ఇన్నేళ్ళనుంచి కోర్టుచుట్టూ తిరుగుతున్నాం|ఈరోజేజడ్జిమెంట్|ఒకోసారి మన తప్పులేకపోయినాబాదపడాల్సివస్తుంది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024

ความคิดเห็น • 508

  • @durgapula3106
    @durgapula3106 ปีที่แล้ว +86

    నమస్తే అమ్మ మీరు చెప్పింది నిజమే అమ్మ ఎవరికీ రుణ పడి ఉంటామో అది తీర్చుకోవాలి తప్పదు ఆ దేవుడు గొప్ప వాడు మీరు మంచి జరిగింది 🙏🙏

    • @nilima07r95
      @nilima07r95 ปีที่แล้ว +3

      Miruprasantaga vuntaru adi miru nakuinsprration adi

    • @sudhamadhuri2013
      @sudhamadhuri2013 ปีที่แล้ว

      ​@@nilima07r95 8:32

  • @UmaDevi-nn5kb
    @UmaDevi-nn5kb ปีที่แล้ว +19

    అమ్మ ఈరోజుల్లో మీ లాంటి వదిన దొరకడం చాలా కష్టం మిమ్మల్ని మెచ్చుకోకుండ ఉండలేకపోతునాను🙏🙏🙏🙏🙏

  • @muralinavamani9005
    @muralinavamani9005 ปีที่แล้ว +4

    నిజమే అమ్మ మీరు చెప్పింది అక్షరాల సత్యం ఎవరికి ఎప్పుడు ఎలా జరుగుతుంది చెప్పలేము ఇప్పుడు బాగున్నా రేపు ఏమి జరుగుతుంది చెప్పలేం మీకు మంచి జరిగినందుకు సంతోషం Mee prem realy luchy me lanti anna vadinalu vunnanduku

  • @sumakamalaiahgari1825
    @sumakamalaiahgari1825 ปีที่แล้ว +20

    నమస్తే అమ్మ 🙏 video చూస్తుంటే మనసు చాలా చలించింది. మీరు, uncle గారు Prem గారి కి support ga ఉండి మీ పెద్దరికం నిలుపుకొన్నారు. మీరు చాలా great. 🙏🙏🙏🙏

  • @varalakshmidigudadi2890
    @varalakshmidigudadi2890 ปีที่แล้ว +22

    అమ్మా, ఒక చేదు జ్ఞాపకం ఉంది మాకు కూడా. కానీ మీరు అందరూ హ్యుమానిటీ తో సరైన సమయంలో కరెక్ట్ గా స్పందించారు.మా డాడీ కూడా early morning two wheeler మీద వస్తూ సిటీబస్ రాష్ డ్రైవింగ్ వల్ల accident కి గురై 4 days hospital లో ఉండి, బ్రెయిన్ హేమరేజ్ వల్ల మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. అప్పటికి నా marriage అయ్యి రెండు నెలలు మాత్రమే అయ్యింది. అందరం షాక్ అండ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాం, ఎంత అంటే మనసులో తీవ్రమైన బాధ ఉండి , గట్టిగా ఏడవలేనంత. నేను ఏడుస్తుంటే నాకు ఫీవర్ వచ్చేసేది. గుండె ను ఏదో మెలిపెట్టేస్తున్నా బయట కి ఎక్స్ప్రెస్ చెయ్యలేని మౌనం. మా డాడీ కొలీగ్స్ మేము వద్దు అంటున్నా,"Already FIR ఫైల్ అయ్యింది. మీరు విరక్తి తో వద్దు అంటున్నారు, ఆడపిల్ల పెళ్ళి చేసిన ఇంటిలో వెంటనే చాలా ఫైనాన్సియల్ problems ఉంటాయి " అని ( after that నిజం గా చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము) ఇన్సూరెన్స్ కంపెనీ మీద case file చేయించారు. అమ్మా, నమ్ముతారో లేదో, 12 సంవత్సరాలు పట్టింది settlement కి. కానీ మేము ఏరోజు కోర్టు కి వెళ్ళలేదు. మీరు చాలా ఫాస్ట్ గా వాళ్లకు ఫైనాన్షియల్ జస్టిస్ చేశారు. కుటుంబం రోడ్ న పడకుండా వెంటనే react అయ్యారు.దైవం ఇప్పటికీ అయినా మీకు ఆ ప్రాబ్లెమ్ నుండి విముక్తి ప్రసాదించింది.🙏

  • @lakshmiinuganti378
    @lakshmiinuganti378 ปีที่แล้ว +3

    మీలాంటి వారు కొంతమంది అయినా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.

