Vidura Neethi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 46

  • @narasimham50
    @narasimham50 2 ปีที่แล้ว +1

    శుభాభినందనాశీస్సులు. మనం రాజమండ్రి లో శ్రీ.వి.గో.శాస్త్రి గారి సమక్షం లో కలిసాం. బాగా ఉపన్యాసిస్తున్నారు. మీ అవధానాలు వీక్షించి ఆనందస్తున్నాం.

  • @sumanthpatel1753
    @sumanthpatel1753 3 ปีที่แล้ว +1

    You are being an greatest inspiration for human culture and Indian traditional mythology and so many.

  • @gourinadhsharma
    @gourinadhsharma 3 ปีที่แล้ว +1

    సోదరుడు లలిత్ కి నమస్కారం.. చాలా చాలా సంతోషం గా ఉంది.. 🙏👍

  • @MrSankaram
    @MrSankaram 3 ปีที่แล้ว +1

    My namaskaram to your infinite knowledge 🙏
    You will be laying path to empower our sanathana dharma to the next generation and truly inspirational..

  • @sukkakannaiah499
    @sukkakannaiah499 2 ปีที่แล้ว

    Great adithya gaaru

  • @dairymilk8284
    @dairymilk8284 4 ปีที่แล้ว +1

    అద్భుతమైన వర్ణన లలితాదిత్య గారు,మీ దగ్గర జ్ఞాన సంపద బాగుగా ఉన్నది లలిత్ గారు.🙂🙏

  • @rajsarma1837
    @rajsarma1837 2 ปีที่แล้ว

    very nice jai guru datta

  • @seshamadhavi
    @seshamadhavi 4 ปีที่แล้ว +6

    Chala Santosham 👍. Ninnu chustu unte Samavedam Shanmukha Sarma gari manasa putrudu laga anipistondi mari na varaku. Chala chala Santosham. Na aseessulu.🙏

    • @lalithgannavaram
      @lalithgannavaram  4 ปีที่แล้ว +3

      ధన్యవాదాలండి

    • @RohiniRoja-bg1ym
      @RohiniRoja-bg1ym 3 หลายเดือนก่อน +1

      ​@@lalithgannavaram😢😢😢 plzzzz me contact number evandy.

  • @pinakapanig5585
    @pinakapanig5585 4 ปีที่แล้ว +2

    చిరంజీవి లలిత్ ఆదిత్య కు శుభాభినందనలు

  • @edgydodgy3417
    @edgydodgy3417 3 ปีที่แล้ว +3

    Sir I've read your articles on Tattvaloka. So I decided to do a TH-cam Search to see if there was any content of yours available on TH-cam. The search was over here I was on your Channel. I must admit that Your videos on TH-cam and articles on Tattvaloka are enlightening and knowledgeable. 🙏🙏🙏

  • @savithriswamy644
    @savithriswamy644 4 ปีที่แล้ว +5

    Very nicely explained , Lalith! Want to learn more about this now !

    • @lalithgannavaram
      @lalithgannavaram  4 ปีที่แล้ว +1

      Thank you Aunty :)

    • @RohiniRoja-bg1ym
      @RohiniRoja-bg1ym 3 หลายเดือนก่อน +1

      ​@@lalithgannavaramplzzzz me contact number please send me

  • @venkatemani2708
    @venkatemani2708 3 ปีที่แล้ว +2

    అవధాని గారు , నమస్కారం :
    ఈ riddle చెప్పగలరా ?
    పైకి త్రిప్పి చూడ బ్రాహ్మణుడై యుండు
    తిరుగ త్రిప్పిచూడ తురక యగును
    అవని జనుల కెల్ల నాహారమై యుండు
    వస్తువెద్ది తెలుపగలరు మీరు ||

  • @madhavidhavala6538
    @madhavidhavala6538 3 ปีที่แล้ว

    Very good explanation... Keep it up! Looking forward for more such topics which will help the present and future generation too.👍

  • @srinidhikrishnamurthy8416
    @srinidhikrishnamurthy8416 3 ปีที่แล้ว +1

    మీ సహవిద్యార్థి (@ UT) అయినందుకు చాలా గర్వంగా మరియు సంతోషంగా ఉంది!

