ప్రపంచ కమ్మ మహాసభలు మేలు జరిగాయా, కీడు జరిగాయా?| Analysis on Kamma Global Federation Meet | Ram Talk

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024

ความคิดเห็น • 174

  • @Appolitics2420
    @Appolitics2420 2 หลายเดือนก่อน +10

    ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా లో ఒక కులసంఘం మీటింగ్ కి వెళ్లడం మరీ అతి గా భజన చెయ్యడం తెలంగాణ సమాజానికే సిగ్గుచేటు

  • @avinasha-gb1wr
    @avinasha-gb1wr 2 หลายเดือนก่อน +9

    I am Kamma but what is the use of such meetings. I will not get a single penny advantage from such meetings. Every individual is independent, and no person will come to help with problems.

  • @Appolitics2420
    @Appolitics2420 2 หลายเดือนก่อน +8

    అదేంటో టిడిపి పవర్ లో కి రాగానే ఇవన్నీ వస్తాయి, ఇంక చౌదరి anthem కోసం వెయిటింగ్ 😂😂😂

  • @gopakishore3567
    @gopakishore3567 2 หลายเดือนก่อน +15

    ఇప్పటికే టీడీపీ కి కమ్మ పార్టీ ముద్ర వున్నది, బాబు దానికి అటెండ్ ఐతే ఆ ముద్ర అతనిమీద పడుతుంది అని దూరం గా ఉండి వుంటారు బాబు

  • @sudhacarawraunaccaw4659
    @sudhacarawraunaccaw4659 2 หลายเดือนก่อน +7

    Sir, your talk is critically objective, honest and highly judicious and balanced....❤

  • @chandrasekhartarlada1589
    @chandrasekhartarlada1589 2 หลายเดือนก่อน +8

    Yes....meru cheppindi 100% correct Sir

  • @sivanarasimhaprasadtalluri2929
    @sivanarasimhaprasadtalluri2929 2 หลายเดือนก่อน +4

    ప్రస్తుతం అన్ని కులాల వారు కులాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ వారి కులాల మీటింగ్‌లలో పేదలకు ఏమి ఉపయోగం. కుల భావానికి భయపడి చంద్ర బాబు తన కులానికి సాయం చేయలేకపోతున్నారు. అతను కమ్మ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయలేదు

  • @Fight_For_Equality
    @Fight_For_Equality 2 หลายเดือนก่อน +30

    చంద్రబాబు కమ్మవారి కోసం ఏమి చేయలేరు తన రాజకీయాల కోసం కమ్మవారిని వీధుల్లోకి లాగాడు కమ్మవారిలో ఒక్క పేద వాళ్లకు కూడా సపోర్ట్ చేయలేదు మధ్యతరగతి ఎగువ మధ్య తరగతి వాళ్ళు విరాళాలు ఇస్తే దాంతో పార్టీ నడుపుతున్నాడు ఈయన 40 ఏళ్ల ప్రజా జీవితంలో కమ్మవారికి చేసింది పెద్ద సున్నా అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా కాకుండా ఇతర కులం వాళ్ళు ముఖ్యమంత్రిగా అయి ఉంటే ఖమ్మం ఫెడరేషన్ ఏర్పాటు చేసే వాళ్ళు కమ్మ కులంలో పేదల కోసం ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవాడు ఇప్పుడు చంద్రబాబు ఒకళ్ళ ఇద్దరు కమ్మ కాంట్రాక్టర్లకు ప్రాజెక్ట్ ఇచ్చారు ఏమో కానీ కమ్మ కులానికి చంద్రబాబు చేసింది లేదు లేరు చంద్రబాబు కమ్మ ఫలాన్ని వాడుకుని తను ముఖ్యమంత్రి అయ్యాడు వాడి కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకుం ఉన్నాడు

    • @Fight_For_Equality
      @Fight_For_Equality 2 หลายเดือนก่อน

      జగన్ లాంటి కొందరు దుర్మార్గులు కమ్మ కులాన్ని పేరు పెట్టి తిడుతున్నారు అది ఎస్సీ ఎస్టీలకు ఊరుకుంటారా కేసులు పెడతారు కదా కమ్మ వాళ్ళు oc బీసీ అరెస్ట్ చట్టాన్ని ఎందుకు తీసుకురాలేదు. మన దేశంలో సమానత్వం అంటే మధ్య తరగతి వాళ్ళని హింసించటం ఉన్నవాళ్లకి డైరెక్షన్ తగ్గించటం లేని వాళ్లకు ఫ్రీగా డబ్బులు ఇవ్వటం

    • @lakshmireddyvudemula8853
      @lakshmireddyvudemula8853 2 หลายเดือนก่อน

      నీవు కరక్టే. చంద్రబాబు కమ్మ వాళ్లకు చేసిందేమీ లేదు. కమ్మ వాళ్ళు కూడా అతనికి చేసిందేమీ లేదు. కదా.!