  • @seethamahalakshmi7662
    @seethamahalakshmi7662 ปีที่แล้ว +25

    అమ్మ మీరు చేసిన పనికి హాట్సాఫ్. కానీ అందరికీ అంత ధైర్యం ఉండదు. అందరూ ఆల్ హ్యాపీస్.

  • @usharanimeka3100
    @usharanimeka3100 ปีที่แล้ว +20

    ఒక్కో సారి ఇలా జరుగుతూ వుంటాయి, అలాటి సమయంలో మీరు దైర్యం గా నిలబడి ఎదుర్కొన్న తీరు ప్రశంసించ తగ్గది, మంచి వాళ్ళకి అంతా మంచె జరుగుతుంది

  • @maruna9651
    @maruna9651 ปีที่แล้ว +7

    అమ్మ మీకు చాలా హ్యాట్సాఫ్ అమ్మ మిమ్మల్ని చూసి ఎంతో మంది నేర్చుకోవాల్సి ఉంది

  • @tanyasritelugunavalalu8777
    @tanyasritelugunavalalu8777 ปีที่แล้ว +92

    మీలాంటి అర్థం చేసుకుని అమ్మయిని చూసి ప్రేమ్ గారికి పెళ్లి చేయండి
    జీవితంలో తోడు ఎప్పటి కయిన అవసరం కదా జయ గారు

    • @navslakshmi4563
      @navslakshmi4563 ปีที่แล้ว +8

      Correct ga cheppaaru. Ye vayasulo jaragalsina mucchata aa vayasulo jarigithe andham ga untundhi

  • @bhagyalaxmy9644
    @bhagyalaxmy9644 ปีที่แล้ว +19

    అమ్మ e రోజు లో మీలాంటి మనసు ఉన్న వదినలు ఉన్నారా amma❤మీ మనసు కు hats off

  • @dhanushkumar8338
    @dhanushkumar8338 ปีที่แล้ว +4

    పోనీలే మా ఇప్పటికే ఆ గొడవ పూర్తయిపోయి కోర్టు వ్యవహారాలను తీర్పు ఇవ్వాలని కోరుకుంటున్నాను అమ్మ

  • @sujanaduddilla9056
    @sujanaduddilla9056 ปีที่แล้ว +22

    ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే విపత్కర పరిస్థితులు వస్తుంటాయి మీ నిజాయితీ మిమ్మల్ని గెలిపించింది

  • @madhaviravipati1637
    @madhaviravipati1637 ปีที่แล้ว +7

    Ammma miru great and strong. Mana thappulekundane manaki a guilty vundipothundhi kadha. Miru chepthuntene badhaga vundhi.

  • @nvskantham6658
    @nvskantham6658 ปีที่แล้ว +15

    చాలాబాధాకరమైన సంఘటన . ఒక్కోసారి మన ప్రమేయం లేకపోయినా అలా జరిగిపోతుంటాయి .మనతప్పులేకపోయినా మూల్యం చెల్లించాల్సి వస్తుంది .

