గరికపాటి తో మొదటి భార్య రాజీ..? | Garikipati Narasimha Rao Vs First Wife kameswari | Red Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 48

  • @gopalakrishnasaripella2869
    @gopalakrishnasaripella2869 10 วันที่ผ่านมา +3

    మొగుడిని, పిల్లలను వదిలేసిన గొప్ప వ్యక్తి కామేశ్వరి. గతి లేక తప్పుకుంది. గరికిపాటి గారి పై అందరికి అభిమానం పెరిగింది. శారద గారి ఔన్నత్యం బయట పడింది. ఇది కుట్ర పూరిత చర్య.

  • @TheDingdonglonglong
    @TheDingdonglonglong 8 วันที่ผ่านมา

    మీరు చెప్పినదానిలో లాజిక్ ఉంది.

  • @TheDingdonglonglong
    @TheDingdonglonglong 8 วันที่ผ่านมา

    గరిగిపాటి కి ఆమెకు వివాహం జరిగినది అన్నది నిర్వీవాడ అంశం. అదికూడా కాక ఆమె గరికిపాటిగారి అన్నగారికి భార్య కూడాను అన్నది కూడా నిర్వివాద అంశ మే .ఆమె చెపుతున్నది ఇదే. వీటిని ఎవ్వరు ఖండించలేదు... గరికిపాటి అభిమానులు వాదిస్తున్న కోణం ఏమిటంటే. ఆమె ఎవ్వరితోనో లేచిపోయింది ఆమెకు విమర్శించే హక్కు లేదు అని.... ప్రజా జీవనం లో లో విలువలు గురించి ఉపన్యసించే వ్యక్తుల గురించి అపవాదులు వస్తే... ఖచ్చితం గ వారికి వాటిని ఖాడించాల్సిన బాధ్యత అయితే ఉంది.

  • @Crk-f9b
    @Crk-f9b 14 วันที่ผ่านมา +2

    Garikapati 👌👌👌👌great man

  • @TheDingdonglonglong
    @TheDingdonglonglong 8 วันที่ผ่านมา

    అది అతని threat.. ఎవ్వరు పెదవి ఉప్పగుండ చేద్దామనుకున్న దానిలో భాగం.. ఆ హెచ్చరికలు చేయడం..

  • @TheDingdonglonglong
    @TheDingdonglonglong 8 วันที่ผ่านมา

    ఆమె అతని అన్నగారి భార్య .. ఇది మాత్రం సత్యం

  • @sarmaperi6622
    @sarmaperi6622 15 วันที่ผ่านมา +5

    మీరు ఇంక మూసుకుంటే బాగుంటుంది ప్రతిదీ తెలుసనీ అనుకుని మాట్లాడు తున్నారు.

  • @adapaaruna6475
    @adapaaruna6475 15 วันที่ผ่านมา +1

    కాకినాడలో గరికపాటి గారి ఇంటిదగ్గరలో ఉండే ఒక పెద్దమనిషి..ఆమెదే తప్పు....ఆమె వేరే వాళ్ళతో వెళ్ళిపొయ్యింది అని చెప్పారు..అందుకే ఆమె ఏకో నారాయణ..నేను ఒంటరీదాన్ని అని చెప్పడానికి కారణం..

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 8 วันที่ผ่านมา

    ఎదో నీకు తెలిసింది చొల్లావు నీకు గూడ తెల్వాదు అంతయూ ఊహా గానమే ఇగ ఏమి సెప్పావు మాకు చెప్మా

  • @bhargavitummala6726
    @bhargavitummala6726 15 วันที่ผ่านมา +4

    ఆయన చెప్పేవి మంచివి అయినప్పుడు వింటే బాగు పడుతారు. చెడిపోయిన వాడే తెలుసుకున్నాక మంచిగా మారతే, అది పుట్టుకతో మంచి భావాలు కల వాడి కంటే గొప్పవాడు అవుతాడు. ఇది అర్థం కాకపోతే వాడి కర్మ

  • @padmavathiable
    @padmavathiable 15 วันที่ผ่านมา +8

    యాంకర్ గా అడగడం బాగానే ఉంది సార్ వారి అంతర్ కలహాలు మీకు వచ్చి చెప్పినట్లు మీరు ఒక అద్భుతమైన పరిష్కారం చూపినట్లు ఏందండి ఈ కథలు ప్రజలకు ఆలుమగల పంచాయతి అవసరమా, మీ ఇళ్లలో మీ ఆలుమగలు పొట్లాడు కోరా.

