ఇంటి దెగ్గరే ఆరోగ్యకరమైన ఆముదం తయారీ | Preparation of Natural Castor Oil | AgriTech Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • #castoroil #castoroilbenefits #homecook
    గ్రామీణ ప్రాంతం కావడం వల్ల ట్రాన్స్పోర్ట్ చేయడం సాధ్యం కావడం లేదు. ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఆముదం కంటే ట్రాన్స్పోర్ట్ కర్చు ఎక్కువ అవుతుంది శ్రమ పడవలసి వస్తుంది కావున ఎవరికి పంపించడం సాధ్యం కావడం లేదు.
    అడ్రసు: Gajullanka(V), Kolluru(M), Guntur(D) - 522324
    If you want to give support to this channel click on this link
    / @agritechtelugu
    Watch the following videos if you find it useful:
    🌾ఇంటి దెగ్గరే ఆరోగ్యకరమైన ఆముదం తయారీ | Preparation of Natural Castor Oil: • ఇంటి దెగ్గరే ఆరోగ్యకరమ...
    🌾
    🌾
    🌾
    👉Our Social Media👈
    ► AgriTech Telugu TH-cam @ / agritechtelugu
    ► Facebook @ / agritechtelugu​
    ► Instagram @ / agritechtelugu​
    ► Twitter @ / agritechtelugu
    -----------------------------------------------------------------------------------------------------------------
    ✉ E-Mail: agritechtelugu@gmail.com ✉
    -----------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 147

  • @lakshmik6699
    @lakshmik6699 12 วันที่ผ่านมา +5

    Excellent video. She is very wise and confident to follow and trust traditional methods without worrying about giving explanations to modern science, My parents used to tell us to trust traditional wisdom without asking useless questions as long as they are not hurting anyone.
    Respect.

  • @VenkatamalleswararaoManepalli
    @VenkatamalleswararaoManepalli 23 วันที่ผ่านมา +22

    అమ్మా ఈ వయసులొ ఎంత కష్టపడుతున్నారు నమస్కారాలు తల్లి

  • @SAG.1919
    @SAG.1919 5 หลายเดือนก่อน +36

    మనదేశ మూలాల్లో ఉన్న ఇటువంటి చిన్న చిన్న వాళ్ల అభివృద్ది కి దోహదం చేస్తున్న మీకు నా అభినందనలు 💐💐💐

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  5 หลายเดือนก่อน +1

      Thank you so much

    • @aletirajeshwari5161
      @aletirajeshwari5161 หลายเดือนก่อน +4

      How to buy

    • @shaadimubarak7894
      @shaadimubarak7894 26 วันที่ผ่านมา

      @@SAG.1919 pp

    • @SivakumariVaranasi
      @SivakumariVaranasi 23 วันที่ผ่านมา +2

      Please we want to buy how to contacr

    • @saritareddy4842
      @saritareddy4842 22 วันที่ผ่านมา +1

      ​@@AgriTechTeluguMeeru video lo pettina number switch off chesi vasthundi Andi

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 4 หลายเดือนก่อน +21

    అవ్వా చాలా కష్టపడి ఇష్టంగా చేస్తున్నారు 🎉❤

  • @gopib5916
    @gopib5916 24 วันที่ผ่านมา +12

    అమ్మా.
    నిన్ను చూస్తుంటే
    నా
    పిన్న తల్లి. లా
    ఉన్నావు
    తల్లి
    నీ
    పాదములకు
    నమస్కారములు.
    తల్లి

  • @PRVPKanva
    @PRVPKanva 23 วันที่ผ่านมา +5

    This is original kitchen great!!!

