మీ ఇంట్లో తులసి చెట్టు ఉందా? అయితే ఈ పది పొరపాట్లు అస్సలు చేయకూడదు. చేస్తే ఇక అంతే.....

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • యన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వదేవతా
    యదాగ్రే సర్వ వేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం.
    (ఓం శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యై స్వాహా)

ความคิดเห็น • 296

  • @dhanalakshmibisani8026
    @dhanalakshmibisani8026 ปีที่แล้ว +8

    చాలా చక్కగా మన సాంప్రదాయ పద్ధతులను పద్ధతులను వివరించి తెలియ చేస్తున్నందుకు కృతజ్ఞతలు జై గురుదత్త

  • @harshabada9455
    @harshabada9455 14 วันที่ผ่านมา

    Chala manchi vesayalu cheppru guruvugaru

  • @hatakeswararao9976
    @hatakeswararao9976 ปีที่แล้ว +3

    Chala adbhuthanga chepthunaru guruvu garu

  • @nikhilj6415
    @nikhilj6415 7 หลายเดือนก่อน

    గురువుగారు మాకు తెలియని విషయాలు చెప్పారు మీకు నా ధన్యవాదములు

  • @MaheshNimmaka-t8s
    @MaheshNimmaka-t8s 8 หลายเดือนก่อน +1

    ఉలసి గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు🙏🙏🙏

  • @sridevichowdary8438
    @sridevichowdary8438 ปีที่แล้ว +7

    మా వెన్నటే వుండి మమ్మల్ని సత్మార్గం లో ముందుకు నడిపిస్తున్న మీ పాదాలకు నమస్కారములు.. తులసి మాల బయట పూల వల్ల వద్ద కొని పూజ చేయొచ్చా...అలాంటప్పుడు ఏమి నియమాలు పాటించాలి తెలుపగలరు....

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  ปีที่แล้ว +3

      ధన్యవాదాలు చౌదరి గారు తులసి మాల బయట కొనుక్కుని వచ్చి కూడా పూజించవచ్చు కానీ ఆ తులసి మీద కొన్ని నీళ్ళు చెల్లి గంగేచ యమునేచైవ మంత్రాన్ని చెప్పి నీళ్లు ప్రోక్షణ చేసి లేదా ఓం నమో నారాయణాయ నీళ్లు చెల్లి భగవంతుడికి సమర్పించవచ్చు ఓం నమో వెంకటేశాయ 🙏

  • @SamathaTeki
    @SamathaTeki ปีที่แล้ว +1

    Thank you so much guruvugaru

  • @cutebabyhadwitha2350
    @cutebabyhadwitha2350 5 หลายเดือนก่อน +2

    నమస్కారము గురువు గారు 🙏🙏 తులసి చెట్టు నీడను ఎప్పుడూ తొక్క కూడదా లేదా పదక్షణలు చేసేటపుడు మాత్రమే తొక్క కూడదా గురువు గారు మా పిల్లలు ఆడుకునే టపుడు నీడను తొక్కుతుంటారు

  • @satyavani5925
    @satyavani5925 ปีที่แล้ว +1

    Dhanyavadamulu guruji

  • @SaiDevi-z8r
    @SaiDevi-z8r 5 หลายเดือนก่อน

    Tq Guruvugaru

  • @gowthamig8760
    @gowthamig8760 8 หลายเดือนก่อน

    Swamy bartha Leni vallu tulasi chettu ki deepam pettinpooja cheyavacha

  • @radhakondaveti7847
    @radhakondaveti7847 ปีที่แล้ว +1

    Namaste guruji 🙏🙏🙏

  • @gvijaykumar5416
    @gvijaykumar5416 ปีที่แล้ว

    Guruvu garu kalalo rolu rokali chakkaga bottu pettinattu kanipichindi swamy. Pls vivaran ivvandi.