  • @sindhu5225
    @sindhu5225 ปีที่แล้ว +9

    Ammoo chala tough situations ni face chesaru Amma meru. Mee place vere inkevaraina unte, maridi garmi yenni matalu anevallo, nuv chesina problem ki nenu yekkadi nundi techi kattanu ani chala anwvallu..life lo anni kastalu face chesaru kabatte, ippudu devudu meku manchi life ni ichadu..manam yedi isthe tirigi manaki ade vasthundi antaru kada Amma..adi nijam..😌😌

  • @hamsikaharshil1853
    @hamsikaharshil1853 ปีที่แล้ว +23

    విపత్కర పరిస్థితులను చాలా ధైర్యం తో ఎదుర్కొన్నరమ్మ🙏🙏🙏🙏🙏

  • @satyaamirapu3207
    @satyaamirapu3207 ปีที่แล้ว +8

    You are such a lovely lovely lady! So wise and I am so glad I am able to hear your thoughts. 🙏🌷

  • @Varadati
    @Varadati ปีที่แล้ว +3

    అమ్మ 🙏భగవంతుడు మీకు సదా సర్వదా కృపా కటాక్షాలు చూపాలి అమ్మ. ప్రేమ అన్నయ్య కు మంచి జరిగింది 🙏

  • @ushadeviyajjavarapu2271
    @ushadeviyajjavarapu2271 ปีที่แล้ว +2

    మీరు పాటించే ధర్మమే మి కుటుంబానికి శ్రీ రమరక్ష

  • @padmavenkateshd5216
    @padmavenkateshd5216 ปีที่แล้ว +12

    అమ్మ🙏మీరు, అంకుల్ గారుచాలా గ్రేట్. ఈరోజు ల్లో మీలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు మీ మరిది గారు చాలా అదృష్ట వంతులు. మీరు సపోర్ట్ గా ఉన్నారు🙏🏻🙏🏻🙏🏻మీరు చెప్పే ప్రతి విషయము జీవిత సత్యం. 🙏🏻🙏🏻🙏🏻💐💐💐

    • @madhuseetaram7434
      @madhuseetaram7434 ปีที่แล้ว

      Avunu nijavey ilantolu unnarani E madhya telisindi e youtube punyama ani
      Maku unnaru enduku tallikadandrulu untey okala chustaru chinnapudey pothey aa pillala asthulu padeskoni pillalni side chessi enjoy chestaru maa karma kaali ilanti ilanti family llo puttivuntaavu anipistundi undundii

  • @vimalavlogs4104
    @vimalavlogs4104 ปีที่แล้ว +8

    జీవిత సత్యాలు చాలా చక్కగా వివరించారు మీరు చెప్పిన ప్రతి విశయం నిజం అండి

  • @devika6053
    @devika6053 ปีที่แล้ว +4

    Mana valla oka pranam poindhi ani chala badha anipinchindhi 🙏 pranam chala veluvinadhi 🙏valla family ki nayam chesaru manam pranam tesuku ra lem 🙏meru good person 🙏

  • @susmithamulukuduti8085
    @susmithamulukuduti8085 ปีที่แล้ว +18

    we cant comment on the case based on the information from one side. unfortunate thing is one person died in this accident.

  • @thulsirammohan8193
    @thulsirammohan8193 ปีที่แล้ว +3

    U R Simply Great ,My humble namaskarams to u and Anandgaru .how well u both have tackled this tough situation .so happy and glad that now u r relieved from this .ur pujas will never go waste Jayagaru ,there is always a power above us .wishes to ur brother- in -law ,take care ,God Bless 🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷

  • @itssisira5082
    @itssisira5082 ปีที่แล้ว +3

    Meeru cheppedi..nijam amma..tough situation lo ela react avvalo ..ela think cheyyalo chala baga chepparu amma..nijam amma aapadalo nilabade Valle amma..goppavaru..chala manchi video amma.. great amma meeru..

