High Court Serious On Hydra Commissioner Ranganath | హై కోర్ట్ లో జరిగింది ఇదే | BIG TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ย. 2024

ความคิดเห็น • 48

  • @MrRvramana1
    @MrRvramana1 หลายเดือนก่อน +4

    రంగనాధ్ గారి రాజకీయనాయకుల ఇళ్ళు , విల్లాలు , ఫాంహౌస్ లు , కళాశాలలు , హస్పిటల్ లు చెరువులలో ఉన్నా కనపడకపోయెటప్పటికీ కోర్టు మొట్టికాయలు వేసింది. మనలా కోర్టులు ఆయన సొల్లూ నమ్మవుకదా.

  • @harishchandra-n6i
    @harishchandra-n6i หลายเดือนก่อน

    Revanth anna doing good job

  • @gandesiva
    @gandesiva หลายเดือนก่อน

    #supporthydra

  • @harishchandra-n6i
    @harishchandra-n6i หลายเดือนก่อน

    Ranganath is doing good job

  • @SpyScorpion7
    @SpyScorpion7 หลายเดือนก่อน +6

    అంటే హైకోర్టుకి శని, ఆదివారాలు & సెలవులు మినహా ఇతర రోజులలో అన్ని అనుమతుల వున్న భవనాలను హైడ్రా కూల్చివేయవచ్చా? అప్పుడు సరేనా?? ప్రతి బాధితునికి ప్రస్తుత మార్కెట్ భూమి
    విలువ + ప్రస్తుత ఆస్తి విలువ + మానసిక వేదన ఛార్జ్‌లు (5 కోట్ల రూపాయల విలువైన) పరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించాలి! కాకపోతే, కోర్టులు కూడా పాపంలో పాలుపంచుకున్నట్లు భావించబడుతుందా?!

  • @sudhakardharavath2337
    @sudhakardharavath2337 หลายเดือนก่อน +27

    హైడ్రా కమిషనర్ రంగనాథ్sir మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి సార్ ఈ సామాన్య ప్రజల గురించి మీకెందుకు సార్ మంచి పని చేస్తే ఇంత అవమానం

    • @deepthikumar1706
      @deepthikumar1706 หลายเดือนก่อน

      😂😢anthaganam ga em peeki manchi Pani chesinaru swamy vallu teesukunna agenda manchidi but chestunna vidhanam chala wrong idhi artham kavatle mi ma gumpu mestri ki....asal veediki oka agenda ne ledu edo lanke bindalu nimpukoniki ivanni...first mi mestri ki cheppu roads development cheyamanu chalu inkem eekaledu kaani

  • @neeharikavardhan1794
    @neeharikavardhan1794 หลายเดือนก่อน +1

    Saturday, Sunday after sunset kakunda weak days kulchukondi ana?

  • @Arunodaya-qu6tn
    @Arunodaya-qu6tn หลายเดือนก่อน

    Ede good move

  • @JanaiahK-uj8jo
    @JanaiahK-uj8jo หลายเดือนก่อน +8

    Ranganadh is only to be route caused for all demolisation .He has no proper knowledge in the matter of poor ,living underpoverty. The loss occurred during demolition threat by the hydra commissioner ,many people were disappointed few womwen will tried to die one.woman was already dead due to heart broken name BUCHAMMA.

  • @satyanarayanareddy6074
    @satyanarayanareddy6074 หลายเดือนก่อน +1

    Notice stay order avasarama😅

  • @RamuluRamulu-y2h
    @RamuluRamulu-y2h หลายเดือนก่อน

    ippudu cheppandi...what to do..not do...ayyyindaaa...

  • @dubashivenkatesham9692
    @dubashivenkatesham9692 หลายเดือนก่อน +7

    యువర్ గ్రేట్ హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ కు ధన్యవాదాలు ప్రభుత్వం చేసేది మంచి పని ప్రజల సపోర్ట్ ఎనీ టైం ఇన్ దేర్ ఎనీ వేర్

    • @naveenkumar-wb6up
      @naveenkumar-wb6up หลายเดือนก่อน

      Congress paid batch.. all permission given by Congress in 2013. Now u r demolished..shame on congress

    • @saiv188
      @saiv188 หลายเดือนก่อน +2

      Nee illu ekkada undo cheppu first daanni kulagoduthe neeku telusthadi aa badha

    • @jagananna6572
      @jagananna6572 หลายเดือนก่อน

      Endhuku chepthadu ,,,2025 కొత్త ఆస్తిపన్ను లు వేస్తారు ,,,3 రెట్లు ఎక్కువ అంట ,,,Appudu cheppura Congress great ani

  • @acraviacravi678
    @acraviacravi678 หลายเดือนก่อน +5

    hydra is good work

    • @naveenkumar-wb6up
      @naveenkumar-wb6up หลายเดือนก่อน

      Very bad work .. no process no govt

  • @gnithyananadangnithyananad9772
    @gnithyananadangnithyananad9772 หลายเดือนก่อน