  • @trivenijagadeesh1493
    @trivenijagadeesh1493 ปีที่แล้ว

    Guruvu garu nenu sravana skuravaram tulasamma nu paytanu swami tayliyaka paytukovacha

  • @ravikumarsattu1244
    @ravikumarsattu1244 ปีที่แล้ว +1

    జైశ్రీరామ్ గురువుగారు నాకు పరాశర సంహిత చదవాలని ఉంది పుస్తకం ఎక్కడ దొరుకుతుందో దయచేసి చెప్పగలరు

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  ปีที่แล้ว +2

      టీటీడీ ప్రెస్ లో దొరుకుతుంది లేదా విజయవాడ రాజమండ్రి పబ్లికేషన్ లో కూడా దొరుకుతుంది ప్రయత్నించండి శ్రీ మాత్రే నమః

    • @ravikumarsattu1244
      @ravikumarsattu1244 ปีที่แล้ว

      ధన్యవాదాలు గురూజీ జై శ్రీ రామ్🚩🙏

  • @nagnag1114
    @nagnag1114 ปีที่แล้ว

    Chaala danyavadhalu gurugaru

  • @karthikach2800
    @karthikach2800 3 หลายเดือนก่อน +3

    లక్ష్మీ తులసి కృష్ణ తులసి కలిపి పెట్టడం మంచిదేనా, కొందరు వ్యక్తులు కల్యాణం ఛాయలని అంటున్నారు మా ప్రక్షాకు సమాధానం చెప్పాలని కోరుతున్నాను గురువు గారు

  • @basavenkatamahalakshmi6340
    @basavenkatamahalakshmi6340 ปีที่แล้ว +1

    Om namo narayana namaha,

  • @malewarjagadeshwar4022
    @malewarjagadeshwar4022 ปีที่แล้ว +1

    ధన్యవాదాలతో ❤

  • @anilabadguna5287
    @anilabadguna5287 10 หลายเดือนก่อน

    తులసి మొక్క మొదట శివలింగం పెట్టవచ గురువు గారు చెప్పండి

  • @VanajaSunkey-yz3uy
    @VanajaSunkey-yz3uy ปีที่แล้ว +3

    🙏🙏

  • @sathyagurrala6859
    @sathyagurrala6859 8 หลายเดือนก่อน +1

    మా ఇంట్లో వుండే దేవుని గూడు .బయట రోడ్డు మీదకి కనిపిస్తుంది స్వామి.. అలా కనిపించ వద్దా? ఎవరికీ. ముఖ్యంగా చాకలి వాళ్లు చూడ వద్దు అంటారు.ఎంత నిజం వుంది దీనిలో..మేము గూడుకు తెర వేయవచ్చా..చెప్పండి.please 🙏🙏

  • @chaturvedijagadish6779
    @chaturvedijagadish6779 7 หลายเดือนก่อน

    ఏ దిక్కున పెట్టాలో చెప్పలేదు స్వామి

  • @sadineniashok2214
    @sadineniashok2214 10 หลายเดือนก่อน

    Mari sagam pachaga sagam endintlu ga vundha viruchukovacha

  • @padmaarvapalli2570
    @padmaarvapalli2570 ปีที่แล้ว +1

    తులసి చెట్టు ఏ దిక్కున పెట్టాలి ప్రదక్షిణలు చేయడానికి ప్లేస్ అపార్ట్మెంట్ లో ఉండదు ఎలా చేయాలి చెప్పండి గురువుగారు

  • @indirapapola144
    @indirapapola144 ปีที่แล้ว +2

    om namo Thulasamma thalli

  • @sivasaidesigns1646
    @sivasaidesigns1646 ปีที่แล้ว

    Pournami rojuna tulasini natavachha swamy alage sayantram 5.30ki natavachha

  • @sridevibsridevi9868
    @sridevibsridevi9868 ปีที่แล้ว

    Guruvu garu prathi roju oka tulasidallamulu kosidevuduki devudu media Adavaru veyee vacha maku teliya cheyandi

