కల్పన గారు చాలా అద్భుతంగా పాడారు vishwaprekash గారు ఆనాటి పాటలలో ఆణిముత్యంలాంటి పి.లీలాగారిఈ పాటని మళ్ళీఆ జలనిధి లోపల్నించి వెలి కితీసి మాకు శ్రవణ ఆనందం కలిగించడమేకాకుండా ఆనాటి పాటలసాహిత్యం సంగీతం గాయనిగాయకుల పాడే అద్భుత శైలి అన్నీమరొకసారి జ్ఞప్తికి తెచ్చారు అందుకు విశ్వప్రకాశ్ గారు ఎంతైనా అభినందనీయులు

ఈ పాట e సినిమాలోదో ఎవరైనా చెప్పగలరా?
sangeetha rakshasi