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 2 หลายเดือนก่อน +13

    ఇప్పుడు ఉన్నది రెండు కులాలు మాత్రమే ఒకటి పేద కులం రెండు ధనిక కులం ప్రజలు జీవిస్తున్నారు.
    ఎపి లో జగన్ నినాదం పేదలు ధనికుల మధ్యనే పోరాటం అన్నాడు

  • @YesupadamJujjuvarapu
    @YesupadamJujjuvarapu 2 หลายเดือนก่อน +16

    80 శాతం గా ఉన్న కులాలు వారిని శాసించడానికి జాగ్రత్త పడండి అన్నట్లుగా ఉంది మీ ఉపన్యాసం

  • @maryallam2282
    @maryallam2282 2 หลายเดือนก่อน +3

    The world is moving forward with a casteless system and thinking, but India and AP are going backwards by having these types of meetings.

  • @hanumantharaovasireddy848
    @hanumantharaovasireddy848 2 หลายเดือนก่อน +4

    Andhra society will never come up as people are divided on the basis of caste . We should see only who can improve our financial status

  • @94403
    @94403 2 หลายเดือนก่อน +23

    రేవంత రెడ్డి గారు ఎందుకు పోయినారో? ప్రజలకు అర్థం కావటం లేదు!!!😊

    • @venkatveesam159
      @venkatveesam159 2 หลายเดือนก่อน +4

      Cbn pachamedia meppukosam

    • @venkateswararaosabbineni1201
      @venkateswararaosabbineni1201 2 หลายเดือนก่อน +1

      As a c m of t g ఎందుకు అన్నీ కడిలించుకోడం ఉ డు తకు ఎందుకు ఊళ్ళో వార్తలు

    • @suneelal27
      @suneelal27 2 หลายเดือนก่อน

      For Kamma voting

    • @Fight_For_Equality
      @Fight_For_Equality 2 หลายเดือนก่อน

      @@94403 పేరు ఇది కమ్మ మీటింగ్ కానీ ఇది ఒక రకమైన కాంగ్రెస్ మీటింగ్ తెలంగాణలో ఉన్న కమ్మవారిని కాంగ్రెస్ వైపు తిప్పటానికి ఇది ఒక మార్గం

    • @yashwanthbathula3216
      @yashwanthbathula3216 2 หลายเดือนก่อน

      ​@@suneelal27 tg lo ekada undi maximum financial assistance kosam

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 2 หลายเดือนก่อน +5

    కమ్మ వాళ్ళంతా కాంగ్రెస్ కు ఓటేస్తే నగరం లో మొత్తం సీట్లు brs పార్టీ ఎలా గెలిచింది?

    • @saee5646
      @saee5646 2 หลายเดือนก่อน +2

      గెలిపుంచే అంత సంఖ్యలొ కమ్మలు లేరు, కమ్మవాళ్ళు మీడియా సపోర్ట్ చేసింది

    • @s..c2148
      @s..c2148 หลายเดือนก่อน

      Yellow media,ramoji Rao money worked a lot...

  • @Fight_For_Equality
    @Fight_For_Equality 2 หลายเดือนก่อน +25

    కమ్మ ఫెడరేషన్ వల్ల పేద వాళ్ళని కమ్మ వాళ్లకు ఒరిగింది ఏంటి

    • @tirupathig2044
      @tirupathig2044 2 หลายเดือนก่อน +2

      కులం వలన ఏమి వరగాడు

    • @venkateswararaosabbineni1201
      @venkateswararaosabbineni1201 2 หลายเดือนก่อน +2

      ఏమి కావాలి పని చేయకుండా ముప్పూ టలు మేపాలా?

    • @dhakshayanik1312
      @dhakshayanik1312 2 หลายเดือนก่อน +2

      ఇప్పుడు నిద్ర లేచారా మహా మరులు అందరూ ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే నిద్ర లేచారా

    • @venkatreddy-kq7zq
      @venkatreddy-kq7zq 2 หลายเดือนก่อน

      Kammas lo poor vaallu వుంటారా?

    • @Fight_For_Equality
      @Fight_For_Equality 2 หลายเดือนก่อน

      @@tirupathig2044 మరి కులం పేరుతో ప్రజలను విభజించి ఎందుకు పాలిస్తున్నారు

  • @ramamohangudimetla
    @ramamohangudimetla 2 หลายเดือนก่อน +3

    కుల సంఘాలు ఇతర కులాలు ఈర్ష్య పడే లా సంఘటితం అయేలా ఉండరాదు.