  • @jyothsnadevi4867
    @jyothsnadevi4867 ปีที่แล้ว +14

    Amma meeru chala manchi varu every family need a person like u

  • @kunukuprasannalakshmi9268
    @kunukuprasannalakshmi9268 ปีที่แล้ว +1

    Manasu mugapoyendi. Matalu ravatam ledu shodari hurdayaniki 🙏🙏🙏

  • @pendurthiannamani8505
    @pendurthiannamani8505 ปีที่แล้ว +2

    అమ్మ మీరు బంగారం తల్లి మీ నిజాయితీ మీములను కాపాడుతుంది అమ్మ టైమ్ ఒకసారి అలాగే జరుగుతుంది అమ్మ మీ మనసు మంచిది అమ్మ

  • @lathasomnath
    @lathasomnath ปีที่แล้ว +8

    Amma u r so good and have been an example to all of us ,so god is great he helped u in the right time 🙏🙏🙏🙏🙏❤️❤️
    God bless u and ur family amma ❤

  • @premalathadevi5524
    @premalathadevi5524 ปีที่แล้ว

    Thank God, finally case close iyendhi, nijamuga runamu untee ee vidhamuga jarigindhi. Meeru chala great andi really good person andi.

  • @nagalakshmik5656
    @nagalakshmik5656 ปีที่แล้ว +5

    Mee videos chusthanamma but yepudu comments pettaledhu but eevideo chusi mimmalni chusi chalaa nerchukunnanu inspiration ga vunnayamma videos ❤

  • @UmaDevi-mb6sd
    @UmaDevi-mb6sd ปีที่แล้ว +3

    Amma meeru okkati cheppaledu road meeda manam vellyppudu manam jagrathagaa vellina manaki edru vachevallu kuda jagrattaga ravali ledanty chudandi rendu families entalaa suffer ayyaro edy meeru malli chepandi andariki ardam ayyelaa ammaa mee voice meeru rendu superr 🙏🏻👌🏻👍🏻

  • @subbalakshmisreeram3262
    @subbalakshmisreeram3262 ปีที่แล้ว +25

    ఇది విన్నాక కళ్ల వెంట నీళ్లు వచ్చాయి అమ్మ. మీరు గ్రేట్.అప్పుడే అయిపోయిందా అనిపించింది వీడియో.

  • @bhargavipanchabavi8298
    @bhargavipanchabavi8298 ปีที่แล้ว +1

    Amma meeru eeroju oka pedda tension nunchi relieve ayyaru. Meeru pedda manasutho vaariki manaspoorthy gaa help Cheesaaru bhagavanthudu meelanti varikithappakunda sahayam chestadu ammamaata kutunba sabyulu iyina maaku meeru mee sontha family samasya nunchi bayata paddadam chaala santhoshamu

  • @Lalithapulugurtha
    @Lalithapulugurtha ปีที่แล้ว +17

    చాల videos చూసాను ఇది మాత్రం నా మనసు కి చాల నచ్చింది

  • @nagadurga9555
    @nagadurga9555 ปีที่แล้ว +43

    అమ్మ మీ మంచి మనస్సుకీ అంతా మంచి జరుగుతుంది .

  • @pallavijayavarapu474
    @pallavijayavarapu474 ปีที่แล้ว +7

    Amma you are great amma everyday you teach us the value of relationships you teach us how to lead our lives how to maintain good relations with everyone thank you amma❤😊

  • @telaganimadhavi3130
    @telaganimadhavi3130 ปีที่แล้ว +1

    మీరు మాట్లాడుతున్నారు కానీ కేసు కొట్టేశారు అనే మాట కోసం ఎదురు చూసానండి జయగారు నిజంగా. అంతేనండి మనం ఏ జన్మలో ఋణమో ఈ జన్మలో తీర్చుకొవలసి వస్తుంది ఇన్నిరోజులు ఒకలాంటి ఆందోళన లో ఉండవలసి వచ్చింది కుటుంబం అంతా కలిసికట్టుగా ఉంటే ఎంతటి సమస్య అయినా గడ్డి పేర్కొంది ఉంటుంది దానికి తోడు దేవుని తోడు ఉండనే ఉంది మీకు అంతా సంతోషం

  • @madhunagaraj8922
    @madhunagaraj8922 ปีที่แล้ว +2

    Amma today u told a great value fact. u r so pity about that couple & very responsible about u r Prem gaaru. u r very very great Amma.

