నాకు మాత్రం గురువు నువ్వే అక్క చినppati నుండి నాకు వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టం ప్రేమ పిచ్చి స్వామికి నేనంటే కూడా చాలా ప్రేమ కాని నాకు మోక్షం అంటే ఏంటో తెలియదు పుట్టడం చావడం ఇంతేనేమో అనుకున్న అలాంటిది స్వామికి ఇంకా ఇంకా దగ్గర చేసిన మా బంగారు తల్లివి 🙏🙏
సేమ్ నాకు అలాగే అనిపిస్తుంది అ వెంకటేశ్వరుడు నన్ను ఎప్పుడు కాపాడుతువాస్తారు నాకు కూడా అదేభావానాకాలుగుతూ ఉంటుంది సత్యభామా అక్క ద్వారా నేనుకూడా చాలానేర్చుకున్నాను అలాగే నాపేరు కూడా మిపేరులకూడా పిలుస్తారు కొంతమంది nakannayya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐
Amma namaste. Amma manushula ku amma varu, narashimha swamy varrulu punatam vanti vi nammavachha. Veella mudanammakam to naku iritation vastondi. Prateedi ammeke vinnavinchukovatam. Cold calf feaver college every thing what is this. Is it right amma please cheppandamma.
Amma dasara navartrilo bathukammanu entilo nila pettina taruvatha roju nelasari vaste nela bettina bathukammanu emi cheyali amma chepandi plzzz amma vidoe cheyandi ammma. Miru reply asalu evadam ledhu enni sarlu dini gurichi commentla pedutana asalu reply evadam ledhu amma epudu ayina reply evandi amma nenu lenidhani amma andhukani nenu bayam tho ninu aduguthunanu amma
Amma nenu tulasi devitho matladuthanu manasutho wish chesthanu motham alagea vuntundhi kommanu mathram kadhilisthundhi amma edhi na brama anukunnataro ani evvariki cheppaledhu amma 🙏
Namaskaram amma Ma intlo tulasimata ni oka kundi lo pettukuni puja chestunnanu. Memu nadiche dari lo inkoka tulasamma puttindi. Memu nadichepudu kallu tagultay ani bhayam aitundi. Tulasamma nu teesi pravahinche vagulo nimmajjanam cheyavaccha dayachesi cheppandi
ప్రతి హిందువు కు ఉపనయన అర్హత ఉంది... అంటే fation కి కాదు క్రమశిక్షణ దైవం పట్ల భక్తి శ్రద్ధలు ఉపనయనం చేసిన తరువాత ఆ జంధ్యాన్ని దైవంగ భావించేంత శ్రధ్దగ చూసుకుంటాం అనే వారందరు ఉపనయనం చేసుకోవచ్చు nonveg తినకండి... ధర్మం ప్రధానం.. జీవహింస చేయరాదు.... శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏
అయినా ముఖ పరిచయం కూడా లేని మా అందరిని అలా తిడుతుంటె అతను ఆనందిస్తున్నాడు.. సత్యభామ గారిని ఏమైనా అంటె ఊరుకోం కూడా అతను మా కామెంట్స్ డిలేట్ చేస్తున్నాడు.. నేను చాలా soft గానె పెట్టాను
@@శ్రీలలిత-ఢ6వ అదే కదా ఏంటి ఎంత negitivity ఉంది positive కామెంట్స్ ఏ లేవు అని అనిపించింది మీ name మీద కూడా పడ్డారు దానికి ఏదో చెడ్డ అర్థం ఉంది అట..నిన్న చేసిన సత్య గారి వీడియో కి ఏమో ఎందుకు మనం మనం గొడవలు పడ్డం అంటారు మరి ఆయన్ని ఎందుకు ప్రశ్నించరో?ఇంకా ఏంటి దారుణం అంటే సత్య గారు కమ్మ వారు అని సమశ్రయనం చేయించుకుని ఎలా యూట్యూబ్ మీద పడ్డారు అని డబ్బుల కోసం అంటూ....రక్షణ కోసం ముస్లిమ్ క్రిస్టియన్ లను అయిన నమ్మవచ్చు కానీ ఏమాత్రం వైష్ణవుల ను నమ్మకూడదు అట సాంగత్యం చేయకూడదు అట.దుర్మార్గులు అట ఉన్మాదులు అట
Pelli ai fifteen years avutundi ma ayanaki anumanam matram taggadam ledu. Asalu enduku anumanistaro reason teleedu. Aa sree ramudiki sampoorna sharanaagathi to unnanu. Nenu eppuduu dharmam tappaledu. Parai valla gurinchi kalalo kuda tappuga alochinchanu. Na iddaru pillalni kuda alage penchutunnanu. Anni telisi anumanistaru. Intiki evarainaa vaste just palakarinchina chalu manchineellu tea emanna kavala ani adigina chalu inka oka three four days matladaru. Em jarigindo chepparu. Intiki evaranna vasta palakarinchadam tappa. Inka enti ante nenu sodarulu ga bhavinche varini palakaristene ila chestaru. Vere valla vishayam lo anaru. Gundello badha evariki cheppukovalo teleeka sandarbham kakunna share chesukuntunna.