  • @gopakishore3567
    @gopakishore3567 2 หลายเดือนก่อน +1

    కమ్మ వారి పెట్టుబడులు ను invite చేయటానికి రేవంత్ వెళ్లి ఉంటారు ఆ మీటింగ్ కి

  • @mallikarjunareddy1618
    @mallikarjunareddy1618 2 หลายเดือนก่อน +1

    చంద్రబాబు గారికి కులగజ్జి లేదు. ఉండిఉంటే ఇంత దూరం వచ్చేవాడు కాదు రాజజీయాల్లో 🙄

  • @malli824
    @malli824 2 หลายเดือนก่อน +7

    బలహీనమైన కులము మీటింగ్ అర్థము వుంది,, రాజకీయము గా, ఆర్థిక ముగా వున్న వారు పెట్టడము వలన కుల వ్యవస్థ ను మరల తీసి రావడమే,, ,,, వాళ్ల వ్యక్తి గత లాభము కొసము, కమ్మ సంఘము ను వాడు కావడమే,,,, ఇప్పుడు కుల మీటింగ్ అవసరమా పిచ్చిచేష్టలు కాక పోతె,,, 😂😂😂 🙏🏻

  • @rameshjetty
    @rameshjetty 2 หลายเดือนก่อน

    KGF సమ్మిట్ జరిగింది జులై 21, 22 న జరిగిందని చెప్పారు మీరు , కానీ KGF సమ్మిట్ జరిగింది జులై 20, 21 తేదీన జరిగింది, ఇక్కడే అర్థమవుతుంది మీరు ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడారు అని, ఇకనుంచి అయినా ఏదన్న మాట్లాడేటప్పుడు పూర్తిగా తెలుసుకొని మాట్లాడవలసిందిగా మనవి చేసుకుంటున్నాను 👍

  • @WellWish-fk9xk
    @WellWish-fk9xk 2 หลายเดือนก่อน +5

    Good point.

  • @Arjun56773
    @Arjun56773 2 หลายเดือนก่อน +7

    Saamanya kammavariki ఉపయోగం ఏమిటి ?

  • @mallikandula9188
    @mallikandula9188 2 หลายเดือนก่อน +29

    అన్ని కులాలు వారు మీటింగ్స్ పెట్టుకుంటే దాన్ని గురించి మాట్లాడరు కానీ కమ్మ వారు పెట్టుకుంటే మాత్రము తప్పుగా మాట్లాడుతారు

    • @RaithuBhoomi
      @RaithuBhoomi 2 หลายเดือนก่อน

      Correct

    • @Sasi838
      @Sasi838 2 หลายเดือนก่อน

      Correct

    • @baluvenkateswarlu5148
      @baluvenkateswarlu5148 2 หลายเดือนก่อน +1

      Vellaki kammodu ante vishapurugumadira

  • @nagasrinu6694
    @nagasrinu6694 2 หลายเดือนก่อน +40

    2018లో విజయవాడ లొ కమ్మ రక్తనీ బయట వారికీ డొనేట్ చేయవద్దు అని తీర్మానం చేసారు అప్పుడు ప్రజలు 2019లో అలతీర్మానం చేసారు. దూల తీరింది.

    • @gaddipati00
      @gaddipati00 2 หลายเดือนก่อน +3

      use less fellow. That statement was made by some faltu guy & later it was revealed that he is a YCP covert.
      Why are trying to spread lies.

    • @sgreddyofficial7872
      @sgreddyofficial7872 2 หลายเดือนก่อน +2

      ​@@gaddipati00chappinda aa kammalu malli daniki covering yanduku

    • @gaddipati00
      @gaddipati00 2 หลายเดือนก่อน

      @@sgreddyofficial7872
      What the hell you need to do here. First check your ass.

    • @devinenikumar56
      @devinenikumar56 2 หลายเดือนก่อน

      Kamma lu andharini kalupu ku potharu TDP kani janasena kani Y CHEE PEE kani middle class ki vorigedhi eami ledhu janalani

    • @varma7457
      @varma7457 2 หลายเดือนก่อน

      Erri pukka nv chusava

  • @kunuthursrinivas
    @kunuthursrinivas 2 หลายเดือนก่อน +4

    Caste, religion, region, gender, and language are used by politicians, only to divide people to misrule India for their selfish gain. However, there is no realisation among voters.

  • @mnreddy2785
    @mnreddy2785 2 หลายเดือนก่อน +4

    BEING CHIEF MINISTER HE IS REPRESENTING FOR ALL CASTS. BUT HE HAS PARTICIPATED IN KULASANGSM( KAMMA) REVANTHAREDDY CHAALARECHIPOYI MATLA😊DINADU. NEXT NO PEOPLE WILL SUPPORT HIM.
    ONE ONE WAY IT MINUS FOR REVANTH.
    REDDY. SIR WHAT YOU ARE TELLI NG CORRECT.

  • @neerajacheviti6144
    @neerajacheviti6144 2 หลายเดือนก่อน +1

    Manchi analysis, baga cheparu, Revanth Chowdhary sir, Reddy kadu athanu, valla Sankalu nakuthunadu. Waste CM

  • @vasudevaraoayyadevara5472
    @vasudevaraoayyadevara5472 2 หลายเดือนก่อน +3

    Overplay by that vargam before elections and after that is well known to project CBN as caste leader .this is came in media also.