  • @nithyasreescooking700
    @nithyasreescooking700 ปีที่แล้ว

    Amma elanti veshayalu chyppandi chala bagundi problem vasty ella dhyranga undalo thelusthundi tqq

  • @chandureddy446
    @chandureddy446 ปีที่แล้ว +1

    Heart touching amma assal meelanti vadinagaru ee samajamlo enka unnara ani anipisthadi

  • @madhurieemani
    @madhurieemani ปีที่แล้ว

    Mamuluga ayithe eh thappu lekunda vallaki kattadam antey antha money poyindhi ani anukuntam . but me positive ga alochinche vidhanam naku nachuthundhi great andi

  • @PSony-zq6be
    @PSony-zq6be ปีที่แล้ว +1

    🙏🙏Amma..meeru chala baga chepparu amma.kani present chala varaku money ke importance istunnaru..meeku regular ga msg pettanu kani me vedios chustu chala vishayalu thelusukuntunna..Tq amma.

  • @teja1455
    @teja1455 ปีที่แล้ว +1

    Ivala mimalni kalisinanduku chala happy ga vundi amma.uncle garu videos lo asalu matladakapote takkuva ga matladataru anukunna But ivala uncle garu natho chala free ga matladithe chala happy ga anipinchindi.
    And memu kothaga vastunam ante valla friend ki call chesi houses rent kosam kanukuni malli naku details icharu.
    Ma husband chala sepu namnaledu amma miru na comment chadivi adi manam kalisinapudu matladaru and uncle garu just apati parichayanike anta help chesaru ante. Thank you amma ivala kalisinanduku and nijam ga uncle gari anta helping nature una person ni ayte ipude kalavadam.
    And ipudu miku lane kakapothe inkoncham uncle garu ishtam amma. Entyna adapillalu nanna kutullu kada😉

  • @aspl2349
    @aspl2349 ปีที่แล้ว +1

    Edi jarigina mana manchike amma... Shivudi aagna lenidhe cheemaina kuttadu antaru💐U r a strong woman🙏

  • @rukmanijujare8186
    @rukmanijujare8186 ปีที่แล้ว +2

    Amma 🙏 .Ee episode naku chala badha kaligindi.kallu chemarichae me laanti vadina nu devudu echadu me aadapduchu,premgaru enno ganmala punyam. Eenta badha vunna Meru happy ga vuntaru anduku me kallaku na Tala anini chhi namaskaram pedutunna amma.

  • @rd.kchannel2339
    @rd.kchannel2339 ปีที่แล้ว

    Me voice vintany naku chala happy ga unttundi amma .miru cheppy pratri mata oka naku chala motivation ga unttundi

  • @peekasushma8035
    @peekasushma8035 ปีที่แล้ว +9

    Sandya Sister. intermediate lo unapudu me health bagoledu ani chaparu...em ayendi....plz share chayandi....memu ela overcome avalo thalustumdi.

  • @lekhchandunagam25
    @lekhchandunagam25 ปีที่แล้ว +9

    🥺Aa devudu pette parikshalu chala vichithram ga vuntai 🙏🙏🙏Om namah sivaaya❤️Om Sri Mathre Namaha 🙏🙏🙏

  • @vvasavi2824
    @vvasavi2824 ปีที่แล้ว +1

    Amma నా మనసు లో ఇలాంటి ఆలోచన ఈ మధ్య వస్తున్న ది. మన తప్పు లేకపోయిన ఉన్న drivinglo mistake జరిగితే అని car driving cheyadaniki recent గా bhayapadutunnanu. Enthho ఇష్టత తో నేర్చుకున్న. Mee video తో inka bhayam perigindi. Dhairyam ela thechukovalo suggest cheyagalaru.

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf ปีที่แล้ว +1

    Nijame Amma. Elanti vishayalu bhadakarame. Miru manchi swabhavam kalavaru. Miku Antha manche jarugutundi. 🙏🤗

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 ปีที่แล้ว +6

    Amma Ammee super miru 🎉 mi maridhi vishayamlo oka ammala nilabadaru 🙏🏼🎉

  • @rafiya2838
    @rafiya2838 ปีที่แล้ว +5

    మిమల్ని చూసి చాలా నేర్చకున్నాను జయ గారు మీరు చాలా గ్రేట్

  • @trathnakumari8275
    @trathnakumari8275 ปีที่แล้ว +4

    మంచి విషయం... సంతోషం సిస్టర్.... మీ మరిది గారికి kothha ఇంట్లో, మీకు పక్కన వున్న ఇంకో ఇంట్లో వాటా ఉందా సిస్టర్... eandukantea అవి మీ మామగారి ఆస్తులు కదా... అందుకు అడిగాను..