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  23 วันที่ผ่านมา

      Thank you so much 😊

  • @kotlasrinivas208
    @kotlasrinivas208 22 วันที่ผ่านมา +8

    జుట్టు నేరవడు చలవ తాలింపు వేసుకుని తింటారు జిర్ణ సమస్య కి నేను వాడిన మోషన్ ఫ్రీ గా అవుతుంది

  • @epcservices6018
    @epcservices6018 หลายเดือนก่อน +19

    ఇటువంటి చిన్న చిన్న అమ్మకం దారుల నుండి నేరుగా వినియోగదారులకు చేరే ఏర్పాట్లు చేస్తే మంచిది!
    మధ్యలో ఎలాంటి దళారుల బెడద లేకుండా ఉండాలి, యువత స్వచ్ఛందంగా ఇలాంటి సేవలు అందేలా చూస్తే గ్రామాలలో ఉన్న ఇలాంటి వారి శ్రమకు న్యాయం జరుగుతుంది,& వినియోగ దారుల కు స్వచ్ఛమైన ఉత్పత్తులు అందుతాయి!

  • @madasusreenivasu3519
    @madasusreenivasu3519 12 วันที่ผ่านมา +1

    Br. Thank for your wounderfull explanation I like so much God bless you

  • @GarnetChitneni
    @GarnetChitneni 18 วันที่ผ่านมา +1

    Thankyou so much for sharing ancient Maha bharath wisdom.Convey my best wishes to granny.She is awsome 💕💕💕💕🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sunithajee3881
    @sunithajee3881 22 วันที่ผ่านมา +4

    Please when you make videos… please give details how to and where to get it…
    We are getting cold pressed castor oil.. I am using it currently… boddulo veste nidra baaga paduthundi

  • @konerusureshbabu1922
    @konerusureshbabu1922 หลายเดือนก่อน +7

    సామెతలు బాగున్నాయి.

  • @sheboutiquekhammam6381
    @sheboutiquekhammam6381 19 วันที่ผ่านมา +4

    Plastic bottle lo veyadam valana 15 lo padayi pothundi andi.. glass bottle vadandi

  • @RajaShekar-pi8bl
    @RajaShekar-pi8bl 23 วันที่ผ่านมา +4

    ఇంత విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు అన్న గారు

  • @GarnetChitneni
    @GarnetChitneni 18 วันที่ผ่านมา +2

    Lots of love from London ❤❤❤❤

  • @sunithajee3881
    @sunithajee3881 22 วันที่ผ่านมา +3

    My grand mother used to make… I know how to make.. I use it for body hair eyebrows.. karam podi…

  • @pcshekhar9454
    @pcshekhar9454 2 หลายเดือนก่อน +72

    మన తాతమ్మ చేసేది 100/% ఒరిజినల్ ఆముదం నూనె, ఎవరికైనా కావాలి అంటే కొందండి మన తాతమ్మ కి ఉపాధి ఇవ్వండి.

    • @ShruthiShruthi-nr9jn
      @ShruthiShruthi-nr9jn 26 วันที่ผ่านมา +11

      Phn నెంబర్ స్విచ్ off వస్తుంది. ఎలా order పెట్టుకోవాలి

    • @Borupalem
      @Borupalem 24 วันที่ผ่านมา +5

      Phone number pettandi

    • @lakshmikumari1508
      @lakshmikumari1508 23 วันที่ผ่านมา +4

      Aamudam 1kg kavali

    • @SivakumariVaranasi
      @SivakumariVaranasi 23 วันที่ผ่านมา +4

      Hmm maku kavali

    • @SkRojaShaik-ii9nt
      @SkRojaShaik-ii9nt 21 วันที่ผ่านมา +1

      Super chepparandi

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 24 วันที่ผ่านมา +4

    Old is gold ❤❤❤

  • @ravisambaturu717
    @ravisambaturu717 24 วันที่ผ่านมา +2

    Good imformation thank u brother 👍👌🤘

  • @PRVPKanva
    @PRVPKanva 23 วันที่ผ่านมา +4

    I am happy to it!

  • @PRVPKanva
    @PRVPKanva 23 วันที่ผ่านมา +3

    This is grind manual type that is cold compressure healthy

  • @PRVPKanva
    @PRVPKanva 23 วันที่ผ่านมา +2

    U th must encourage it!