    Stop hydra

  • @balaboinasurekha8120
    @balaboinasurekha8120 หลายเดือนก่อน

    Public ko help karo

  • @AkSH-k5x
    @AkSH-k5x หลายเดือนก่อน

    అంటే కోర్టు ఆదివారం కూల్చొద్దు సోమవారం కూల్ చండీ అని చెప్పిందా ఏంటి యాంకర్ ఏం చెప్తున్నాడో ఏమిటో ఉండే చెరువులను కాపాడండి అయ్యా స్వామి చాలు😂🤭🥱🤗🤔🙏🧔 వర్షాలు వస్తే ఇంటి చుట్టూ కాలవలు తీయండి నీళ్లు పోవడానికి ఫస్ట్ ఒకప్పుడు ఇంటి సైడ్ లో అంతా కాలవలు ఉండేది మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి*ఆ లాంటి కాలువలు😂🎉🎻💐🤗🤔🙏🧔

  • @SpyScorpion7
    @SpyScorpion7 หลายเดือนก่อน

    HIGH COURT MEANS EXCEPT ON SATURDAY, SUNDAYS & HOLIDAYS HYDRAA CAN DEMOLISH THE BUILDINGS WITH PERMISSIONS ON OTHER DAYS?? THEN IS IT OKAY??? HIGH COURT SHOULD ORDER TO GIVE COMPENSATION WITH LAND OF PRESENT MARKET VALUE & PRESENT PROPERTY VALUE & MENTAL AGONY CHARGES WORTH 5 CRORES RUPEES EACH VICTIM! IF NOT, THEN IT WILL BE DEEMED THAT COURTS ARE ALSO INVOLVED IN THE SIN?!

  • @parikiralashirisha1961
    @parikiralashirisha1961 หลายเดือนก่อน +1

    Indhiramma houses evvakunda unna houses ne kolakodthunnaru... Nonsense

  • @balaboinasurekha8120
    @balaboinasurekha8120 หลายเดือนก่อน

    Hydra stop karo

  • @boyinepallikarthik9984
    @boyinepallikarthik9984 หลายเดือนก่อน +1

    India is lagging behind because of the legal system .. Slow and inefficient !! Anyone can take stay and use for years ..occupy all the lakes , Govt places and go to court if given notices.. land is free free free

  • @satyanarayanapanduga3999
    @satyanarayanapanduga3999 หลายเดือนก่อน +15

    Nonsense officer ranganath

  • @KollaVenkteswarao
    @KollaVenkteswarao หลายเดือนก่อน

    Buried vecevadki.last chance.adgutaru

  • @yramuyrammurthi8306
    @yramuyrammurthi8306 หลายเดือนก่อน

    జడ్జిగూడా సీఎం తత్తే కాకపోతే చివరి అవకాశం ఇవ్వండి పొట్ట ఉన్న ల్యాండ్లు పర్మిషన్లు వచ్చినాయి అన్ని వచ్చినాయి అన్ని వచ్చిన తర్వాత అవకాశం ఉండటం జడ్జి తప్పు కాదా అంటే ఇదంతా నాటకం బూటకం రేవంత్ రెడ్డిని చూస్తే జడ్జిలకు కూడా ఉచ్చబడుతుందంటే ఇంకా చూడండి తెలంగాణలో న్యాయం అనేది లేనేలేదు జడ్జి గారు సుమోటో గా తీసుకొని ఫుల్ సీరియస్ అయ్యాను హైదరాబాద్ బంద్ చేసి చేయాలనీ చెప్పాల్సింది బాయ్ రంగనాథను బతిమాలు చూడండి అంటే అర్థం చేసుకోండి మీకు న్యాయం జరగటం కష్టం

  • @harishchandra-n6i
    @harishchandra-n6i หลายเดือนก่อน

    Kabza korru night endhuku kattu kuntaru dhaniki permission untadha useless judge

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam8781 หลายเดือนก่อน +3

    MATHILENI CM KAVADAM TELANGANA PRAJALA KARMA

  • @RamuluRamulu-y2h
    @RamuluRamulu-y2h หลายเดือนก่อน

    political vaari koasam panichesthe ans cheppalsindi adikaaarle

  • @satyanarayanapanduga3999
    @satyanarayanapanduga3999 หลายเดือนก่อน +13

    Faltu congress cm

    • @goneumender7381
      @goneumender7381 หลายเดือนก่อน +1

      Falthu brs bjp

    • @burraswamy5345
      @burraswamy5345 หลายเดือนก่อน

      BRS adhikaramu unapudu vedava municipal minister ktr gari mida criminal casulu petali apadu anumatulichina officer officer ki lanchamu ichina prajalu tisukuna officer andaru dongale, court's kuda supreme court okala tirpu iste high court inkokala vachinai eno unai ipatikina future keralalo jarigina paristiti jarugakunda younger CM good descension tisukunadu support cheyandi pranamu unte palilu tini ayina bratakachu ,pranamu pote emi cheyalemu...

