కథా భారతి - 172, ఆకుపచ్చ తివాచీ | రచన: బి.వి .రమణమూర్తి | పఠనం: 28-07-2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ต.ค. 2024
  • ' మరో 3 నెలల్లో రిటైర్ అవుతున్నాను. ఊరిలో వారసత్వంగా వచ్చిన ఇల్లుంది. మరమ్మత్తులు చేయిస్తే నేను,నా భార్య ఉండేందుకు సరిపోతుంది. నెలకు దాదాపు రూ.30,000 పింఛన్ అందుతుంది. పల్లెటూరిలో ఆ మొత్తం చాలా ఎక్కువ. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరో రూ.50 లక్షల వరకు అందుతాయి. ఈ మొత్తంతో ఏదైనా చేయగలిగితే...' అలా అనుకోగానే రకరకాల ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. సుబ్రహ్మణ్యం కి వచ్చిన ఆ ఆలోచన ఏమిటి, దాన్ని అమలు చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసాడు, ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నాడు, ఎలా అధిగమించాడు, సఫలీకృతుడయ్యాడా లేదా....? తెలియాలంటే కథ సాంతం వినాలి.
    విన్న కథ నచ్చితే మీలాంటి ఇతర తెలుగు కథాభిమానులతో పంచుకోండి. విన్న అనుభూతిని తెలియపరచాలంటే కామెంట్స్ ద్వారా తప్పక చెప్పండి.
    తెలుగు కథను విని ఆనందించండి, ఆదరించండి మరియు ప్రోత్సహించండి.
    సర్వేజనాః సుఖినోభవంతు..

ความคิดเห็น • 8

  • @gousemdfunmelody2271
    @gousemdfunmelody2271 2 หลายเดือนก่อน +2

    Your explanation in story is very good mama garu

    • @KadhaBharati
      @KadhaBharati  2 หลายเดือนก่อน

      @@gousemdfunmelody2271
      Thank you Gouse. అమ్మకి కూడా వినిపించు కథను.

  • @ramachandramurthyammanabro7112
    @ramachandramurthyammanabro7112 2 หลายเดือนก่อน +1

    Chala bagundi

    • @KadhaBharati
      @KadhaBharati  2 หลายเดือนก่อน

      @@ramachandramurthyammanabro7112
      ధన్యవాదాలు అండి

  • @chittacreations
    @chittacreations 2 หลายเดือนก่อน +1

    చాలా బాగుందండి 💐

    • @KadhaBharati
      @KadhaBharati  2 หลายเดือนก่อน

      @@chittacreations ధన్యవాదాలు అండి

  • @raosrinivasa4855
    @raosrinivasa4855 2 หลายเดือนก่อน

    చాలా బాగుంది శ్రీధర్ గారు

    • @KadhaBharati
      @KadhaBharati  2 หลายเดือนก่อน

      @@raosrinivasa4855 ధన్యవాదాలు రావు గారు. మీ ప్రశంసలు కథా రచయితకు చెందాలండి.
      మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.