  • @TVijayaKumari-p5m
    @TVijayaKumari-p5m 22 วันที่ผ่านมา +7

    ఈ ఆముదం ఎక్కడ దొరుకుతుంది కాస్త చెప్పరా ప్లీజ్ మాకు కావాలి

  • @Krishnlavaneaadata
    @Krishnlavaneaadata 22 วันที่ผ่านมา +3

    Great e agelo

  • @AquaQnGaming7777
    @AquaQnGaming7777 20 วันที่ผ่านมา +1

    Aavida kashtaniki 1 kg ki 1000rs ichina thappu ledu. Good information and useful video.

  • @jamunakatti9284
    @jamunakatti9284 17 วันที่ผ่านมา

    Tq sir nice information tq so much

  • @nareshakkineaninareshakkin7316
    @nareshakkineaninareshakkin7316 19 วันที่ผ่านมา +2

    అడ్రస్ యక్కడో చెప్పరా కరెక్ట్ గా నాయన

  • @kakarlapudivarma4172
    @kakarlapudivarma4172 24 วันที่ผ่านมา +3

    Super super super

  • @gorlamalleswari7039
    @gorlamalleswari7039 6 วันที่ผ่านมา +1

    Place ఎక్కడ చెప్పండి....వచ్చి కొనుక్కుంటాము....మాకు చాలా అవసరం

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  6 วันที่ผ่านมา

      Video lo address cheppanu.
      Gajullanka vilage pin code 522324

  • @NAGALAKSHMIKASUKURTHI-us9hv
    @NAGALAKSHMIKASUKURTHI-us9hv 26 วันที่ผ่านมา +3

    Old is gold

  • @నిజదేవునినమ్మండి
    @నిజదేవునినమ్మండి 15 วันที่ผ่านมา +2

    బామ్మగారి ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది

  • @padmarekhak4093
    @padmarekhak4093 24 วันที่ผ่านมา +2

    Maa. Ammamma. Thayaru. Chesi. Ammedi. Jaggayapetalo. Krishna. Jilla. Jaggayapeta. Fifty. Years. Back. Puttina. Papaki. Koddiga. Naakisthe. Kadupulo. Vunna. Muriki. Bhayatiki. Vachi. Arogyam. Chaala. Bhaguntudata. Ee. Amma. Gaaru. Cheputhunte. Maa. Ammamma gaaru. Gurthukicharu. Thankyou

  • @seelavanthulasattiraju2414
    @seelavanthulasattiraju2414 21 วันที่ผ่านมา +3

    గాజు బాటిల్స్ లో వేస్తే ఇంకా మంచిది

  • @cinematicworld2802
    @cinematicworld2802 28 วันที่ผ่านมา +5

    Address ekkadandi

  • @Makinanam
    @Makinanam หลายเดือนก่อน +4

    Location yakkada sir

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 5 หลายเดือนก่อน +4

    Frist comment anna ###ManaRaithubidda

  • @nagellamanjula8442
    @nagellamanjula8442 21 วันที่ผ่านมา +4

    ఆమె ఎక్కడ తయారు చేసింది ఏ ఊరు నెంబర్ పెట్టండి మాకు ఎలా వస్తుందో చెప్పండి

  • @kotlasrinivas208
    @kotlasrinivas208 22 วันที่ผ่านมา +6

    పెద్దలకి విలువ ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఓపిక ఉన్నవాళ్లు చదవండి మా పిల్లకి మోషన్ అవ్వేది లాస్ట్ ఆకుపచ్చ నురగా వచ్చిది మోషన్ తగ్గడానికి ఒక మందు యాంటీ బయటిక్ ఇచ్చేవరు పిల్లల డాక్టర్ 5 డేస్ కి తగ్గేది 20 రోజులకి మళ్ళి అయ్యేది 3టైమ్స్ తరువాత భయం వేసింది ఏంటీ బైంటిక్ ఎక్కువ వాడకూడదు అమ్మ ఎలాగ అంటే ఒక ఆకు పసర పొట్ట పై రాసింది మల్ల అవ్వలేదు పెద్దలు విలువ కట్టలేని ఆస్తులు వెర్రి పప్పులు వాళ్ళ విలువ తేలిక అత్తా మావ లు లేని సంబంధాలు చేస్తున్నారు