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 2 หลายเดือนก่อน +1

    కమ్మ బ్యాచ్ వాళ్ళ అవసరం కోసము ఏదైనా చేస్తారు.దిగజరుతారు..మోసాలు చేస్తారు...వీళ్ళు ఇతర కులము ని తక్కువగా చూస్తారు...డేంజర్ మైండ్🎉

  • @laxmisai5701
    @laxmisai5701 2 หลายเดือนก่อน

    Correct sir

  • @harshith7944
    @harshith7944 2 หลายเดือนก่อน +2

    ఈ యాంకర్ ఎవరో పండుకోతిలా ఉన్నాడు.

  • @m.pandarinaidu1354
    @m.pandarinaidu1354 หลายเดือนก่อน

    చంద్రబాబు గారు తనపై కుల ముద్ర పడకూడదు అన్న అతి జాగ్రత్తతో అతను కమ్మ సభలకు హాజరు కాడు అని నా నమ్మకం. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు అన్ని శాఖలలో తన కులస్తులతో తన మతస్తులతో పరిమితికి మించి పదవులు ఇచ్చాడు. అయినప్పటికీ గత ఎన్నికలలో అతనికి 40 శాతము ఓటింగ్ లభించింది.

  • @Appolitics2420
    @Appolitics2420 2 หลายเดือนก่อน +2

    దూరం ఉన్నట్టు నటిస్తాడు అంతే, ఎన్టీఆర్ అన్నాడు కదా నా అల్లుడు నా కంటే పెద్ద నటుడు అని 😂

  • @prasadbolla4579
    @prasadbolla4579 2 หลายเดือนก่อน

    ముసిలిబాధ దేనికోసం.....!!
    అయిపోయిన పెళ్లి కి బాజాలు దేనికి..??

  • @siripurapujanakidevi5604
    @siripurapujanakidevi5604 2 หลายเดือนก่อน +1

    Absolutely wrong. Politics are not based on caste in Andhra Pradesh. It is completely based on hardwork,honesty and administrative capabilities unless cheap Politics are played to lure public by selfish corrupt politicians

  • @mallianumula
    @mallianumula 2 หลายเดือนก่อน +2

    He will go reddy global submit next year 🎉 eventually it will happen..if my guess is correct, eventually kapu community distance from tdp , Reddy and kamma cime together in 15 to 20 years time...except jagan rest all happy to share each 😅 my brain bring new ideas 💡

  • @venkatagovinda2086
    @venkatagovinda2086 2 หลายเดือนก่อน

    Very good sir 🙏

  • @kaykay9183
    @kaykay9183 2 หลายเดือนก่อน

    ఈ మీటింగ్ ఇప్పుడు కాదు సుమారు ఆరు నెలలక్రితం డిసైడ్ చేశారు, జులైలో జరపాలని. అప్పూటికి రేవంత్ ఉఖ్యమంత్రి, కాని చంద్రబాబు భవిష్యత్తు ఎలీదు. అదేదో వేరే ఉద్దేశం తో పెట్టినట్టున్నారు

  • @SVRangaraoSikharam
    @SVRangaraoSikharam 2 หลายเดือนก่อน +4

    ప్రపంచ కమ్మ సభ వేరే ప్రపంచం లో పెట్టుందాల్సింది😂

    • @sivasakamuri8
      @sivasakamuri8 2 หลายเดือนก่อน

      Avuna...reddy sabhalu..Arya visa sabhalu...mala..maafiga saba lu pettukovachha? Only kamma vallu matrame meet lu petta koodadhu..

  • @bchandrasekhara
    @bchandrasekhara 2 หลายเดือนก่อน +1

    After reaching a higher lever caste will not be the prime factor in their mind . It will be only productivity and profitability which guides their decisions .
    At best they may confine to meeting certain social needs like health , education , skill development and employment generation .

  • @magamsaraladevi178
    @magamsaraladevi178 2 หลายเดือนก่อน

    We came KGF meeting on Sunday. Parking is not available. We can't attend

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 2 หลายเดือนก่อน +1

    తెలంగాణ లో కమ్మ కాంగ్రెస్ కి సపోర్ట్.
    ఆంధ్ర లో టీడీపీ బీజేపీ కి సపోర్ట్ వీళ్ళు రాజకీయం ఎంత అవకాశ వాదం.చూడాలి...వీళ్ళు ఏది చేసినా వాళ్ళ వృద్ధి కోసమే చేస్తారు.ఇతరులను బలి చేసేది .కూడా వాళ్ళ కోసమే❤🎉

  • @sekharyalavarti4610
    @sekharyalavarti4610 2 หลายเดือนก่อน

    మీ అభినయం మోతాదు కొంచం ఎక్కువగా అనిపిస్తోంది.