    • @ssachary7
      @ssachary7 15 วันที่ผ่านมา +1

      Celebrity Hoda lo unnavaru personal life meeda andariki asakthi undadam common

    • @sudhakarkakarla5326
      @sudhakarkakarla5326 8 วันที่ผ่านมา

      ఈ బాలాజీ గాడు పెద్ద పీకుడు గాడు

  • @AMITKANDOTI8110
    @AMITKANDOTI8110 15 วันที่ผ่านมา +2

    Unsubscribing because of this analysis.

  • @abbarajusrirangasayi4393
    @abbarajusrirangasayi4393 9 วันที่ผ่านมา

    ఇతనికి అన్ని తెలుసు అప్పటికి పుట్టావా

  • @adoctorgaru
    @adoctorgaru 15 วันที่ผ่านมา +4

    Do you know Damu that Kameswari telling all the truth. Did she come to you and established what she told with proper proof.

  • @raovangipurapu6674
    @raovangipurapu6674 9 วันที่ผ่านมา

    We are also his followers regularly but he has to answer to the allegations

  • @venkatramana9399
    @venkatramana9399 15 วันที่ผ่านมา +2

    Okka sari divorce ayyaka avidaki ki yemi sambandam she us wrong

  • @sgundala64
    @sgundala64 14 วันที่ผ่านมา +1

    Live in present. Why do you dig the past?

  • @kondapallirajagopal8735
    @kondapallirajagopal8735 15 วันที่ผ่านมา +2

    Meeru cheputunna matalu carect ga ledu

    • @americanatheart110
      @americanatheart110 14 วันที่ผ่านมา

      Why is Garikapati not coming out? Is she his Sis In Law ?

  • @myssrilata2008
    @myssrilata2008 15 วันที่ผ่านมา +3

    Kaameshwari gaaru cheppindanthaa nijam ani emiti nammakam?

    • @americanatheart110
      @americanatheart110 14 วันที่ผ่านมา

      Why are you not asking the same question to Garikapati ? Nothing wrong in marrying 2 times or 3 times. But why hide? Is she really Sis In Law? Then why hide?

  • @devireddyshivashankarreddy9950
    @devireddyshivashankarreddy9950 9 วันที่ผ่านมา

    Kameswari madam should give information
    Her experiences. With
    Husband number 1
    Husband number 2
    Husband number 3
    It will be very interesting
    Please give information
    We have information only with 2 husband
    What about 1st and 3rd husbands
    Please give information about first and third husbands
    We are anxious and boiling up for information
    Is she going to have a 4 th husband
    Very interesting
    Unable to tolerate suspense about next 4 th husband

  • @SaiaaiSai
    @SaiaaiSai 15 วันที่ผ่านมา +2

    Garikapati guruji

  • @srinivasakumarmuchinapalli9453
    @srinivasakumarmuchinapalli9453 15 วันที่ผ่านมา +6

    Soooooodi

  • @centringshankar
    @centringshankar 15 วันที่ผ่านมา

    Every body has a past I don't think it's a necessary thing do be consideration Ayana oka legen he changed the society ayanaku ala unna we don't care his personal thing..he is a role model for our society

  • @myssrilata2008
    @myssrilata2008 15 วันที่ผ่านมา +2

    Prathi Okkadu verevalla godavalu vaalle swayamgaa chusinatlu interviews icchevade

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 15 วันที่ผ่านมา +2

    Damu only mediated and settled the deal. He knows everything about them.

    • @ramapathapati6026
      @ramapathapati6026 15 วันที่ผ่านมา

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @ashokkarne9147
    @ashokkarne9147 15 วันที่ผ่านมา +4