  • @nandhunandhu2503
    @nandhunandhu2503 7 หลายเดือนก่อน

    Tq swami 🙏

  • @gneeraja95
    @gneeraja95 ปีที่แล้ว

    Thulasi mokka nu avarikaina evvali ante a roju evvachu swamy

  • @ManjulaKatla-f1h
    @ManjulaKatla-f1h 10 หลายเดือนก่อน

    🙏🙏🙏 om narayanaya

  • @anasuyaanasuya7465
    @anasuyaanasuya7465 ปีที่แล้ว +1

    మంచి గా చేపుచున్నారు గురువుగారు బాగుంది

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  ปีที่แล้ว +1

      ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ 🙏

  • @thanoojathanooja2437
    @thanoojathanooja2437 ปีที่แล้ว +4

    Om namo narayanaya

  • @sunithaalle1215
    @sunithaalle1215 ปีที่แล้ว

    నమస్కారం గురువుగారూ 🙏 tulasi chettu madya bagam ante emiti.tulasi chettu motham madyalona.gandam kunkuma kandamuku pettala tulasi akulaku pettala cheppandi guruvugaru

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  ปีที่แล้ว

      తులసి చెట్టు మొత్తం కూడా పవిత్రమైనది కాండ అంటే ఆ చెట్టు యొక్క మధ్య భాగం కర్రలా వెళ్లి ఆకులు వదులుతుంది కథ అదన్నమాట దాన్ని మనం పూజించినట్లయితే సకల దేవతలనూ పూజించినట్లే అని చెప్పి ఉన్నారు ఆకులకు కూడా మనము పసుపు కుంకుమలు పెట్టి పూజించు కోవచ్చును తప్పులేదు శ్రీమాత్రే నమః

    • @sunithaalle1215
      @sunithaalle1215 ปีที่แล้ว

      ధన్యవాదాలు గురువుగారూ 🙏

  • @sunithajangam269
    @sunithajangam269 ปีที่แล้ว

    Guruvugaru egg nonveg avuthunda

  • @LakshmiLakshmi-zk2zc
    @LakshmiLakshmi-zk2zc 8 หลายเดือนก่อน

    ఎన్ని రకాల తులసి చెట్లు నాటుకోవాలి స్వామి

  • @malyalavenkatesh9339
    @malyalavenkatesh9339 ปีที่แล้ว

    chala tnxs sir .............mari konni kommalu endi potai kada vatini tesaili kada..mari appudu ala swamy........avi testa na kada pachha chiguru vastai kada

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  ปีที่แล้ว

      అవును నిజమే కానీ శుక్రవారము మంగళవారము ఆదివారము ఈ మూడు రోజులు విడిచిపెట్టి ఇంకా ఏ రోజుల్లో ఆయన తెల్లవారి 10 గంటల లోపల తీసేయవచ్చు తరువాత తులసి చెట్టును పూజించి క్షమాపణ చెప్పాలి శ్రీమాత్రే నమః

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 ปีที่แล้ว +17

    *ఓం శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యై స్వాహా*

  • @samalapallypraveena3853
    @samalapallypraveena3853 11 หลายเดือนก่อน

    Naarayanudu chinna vigraham pettukovacha? Thulasi kotalo..and ma thulasi kundi lo mattilo oka bichu petti chinna lingam pettanu..daily water abishekam chesthunna.. ala lingam thulasikundilo pettocha? Ledha naarayanudi vighram pettocha? Plz reply me sir

  • @sivamanijakkula8587
    @sivamanijakkula8587 ปีที่แล้ว +1

    Radhika. Sivamani. V. Z m

  • @thanvinaishu9102
    @thanvinaishu9102 ปีที่แล้ว

    తులసి కోట మన పెద్ద వాళ్ళు చేస్తేనే అందులో పూజ చేయాలా లేక మనం న్యూ తులసి కోట పెట్టవచ్చా చెప్పండి గురువుగారు