  • @sankuammiraju3820
    @sankuammiraju3820 2 หลายเดือนก่อน +6

    Super sir

  • @mittapallekaivalya3480
    @mittapallekaivalya3480 2 หลายเดือนก่อน +2

    Kulapichitho. Pettina sabha adi

  • @PSP069
    @PSP069 2 หลายเดือนก่อน +2

    కమ్మ'వారు' కాదు. Just కమ్మ"లు" అంటే చాలు గదా...!
    Note : వీళ్ళని.. కమ్మ'వారు', 'గీరు' అనేం అనక్కర్లా. వీళ్ళు.. ఇతరులనేం బహువచనంతో.. రెడ్డి వారు అనో, కుమ్మరి వారు అనో, మాల వారు అనో..గౌరవించరు కదా ! కానీ, వాళ్ళు ఫలానా.. అని చెప్పుకోవాల్సొచ్చినపుడు మాత్రం.. 'వారు' అని తగిలించేస్కుంటారు. గమనించారా ? ఐనా.. మీ పేరేంటి ? అని ఎవరైనా అడిగితే... నా పేరు పుల్లయ్య.. అని కాకుండా... నా పేరు పుల్లయ్య'గారు' అండీ.. అని చెప్తే.. ఎంత ఎబ్బెట్టుగా, అశ్శియంగా ఉంటుందో కదా. ఇదీ అంతే. అవతలోడు... నోటితో నవ్వడు !!
    కమ్మ'లు' ఇతరులకి చేరువవ్వాలంటే... రామో'జీ'లు, కమ్మ'వారు' లు లాంటి పద ప్రయోగాలతో exceptionalism ప్రదర్శించరాదు. కమ్మలు... ఇతరులని కాపువారు అనో, రెడ్డోరు అనో, మాలవారు అనో సంభోదించకుండా... వాళ్ళని వాళ్ళు మాత్రం... 'వారు' అని ప్రకటించుకుంటే, ఎబ్బెట్టుగా ఉండదా !? కాబట్టి, సింప్లీ కమ్మ'లు'. ఈ సమానత్వపు భావన ప్రజాస్వామికం కూడా.
    " మా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు... అందుకే... 'వారు' అని పిలిపించుకుంటాం. ఈ విషయం మీకే తెలీకుండా మా పచ్చ మీడియా ద్వారా మీ మెదళ్ళలోకి చొప్పించేశాం ! ” అని కమోడ్స్ వాగుతూంటే... 'వారు' అనడమేమోగాని, "వార్నీ" అనుకుంటోంది సమాజం. బ్రాహ్మణ్యంలో... అర్చకులని ’అయ్యవారు' అనే వాడుక ఉండేది. జస్ట్ కాపీ చేసినట్టుంది. ఇదో భావ దారిద్ర్యం. అందరూ సమానమే కానీ, కుల వ్యవస్థ కోణంలో చెప్పాలంటే... కమ్మోడ్స్ నాల్గవ తరగతి శూద్రులే... కాపు, రెడ్డి, వెలమల లాగ. కమ్మలు ఈ ఓవర్ యాక్షన్ ఆపాలిహ... ఎబ్బెట్టుగా, జుగుప్సగా ఉంటోంది తెలుగు సమాజానికి. ఇతరులు కూడా గ్రహించాలి మరి.

    • @satyamchirumamilla3309
      @satyamchirumamilla3309 2 หลายเดือนก่อน

      మీ లాంటి వారు ఇక 10-15 సం.లు హ్యాపీ గా ఏడ్చుకోవచ్చు

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 2 หลายเดือนก่อน +2

    Venakanundi nadipinchindi aayane.

  • @prasadtummala3730
    @prasadtummala3730 2 หลายเดือนก่อน +1

    Very good analysis

  • @kamalakarraosurabhi7341
    @kamalakarraosurabhi7341 2 หลายเดือนก่อน

    Kusumakumar kamma, sangham organiser, Revanth reddy also active member Reddy association ,now he is telangana chief minister

  • @s..c2148
    @s..c2148 หลายเดือนก่อน

    Dear sir,
    I request you to make a video on venkaiah Naidu services to his community and pretending as BJP leader...

  • @magamsaraladevi178
    @magamsaraladevi178 2 หลายเดือนก่อน

    CBN is a Gentleman He can't encourage castisam

  • @athmikavinaynathrao2218
    @athmikavinaynathrao2218 2 หลายเดือนก่อน

    Kammas killed hundreds of Sc's and St's in Karamchedu and the court convicted nearly 28 members but over a period of time all the accused released, the govt pleader did not provide evidence under the pressure of these Kammas threatening. This is how the upper caste people lobbying works. At last Kamma meetings in Telangana were really shameful on CM Revanth Garu.

