💥💥 గురుకుల నూతన Time table పై ఉపాధ్యాయుల తీవ్ర వ్యతిరేకత 💥💥 ఉపాధ్యాయులపై పిల్లలపై తీవ్ర ప్రభావం 💥💥

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024

ความคิดเห็น • 106

  • @mathsclassroom9414
    @mathsclassroom9414  2 หลายเดือนก่อน +14

    Last 5 years lo 100 times request chesaru BC society teachers time table change cheyyamani.. ఇంట్లో నలుగురు ఉంటేనే ఒక వాష్ రూమ్ వాడుకోవడానికి ఒకరి తర్వాత ఒకరు గంట సమయం కన్నా ఎక్కువ పడుతుంది అలాంటిది మీరు ఏ స్కూల్ అయినా చూసుకోండి కనీసం ఒక 10 20 వాష్రూమ్స్ ఉన్న 600 మంది పిల్లలకు రేషియో చూడండి ఒక్క బాత్రూం 20 30 మంది పిల్లల పోటీ ఉంటుంది ఉదయం 6-7 గంటల లోపు 600 మంది పిల్లలు స్నానం చేసి ఉన్న నాలుగైదు బాత్రూంలో స్కూల్ కి రెడీ అవ్వడం సాధ్యమయ్యే పనేనా.. ఏడు గంటల లోపు 600 మంది పిల్లలకి టిఫిన్ తయారు చేయడం సాధ్యమైనా?? ఉదయం ఏడు గంటలకు టిఫిన్ తిన్న విద్యార్థికి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు అంటే దాదాపు ఆరున్నర గంటలు ఆకలికి తట్టుకోగలడా?? ఉదయమే వరుసగా నాలుగు పీరియడ్లు బోధించే విధానం ఏ దేశంలో ఏ విద్యాసంస్థలోనైనా ఉందా?? మధ్యాహ్నం లంచ్ కి ఈవినింగ్ స్నాక్స్ కి మధ్యలో రెండు గంటల సమయంలో ఈవినింగ్ స్నాక్స్ కి నైట్ డిన్నర్ కి మధ్య రెండు గంటల సమయంలో కానీ మార్నింగ్ టిఫిన్ కి మధ్యాహ్నం లంచ్ కి 6½ గంటల సమయం ఇది ఎలా హేతుబద్ధమైనది.. మీరు ఎందుకు పిల్లల వైపు నుండి కూడా ఆలోచించలేకపోతున్నారు..

  • @shailajapyarasanishailu9968
    @shailajapyarasanishailu9968 13 วันที่ผ่านมา +1

    Sir gurukula upadhya sangham president ku cheppi govt ku adagali sir.okasari alochinchandi.pillalaku ,teachers ku chala pressure untadi sir.plz plz sir think on that

  • @srilathapothula9907
    @srilathapothula9907 2 หลายเดือนก่อน +6

    Thank you sir.ma manasulo unna matalu chepparu.teachers peaceful mind untene workpina 100pecent concentration untadi

  • @sachinpatil5333
    @sachinpatil5333 2 หลายเดือนก่อน +13

    గురుకుల lo wardens ni petkovali అప్పుడే solution dorkuthadi

  • @krishnaveni2524
    @krishnaveni2524 2 หลายเดือนก่อน +1

    Correct ga chepparu sir pillala gurinchi alochinche vare leru ..

  • @jayasheelajeripothula246
    @jayasheelajeripothula246 2 หลายเดือนก่อน +4

    Thank s for responding the every issue on gurukula society

  • @shailajapyarasanishailu9968
    @shailajapyarasanishailu9968 13 วันที่ผ่านมา

    Pet timings ala vuntayi sir

  • @ranadeermarpaka8160
    @ranadeermarpaka8160 2 หลายเดือนก่อน +8

    అంటే గురుకుల స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూల్ లా ఉండాలి అంటారు ..అంతేనా...

    • @thokalaveerababu2234
      @thokalaveerababu2234 2 หลายเดือนก่อน +1

      గురుకుల పాఠశాల కూడా గవర్నమెంట్ స్కూలే...మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ లా అంటారేంటి.... కాకపోతే రెసిడెన్షియల్ అది.... రెసిడెన్షియల్ అని చెప్పి... పిల్లలను ఒక యంత్రంలా వాడుకోకూడదుగా...మనం అందరం ఆలోచించలిసింది పిల్లల గురించి...sir చక్కగా చెప్పాడు..పిల్లలను దృష్టిలో ఉంచుకొని మాట్లాడారు...

  • @ushaprincy5082
    @ushaprincy5082 2 หลายเดือนก่อน +8

    KGBV time table is far better than gurkhulas...valki sunday s duty cheste week off untadi...festivals chesina untadi week off..

