కథా భారతి - 178, నవ వారసత్వం | రచన: జంధ్యాల రఘుబాబు | పఠనం: 08-09-2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ต.ค. 2024
  • " కొన్నిసార్లు ఎటూ తేల్చుకోలేని, నిర్ణయం తీసుకోలేని విషయాలు ఎదురౌతుంటాయి. అలాంటి వాటిల్లో ఇదీ ఒకటి ". ఏమిటో ఆ విషయం తెలుసుకోవాలంటే " నవ వారసత్వం " వినాలి. కర్నూల్ లో మా కాలేజీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ కీ. శే. కె. ఎస్. ఎస్. శర్మ గారి జీవిత ఆధారితంగా వ్రాసిన కథ ఇది. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భాన వారికిచ్చే గొప్ప నివాళి ఇది. Happy Teachers Day.
    కథ నచ్చితే మీలాంటి ఇతర తెలుగు కథాభిమానులతో పంచుకోండి. విన్న అనుభూతి తెలియపరచాలంటే కామెంట్స్ ద్వారా తప్పక చెప్పండి. తెలుగు కథను విని ఆనందించండి, ఆదరించండి మరియు ప్రోత్సహించండి. సర్వేజనాః సుఖినోభవంతు..

ความคิดเห็น • 5