    • @shoe_Bin
      @shoe_Bin 2 หลายเดือนก่อน

      @mnarahari-wk3eonot lakhs crores , billions . In facts that latest count is 5 billion

  • @Appolitics2420
    @Appolitics2420 2 หลายเดือนก่อน

    Only మీడియా నే కమ్మ కులం బలం. దాని తోనే అన్ని రంగాల్లో ఎదిగారు

  • @nageswararaokoppolu6319
    @nageswararaokoppolu6319 2 หลายเดือนก่อน +1

    Mana blood ee veru bread ee veru ...bank loans ela ega mingalo manaku telisinanta evadiki teliyadu..pakkaleyadam pakkalo tongovadam lo ...judgelanu officers ni ela mugguloki dinchalo mana jathiki telisinanta evadiki teliyadu .lafangi panuloo manaki maname saati

  • @adinarayanakatiki3123
    @adinarayanakatiki3123 2 หลายเดือนก่อน

    Hi annaiah this is KATIKI

  • @swarnav4486
    @swarnav4486 2 หลายเดือนก่อน

    You don't have to dig that deep into this. They invited Revanth and he attended as an invitee. Kamma caste experienced a huge backlash from Jagan and I guess KGF sprouted from that victimhood.

  • @umeshvalluripalli4906
    @umeshvalluripalli4906 2 หลายเดือนก่อน

    As a cm, he represents the people of A. P. So he didn't attend. KGF is caste based, then how can you link with politics.

  • @gadiputmohankrishna7483
    @gadiputmohankrishna7483 หลายเดือนก่อน

    Counter products no use journalist garu its common any meeting take light dont think into too deep

  • @Raj-jp5lc
    @Raj-jp5lc 2 หลายเดือนก่อน

    Congress party and it's cadre doesn't have any issues with the event but this guy feeling sad it seems. May be they will invite you next time!

  • @1955Hani
    @1955Hani 2 หลายเดือนก่อน

    Your overplay is totally unwarranted

  • @GraniKola-ze8hd
    @GraniKola-ze8hd 2 หลายเดือนก่อน +1

    Kamma vallaki Jagan is very correct.
    He will make them grounded.

  • @nagarajn6422
    @nagarajn6422 2 หลายเดือนก่อน +2

    Memu kamma jagan baga chusukunnaru compeny owner ni target chyaledu

  • @babugarapati9493
    @babugarapati9493 2 หลายเดือนก่อน

    Kgf is for congress party. Self dabba by jetti and his team. No where involving of CBN.

  • @kamarajut1682
    @kamarajut1682 2 หลายเดือนก่อน

    నే డు ఆఫ్రికా న ల్ల జా తీ యు ల నై జీ రీ య న్ సంస్కృ తి కు ల గ జ్జి క మ్మ ప్ర పంచ సమా జి క వ ర్గ ము త త్వ ము మా ఫీ య వా ర స త్వ మే నే డు త మ ఆస్తి త్వ ము ఇ త ర కు ల స్తు లు గ్ర హించి కు ష్టు వ్యా ది పై చూ పించే సా ను భూ తి వాళ్ళు రా జ కీ య అధికారం ఇ చ్చి వాళ్ళు ప్ర జ లు త మ ని ఘ లో ఉ న్నా రు. క ను క, ప్ర జ లo ద రు ఆర్ధిక వే త్తలై త మ కుటుంబ పో ష ణ తో సం తా న ము వి ద్య వే త్త లు గా అన్నింటిలో బా గ స్వ మ్య ము ఉంది. ప్ర జ ల ఏ ప్పుడు రా జ కీ య ము న డి పే ప్ర జా స్వా మ్య ము పై ఆదా ర ప డ లేదు. ఎట్లా అంటే ఫుట్బాల్ రా జ కీ య ము మొ ద ట కాంగ్రెస్ వాళ్ళు ఫుట్బాల్, త దు ప రీ నా రా చంద్రబాబు అనే ఫుట్బాల్ మరి యు త రు వా త ys జగన్ ఫుట్బాల్ మ ర ల నా రా చంద్రబాబు ఫుట్బాల్, ఫుట్బాల్ ఆట లో మొ ద టి వా రు నా రా చంద్రబాబు, రెండవ వా రు ys రా జ శే ఖ ర రేడ్డి మ ర ల చంద్రబాబు మరి యు ys జగన్ మరి యు నే డు నా రా చంద్రబాబు ప్ర జ ల ఆట లో ఫుట్బాల్. ప్ర జ లు cheap లిక్కర్ రా జ కీ య ము చే స్తు న్నా రు. నే డు మ న రా జ కీ య నా యు కు లు బ్రిటిష్ సంత తి కి వా ర సు లు తెలుగు ముఖ్యమంత్రు లుఅని ప్ర జ లు birth certificate ఏ ప్ప డో ఇ చ్చే సా రు. అంటే డ బ్బు తో కూ డి న రా జ్య పా ల న ప్ర జ లు అను భ వి స్తు న్నా రు. జై హింద్.
    వాళ్ళు

