సార్ అండ్ మేడం మీ వీడియోస్ చాలా చాలా బాగుంటుంది కానీ ఎడిటింగ్ అనేది సరిగా లేదు ఆ అమ్మాయి వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు. ఈ వీడియోస్ అన్ని స్క్రిప్ట్ అని తెలుస్తుంది. మధ్యలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనేది అవాయిడ్ చేయండి. ఒక్కసారి వీడియో అనేది కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఒకసారి విని కంప్లీట్ అయిన తర్వాత చెక్ చేసుకోవాలని లేదా వాయిస్ అనేది సరిగ్గా లేకపోయినా సరే ఎందుకు అప్లోడ్ చేస్తున్నారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మీకు అంతగా వినాలనిపిస్తుందా
మాకు చిన్నప్పుడు స్కూల్లో ఎయిడ్స్ గురించి చెప్పారు అప్పటినుండి ఇప్పటి వరరాకు ఏ ఆడదాన్ని కలవలేదు నా భార్యతో తప్ప 🙏
సార్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి ఎందుకు సార్ లేటుగా చేస్తున్నారు వీడియోస్
కదా కధనం బాగుంది నటులు న్యాయము చేయలేక పోయినారు
నేను అమ్మనే...ఎంద్దునాన్న..ఆలోచ్చుకోనాన్న
It's a demo Show, 😊
🙏🙏😭😭🤫🤫
sir, you need to report and punish her immediately..
సార్ అండ్ మేడం మీ వీడియోస్ చాలా చాలా బాగుంటుంది కానీ ఎడిటింగ్ అనేది సరిగా లేదు ఆ అమ్మాయి వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు. ఈ వీడియోస్ అన్ని స్క్రిప్ట్ అని తెలుస్తుంది. మధ్యలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనేది అవాయిడ్ చేయండి. ఒక్కసారి వీడియో అనేది కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఒకసారి విని కంప్లీట్ అయిన తర్వాత చెక్ చేసుకోవాలని లేదా వాయిస్ అనేది సరిగ్గా లేకపోయినా సరే ఎందుకు అప్లోడ్ చేస్తున్నారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మీకు అంతగా వినాలనిపిస్తుందా
It is possible man
Meeku judgement ivvadaniki vastunda. Both of not eligible for this program. She had hiv u have to divide both them
మేడం వాళ్ళ వాయిస్ అర్థం కావడం లేదు
Mr lawyer when ur talking telugu use grammar and polite words.
Not good advice. She must be given divorce
సార్ ఇంకా దాంతో మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుదాన్ని బ్లేడ్ పెట్టి చీరాల
Fake video......