    • @Userhindhu
      @Userhindhu 12 วันที่ผ่านมา

      Em aaku andi adi

    • @kotlasrinivas208
      @kotlasrinivas208 12 วันที่ผ่านมา

      @@Userhindhu petta daniki naku cirtificat lu levu konta mandi cort lo cas lu vestuntaru ive ibbandhi

    • @bhanu2301
      @bhanu2301 12 วันที่ผ่านมา

      Aaku Peru cheppandi.

  • @pssastri5696
    @pssastri5696 6 วันที่ผ่านมา +1

    Good

  • @prabhakarkastury5073
    @prabhakarkastury5073 24 วันที่ผ่านมา +2

    🎉🎉🎉Hands up sir

  • @CVani-b9d
    @CVani-b9d 4 หลายเดือนก่อน +1

    Garden mother is strong

  • @santhibhimavarapu8446
    @santhibhimavarapu8446 27 วันที่ผ่านมา +3

    అమ్మా,🙏🙏🙏🙏🙏

  • @rangalakshmi3610
    @rangalakshmi3610 หลายเดือนก่อน +4

    హైదరాబాద్ పంపించగలరా

  • @AyeshaShaik-g5p
    @AyeshaShaik-g5p 20 วันที่ผ่านมา +1

    Maaku 1kg kavaali
    Send chestaraa plz

  • @karthikreddy8567
    @karthikreddy8567 26 วันที่ผ่านมา +3

    Aluminium vaadakandi Amma 🙏🏽❤️

  • @vijayalakshminaidu8426
    @vijayalakshminaidu8426 13 วันที่ผ่านมา

    Synthticcloth thofilter chestunnaaru hot oil ?

  • @seelavanthulasattiraju2414
    @seelavanthulasattiraju2414 21 วันที่ผ่านมา +1

    ఎక్కడ అడ్రస్ చెప్పండి సార్

  • @sarikakacham91
    @sarikakacham91 หลายเดือนก่อน +4

    Plastic bottle lo padavuddi anta. Glass bottle lo posi ammithe better.

  • @SaravanaBanki-m4m
    @SaravanaBanki-m4m 23 วันที่ผ่านมา +3

    అది గానుగ నూనె తీసే వాళ్ళు పద్ధతి దాన్ని పాటించాలి

  • @bittusatvik317
    @bittusatvik317 11 วันที่ผ่านมา +1

    Share details

  • @Ismarthealth
    @Ismarthealth 20 วันที่ผ่านมา +1

    👌💐

  • @savitrinagulakonda173
    @savitrinagulakonda173 25 วันที่ผ่านมา +1

    మాకు ఎలా దొరుకుతుంది ప్ల్స్ చెప్పగలరా అంపిల్స్ తాంక్స్

  • @sarojakancharla7070
    @sarojakancharla7070 19 วันที่ผ่านมา +1

    Aamudhalu machinnappudu pandevi ammavandi amudanny ippuduaamudhalu dhorukuthaleu vandudhamu ante

  • @devireddysreedevi1180
    @devireddysreedevi1180 หลายเดือนก่อน +1

    Bengaluru ki pampistara

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  หลายเดือนก่อน +1

      @@devireddysreedevi1180 ledu andi ippudu pampadam ledu local lo mathrame available

  • @gbgnanashekaraiah653
    @gbgnanashekaraiah653 25 วันที่ผ่านมา +1

    Aamudam kavali ela pampistharu cheppandi

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  25 วันที่ผ่านมา

      Transportation not available

  • @apparaovisinigiri1934
    @apparaovisinigiri1934 22 วันที่ผ่านมา +4

    వండిన ఆముదం ఎక్కడ దొరుకుతుంది దయచేసి ఫోన్ నెంబర్ ఇవ్వండి

  • @ShruthiShruthi-nr9jn
    @ShruthiShruthi-nr9jn 26 วันที่ผ่านมา +1

    Phone నెంబర్ switch off vasthundhi అండి. ఎలా order pettalo చెప్పండి.