  • @truthone-n9k
    @truthone-n9k 2 หลายเดือนก่อน

    Sir ఎవడు ఎవరికి ఏమి చెయ్యదు కానీ డబ్బున్నోల్లు కులానీ ఒక ఉపయంగా వాడుకుంటారు..అంతే ..మరి మీకు అంత ఇదిగా వుంటెబొక వేరే దేశం అడగొచుగా sir .. చాలా అసహ్యం గా చదువుకొని కూడా ఈ కుల మీటింగ్ లు ఏమిటో

  • @jagannathm.t.9413
    @jagannathm.t.9413 2 หลายเดือนก่อน

    Slip of tongue. మరీ పెద్దగా తప్పు చేయలేదు. Comment unwanted.

  • @subbaraosripadasrava982
    @subbaraosripadasrava982 2 หลายเดือนก่อน

    Brahmins may not be influential as you think.but employees teachers.village heads are enough to influence.foe example malladi vishnu denied ticket and gave ticket to some body and so Jagan lost elections.valla osuru chalu for defeat of any party.

  • @ksv9918
    @ksv9918 2 หลายเดือนก่อน

    Kula sangalani ban cheyyali.

  • @sreedharpeddi9525
    @sreedharpeddi9525 2 หลายเดือนก่อน

    ఆయన కమ్మ కాదేమో రెడ్డి అనుకుంట

  • @tejaswini5981
    @tejaswini5981 2 หลายเดือนก่อน

    Kammaravati , kamma samrajyam ani yedustunnaru ! Mari Chandrababu garu kamma mahasabhàku hajaraiyyunte marenta yedchevallo

  • @mreddy3043
    @mreddy3043 2 หลายเดือนก่อน

    KHAC HITHANGA HAZAR KAVALANI RULE EMANNA VUNDA. DEENNE RANDHRANVESHANA ANTARU

  • @shoe_Bin
    @shoe_Bin 2 หลายเดือนก่อน

    Intha emi antunnaru, tell it how you mean it, reddy sangalu untayi, Brahmin sangalu untayi, Arya vasishya untayi, Kapu sangalu, balija sangalu untayi, BC, SC and ST sangalu vela Kolidhi untayi. Ippudu nee problem ento ardam avvatla. Slow gha matladtunnavu point chepppu

  • @nsrkmurthy2182
    @nsrkmurthy2182 2 หลายเดือนก่อน

    in 2004 also elections were conducted against kamma and non kamma. whatever it may be it is a fact that Brahmins and kammas are very caste felling castes so that other caste dislike them. long long ago there were clashes between kanna and non kammas in Andhra university.

  • @satyanarayana2087
    @satyanarayana2087 2 หลายเดือนก่อน

    Enka Anni kulalu itane kulasangalu meeting lu pettukuntayi appudu kulalu le desanni yelutayi

  • @jyothsnaravi2513
    @jyothsnaravi2513 2 หลายเดือนก่อน

    Jagan victimized all castes, for his personal benifit

  • @venkateswararao5178
    @venkateswararao5178 2 หลายเดือนก่อน

    What is your problem. You are the best known anti Kamma and you have many times spoke against CBN at YSRCP regime

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 2 หลายเดือนก่อน +2

    Cm ga buzyga undi polekapoyadu

  • @TulasiRamakrishna-d6m
    @TulasiRamakrishna-d6m 2 หลายเดือนก่อน

    Bhiar cm nithishkumar kuda kamma vaade

  • @Fight_For_Equality
    @Fight_For_Equality 2 หลายเดือนก่อน +5

    చంద్రబాబు సీఎం అవటం వలన కమ్మ సామర్థ్యం చాలా నష్టం జరిగింది కనీసం ఖమ్మం ఏర్పాటు చేసి ఖమ్మం వాళ్లకి నిధులు కూడా ఇవ్వలేదు అదే చంద్రబాబు కాపులకు నిధులు ఇచ్చాడు ఇతర కులాలకు నిధులు ఇచ్చాడు చంద్రబాబు కమ్మ కులానికి నష్టమే గాని లాభం లేదు ఏదో కుల పిచ్చి తో వాడికి ఓట్లు వేస్తున్నారు తప్ప నాకు నష్టం తప్ప లాభం లేదు

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 2 หลายเดือนก่อน +1

      అతితెలివి ఆపు

    • @Fight_For_Equality
      @Fight_For_Equality 2 หลายเดือนก่อน

      @@GrandBharat-u7l my name is Rajesh pendyala, tell me what Chandra babu did to kamma people

  • @RaithuBhoomi
    @RaithuBhoomi 2 หลายเดือนก่อน

    KCR chala companys meeda dadi chepinchi
    Na mata vasthavam

  • @jyothsnaravi2513
    @jyothsnaravi2513 2 หลายเดือนก่อน +3

    Yes,kamma caste is victimized in Ap horribly and victimized.