  • @rupa.ramesh7333
    @rupa.ramesh7333 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @sagarerram9933
    @sagarerram9933 ปีที่แล้ว

    Thulasi dallalu thempavachha guruvugaru

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  ปีที่แล้ว

      తప్పకుండా తులసీదళాలు తెంపుకొని శ్రీమన్నారాయణుని పూజించుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ 🙏

  • @vbhargavi7
    @vbhargavi7 ปีที่แล้ว

    Patalipuspamulanu telugu lo emantaru cheppandi

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  ปีที่แล้ว +1

      మా కర్ణాటకలో అయితే పసుపు పారిజాతాలు అని పిలుస్తారు శ్రీమాత్రే నమః

  • @LakshmiDevi-fv6uj
    @LakshmiDevi-fv6uj 6 หลายเดือนก่อน

    మా ఇంట్లో తులసమ్మను పెడితే మా అత్త తిని ప్లేట్ కడిగిన ఎంగిలి నీళ్ళు పొయ్యడం ,బట్టలు ఆరేసిన తర్వాత మళ్లీ మిగుల్టాయి కదా ఆ నీళ్ళు పోసేది ఇంటి ముంగిట ఉందా కూడదు అని మా వారికి చెప్పి గొడవ చెడింది ఎలా ఎన్నో విషయాలలో మనశ్శాంతి లేకుండా పోతుంది మా వారి ని మా అత్తని ఏం చేయాలి స్వామి గారు చెప్పండి దయచేసి

    • @RavisiriRavisiri-b6t
      @RavisiriRavisiri-b6t 6 หลายเดือนก่อน

      Juttupatti kottamma

    • @samanthashetty2859
      @samanthashetty2859 3 หลายเดือนก่อน

      Ame papamu aamede chepite vina appudu emchestamu

    • @LakshmiDevi-fv6uj
      @LakshmiDevi-fv6uj 3 หลายเดือนก่อน

      @@samanthashetty2859 ఓం నమః శివాయ

  • @murthyjsr5937
    @murthyjsr5937 ปีที่แล้ว

    Naku.bakepain.
    Nelameda.padukolenu
    50yr

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  ปีที่แล้ว

      పర్వాలేదు మంచము పై నే దర్బలువేసుకుని పడుకోండి.

  • @roshiniraaz6639
    @roshiniraaz6639 ปีที่แล้ว

    Tq guru garu

  • @malewarjagadeshwar4022
    @malewarjagadeshwar4022 ปีที่แล้ว +23

    మన హిందూ సంప్రదాయాన్ని తెలియజేస్తూ, హిందూ సమాజాన్ని మేల్కొల్పు నందుకు మీకు నా ప్రత్యేక పాదాభివందనాలు

  • @rajyalakshmipushadapu5752
    @rajyalakshmipushadapu5752 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @lakshmianasuya1532
    @lakshmianasuya1532 6 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @kolaeswarao3309
    @kolaeswarao3309 3 หลายเดือนก่อน

    Guruvu garu mammu oka kundilo pettamu swami. Kani meru anaru kadha. Burudhavanam kundilo pettali ani mari epudu thesi pettavacha gurujii

  • @chowdarygariammayi5013
    @chowdarygariammayi5013 ปีที่แล้ว +2

    గురువు గారు తులసి కోటలో శివలింగం, నంది నీ పెటుకోవచ్చున

  • @thingstoknow1521
    @thingstoknow1521 หลายเดือนก่อน

    Swamy thulasi chettuku sravanamasam lo prati roju deepaaradana cheyavacha??