    Sodi sutti meeku pani emi ledaa

  • @swarnalakshmikumar2384
    @swarnalakshmikumar2384 15 วันที่ผ่านมา

    Eyana Red tv ki dorikina okeoka animuthyam

  • @MadhavJK
    @MadhavJK 9 วันที่ผ่านมา

    ఎవరి కథలో వాళ్ళు హీరోలు. ఎదుటివారు విలన్లు. లోకంలో ఎవ్వరూ వారి గురించి పూర్తి నిజాలు బైటకు చెప్పరు. అలా అని పూర్తిగా అబద్ధాలు కూడా చెప్పరు. ఎవరికి వారు, విషయాన్ని తమకు అనుకూలంగా వక్రీకరించి చెప్పుకుంటారే గానీ, నిజాలు చెప్పరు.
    వీరు ఇద్దరు కూడా అందుకు అతీతులు కారు. వారిద్దరి మధ్య ఏంజరిగిందో వారికే తెలుసు. కానీ, బైటకు ఎవరి కోణంలో వారు తమను సమర్థించుకుంటూ మాట్లాడుతున్నారు. అది మనిషి స్వభావం. కానీ నిజం మాత్రం వేరుగా, మధ్యలో ఎక్కడో ఉంటుంది.
    బైట ఇంత జరుగుతున్నా అసలు ఆయన మాత్రం నోరు విప్పటం లేదు. బైట ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పుడు అసలేం జరిగిందో ఆయనే చెప్పుకుంటే ఆయన వ్యక్తిత్వానికి వన్నె తెస్తుంది.
    ఆయన పనికి మాలిన పని చేసి, దాన్ని గురించి ఇంతవరకు ఎక్కడా బైటకు చెప్పకుండా… బైట ప్రపంచానికి నీతులు చెబుతున్నాడు. ఆమె మాత్రం ఆయనలాగా ప్రపంచానికి నీతులు, సూక్తులు చెప్పకుండా, ఒకప్పుడు తనకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే ప్రపంచానికి చెబుతుంది.
    ఆయన మాయ మాటలతో మోసపోయానని చెబుతూ, అందులో తన తప్పు కూడా ఉందని ఆమె తనకు తాను ఒప్పికున్నారు. మనలో తప్పు చెయ్యని వారు ఉండరు. తప్పును ఒప్పుకోవటంలో ఔన్నత్యం ఉంటుంది.
    కానీ ఆయన మాత్రం ఇంతవరకూ తనవైపు వాదన ప్రపంచానికి చెప్పకుండా నోటికి తాళం వేసుకుని కూర్చున్నాడు. అసలు ఇంతకూ ఆయన మౌనానికి కారణం ఏమిటి? మౌనం అర్థాంగీకారమా?
    ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మౌనం కొన్ని విషయాల్లో కొంతవరకూ మేలు చేస్తుందేమో గాని, ఓ పరిధి దాటితే ఆ మౌనమే అసలైన నిజాన్ని మరుగున పడేట్టుచేసి అబద్ధాన్ని నిజమని నమ్మేలా చేస్తుంది.
    కాబట్టి, మౌనం అన్ని వేళలా మంచిది కాదు. నిజం మాట్లాడాల్సిన సందర్భంలో కూడా ఆత్మసాక్షిని చంపుకుని మౌనం వహించడం పిరికితనం ఔతుంది.
    తప్పు చేశామన్న అపరాధ భావం అంతర్లీనంగా ఉన్నప్పుడే మౌనమే సమాధానం ఔతుంది.
    భయంకరమైన అబద్దాలను సైతం మౌనంతో అందంగా చెప్పొచ్చు. అదే సమయంలో భయంకరమైన నిజాలను సైతం మౌనంతో శాశ్వతంగా కప్పి పెట్ట వచ్చు.
    అవసరం అయినప్పుడు నిజాన్ని నిర్భయంగా చెప్పగలగాలి. నిజాన్ని మరుగున పడేసేంత మౌనం, అబద్దంతో సమానం.
    అయితే ఆయన మాత్రం నోరు విప్పకుండా… ఆయన టీము, డ్రైవర్లు, అభిమానులు, విమర్శకులు… ఇలా రకరకాల పేర్లతో ఆయన వ్యక్తిత్వం గొప్పదని ఎలుగెత్తి చాటడానికి ఆపసోపాలు పడిపోవటం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది.
    ఇలా ఒక పక్క ఆయన మాత్రం నోటికి తాళం వేసుకుని రాయిలా కూర్చుని ఉంటే, మరో పక్క ఎవరికి తోచినట్టు వారు ఆయనకు అనుకూలంగానో లేదా వ్యతిరేకంగానో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టడం వారిద్దరి కుటుంబ పరువు బజారుకు ఈడ్చినట్టౌతుందే కానీ, ఆయన గౌరవాన్ని పెంచదు.

  • @reddyda
    @reddyda 15 วันที่ผ่านมา +1

    Money can buy anything including love and compromise.

  • @goparajuvenkatrao9056
    @goparajuvenkatrao9056 15 วันที่ผ่านมา

    Waste interview.. do you also need some thing?

  • @gollapallisuresh6387
    @gollapallisuresh6387 15 วันที่ผ่านมา +1

    గరికపాటి పర్సనల్ మీకెందుకు రా వేదలల్లరా???

  • @ramdevisriram4999
    @ramdevisriram4999 15 วันที่ผ่านมา

    Siva prasad ?

  • @Pushpa-fi4mr
    @Pushpa-fi4mr 15 วันที่ผ่านมา

    Magavaallu,chalavaraku,ialane,alochistharu,naithikatha,lopisthundi,samajamlo

  • @ramakrishnamurty5441
    @ramakrishnamurty5441 15 วันที่ผ่านมา

    Bland and insipid analysis.

  • @mangalad.rraghunath8787
    @mangalad.rraghunath8787 14 วันที่ผ่านมา

    Meekemu yogyata undi idanta cheppadaniki