నోటికి ఏది తినాలనిపించనపుడు ఇలా టమోటో చారు 😍 చేసారంటే ఒక ముద్ద కూడా వదలకుండా తినేస్తారు
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- This video about:-
నోటికి ఏది తినాలనిపించనపుడు ఇలా టమోటో చారు 😍 చేసారంటే ఒక ముద్ద కూడా వదలకుండా తినేస్తారు
Recipe Ingredients:-
5 టమోటా లు
1 5 rupess ప్యాకెట్ రసం పొడి
1 టీస్పూన్ జిలకర్ర
1 టీస్పూన్ మిరియాలు
1 తేలగడ్డ
చిన్న నిమ్మకాయ అంత చింతపండు
తగినంత కొత్తిమీర ,కరివేపాకు
తగినంత ఉప్పు
తగినంత నీళ్లు
#cooking #tomato #tamatorecipe #tamatorasam
#charurecipe #tomatorasamrecipe