  • @dorareddymallidi9816
    @dorareddymallidi9816 5 หลายเดือนก่อน +1

    Ma chinnapudi 6 mant ki vakka sari vadyvalam

  • @Radha_rani7813
    @Radha_rani7813 16 วันที่ผ่านมา +1

    మాకు కూడా 1/2 కేజీ ఆముదము కావాలి sir , phone చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది .

  • @ShruthiShruthi-nr9jn
    @ShruthiShruthi-nr9jn 27 วันที่ผ่านมา +3

    మాకు ఆముదం కావాలి అండి. ఎలా కొనాలి

    • @ShruthiShruthi-nr9jn
      @ShruthiShruthi-nr9jn 26 วันที่ผ่านมา

      Phn నెంబర్ switch of వస్తుంది.

  • @shaadimubarak7894
    @shaadimubarak7894 27 วันที่ผ่านมา +1

    1 kg kaavaali sir, kadiri

  • @lakshmiballa8918
    @lakshmiballa8918 28 วันที่ผ่านมา +4

    అడ్రస్ ఎక్కడ చెప్పండి

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  27 วันที่ผ่านมา

      విడియోలో అడ్రస్ చెప్పాను

  • @asobha5984
    @asobha5984 23 วันที่ผ่านมา +4

    చంటిపిల్లలకి చిట్టాముదం మంచిది అనేవారు ఇది చిట్టాముదం కాయలనుండి తీసిన ఆముదమా కనుక్కుని రిప్లై యివ్వండి.
    మా అమ్మగారు మా చిన్నప్పుడు వండిన చిట్టాముదం చిన్నపిల్లలకి పట్టడానికని, దానితోనే పిల్లలకి కాటుక తయారు చేయడానికి తెప్పించేవారు. పెద్దాముదం, చిట్టాముదాల గురించి దేనికి వాడతారో తెలియజేయండి

  • @koudeedmenaka648
    @koudeedmenaka648 24 วันที่ผ่านมา +1

    Address ekkada

  • @balajidc24
    @balajidc24 19 วันที่ผ่านมา +1

    Video lo address chepaledhu maku kavali ante ella andi

  • @epcservices6018
    @epcservices6018 หลายเดือนก่อน +6

    ఈ అమ్మ చేస్తున్న ఆముదము కావాలి మాకు! అమ్మ పోన్ నెంబర్ పెట్టండి,

  • @aroorianitha5828
    @aroorianitha5828 17 วันที่ผ่านมา +1

    🙏💯

  • @KORRALAXMIPATHI-o8m
    @KORRALAXMIPATHI-o8m 4 วันที่ผ่านมา +1

    Super voice midi anna

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 18 วันที่ผ่านมา +2

    వంట దాన్ని ప్లాస్టిక్ డబ్బాలో పెడితే దాని గుణం పోతుందిరా మా అమ్మగారికి చెప్పండి. కేవలం 15 రోజులు మాత్రమే ఉంచొచ్చు ఆ తర్వాత ఇంకా అసలు పనిచేయదు శుద్ధ వేస్ట్ అయిపోతుంది. ఆయుర్వేదం వాళ్ళు చెప్పారు

  • @gvnreddyreddy1868
    @gvnreddyreddy1868 28 วันที่ผ่านมา +3

    Please avoid using PLASTIC BOTTLES

  • @DhrakshayaniMedapati
    @DhrakshayaniMedapati 6 วันที่ผ่านมา +1

    Na Bangaru Thalli Ninnu chuste ma nanamma Gupt vasthundi

  • @sunithareddym
    @sunithareddym 23 วันที่ผ่านมา +1

    Hey please naku urgent kavale na oka dnaiki order tesukoni e ava tho chesi oampara please please courier charges tesukoni naku amudam 1 kg kavale ava tho chesi oampara e amma chala baga chesthunadhi patha padathi tho chesthundhi chala baga chesthundhi palilu veyinchi avi ani patha kalam padathulu naku chala istam please pampadi enduku pampaleka pothunaru bottle lo nipi naku 1 kg kavale please try cheyandi