  • @karriparvathi8795
    @karriparvathi8795 หลายเดือนก่อน

    Kni grubugru veshnu tulise okte untndi lxmi tulusi kstm undtm andeke ok te pujistnnm grubgru

  • @guttulapravallika5984
    @guttulapravallika5984 3 หลายเดือนก่อน +1

    Guruvugaru memu katharatho cut cheshamu ante adhi dhoshama

  • @suryateja2402
    @suryateja2402 ปีที่แล้ว +17

    గురువు గారు మాకు తెలియని విషయాలు చెప్పారు మీకు నా ధన్యవాదాలు, ఓం నమో నారాయణాయ

  • @radhikakotte4961
    @radhikakotte4961 ปีที่แล้ว +4

    Pelli kani ammailu thulasi pooja chyavachha guruv garu deepam pettadam lantivi thelupagalaru 🙏🙏🙏

  • @cutebabyhadwitha2350
    @cutebabyhadwitha2350 5 หลายเดือนก่อน +1

    నమస్కారము గురువు గారు 🙏🙏ఇంటి గుమ్మానికి ఎదురుగా తులసి చెట్టు ఉండవచ్చా గురువు గారు దయచేసి చెప్పగలరు

  • @kalyanigottipati2340
    @kalyanigottipati2340 5 หลายเดือนก่อน

    తొలిసి చెట్టు అనవాయితీ లెకుండా ఎసుకొవచ

  • @thanvinaishu9102
    @thanvinaishu9102 ปีที่แล้ว +1

    వెండి లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిరోజు పూజించా లా, శుక్రవారం పూజిస్తే సరిపోతుందా చిన్న విగ్రహం, చెప్పండి గురువుగారు

  • @vantikommusandhys1524
    @vantikommusandhys1524 ปีที่แล้ว +5

    Vaarahi amma vaaru gurinchi cheppandi guruvu gaaru. Aela pujinchali cheppandi

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  ปีที่แล้ว +2

      వారాహి దేవి ప్రత్యంగిరా దేవిని ఇప్పుడు ఉపాసన చేస్తూ ఉన్నాను ఇప్పటికే 20 రోజులైంది దాని గురించి పూర్తిగా నేను తెలుసుకొని మంత్రాలు పూజా విధానము అన్నీ కూడా వీడియో ద్వారా తొందర్లోనే మా ఛానల్ లో అందిస్తాము శ్రీ మాత్రే నమః

    • @srilekhanadigatla442
      @srilekhanadigatla442 ปีที่แล้ว +1

      Nanduri srinivas gari channel lo pettaru chudande

  • @_vicky_the_photographer_
    @_vicky_the_photographer_ ปีที่แล้ว +11

    గురువు గారు చాలా చక్కగా చెప్తున్నారు మీరు చాలా చక్కగా అర్థం అవుతున్నాయి మీకు శతకోటి పాదాభి వందనాలు గురువుగారు మీలాంటి గురువుల వల్ల మా పాపాలు తొలగి పోతున్నట్టు అనిపిస్తున్నాయి ఆ ఈశ్వరుడే మీతో మాట్లాడి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే శివుడాజ్ఞ లేనిదే చిన్న చీమైనా కుట్టదు అని అంటారు కదా అందువల్ల అలా అన్నాను గురువుగారు సనాతన ధర్మం గురించి మీరు చెప్తుంటే చెవులకు ఇంపుగా ఉన్నది గురువుగారు జైశ్రీరామ్ గురువుగారు నాది ఒక కోరిక మనం గోవును గోమాతగా పూజిస్తాం సకలదేవతా స్వరూపాలు గోమాత లో చూసుకుంటున్నామ్ అలాంటి గోమాతను బక్రీద్ పండగ రోజున మన రాజధాని అయిన హైదరాబాదు గో రక్తంతో తడిసి పోతుంది గురువుగారు ఏదైనా ఒక చట్టం అమలులోకి వచ్చి ఈ గోహత్యను ఆపాలి లేదా ఇది కూడా శివుడు మాయ ఈయన ఎందుకంటే గురువు గారు చూడాల్సిన లేనిదే చీమైనా కుట్టదంటారు ఆ గోవుని కూడా ఎలా హత్యలు చేసి తినడం శివుడి ఆజ్ఞ న నా లేదా నీలాంటి స్వాములు గోవుల గురించి వీడియోలు తీసి చెప్పండి గురువుగారు గోమాత ఎంత విశిష్టత కలిగినది ఇది నా కోరిక గురువుగారు దయచేసి నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి గురువుగారు ధన్యవాదములు,,,🙏🙏🙏