    • @santhisivajyothi2180
      @santhisivajyothi2180 ปีที่แล้ว +1

      Vunna Vella ki kada

    • @trathnakumari8275
      @trathnakumari8275 ปีที่แล้ว

      @@santhisivajyothi2180 సిస్టర్స్ వున్నారు కదండీ

  • @maniakunuri1811
    @maniakunuri1811 ปีที่แล้ว +2

    Meeru cheppe prathi mata gundeku attukonettattu vunnayi meeru cheppetappudu na kallalo nillu vachinayamma🙏

  • @vadiginenisudhadevi2012
    @vadiginenisudhadevi2012 ปีที่แล้ว

    Meeru cheppina prati vishayam akhara satyam jaya gaaru maridigari patla chanioina kutumbam patla meeru teesukunna decisions chala harshaneeya minadi

  • @Anu3051
    @Anu3051 ปีที่แล้ว +6

    25 yeas ముందు ఎంజారిగి ందో చెప్పండి
    Chala మంది ఈలాంటి ప్రోబ్లమ్స్ lo ఉన్నవాళ్లకి కొంచం దర్యం చేపినట్టు ఉంటాది

  • @vijayapallikonda5101
    @vijayapallikonda5101 ปีที่แล้ว +6

    Meru chala dhairyamga edurukunnaru Amma...hats off Amma...🙏

  • @sudhasuresh5172
    @sudhasuresh5172 ปีที่แล้ว +28

    Ma nanna garu k. S. R. T. C bus driver ga work chese tappudu 2010 ayana pramayam lekakudane oka athanu bus ku bike tho axident chesi spat lo chanipoyadu amma a year ma nanna gariki 25th service kuganu gold medal anouse chesaru adhi agipoyindhi ma nanngaru chala bada paddaru kani 2017 lo case close chesaru appudu medal vachindhi,, miru vedio lo chepputhunte naku a bad sangatana gurthukochindhi. Any way babai kariki relief dorikindhi

    • @padma7918
      @padma7918 ปีที่แล้ว

      Me nannagareke 🙏🙏🙏🙏🙏

  • @jayasreetamarapu7196
    @jayasreetamarapu7196 ปีที่แล้ว +4

    Meedhi manchi manasamma money kanti relations important istharu meru 👏👏🙏

  • @isettylakshmi4637
    @isettylakshmi4637 ปีที่แล้ว +4

    గాడ్ ఇస్ గ్రేట్ అమ్మా సో హ్యాపీగా ఉండాలి మీరు దేవుడు మీకు మంచి జరగాలని దేవుడిని కోరుకుంటున్నాను అమ్మా గుడ్ ఆఫ్టర్ నూన్ అమ్మా

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 ปีที่แล้ว +3

    నమస్తే అమ్మా మంచి పని చేశారుమీలాంటి మనసుతో అందరికీ ఉంటే చాలా బాగుంటదిచాలా చాలా మంచి పని చేశారు👌👌👌👌👏👏🙏💐

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 ปีที่แล้ว +2

    Ippudu meeru chaala relief ga unnaru adi mee maatallone thelustundi manchimanassutho chesinadaniki prathiphalam adugakapoina adi edo oka darilo vastundi 👍🎊👏🤗

  • @kodamasimham8800
    @kodamasimham8800 ปีที่แล้ว +2

    Thank God Amma🙏🙏🙏
    మీ మంచితనమే మీకు శ్రీ రామరక్ష
    ప్రకృతి మాత, గోమహాలక్ష్ములు మిమ్మల్ని ఎప్పటికీ దీవిస్తూ వుంటాయి 💐💐💐