    • @zareenabegum3267
      @zareenabegum3267 หลายเดือนก่อน

      Madam kgbv timing cheppagalara plz

  • @yaminisiddamshetty4282
    @yaminisiddamshetty4282 2 หลายเดือนก่อน +18

    9.00 clock ki school start vunte bavuntundi

  • @SAMRATSfreetraining
    @SAMRATSfreetraining 2 หลายเดือนก่อน +4

    20 Acres lo integrated buildings katti 0.5 acres wash rooms katti appudu pedithe emanna possible avuthadi rented buildings lo ela chesthe techers ni ebbandi petti job vodulu kune la cheyadam oka rakamaina target

  • @sajjan-nw3gu
    @sajjan-nw3gu 2 หลายเดือนก่อน +2

    Teachers tiffin gurinchi alochinchali😇😇😇😇

  • @kalletishanthicharan5111
    @kalletishanthicharan5111 2 หลายเดือนก่อน +7

    Guru kula job antene mana families vodileyyali sanyasulaku correct job idi

    • @kalletishanthicharan5111
      @kalletishanthicharan5111 2 หลายเดือนก่อน

      Guru kulam lo guruvulaku bharya pillalu vuntaaru vaaru sanyasylu kaaru

  • @methodologymiracle7362
    @methodologymiracle7362 2 หลายเดือนก่อน +6

    Manam anadaram okasari veldamm..joining orders evvalani

  • @computerscience6815
    @computerscience6815 2 หลายเดือนก่อน +1

    Thank You sir

  • @venkatramaiahi2186
    @venkatramaiahi2186 2 หลายเดือนก่อน +4

    e timeings anni kuda srichaithanya narayana colleges laga undi pillalni teachers ni savadobbadaniki,

  • @kalletishanthicharan5111
    @kalletishanthicharan5111 2 หลายเดือนก่อน +5

    Ilanti ibbandhulu vunnai ane gathamlo motthukunte 9 ki maarcharu malli time change chesetappudu okkasaari aalochinchaali 640 students 4leda5 bathrooms only

  • @nagaraj-op4vx
    @nagaraj-op4vx 2 หลายเดือนก่อน +3

    Your absolutely true brother 👍👍

  • @anushasunilkumar3458
    @anushasunilkumar3458 2 หลายเดือนก่อน +6

    It's correct to get same rules as government school teachers time table and all issues

  • @kalletishanthicharan5111
    @kalletishanthicharan5111 2 หลายเดือนก่อน +21

    సాలరీకి ఆశపడి వెళ్తాము కానీ ఫుల్ టార్చర్ జాబ్

    • @akulashekar4613
      @akulashekar4613 2 หลายเดือนก่อน

      Meeru em chestaru

    • @akulashekar4613
      @akulashekar4613 2 หลายเดือนก่อน

      Gurukula lo job cheshara

    • @kalletishanthicharan5111
      @kalletishanthicharan5111 2 หลายเดือนก่อน

      @@akulashekar4613 s from 2016

    • @anishdyavanapelly3959
      @anishdyavanapelly3959 2 หลายเดือนก่อน +7

      Ikkada ekkada pani dorakka dubai pothunnaru danikanna gooram aithe kaadu.

    • @srinivasreddypanyala5278
      @srinivasreddypanyala5278 2 หลายเดือนก่อน +6

      రాకుంటే రాలేదంటారు!వచ్చాక టార్చర్ అంటారు.😂

  • @giraganisrinivas9924
    @giraganisrinivas9924 2 หลายเดือนก่อน +2

    We want reliqish ment option vedio sir

  • @anushasunilkumar3458
    @anushasunilkumar3458 2 หลายเดือนก่อน +4

    It's against RTE act and more working hours and it's more than corporate school time table

  • @kalletishanthicharan5111
    @kalletishanthicharan5111 2 หลายเดือนก่อน +5

    Chettha study ledu em ledu vetti chaakirike time motham time pothadi

  • @sharadak8969
    @sharadak8969 2 หลายเดือนก่อน

    Good evening sir

  • @addakulaswarna5472
    @addakulaswarna5472 2 หลายเดือนก่อน +1

    Pillalaku facilities sariga levu konthamandhi snanalu kuda cheyakunda vastharu cls ki