మాలాంటి పేదవారికి మీలాంటి వారి సలహాలు సూచనలు మాకు ఎంతో అవసరం ఓం నమోనారాయణాయ 🙏
Aunu🎉
Currect ga cheparu
Avunandi crrt
నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి
హరే రామ హరే రామ రామ హరే హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏💐
Good morning amaa 🙏🏼 Krishnam vande jagadgurum 🙏🏼🚩 sarvejana sukhino bhavantu 🚩 loka samastha sukhino bhavantu 🚩🙏🏼
హరేకృష్ణ 😊❤
జై శ్రీ కృష్ణ ❤❤❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌿
నమో వెంకటేశాయ
మాలాంటి వాళ్లకు మీలాంటి వాళ్ళు చెప్పే మాటలు ఎంతో విలువైన నీ అమ్మ
జై శ్రీరామ్
జై శ్రీ కృష్ణ
నమో నారాయణాయ నమః
🙏🙏🙏
Hare Rama Hare krishna
Hare Krishna hare Krishna
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి 🌹🙏
జై శ్రీరామ్ 🌹🌹🙏
శుభోదయం అమ్మా 🌹🙏
జై శ్రీ రామ్ 🌹🙏shubhamadyahamam annyyagaru 🌹🙏
Jai sri krishna❤❤
నమస్కారం అమ్మ సత్యభామ గారు అమ్మా నా దగ్గర శ్రీపతి శృతి మాల బుక్కు ఉన్నది అందులో తిరువారాధన గురించి ఒక్కసారి చెప్పరా అమ్మ
I am sharing your videos with all my friends and family
Tulasi mata gurinchi baga vivarincharamma. Dhanyosmi 🙏 naku tulasi ante chala istam kani ammavallontli tulasi ledu chiluka dwadasiki prati samvatsaram edupe pellayaka attayavallintlo tulasi undi 😊ipudu prati roju deepam pedatanu .❤
జై శ్రీరామ్ 🌹🌹🙏
శుభోదయం అండీ 🌹🙏
@prasaddasarp114 jai sreeram 🙏 subhodayam andi 🙏🌹🌹
Jai srimmannarayana
Jai Govinda Govinda Govinda
Amma intlo deepama petti..intiki thalam veyyakudadu antunnaru kani konni sarlu temple ki velle samayalo.. Ledha bayataki velle samayalo veyyalisi vasthundi..diniki me samdanam cheppandi..
Hare Krishna 🙏🙏🙇
Hare krishna🙏🙏🙏
Jai Sri Ram 🙏🙏🙏🙏
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹🌹
Super mdm 🌄 👌 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai Shree Ram ❤
Super mam meru
Jai sri Krishna 🙏💐
Hare krishna
Subodaym satya gaaru date time lo namo naraayanaya ani manasulo smarincha vachuna cheppandi.