  • @PrameelaSunkireddy-pv4lf
    @PrameelaSunkireddy-pv4lf ปีที่แล้ว +9

    చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు పాదాభివందనాలు 🙏🙏

  • @sashirekha87
    @sashirekha87 ปีที่แล้ว +70

    పూజించే చెట్టు కాకుండా వేరే తులసీ చెట్టు విషయం లో కూడా ఈ నియమాలు పాటించాల సామీ . మేము పూజ కోసం వేరే మొక్క లు పెంచుకుంటాము . ఎక్కువ చెట్టులు వచ్చినప్పుడు పీకుతుంటాము అలా చేయవచ్చున చేయకూడదో తెలుపగలరు

  • @gujjalapadma7318
    @gujjalapadma7318 ปีที่แล้ว +1

    గురువుగారు మాఇంట్లో తులసి మొక్క పూజ చేసినప్పుడు నిద్రపోతున్నది పూజ చేయునపుడు బాగా వస్తుంది 🙏🙏🙏 మాది క్రిష్ణ తులసి ఎందుకు చెప్పండి స్వామీ 🙏🙏

  • @kumarsrinu1980
    @kumarsrinu1980 หลายเดือนก่อน

    Vaayanam ichetappudu tulasi ni petti ivvachaa

  • @revoorireddys5725
    @revoorireddys5725 ปีที่แล้ว +2

    Poona cheese Chettu dhalalu the pane kudadu a antaru kada Veroka chttu dalalanu thempukutam

  • @rajeshwairirajeshwairi7042
    @rajeshwairirajeshwairi7042 ปีที่แล้ว +5

    Tq master🙏thappu throva paduthunna mana samajam malli maname mana sanathana dharmam lo patistu andaru patinchela cheyali nenu Mee video s follow avutanu tq so much 🙏

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  ปีที่แล้ว +1

      ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ 🙏

  • @jagadeeshwarip710
    @jagadeeshwarip710 ปีที่แล้ว +1

    Ma intlo thulasi maindoorki opposite lo vuntundi madi daksina dwaara m daily deepam dakshinaaniki vuntundi em cheyali cheppandi vere vaipuki pette avakadam ledu pls reply ivandi

  • @kalyanigottipati2340
    @kalyanigottipati2340 5 หลายเดือนก่อน

    Sodakam lo tolasi mokkaki niru poyavacha

  • @DNMDCHANNEL10
    @DNMDCHANNEL10 ปีที่แล้ว +2

    తులసి మహిమ గురించి చెప్పినందుకు ధన్యవాదాలు గురువుగారు. మీరు చాలా బాగా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు.

  • @BolleSharadha
    @BolleSharadha 29 วันที่ผ่านมา

    Namaskaram guruvugaru pellikani aadapillalu thulasi chettu intlo pettukuni poojinchavacha dayachesi telupagalaru.

