JC-12 High Yield Castor Variety | ఎకరాకు 40క్వి దిగుబడినిచ్చే ఆముదం రకం JC-12 | Shiva Agri Clinic
ฝัง
- เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
- JC-12 High Yield Castor Variety | ఎకరాకు 40క్వి దిగుబడినిచ్చే ఆముదం రకం JC-12 | Shiva Agri Clinic
#castor #castorfarming #castorcrop #jc12castorvariety #highyieldcastorcrop #castorvarities #castorcultivation #agriculture #farming #oilseeds #oilseedcrops #shivaagriclinic
నూనె గింజ పంటలు సాగులో రైతులకు మంచు ఆదాయమే అని ఆముదాల పంట ప్రధాన శాస్త్రవేత్త డా. కృష్ణ రెడ్డి గారు రైతులకు తెలిపుతున్నారు. JC-12 అనే నూతన ఆముదం రకం ఎకరాకు 40క్వి దిగుబడినిచ్చే మంచి మేలైన రకంగా పూర్తి సాగు సమాచారం వెల్టూర్ గ్రా, ఉప్పనుంతల మం, నాగర్ కర్నూల్ జిల్లా రైతు నరోత్తమ్ రెడ్డి ఆముదం పంటలో వివరించారు.
JC-12 ఆముదం విత్తనాలు &సలహాలు కొసం సెల్ : 93905 69428
Title : JC-12 High Yield Castor Variety | ఎకరాకు 40క్వి దిగుబడినిచ్చే ఆముదం రకం JC-12 | Shiva Agri Clinic
Good video seed chala baaguntadi
"నేను రిటైర్డ్ కాను, నేను చచ్చిన రోజే రిటైర్డ్" గ్రేట్ సర్.
Tq🌱
Sankara Jatha Andi? Denitho sankramana chesaru Andi? Natu variety antha Paushtikathvam (Minerals) vuntayya Andi?
అయ్యా దాయచేసి మీరు అడ్వైసర్ గార్లను కలుసుకోవడానికి చిరునామా, కానీ చరవాని నంబర్ కానీ వెంటనే display చేయ గలరు.
వీడియో కొంచెం క్లియర్ గా చూడండి నెం ఉన్నది
Sir ni nenu 2014 lo Nagpur bus lo kalisanu iddaram oke seatlo kurchunnam appudu chepparu nenu scientist raipur lo pani chestunna ani aamudam panta veyyamani chepparu
Tq great to hear this comment🌱
Good afternoon sir
Rainfed lo entha yielding vasthundhi.... Red soil lo
సీట్ ఎక్కడ దొరుకుతుంది
Good information, thank you...
Tq🌱
Salute to those scientists who are still working on getting the best out of castor breeding with improved hybrids. Farmers have now moved to cotton crop and its difficult to get back to those golden days of my childhood where castor was the go to crop 😢
Tq for u r feedback sir
Good information and interview way also
Tq pavan garu 🙏 keep watching us
Good information brother
Tq srinu sir
Good video, Iam sharing in fb
Tq sir🌱🙏
Good information tammudu
Tq anna garu
Nice video brother,God bless you🙏
Tq badrinath garu
Good video
Thanks shiva 🎉🎉
This video was for u chitti mogili garu..
సారీ ఆముదం ఏ కంపెనీలో దొరుకుద్ది ఎక్కడ రైతు బండి ఇచ్చిండు దాని డీటెయిల్స్ ఆ కంపెనీ పెట్టండి ఎవరైనా రైతులు ఉన్నారనుకో కంపల్సరీ ఆ సీడ్ కొనుక్కొని వేసుకోవడానికి అవకాశం ఉంటది దయచేసి మీరు చాలా బాగా చెప్పారు చాలా మంచిగా ఉన్నది పంట పత్తి పెట్టి చాలామంది రైతులు రైతాంగ మొత్తం నాశనం అవుతుంది ఆర్థికంగా చిదిగిపోతుంది వాళ్లకు కూడా మీరు ఉపకారం చేసిన దయచేసి వెరైటీ ఏ కంపెనీలో దొరుకుతుంది పూర్తి వివరాలు పెట్టండి సార్
సరిగ్గా తెలుగు నేర్చుకో ఏంది నీ భాష
వాల్యుయేబుల్ ఇన్ఫర్మేషన్ తమ్ముడు
ధన్యవాదములు అన్న గారు
Anna nalla regadhi veya vacha
Where can I buy these seeds?
Plz watch video num is provided tq🙏
Good video brother
Tq srinivas garu
అన్న ఆముదం 3/6/2024 వేసినాము గాడి మధువు quizalofop ethyl 10%ec కో్టొచ్చా
Cheyyochu
Seed edi bro
Yekkada ammukovali yevaru kontaru market lo avg price yentha untadi
Vithhanalu akkadha dhorukuthae sir
Video lo num undhi call cheyyandi
Sir seeds ekkada dorukutai plz
Video lo num undhi plz check
Nice
Tq🙏
Brother price yela vundi
5500 per quintal
Namaste sir Amudam puttunundhi... Ginjalu ela thiyyali sir... Cheppandi
Harvester untundhi spl ga
Deniki use avuthadi idi
మెత్తగా పోడానికి
Sir nenu beekiping 🐝🐝🐝 chestanu sir flawaring gurinchi thelsukoniki sir Phone no evvandi sir plzz
వీడియో లో ఉంది plz check
రైతు 12 కింటాలు దిగుబడి అంటాడు హెడ్డింగ్ 40 అని పెట్టారు
8qntals only
Ela చెప్తున్నారు సోదర మీరు
✔️✔️👌👌🙏🙏🙏🚩
Tq Sir
Akada sir farmer number kavali anna
Video lo num undhi call cheyyandi
I want this seed cell no plz
Sir mi nambar pampandi sir
Video lo undhi plz check
Sar mi nember pampandi sar
Video lo undi plz check