  • @swarnaramesh876
    @swarnaramesh876 ปีที่แล้ว +5

    అమ్మ మీరు చాలా గ్రేట్ చాలా బాగా చెప్పారు... చేశారు అమ్మ మీకు లాగా దైర్యం గా అందరూ ఉండాలి.....మీరు correct ga చెప్పారు....అమ్మ లవ్ u❤

  • @Anime_Editzz27
    @Anime_Editzz27 ปีที่แล้ว +1

    thanks Amma

  • @vijayalakshminani613
    @vijayalakshminani613 ปีที่แล้ว

    Ee vidio chusina taruvata naa మనసు ప్రశాంతంగా ఉంది ఎందుకంటె naaku chala mandi mosam chesaru (maney teesukoni eggottaru) kani meeru chepparu kada runanu bandam ani, aa mata vinna taruvaata nenu variki baaki vunnanemo anipinchindi madam.

  • @vasantalatav1818
    @vasantalatav1818 ปีที่แล้ว

    Amma challa chakkaga ga vivarincharu. Me manchithanamey mimmalini gelipinchindi.🙏🌹🙏🌹🙏🌹

  • @tirumaladevi2464
    @tirumaladevi2464 ปีที่แล้ว +1

    Jai sriman Narayana.. whole heartedly did the job.. It is your greatness amma.. ❤❤ a need in deed is very great... Amma.. mee manasu ki na joharlu..

  • @koribillisrinu8127
    @koribillisrinu8127 ปีที่แล้ว +1

    Amma mee life oka inspirational life chala nerchukuntunnam Tq

  • @laxminaidu5611
    @laxminaidu5611 ปีที่แล้ว +1

    Me manchi manasuki hats off andi
    May God bless you. 🎉👍🙌

  • @lakshminarasamamba6173
    @lakshminarasamamba6173 ปีที่แล้ว +2

    Meelo intha badha undi kuda yela strong ga unnaru jaya garu

  • @tegirirajuchary9705
    @tegirirajuchary9705 ปีที่แล้ว +1

    Om నమశివయ

  • @gowthamkishorevelupula7462
    @gowthamkishorevelupula7462 ปีที่แล้ว +2

    Ammamma mi paina respect ee video tho chalaaaaaaaa perigindi ❤❤❤❤🎉🎉😊

  • @bitravenugopal8704
    @bitravenugopal8704 ปีที่แล้ว +1

    Aina miru ilanti sensitive situation ni kuda ...mana family ki share chesaru ....Hats off amma miku ...👌👌👌🫂

  • @Momandkids1529
    @Momandkids1529 ปีที่แล้ว

    Amma video chusthunnamtha sepu mi matalu vintunnatha sepu naku aedupu vachesindamma naku mi matalaku aemi cheppalo telidu nenu antha pedha daani kaadu kani badha ayyithe anipinchindi okkate cheppagalanu mi family ni aa devudu aeppudu happy ga vunchali amma ❤

  • @lalitharajeswaripargunan6767
    @lalitharajeswaripargunan6767 ปีที่แล้ว +1

    Chala మంచివిషయం cheparu Amma

  • @roopamanurkar5830
    @roopamanurkar5830 ปีที่แล้ว +5

    Heart touching vedio you are nice Amma🙏

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 ปีที่แล้ว

    Namskaram amma 🙏🏻🙏🏻🙏🏻meeru chala great and strong person 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻hats off🙏🏻👍

  • @anushathota7867
    @anushathota7867 ปีที่แล้ว

    Me alochana correct Amma....meku mi family Sri Rama raksha elapudu vuntundhi...

  • @kannamjayamangala9136
    @kannamjayamangala9136 ปีที่แล้ว +4

    God bless you and your family with lots of Happiness Mam.