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  23 วันที่ผ่านมา

      Village kabatti transport problem vundi

    • @sunithareddym
      @sunithareddym 23 วันที่ผ่านมา

      @@AgriTechTelugu ela ayina pampara please naku dry eye problem vundhi vanta amudham eyes ki chala manchidhi anaru so ekada naku namakam ledhu me channel lo chusaka naku chala namakam kudirindhi original oil ani please andi elago alaga naku oka 1 kg kavale please andi transport karchu nenu perukunta ha amma thoni vanta amudam chesi pampichara please please

    • @sunithareddym
      @sunithareddym 23 วันที่ผ่านมา

      @@AgriTechTelugu me village ekada andi ma valu evaru ayina vunte tepichukuntamu

  • @-LakshmiManoja
    @-LakshmiManoja 22 วันที่ผ่านมา +1

    Phone switch off vastundi, alternative number edina undha andi

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  22 วันที่ผ่านมา

      Transport not available

  • @satyasastry4750
    @satyasastry4750 23 วันที่ผ่านมา +1

    Silver ginnelu kadu kundalu vadali

  • @saraswathigudipudi7561
    @saraswathigudipudi7561 21 วันที่ผ่านมา +1

    Rarandoy ammammaintiki channel cheerala varu onlinelo vatamudam ammutaru. Chudandi phone no cuda videolo unnadi

  • @sitaramakrishnadh.v.n3089
    @sitaramakrishnadh.v.n3089 20 วันที่ผ่านมา +1

    How to get please give me the address

  • @tarunapriya448
    @tarunapriya448 15 วันที่ผ่านมา

    Maku kavali ante yela contact avali

  • @machireddynagalakshmi400
    @machireddynagalakshmi400 18 วันที่ผ่านมา +1

    Ponebar, kayale

  • @simplysuper2108
    @simplysuper2108 21 วันที่ผ่านมา +1

    అన్నా వీడియో లో అడ్రస్ లేదు అన్న కాస్త అడ్రస్ చెప్పు అన్న

  • @srikanthkandula6199
    @srikanthkandula6199 5 หลายเดือนก่อน +5

    Vote for telugudesam and janasena

  • @SriDevi-qg4gu
    @SriDevi-qg4gu 27 วันที่ผ่านมา +1

    Maaku aamudam kavali ph panicheyyatam ledandi ela contact avvali

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  27 วันที่ผ่านมา

      పంపించడం కుదరడం లేదు

  • @K.parvathiSuchi
    @K.parvathiSuchi 24 วันที่ผ่านมา +1

    👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @mythilyreddy
    @mythilyreddy 24 วันที่ผ่านมา +1

    Phone # ivandi, iccina number switch off

  • @nazariddinShaik
    @nazariddinShaik 25 วันที่ผ่านมา +1

    Me adres. Akaada

  • @pallalalithayadav2610
    @pallalalithayadav2610 24 วันที่ผ่านมา +1

    Ph no pettandi naku kavali

  • @Pravalishannu143
    @Pravalishannu143 15 วันที่ผ่านมา +1

    Phn num pettandi

  • @appalareddyjalli8291
    @appalareddyjalli8291 21 วันที่ผ่านมา +4

    ఈ వీడియో తీసి చూపించారు కాని ఆఅమ్మగారి అడ్రసు పెట్టలేదు ఎందుకు వీడియోలు పెట్టడం

  • @raajprateek815
    @raajprateek815 24 วันที่ผ่านมา +1

    🎉

  • @karnaiahatmakur6118
    @karnaiahatmakur6118 หลายเดือนก่อน +6

    Address phone number telapandi.....

  • @jaddusiva9402
    @jaddusiva9402 หลายเดือนก่อน +4

    Address ekkada

  • @dharavathuravi3063
    @dharavathuravi3063 29 วันที่ผ่านมา +2

    Address ekkada