  • @venuk8422
    @venuk8422 2 หลายเดือนก่อน

    From the day 1 I am seeing you.. you are anti TDP and CBN…also before election you showcased Anna malai as upcoming PM of India and what happened in Tamil Nadu..😂😂😂 po po Thatha

  • @ravoorigirishmurthy6030
    @ravoorigirishmurthy6030 2 หลายเดือนก่อน

    CB😢N kgf ku raledu, reason CBN is not born in kamma community

  • @varma7457
    @varma7457 2 หลายเดือนก่อน

    Here meru chusalsindhi akada politics kadu poor people in that community help cheyataniki platform adi

  • @readywatertech2600
    @readywatertech2600 2 หลายเดือนก่อน

    Ee kamma gajji meetings tho vachedi ledi emi ledu telivi ekkuvi etuvanti gajji meetings pedutunaru dadi anedi poorthiga abadam any govt antimatladite opposition ni target chestaru alane ys jagan did some individuals in kamma caste who are tdp fallowers are agaiinst ycp that doesnt mean all kamma caste is targeted so nee lanti musali medhavulu nakka laga vishleshisteh neeku unna subscribers potaru.

  • @mrdaniel6673
    @mrdaniel6673 2 หลายเดือนก่อน

    Babu garu yepodo Direct avvaru

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 2 หลายเดือนก่อน

    Avakai pappu world federation 😂😂😂

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 2 หลายเดือนก่อน

    CBN venaka vundi kamma summit nadipisthadu kaani public ga andulo palgonadu..adi oka yettugada.matrame..yevaru yenni cheppina kammalu CBN thone vuntaru CBN kamma vari thone vuntadu

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 2 หลายเดือนก่อน

    CBN di raajakeeya yettugada..aayanaku thelekunda kamma summit pettaru..Paiga oka kulam tho identify ayithe ithara kulalu duramavuthayi. paiga raaboye ennikallo TG lo TDP poti chese aalochanalo vundi..CBN kamma summit ki hajaru kaaledhani aa kulam vaaru yemi anukoru..vaarantha repu TG lo TDP ke votes vesthaaru..vaari valla Revanth ku vache labham yemi ledhu. Definite ga raboye ennikallo TG lo kammalu Cong ki vyathirekam ga TDP ku anukulam ga votes vesthaaru.mari Revanth kamma summit ki yendukellado aayana ke theleddhu..ee Kammalu elanti vaaru ante 2023 ennikallo cong ki votes veyakapoyina ( city lo BRS neggindi)gandhi bhavan daggara hadavidi cheseru.Repu veerantha TG lo kutami ki votes vestharu.appudu cong vodipothe kammalu yemantaru ante maaku Revanth anyayam chesedu anduku MEME VODINCHAM antaaru..

  • @savanisyamalarao8963
    @savanisyamalarao8963 2 หลายเดือนก่อน

    Oka CM ga raka povatam manchdi

  • @kesavaraobayana4429
    @kesavaraobayana4429 2 หลายเดือนก่อน

    Why you are giving advice to them,
    means what’s your interest?,
    you picked a waste subject

  • @visweswarreddyjeggari2313
    @visweswarreddyjeggari2313 2 หลายเดือนก่อน

    Ravathreddy doesn’t know TS History he is a slaver for kamma

  • @srt_yt
    @srt_yt 2 หลายเดือนก่อน

    Naidus ante Kamma ey na?

  • @kolla3179
    @kolla3179 2 หลายเดือนก่อน

    Sollu vedio, తాత pls ika ఆపేసే

  • @gmckumarkumar6356
    @gmckumarkumar6356 2 หลายเดือนก่อน

    Plz sir NO story

  • @suresh..6659
    @suresh..6659 2 หลายเดือนก่อน

    Asalu ee video valla samajaniki am labham ?? Ila cast videos pettakandi .. ade caste aina .. ne lanti vallu denipi malli video ... Sodhi

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 2 หลายเดือนก่อน

    aayana physical ga hajaru kakapoyina CBN manasantha akkade vuntundi..prajalni mabya pettadaaniki Drama..CBN hajaru kakapothe kamma summit ki kopam raavali kadaa. Vaallu CBN pai kopaginchinatlu yekkada ledhu..antha naatakam

  • @Arjun56773
    @Arjun56773 2 หลายเดือนก่อน +3

    Cbn ki అలాంటిది pattavu

  • @drradhakrishnamurthy4766
    @drradhakrishnamurthy4766 2 หลายเดือนก่อน

    Emdukamtedaanikivastheaploduulateerusthaaranibhayameemonadi

  • @kakarlasujatha4501
    @kakarlasujatha4501 2 หลายเดือนก่อน

    Don't talk rubbish