీ ఇంట్లో పిల్లల్ని school ki భర్త నీ office or shop ki పంపించాలి కదా వాళ్లకి బాక్సు లు పెట్టాలి కదా
      ఉదయం పూజ చేయటం ఎలా కుదురుతుంది ఏ మాసంలో అయిన......?
      దయచేసి దీని గురించి చెప్పండి.
      ఇంట్లో పనివాళ్లని పెట్టుకుంటే వాళ్లు చాలా ఆలస్యంగా వస్తున్నారు.
      వాళ్లు కూడా చాలా ఇండ్లలో పని చేయాలి కదా. అందుకే మన ఇంటికి వచ్చేవరకు ఆలస్యం అవుతుంది.
      అప్పుడు ఎలా పూజ చేయాలి.
      దయచేసి వివరించగలరు.
      ఇది చాలామంది కి ఉన్న సమస్య
      ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. అడగలేక పోతున్నారు.,😔

  • @praneeth229
    @praneeth229 10 หลายเดือนก่อน

    Okkati kuda nen pettaledu present....OK I will try

  • @bruumeshumi8744
    @bruumeshumi8744 ปีที่แล้ว

    Gomati chakralu
    Lakshmi gavvalu
    Nemali pinchum
    Shankam.

  • @bheemududurgaboddu1362
    @bheemududurgaboddu1362 ปีที่แล้ว +9

    Thank you గురువు గారు

  • @mounimounika4061
    @mounimounika4061 ปีที่แล้ว +7

    సంతానం కలగడం కొసం ఒక వీడియో చేయండి....గురువు గారు

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  ปีที่แล้ว +2

      గురువు గారికి చెప్పి తొందర్లోనే వీడియో అందిస్తాము ఓం నమో వెంకటేశాయ 🙏

  • @laximinalli9065
    @laximinalli9065 ปีที่แล้ว

    Swami aye colour Lakshmi gavali undali cheipindi

  • @creativethoughts241
    @creativethoughts241 ปีที่แล้ว +1

    Mari...ye pooja cheyakunda .......chala mandi christians ki....us and uk ....dubai lanti muslim ki chala rich ga life lead chestnaru....mari vallani laxmi devi ye pooja cheyakunda yela varistundi.

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  ปีที่แล้ว +1

      చాలా మంచి ప్రశ్న అది వారి తల్లి తండ్రి చేసినటువంటి పుణ్యం అయి ఉండవచ్చు లేక వారు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలమై ఉండవచ్చు దాన్ని ఇప్పుడు వారు అనుభవిస్తున్నారు కానీ చిట్ట చివరి దశలో పుణ్య ముగిసిపోయిన తర్వాత వారికి కూడా కష్టాలు అనేవి తప్పవు కానీ మనము స్వామివారికి ప్రతినిత్యం దండం పెట్టుకొని ఒక చిన్న స్తోత్రాన్ని చదువుకుంటే వచ్చిన నష్టమేమీ లేదు కదా శ్రీ మాత్రే నమః

  • @vadlamudiumarani4060
    @vadlamudiumarani4060 ปีที่แล้ว +1

    Namaste guruvu garu🙏intlo pooja gadhi thurpu chotu ledhu etu pettukunte manchi jaruguthundhi chepandi guruvu garu please🙏 🙏🙏🙏🙏

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  ปีที่แล้ว +1

      పడమర వైపు లేదా ఉత్తరం వైపు కూడా పెట్టుకోవచ్చు తల్లి ఓం నమో వెంకటేశాయ.

  • @harimahanty9103
    @harimahanty9103 6 หลายเดือนก่อน

    Nemali eekalu pettukomani cheppakundaa undalsindi meeru. Andaruu Nemali eekalu kaavali ani anukunte enni nemallani champalsi vastundo aalochunchandi....

  • @saigayatri1632
    @saigayatri1632 ปีที่แล้ว +2

    గురువు గారు ఇనప వస్తువులు అన్నారు కదండీ మరి దేవుని పటాలకు ఇనుప మేకులు ఉన్నాయి .ఎలా గురువు గారు🙏🙏🙏

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  ปีที่แล้ว

      దేవుడి చిత్రపటం మీద ఉంటే పరవాలేదు వాటిని మనం ఏం చేయగలం కానీ వీలుంటే ఇత్తడి మేకలు కూడా దొరుకుతున్నాయి వాటిని ఉపయోగించుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ 🙏

  • @vish9636
    @vish9636 ปีที่แล้ว +1

    Dhevudi patamulu a roju shubram chesukovali guruvugaru

  • @VivekDd-ro1ct
    @VivekDd-ro1ct 6 หลายเดือนก่อน

    Guruvugaru padarasam gurnchi chaptara

  • @ranimanne9058
    @ranimanne9058 ปีที่แล้ว +1

    Guruvugaru meru chepinavi ani ma pooja room lo petamu

  • @lavanyakollapuram8990
    @lavanyakollapuram8990 ปีที่แล้ว +2

    గురువుగారు ఇవన్నీ పూజ మందిరం లో పెట్టుకుంటే నిత్య పూజ చేయాలి వారం రోజులు చేస్తే సరిపోతుందా చెప్పండి

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  ปีที่แล้ว +1

      నిత్యము దీపారాధన చేయాలి ఓం నమో వెంకటేశాయ 🙏

  • @1987raji
    @1987raji 2 หลายเดือนก่อน

    Guruvu garu...
    Oka intlo rendu chotla pujalu cheyocha

  • @raghunadhsuroju8208
    @raghunadhsuroju8208 ปีที่แล้ว

    Gomatha vigraham pooja Gadhi lo pettukovadam kanna bayata thirige govulanu samrakshinchukundam

  • @annumithra9077
    @annumithra9077 10 หลายเดือนก่อน

    Guru Ji 🙏

  • @DubaiIkon
    @DubaiIkon ปีที่แล้ว

    అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడం ఎలా మరియు స్తల మహత్యం
    th-cam.com/video/KbFu-W9Ltfs/w-d-xo.html&feature=shared

  • @araru8144
    @araru8144 ปีที่แล้ว +1

    Guruvu garu pasupu kumkuma barinalu muta pettala leka open lo vunchala telupagalaru

  • @Latha-x1v3p
    @Latha-x1v3p หลายเดือนก่อน

    గోవు విగ్రహం బదులు గోవు చిత్ర పటం పూజించవచ్చా గురువు గారు