    • @lalithgannavaram
      @lalithgannavaram  3 ปีที่แล้ว +3

      నాకు కూడా 👍

    • @RohiniRoja-bg1ym
      @RohiniRoja-bg1ym 3 หลายเดือนก่อน +1

      ​@@lalithgannavaramcontact number plzzzz

  • @sivaviswabrahmana5993
    @sivaviswabrahmana5993 3 ปีที่แล้ว

    వింటున్న కొద్దీ వినాలి అనిపించింది . కొన్ని విషయాలమీద గట్టిగ పట్టు ఉండాలి అని తెలుసుకున్నా. చిన్నవాడివైనా చాలా తర్కంతో వివరించావు . Lets connect very soon. Namaste.

  • @dhanamui1742
    @dhanamui1742 3 ปีที่แล้ว

    Nicely Explained Lalith garu!!🙏🙏

  • @chaitu1271
    @chaitu1271 4 ปีที่แล้ว +1

    నమస్కారం అన్నయ .చాలా బాగా చెప్పారు.

  • @sukkakannaiah499
    @sukkakannaiah499 ปีที่แล้ว

    Very nice

  • @moulimanju7584
    @moulimanju7584 3 ปีที่แล้ว

    You are greatest man

  • @viksdeeps09
    @viksdeeps09 4 ปีที่แล้ว

    Interesting topic. Challa bavundi.

  • @spranavshanker
    @spranavshanker 4 ปีที่แล้ว +1

    మీరు చెప్పే తీరు ఈ తరం కి కావాల్సిన రీతిలో ఉన్నది. ఇంకా, మీ మాటలలో మీ ప్రార్బదం కనిపిస్తుంది.

  • @phanisharmadhulipala
    @phanisharmadhulipala 3 ปีที่แล้ว

    వాక్భూషణం భూషణం💐☘️🙏🙏

  • @SK-jv2ro
    @SK-jv2ro 3 ปีที่แล้ว

    Do you live US or india-- if US where do you live in USA- looking at your background walls - am assuming you live in USA

  • @cricket5179
    @cricket5179 3 ปีที่แล้ว

    Chala Bagundi... waiting for Sanatsujatiya vyakhya....

    • @madhavidhavala6538
      @madhavidhavala6538 3 ปีที่แล้ว

      Seems like voice recording is very low... can you try to improve

  • @vadlamanigowri2229
    @vadlamanigowri2229 3 ปีที่แล้ว

    Tammudu, vayasu lo makana Chinna varu aina ghnyanam matram adubtham 🙏🙏

  • @laxmich6433
    @laxmich6433 3 ปีที่แล้ว

    బాబు లలిత్ ఆదిత్య నువ్వు చెప్పేవి వింటూ ఉంటే పులకిచిపోతోంది నీ అవధానాలు కూడా విన్నాము చాలా సంతోషం వేసింది God bless you
    Express చేసే విధానం లో తప్పులు ఉంటే sorry

  • @meghanajaladanki7996
    @meghanajaladanki7996 3 ปีที่แล้ว +1

    you are the coolest!

  • @sowjanyalingam
    @sowjanyalingam 3 ปีที่แล้ว

    🙏🏻

    • @sowjanyalingam
      @sowjanyalingam 3 ปีที่แล้ว

      Waiting for Sanath Sujateeyam 🙂

  • @gopuvijayaramu4396
    @gopuvijayaramu4396 3 ปีที่แล้ว

    🙏👌

  • @dattasaibochkar3114
    @dattasaibochkar3114 3 ปีที่แล้ว

    Good anna

  • @ritantareprises7967
    @ritantareprises7967 3 ปีที่แล้ว

    ఇది ఎలా సాధ్యం . మీరు అమెరికాలో పుట్టి పెరిగి తెలుగూ , సంసృతం ఎలా నేర్చుకున్నారూ ? మీ వయస్సుని మీకు వున్న పాండిత్యాన్ని చూస్తే మీరు ఒక్క సారి చదివితే గుర్తువుండిపోవాలి ? ఙ్ఞాపకశక్తి పెరగడానికి మీరు అవలంబించిన మార్గం తెలుపగలరు.