కవిత్వం ఎలా ఉండాలి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఆత్మీయమైన సంభాషణ లా ఉండాలని చెప్పడమే ఒక అద్భుతమైన వ్యక్తీకరణ.అరటిపండు ఒలిచి మరీ చేతికిచ్చినట్టు చెప్పారు. ధన్యవాదాలు సర్.
కవిత్వం రాయాలనుకునేవారికి కవిత్వం ఎలా రాయాలో బాగా చక్కగా తల్లి బిడ్డకు చెప్పిన రీతిగా బాగా చెప్పారు సార్..! మీ అమూల్యమైన సూచనలు సలహాలు మాకు యింత బాగా తెలియచేసినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
కవిత ఎలా ఉండాలి అనె విశయము మీద మంచి విశ్లేషణ పూర్వక సలహలతొ కూడిన సూచన ఇచ్చినరు. మీరు చెప్పిన విశయాలు నవ మరియు యువ కవులకు ఎంతో ఉపయోగకరము. మీకు హృదయపూర్వక అభినందనలు
నమస్కారం సార్ కవిత్వం గురించి చాలా చాలా చక్కగా విపులీకరించి నందుకు చాలా చాలా ధన్యవాదాలు మీరు చెప్పిన ప్రతి విషయం కవులందరూ పాటించాల్సిన సూచనలు సర్ మీరు చెప్పిన సూచనలు తప్పక పాటిస్తాను
ఓం
అతి తక్కువ సమయంలో కవిత్వం ఎలా ఉండాలొ చాలా చక్కగా వివరించారు...
అద్భుతం...
అభినందనలు... ధన్యవాదములు... 🙏🏻
కవిత్వం పై మీ విశ్లేషణ అద్భుతం ....అభినందనలు సార్🙏🙏
కవిత్వం గూర్చి మంచి సలహాలు ఇచ్చారు సార్. మీకు శుభాభినందనలు. 🙏
కవిత్వ నిర్వచనం వివరణ బాగుంది
శుభాభి నందనలు
నమస్కారం అండి....చాలా బాగా వివరించారు కృతజ్ఞతలు❤
ఎంత చక్కగా కవిత్వం గురించి, కవిత గురించి చెప్పారు. ధన్యవాదాలు సర్ 🙏🙏🙏
చాలా చక్కగా కవిత్వము ఎలా రాయాలి అని చెప్పారు.. హాట్సాఫ్ sir ❤
కవిత్వం ఎలా ఉండాలి అంటే
ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఆత్మీయమైన సంభాషణ లా ఉండాలని చెప్పడమే ఒక అద్భుతమైన వ్యక్తీకరణ.అరటిపండు ఒలిచి మరీ చేతికిచ్చినట్టు చెప్పారు.
ధన్యవాదాలు సర్.
కవిత్వం రాయాలనుకునేవారికి
కవిత్వం ఎలా రాయాలో బాగా చక్కగా
తల్లి బిడ్డకు చెప్పిన రీతిగా బాగా చెప్పారు సార్..!
మీ అమూల్యమైన సూచనలు సలహాలు
మాకు యింత బాగా తెలియచేసినందుకు
హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
అద్భుతం సార్
చాలా సంతోషం.
ఇటీవల మీరు రాసిన ఏడు కోలల బాయి, పుస్తకం మాకు అందింది సార్, కానీ సమయం లేక చదువలేదు.
నమస్తే sir... చాలా బాగా వివరించారు, చక్కటి సలహాలు ఇచ్చారు మీకు నా ధన్యవాదాలు 🙏🙏
మీ విశ్లేషణ అద్భుతం సర్.....
ప్రతిభ
వ్యుత్పత్తి
అభ్యాసం......
ధన్యవాదములు సర్....
ఆధునిక కవిత్వం ఒక వ్యక్తి మరో వ్యక్తితో ఆత్మీయంగా చేసే సంభాషణ అని చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఆ ఆత్మీయత లోనే అనంతం ఉంటుంది.🙏🙏🙏👌👏🌹😊
చాలా చక్కగా వివరించారు. మీ సూచనలు విశ్లేషణ చాలా అద్భుతంగా చెప్పారు సర్. 🌹🙏🌹👍
అద్భుతంగా చెప్పారు నరసింహారెడ్డి గారు అభినందనలు
కవిత ఎలా ఉండాలి అనె విశయము మీద మంచి విశ్లేషణ పూర్వక సలహలతొ కూడిన సూచన ఇచ్చినరు. మీరు చెప్పిన విశయాలు నవ మరియు యువ కవులకు ఎంతో ఉపయోగకరము. మీకు హృదయపూర్వక అభినందనలు
*మీ కవిత్వపు విశ్లేషణ బాగుంది సార్!*
చాలా చక్కనైన వివరాలు తెలియజేసున్నారు ధన్యవాదములు Dr. పాండ్రంగిశారదా
చాలా బాగా చెప్పారు.ఆధునిక కవిత్వ లక్షణాలను చక్కగా వివరించారు.
చాల చాల తెలియని vishayalu తెలిపారు..dhanyosmi guruvugaru
నమస్కారం సార్ కవిత్వం గురించి చాలా చాలా చక్కగా విపులీకరించి నందుకు చాలా చాలా ధన్యవాదాలు మీరు చెప్పిన ప్రతి విషయం కవులందరూ పాటించాల్సిన సూచనలు సర్ మీరు చెప్పిన సూచనలు తప్పక పాటిస్తాను
కవిత్వం గురించి చాలా బాగా వర్ణించారు
ధన్యవాదాలు గురువు గారు
మంచి సూచనలు ఇచ్చారు సార్..
కవిత గురించి చక్కగా చెప్పారు, కవిత భావము చదువరి కి అర్ధం అవ్వాలి,
"పాత వస్తువును కొత్తగా చూస్తేనే కవిత రాయాలి " అని రెడ్డి గారు చెప్పడం
విశేషం.
అభినందనలు
విశ్లేషణ బాగుంది సార్
ప్రతిభ,వ్యుత్పత్తి,సృజన🙏🙏🙏
చాలా బాగుంది సర్
తెలియని విషయాలు చెప్పారు.ధన్యవాదాలు సార్🙏
అద్భుతం సార్
Description super sir
Excellent narration
Route map for upcoming New writers
So nice of your great examples
Super sir 👌👌👌time today news channel rajukotla
చక్కని విశ్లేషణ సర్
super sir
Thank you 🙏 sir
చాలా బాగా చెప్పారు సార్
🙏
🙏🙏🙏
చాలా బాగుంది సార్..