Hari krishna 🙏🙏🙏
Hare Krishna matahji,krishnarppanam❤🙏
Harekrishna 🙏 panduraga bhakha vijayam kadhalu chepandi
Tqu so much🤝 Amma
Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏🙏
Thankuy amma
Amma❤
జై శ్రీ కృష్ణ
Subhodyam brundagaru🌹♥️♥️
Kartika damodaraya namaha🙏🙏🙏🌹
Amma bilva vriksham gurinchi oka video cheyagalaru
జైశ్రీరాం 🙏
నాకు మాత్రం గురువు నువ్వే అక్క చినppati నుండి నాకు వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టం ప్రేమ పిచ్చి స్వామికి నేనంటే కూడా చాలా ప్రేమ కాని నాకు మోక్షం అంటే ఏంటో తెలియదు పుట్టడం చావడం ఇంతేనేమో అనుకున్న అలాంటిది స్వామికి ఇంకా ఇంకా దగ్గర చేసిన మా బంగారు తల్లివి 🙏🙏
సేమ్ నాకు అలాగే అనిపిస్తుంది అ వెంకటేశ్వరుడు నన్ను ఎప్పుడు కాపాడుతువాస్తారు నాకు కూడా అదేభావానాకాలుగుతూ ఉంటుంది సత్యభామా అక్క ద్వారా నేనుకూడా చాలానేర్చుకున్నాను అలాగే నాపేరు కూడా మిపేరులకూడా పిలుస్తారు కొంతమంది nakannayya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐
Jai Sri ram 🚩
Amma namaste. Amma manushula ku amma varu, narashimha swamy varrulu punatam vanti vi nammavachha. Veella mudanammakam to naku iritation vastondi. Prateedi ammeke vinnavinchukovatam. Cold calf feaver college every thing what is this. Is it right amma please cheppandamma.
Namo venkatesaya 🙏🙏🌹🪷🌷🙏
Hi akkaa🙏..Karthika somavaram roju mettelu marchavachuna plz theliyajeyandi.
Jai shree ram
🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🌹
❤❤🙏🙏
Kiranam shop pettinamu vyapara kavatledu 1year ayindi vyapara ayedaniki em cheyali
Sathyabhama garu namaskaram Upavasam unavalu pelli lo bojanam cheyavacha vere vala intlo bojanam cheyavacha Upavasam unta akada ala tinali upavasala gurinchi dayachesi taliyajeyagalaru
What thanks you much reminder
🌹🙏🌹🙏🌹🙏🌹
జై శ్రీరామ్ 🌹🌹🙏
Amma dasara navartrilo bathukammanu entilo nila pettina taruvatha roju nelasari vaste nela bettina bathukammanu emi cheyali amma chepandi plzzz amma vidoe cheyandi ammma. Miru reply asalu evadam ledhu enni sarlu dini gurichi commentla pedutana asalu reply evadam ledhu amma epudu ayina reply evandi amma nenu lenidhani amma andhukani nenu bayam tho ninu aduguthunanu amma
Amma inti inti Peru kallu varu chanipothe Tulsi Amma ke Neeru koi poyyavacha dayachesi samadhanam telapagalaru
Amma nenu tulasi devitho matladuthanu manasutho wish chesthanu motham alagea vuntundhi kommanu mathram kadhilisthundhi amma edhi na brama anukunnataro ani evvariki cheppaledhu amma 🙏
Om namah shivay 🙏🌹.
Akka kanakadhara stotram noted unte intlo panulu chesukuntu chadvkovacha,yendukante Pani chestunnapudu ala notiki vastu untundi kada,ala chadivithe yemaina doshama please cheppandi.
బృందా...సత్య తల్లికి శుభోదయం 🌹🌹🙏
Namaskaram amma
Ma intlo tulasimata ni oka kundi lo pettukuni puja chestunnanu.
Memu nadiche dari lo inkoka tulasamma puttindi.
Memu nadichepudu kallu tagultay ani bhayam aitundi. Tulasamma nu teesi pravahinche vagulo nimmajjanam cheyavaccha dayachesi cheppandi
జై శ్రీరామ్ సత్యభామ గారు 🙏🙏
Amma thulasi ekkadante akkda perigithe teeseyakudada...annivelala vatini maintain cheyalem kadamma..nen chalasarlu adiganu Amma meku ee que
Aka plz.....laxmi devi locket ....medalo daily vesukovcha leda ani ne na doubt adeganu....plz answ evara
ప్రతి హిందువు కు ఉపనయన అర్హత ఉంది... అంటే fation కి కాదు క్రమశిక్షణ దైవం పట్ల భక్తి శ్రద్ధలు ఉపనయనం చేసిన తరువాత ఆ జంధ్యాన్ని దైవంగ భావించేంత శ్రధ్దగ చూసుకుంటాం అనే వారందరు ఉపనయనం చేసుకోవచ్చు nonveg తినకండి... ధర్మం ప్రధానం.. జీవహింస చేయరాదు....
శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏
Namaskaram amma.chakram babai channel lo me gurinchi prastavana jarigindi.comments lo meru sathyabhama gari fake account ata.asalu darunam akkada Sathya garini ededo antunnaru
@srivyshnavatelugulogili8923 జై శ్రీరామ్ 🙏 అండి 🌷 🌷 వ్యక్తిగత ఆరోపణలకు విలువ ఇవ్వం అండి కారణం మాకు వారికి ముఖం పరిచయం లేదు so don't worry...
అయినా ముఖ పరిచయం కూడా లేని మా అందరిని అలా తిడుతుంటె అతను ఆనందిస్తున్నాడు.. సత్యభామ గారిని ఏమైనా అంటె ఊరుకోం కూడా అతను మా కామెంట్స్ డిలేట్ చేస్తున్నాడు.. నేను చాలా soft గానె పెట్టాను
Jai sreeram 🙏 subhodayam amma 🙏🌹🌹🥰
@@శ్రీలలిత-ఢ6వ అదే కదా ఏంటి ఎంత negitivity ఉంది positive కామెంట్స్ ఏ లేవు అని అనిపించింది మీ name మీద కూడా పడ్డారు దానికి ఏదో చెడ్డ అర్థం ఉంది అట..నిన్న చేసిన సత్య గారి వీడియో కి ఏమో ఎందుకు మనం మనం గొడవలు పడ్డం అంటారు మరి ఆయన్ని ఎందుకు ప్రశ్నించరో?ఇంకా ఏంటి దారుణం అంటే సత్య గారు కమ్మ వారు అని సమశ్రయనం చేయించుకుని ఎలా యూట్యూబ్ మీద పడ్డారు అని డబ్బుల కోసం అంటూ....రక్షణ కోసం ముస్లిమ్ క్రిస్టియన్ లను అయిన నమ్మవచ్చు కానీ ఏమాత్రం వైష్ణవుల ను నమ్మకూడదు అట సాంగత్యం చేయకూడదు అట.దుర్మార్గులు అట ఉన్మాదులు అట
Ma intlo tulasamma leka one month aipotundi edo veliti manchi roju kosam eduru chustunna dashami roju petti puja chesukovaali anukuntunna.
Ninu mi videos chusi tulasi Pooja chesukuntunanu sister kannaya nu kuda poojichukuntunanu
Agori fake or real video cheyandi akka
అక్క మీరు చదువుతున్న బుక్ పేరు చెప్పండిఎప్పుడైనా మంచి విషయాలు నేను తెలుసుకుంటూ ఉంటా
How to contact u amma
జై శ్రీరామ్ అమ్మ 🙏🙏🙏
ఏమి book అండి అది...
Memu thirumala velli 3 days lo vache sariki ma tulasi chettu enipoindhi m avudho ani bayam ga undhi
ఏం కాదు
Kotta tulasi techi vesukondi bhayapadakandi . Jai sreeram 🙏
@@KumariKothurthi thanks Andi
తులసి ఎన్ని సార్లు పెట్టిన బ్లాక్ బగ్స్ వస్తున్నాయి. ఎన్ని సార్లు మార్చిన ఉపయోగం ఉండట్లేదు దయ చేసి తులసమ్మ ఏమి చేస్తే చక్కగా పెరుగుతుంది చెప్పగలరు 🙏🙏
మట్టిని మార్చండి
naaistam 659 మట్టిని మార్చండి
Govinda😊govinda🙏govinda🪷
Pelli ai fifteen years avutundi ma ayanaki anumanam matram taggadam ledu. Asalu enduku anumanistaro reason teleedu. Aa sree ramudiki sampoorna sharanaagathi to unnanu. Nenu eppuduu dharmam tappaledu. Parai valla gurinchi kalalo kuda tappuga alochinchanu. Na iddaru pillalni kuda alage penchutunnanu. Anni telisi anumanistaru. Intiki evarainaa vaste just palakarinchina chalu manchineellu tea emanna kavala ani adigina chalu inka oka three four days matladaru. Em jarigindo chepparu. Intiki evaranna vasta palakarinchadam tappa. Inka enti ante nenu sodarulu ga bhavinche varini palakaristene ila chestaru. Vere valla vishayam lo anaru. Gundello badha evariki cheppukovalo teleeka sandarbham kakunna share chesukuntunna.
Jai Shree Ram ❤❤❤
🙏🙏🙏
❤❤🙏🙏