  • @vlrsoftware
    @vlrsoftware ปีที่แล้ว

    Amma maadi yendapalli.mee video lo maa areani choodadam chala santhosham ga vundi

  • @sushmasadhanala1753
    @sushmasadhanala1753 ปีที่แล้ว +5

    Yes amma i am also strongly agree with you. We have the same situation in my family with my brother without his problem he went to court 4 years 😢

  • @rajyalaxmiguvvala-vs2kf
    @rajyalaxmiguvvala-vs2kf ปีที่แล้ว +2

    Amma,meeru great 🙏

  • @revathierra5961
    @revathierra5961 ปีที่แล้ว

    కష్టం వస్తుంది అంటే anndru parepotaru meru alacheyaledu me prem garu lucky mee lanti anna vadinalu dorakeyem

  • @phanikumarsenapathi1704
    @phanikumarsenapathi1704 ปีที่แล้ว

    Amma na Peru Dr phani kumar ,madhi pedana ,last year October varaku machilipatnam work chesanu amma ,6 months back Naku tekkali transfer ayindhi ,Mee videos memu daily follow avutham amma ,ma wife dhi akiveedu esari mimmalni tappakunda kalustham ,last month nenu Bantumilli court lo court duty ki attend ayyanu amma ,court opposite lo kaladurga ammavaru vunnaru ,esari atu velthe vellandi amma

  • @anitakotharu9453
    @anitakotharu9453 ปีที่แล้ว

    Correct ga chepparu manam evari kaina help cheste aa help tirigi Edo vidam ga manake vastundi

  • @rajinipaladugu375
    @rajinipaladugu375 ปีที่แล้ว +1

    Realy great amma
    Nijamga tuff situtation lo ela vuntalo naku baga telusu amma

  • @mohanalane3415
    @mohanalane3415 ปีที่แล้ว +1

    Six years back memu pilani sehool pampi memu tempul veli vastunam paint vesevalu rog rutlovacasi mamalni gugeasadu eidariki debalutggilai vadu paripoadu rodumeajanamkapadaru three month medisince vadam aroju taluchukunte epatiki baamvestundi avenkateswaraswami kapadadu ani na namakam

  • @sreenikatalks
    @sreenikatalks ปีที่แล้ว +1

    Really great andi meeru, final ga meeru gelicharu

  • @padmalatha2309
    @padmalatha2309 ปีที่แล้ว

    Amma meku manchi jaruguthdhi.
    Me manch manusu vnnavaru .
    Me family ki God giving more blessings your family.

  • @kothamasurohinibhavani7643
    @kothamasurohinibhavani7643 ปีที่แล้ว

    Your great amma Mee manchitanam evvariki raadu Mee janta oka maata meeda vundadam great ala andariki kudaradu

  • @tejagara145
    @tejagara145 ปีที่แล้ว

    Amma namaskaram. Mee maatalu nijamgaaa devudi vaakkulaa vundi amma.naa life lo kudaa Accident anedi oka bad phase chesanu amma

  • @tatamadhuri6768
    @tatamadhuri6768 ปีที่แล้ว +1

    Happy amma telisina vallku money eppinchi memu courtki tirugutunamu

  • @s.v.industries7756
    @s.v.industries7756 ปีที่แล้ว +1

    సీతారామలక్ష్మణులమ్మా...మీరు..మంచివారు

  • @swetha5212
    @swetha5212 ปีที่แล้ว +8

    These r life lessons amma thanks for sharing.... it's gives so much of strength ❤❤❤love you amma❤❤❤

  • @priyakumari6576
    @priyakumari6576 ปีที่แล้ว +2

    U r way of thinking is excellent, u r a very nice person attaya, luv u always

  • @bitravenugopal8704
    @bitravenugopal8704 ปีที่แล้ว +2

    Miru cheppindi nijam amma ...elanti situation lo aina ...manam positive ga think cheste....anta ...manchi ga jarigutundi amma ❤😊

  • @ShanthaKumari-by8re
    @ShanthaKumari-by8re ปีที่แล้ว

    Nijame jayagaru manam antha softga manapatiki manam vunna konni tough paristhithilu vasthae dhanni dhyrayamga adurkovadame manam cheyalsindhi mana thappu lenappudu dhevude manaku andaga vuntadu jayagaru