  • @Bhoomi-ux4hv
    @Bhoomi-ux4hv ปีที่แล้ว +1

    Namasthe guruji.tulasi ni aeu directin lo petali .sunday tulasi devi upavasam untundi kabati ,ah roju water veyodhu ,vesthe ammavari fasting manam chedagottamu ani recent ga vinanu.idi chepandi..aemaina mantralu unte screen paina display cheyandi.guruji

  • @karriparvathi8795
    @karriparvathi8795 หลายเดือนก่อน

    Miru chippevdinm nchindi grubugru 🙏🙏🙏🙏

  • @vjayappa7716
    @vjayappa7716 2 หลายเดือนก่อน

    Ruthu dosham ante enti svami

  • @ManiDeepikaLonka
    @ManiDeepikaLonka 7 หลายเดือนก่อน

    ఇంటి లోపల తులసి మొక్క పెట్టుకోవచ్చా గురువుగారు మాకు బయట స్థలం లేదు లోపల ఎక్కడ పెట్టుకో మంటారు

  • @gandhamaruna1049
    @gandhamaruna1049 5 หลายเดือนก่อน

    Thulasi daggra agarbatti pettacha

  • @sav3nad
    @sav3nad 6 หลายเดือนก่อน

    saadHarananga anaraa verribaagulavaadaa!

  • @SrinuvasaraoSinkavli-bi9lv
    @SrinuvasaraoSinkavli-bi9lv ปีที่แล้ว +1

    Swami. Tulasi. Kotalo. Gomatanu. Petti. Pujincha. Vacha

  • @ramashenoy5213
    @ramashenoy5213 9 หลายเดือนก่อน

    Guruvugaru namaskaramulu. Maaku oka sandeham tulasi gurinchi, vivarinchagalaru. Yemante...memu ippudu rent ki vachina intlo venuka vypu Brindavan lo tulasi chala bagundi. Kani ninnati varaku nenu Puja chesukunna tulasi ni simhadwaram mundu pettamu. Ippudu na sandeham rendu chotla deepam pettavacha?

  • @praneerh
    @praneerh 3 หลายเดือนก่อน

    Namaste giruvu gaaru.ma inti door padamara vaipu untundi, door ki eduruga thulasi chettu pettu kovacha guruji theliyacheyandi🙏

  • @premagundrapalli
    @premagundrapalli 2 หลายเดือนก่อน

    guruvu gariki namasthe. .
    inti mundu place lekunte inti venuka balcony lo thulasammani pettuko vacha...

  • @jkumaraswamy6270
    @jkumaraswamy6270 ปีที่แล้ว +9

    పాదాభివందనాలు స్వామి,
    🙏🙏🙏🙏🙏

  • @rudraunmeshkrishna9270
    @rudraunmeshkrishna9270 6 หลายเดือนก่อน

    Sri vishnurupaya namashivaya ...........guruji maa intlo tulsi Mata esanya(ishanya) dikkuna unnadhi ayyiyhe kondharu asalu undodhu akkada antunaru .......meri okkasari chepandi guruji tulsi ni ishanya dikku petochaa guruji

  • @mallika8a257
    @mallika8a257 ปีที่แล้ว +7

    Thank you garuvu garu 🙏🏻🙏🏻🙏🏻💐💐💐. చాలా మంచి విషయాలు చెబుతున్నారు. మీకు మా పాదాభివందలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻. మీరు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని మనసుపూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. Om sai ram

  • @Manjushree-p2j
    @Manjushree-p2j 8 หลายเดือนก่อน

    స్వామి గారికి నా నమస్కారములు. తులసి కోటలో దీపాన్ని వెలిగించినప్పుడు మన వైపు ఉండాలి లేక తులసిని వైపు పెట్టాలా చెప్పండి గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻

  • @reetusree1401
    @reetusree1401 8 หลายเดือนก่อน

    Namaskaram guruvu garu. Thellavaru jamuna lechi nenu dhevudiki dhannam pettukuntanu. Kani ma intlo vallu nidra levaru ala vunnappudu ellu shubram chisi puja cheyyacha ledha annadhi na doubt andi.