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam8781 หลายเดือนก่อน

    ELECTION LO ECHINA VAGDHANALA GURINCHI EPPUDAINA ALOCHINCHINAVA REVIEVE CHESINAVA MATHILENI CM

  • @venkateshampasupunuri5033
    @venkateshampasupunuri5033 หลายเดือนก่อน

    Waste raganath

  • @yonaakoandrayona8913
    @yonaakoandrayona8913 หลายเดือนก่อน +1

    జై హైడ్రా...కబ్జా చేసే వాడు రాత్రికి రాత్రి, ఎవరో వేదవ సహకారం తో నిర్మిస్తే...ఏమీ చేయలేని వాళ్లు...హైడ్రా ను ఏమీ చేయలేరు...జై hydraa🎉

  • @satyanarayanareddy6074
    @satyanarayanareddy6074 หลายเดือนก่อน

    HIGH COURT KUNTELVADHA GOVT LSND ILLU KATTADHDANI AVASARMUNTE LAND TEESKOVACHU😅

  • @bunny5679
    @bunny5679 หลายเดือนก่อน +2

    😭 6 గ్యారెంటీ లు ఎటుపాయే
    రైతుబందు, రుణమాఫీ ఎటుపాయే,
    4k, 6k , 2.5కి పెన్షన్ ఎటుపాయే,
    తులం బంగారం ఎటు పాయే ,
    కరెంట్ ,గ్యాస్ ఫ్రీ ఎటు పాయె,
    12కి ఆటోడ్రైవర్ కి ఎటు పాయె,
    గురుకులాలు అటకెక్కినాయి,
    రేప్ లు , ముర్డర్స్ లు పెరిగాయి,
    ఇన్వెస్ట్మెంట్, కంపెనీ లు జంప్,
    కెసిఆర్ నీ తలుచుకుంటున్న ప్రజలు..
    KCR పెట్టిన స్కీములు ❤❤
    రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత లేకుండ ఎరువుల సప్లయ్, అమ్మవడి వెహికల్, ఇంకా చాలా ఉన్నాయి,❤❤ KCR - తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్....
    😂 మోడీ గొడి చేసిన పనులు,
    ❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు,
    BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది....
    కానీ ఇండియా --
    Hunger index worst లాస్ట్,
    హ్యాపీనెస్ index లాస్ట్,
    Percapita income లో లాస్ట్ ,
    GDP గ్రోత్ లో లాస్ట్,
    Employement లో లాస్ట్,
    రైతుల ఆత్మ హత్య లు peak,
    హిందూ ముస్లిం గొడవలు,
    ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు......
    జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్....

    • @bsuresh2962
      @bsuresh2962 หลายเดือนก่อน

      మొన్ననే రెండు లక్షల రుణమాఫీ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి ఆ పైసలు పెడితే రెండు సంవత్సరాలు రైతుబంధు పడు మళ్ళీ ఇప్పుడేమంటే రైతుబంధు రైతుబంధు రైతుబంధు అంటారు

    • @bunny5679
      @bunny5679 หลายเดือนก่อน

      @@bsuresh2962 బొండ చేసింది కోట్ల మంది అలాగే ఉన్నారు.....

  • @yonaakoandrayona8913
    @yonaakoandrayona8913 หลายเดือนก่อน +2

    కబ్జా చేసిన వాడు ఆదివారం, మంగళవారం చూడకుండా చేస్తాడు...హైడ్రా చాలా సూపర్ ఎవరూ ఆప వద్దు

    • @muraleedharreddybarla
      @muraleedharreddybarla หลายเดือนก่อน +1

      GHMC office, hydra office, high court, secretariat ivvanni కూల్చండి మొదట ప్రభుత్వం ప్రజలకు ఆదర్శంగా సో ఇవ్వన్నీ కూల్చి తర్వాత వాసవి, vertex, ఇంకా చాలా మంది బడాబాబులు వాళ్ళ నిర్మాణాలు కూల్చి, తర్వాత పేద ప్రజలకి లంచం తీసుకుని అనుమతులు ఇచ్చిన అధికారుల ఇళ్ళు కూల్చి తర్వాత పేదవారి ఇళ్ళు కూల్చండి

  • @yonaakoandrayona8913
    @yonaakoandrayona8913 หลายเดือนก่อน +2

    13 ఏండ్లు ఉన్నవాడు డ్రైవింగ్ లైసెన్సు అడ్డదారి తీసుకొని బండి నడిపిన వాణ్ణి ఏమీ అనా కూడాదా...ఇదీ అంతే...అన్నీ సక్రమంగా ఉన్నా తప్పు తప్పన్నారా ...జై హైడ్రా🎉

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam8781 หลายเดือนก่อน

    HYDRA KADHU HYDRAMA N. CONVENTION KULCHI PEDHAVARI DHAGGARA ENTHA ENTHA VSDUL CHESTHUNDHU OKRAKAMAINA BUSINESS CHESTHUNNA MATHILENI CM

  • @harishchandra-n6i
    @harishchandra-n6i หลายเดือนก่อน

    Ranganath is doing good job