  • @satyabharani_741
    @satyabharani_741 10 หลายเดือนก่อน

    Namaskaram guru garu.ma intlo tulasi chetlu thota undi.pooja chese tulasi veruga kundilo undi.thota lo unna tulasi koserapudu kuda ye niyamalu mathichala.thota lo unna tulasi epudaina koyavacha

  • @VanguriRamya
    @VanguriRamya หลายเดือนก่อน

    Sir tulasi pooja roju cheyali anta roju head bath cheyala ladha sir plz reply me sir

  • @sainisarkar7984
    @sainisarkar7984 6 หลายเดือนก่อน

    Swamy nenu muslim na house mundu laxmi thulasi krishan thulasi chettu undi daily pooja kuda chesthunna by birth nunchi non veg nenu thenanu kabati me speech veni tulasi chetu pettukunnanu spech medi chala super swamy hafsaf swamy ji

  • @lakshmisrinadh810
    @lakshmisrinadh810 9 หลายเดือนก่อน

    Namasthe swamy. Nako sandheham undi , pooja chesthunna tulasi chettu nundi seeds verevarki evvavachuna.

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 ปีที่แล้ว +1

    Very valuable guidelines clearly explained by guruvu garu about Tulsi matha. But vedio voices are very low please improve the vedio voice. Namaskarllu guruvu garu.

  • @sunithamltdmltlabtechnicia999
    @sunithamltdmltlabtechnicia999 ปีที่แล้ว

    Maa tulasi kotaloo spare tulasi mokkalu 6 kukkalu(dogs) padu chesaayi vati kalu ,body tagilaayi avi nenu kotaloo pettadaniki istam avvadam ledu veetini gangaloo anapavatchaa❤❤❤cheppandi guruvu garu

  • @gowthamig8760
    @gowthamig8760 8 หลายเดือนก่อน

    Swamy bartha Leni vallu tulasi chettu ki deepam pettinpooja cheyavacha

  • @GnaneswarKaragiri
    @GnaneswarKaragiri ปีที่แล้ว +1

    MahShivaligeshwarni gurinchi chebuthunte Naku entha Baga anipisthundi

  • @ksoujanya228
    @ksoujanya228 8 หลายเดือนก่อน

    Guruvu garu balli chanipoyindi amo Ani chipurutho kotanu ami Aina avuthada kani adi balli kadu thoda Ami chayali guruvu garu

  • @karnikirajeswari2645
    @karnikirajeswari2645 ปีที่แล้ว +1

    గురువు గారు తులసి చెట్టు కి పూజ చేసే వీడియో కూడా చేసి పెట్టండి థాంక్యూ గురువుగారు

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  ปีที่แล้ว +2

      తప్పకుండా తొందరలోనే వీడియో అందిస్తామండి శ్రీమాత్రే నమః

  • @vinaynallamolu6858
    @vinaynallamolu6858 10 หลายเดือนก่อน

    Maaku intilo thulasi chettu ledhu Karthika dwadashi Puja ekkada chesukovali cheppandi swamy p l z

  • @harshadarlingharsha4771
    @harshadarlingharsha4771 ปีที่แล้ว +1

    Pillalu cheppina Mata vinali Ante vishayam gurinchi video cheppandi

  • @chitra9123
    @chitra9123 ปีที่แล้ว +1

    నమస్కారం గురువుగారు.....తులసి కోటలో సాలిగ్రామ ను శంఖు కాకుండా శ్రీ కృష్ణ మూర్తి నీ ఉంచవచా స్వామీ

    • @vinayreddyharikathalu6658
      @vinayreddyharikathalu6658  ปีที่แล้ว

      తప్పకుండా ఉంచుకోవచ్చు చాలా శ్రేష్టము ఎందుకంటే తులసి దేవి కి చాలా ప్రీతికరము తొందరగా ఫలితం ఉంటుంది శ్రీమాత్రే నమః

    • @chitra9123
      @chitra9123 ปีที่แล้ว

      @@vinayreddyharikathalu6658 మీరు రిప్లై ఇచ్చారు....చాలా చాలా thanks గురువుగారు🙏🌷