  • @kalletishanthicharan5111
    @kalletishanthicharan5111 2 หลายเดือนก่อน +2

    1 min kuda late kaakudadhu principals tarchar

  • @user-ys5co8ys9e
    @user-ys5co8ys9e 2 หลายเดือนก่อน +9

    అశాస్త్రీయమైన టైం టేబుల్. దారుణం. వరుసగా నాలుగు గంటలు గాప్ లేకుండా క్లాసులా..?😮

    • @b.rajitha6210
      @b.rajitha6210 2 หลายเดือนก่อน

      Maneyadam better bro endhuku inni kashtalu

    • @gosuprasad
      @gosuprasad 2 หลายเดือนก่อน

      ​@@b.rajitha6210 good reply

    • @user-ys5co8ys9e
      @user-ys5co8ys9e 2 หลายเดือนก่อน

      @@b.rajitha6210 నేను మాట్లాడుతుంది విద్యార్థుల కోణం నుండి. అక్కడ ఒక గంట సమయంలో 4, 5 బాత్రూమ్స్ లలో 600 మంది విద్యార్థులు స్నానం చేసి రెడీ అవ్వడం సాధ్యం కాదు.నాకు గ్రౌండ్ లెవెల్ వాస్తవం తెలుసు గురుకులాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు లేవు.600 మందికి కనీసం ఒక 100 స్నానపు గదులు మరుగుదొడ్లు ఉండాలి.నీరు కూడా సగం మంది స్నానం చేసే వరకు వచ్చి అయిపోతాయి.మిగతా సగం మంది పైపైన మొహం కడుక్కొని క్లాస్ కి వస్తారు.నేను గురుకులాల్లో చదువుకున్న వాడినే.అక్కడ పరిస్థితి ఇంకా మారలేదు.ఇంకా ఇప్పుడు అన్ని పాఠశాలలు చాలవవరకు అద్దె భవనాలు.ఇక వాటి పరిస్థితి ఊహించుకోవచ్చు.సదుపాయాలు కల్పించేంత వరకు ఒక సముచితమైన టైమ్ టేబుల్ కల్పించండి అని ఆడుగుతున్నది విద్యార్థుల గురించి పంతుళ్ళు పాఠాలు చెప్పడానికి ఇబ్బంది ఏమి లేదు.ఉద్యోగం చేయాలా వద్దా అనేది వారి వ్యక్తిగత విషయం మీ లాంటి వారి సూచనలు వారికి అక్కర్లేదు.

    • @user-ys5co8ys9e
      @user-ys5co8ys9e 2 หลายเดือนก่อน

      ​@@b.rajitha6210మీ ఉచిత సలహాలు అక్కర్లేదు.

  • @cutebabyjasmine2688
    @cutebabyjasmine2688 2 หลายเดือนก่อน

    Posting eppudo artham kavatledu

  • @Funnyvlog9989
    @Funnyvlog9989 2 หลายเดือนก่อน

    Gurukul relinquish ment please

  • @MohammedIsmail-rn8on
    @MohammedIsmail-rn8on 2 หลายเดือนก่อน +5

    అన్నా పోస్టింగ్ ఎప్పుడు

  • @shruthireddypeta8148
    @shruthireddypeta8148 2 หลายเดือนก่อน

    First postings ivvamanandi sir inka opika ledu chala alasipoyam

  • @sharadak8969
    @sharadak8969 2 หลายเดือนก่อน +3

    Wt about reliquishment sir

  • @kranthiranadevkumarpittala4764
    @kranthiranadevkumarpittala4764 2 หลายเดือนก่อน

    Wardens vasthe best

  • @srinivasmupkal1842
    @srinivasmupkal1842 2 หลายเดือนก่อน

    Part time teachers salary lo discrimination undi
    Bc minority lo 35000 unte sw and ttw lo 18000 undi.

  • @Swarna-x7m
    @Swarna-x7m หลายเดือนก่อน

    Time table
    Not perfect at all

  • @harikahari5183
    @harikahari5183 2 หลายเดือนก่อน

    Sir Art teacher ki post online exam epudu undachu 😢

  • @mathsclassroom9414
    @mathsclassroom9414  2 หลายเดือนก่อน +1

    Subscribe to our channel for more informative videos and regular updates...thank you for watching...

  • @jakkulakumaraswamy7080
    @jakkulakumaraswamy7080 2 หลายเดือนก่อน +3

    Web options eppudu vuntundhi sir

  • @9010hl
    @9010hl 2 หลายเดือนก่อน +5

    Relinquishment gurinchi cheppadi sir

  • @sureshbabu4358
    @sureshbabu4358 2 หลายเดือนก่อน +3

    గురుకుల స్కూల్ సిస్టమ్ యే అది. ఈ టైం టేబుల్ వల్లనే స్కూల్స్ కి పేరెంట్స్ అంత ప్రాధాన్యత ను ఇస్తున్నారు. ఈ time table తీసేస్తే ZPHS కి ఈ స్కూల్స్ కి తేడా ఉండదు. పూర్వ విద్యార్థి గా మీరు పెడుతున్న ప్రపోజల్ ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాo. If you have a problem with this Time Table you can choose another Job Sir.

    • @mathsclassroom9414
      @mathsclassroom9414  2 หลายเดือนก่อน +3

      Last 5 years lo 100 times request chesaru BC society teachers time table change cheyyamani.. ఇంట్లో నలుగురు ఉంటేనే ఒక వాష్ రూమ్ వాడుకోవడానికి ఒకరి తర్వాత ఒకరు గంట సమయం కన్నా ఎక్కువ పడుతుంది అలాంటిది మీరు ఏ స్కూల్ అయినా చూసుకోండి కనీసం ఒక 10 20 వాష్రూమ్స్ ఉన్న 600 మంది పిల్లలకు రేషియో చూడండి ఒక్క బాత్రూం 20 30 మంది పిల్లల పోటీ ఉంటుంది ఉదయం 6-7 గంటల లోపు 600 మంది పిల్లలు స్నానం చేసి ఉన్న నాలుగైదు బాత్రూంలో స్కూల్ కి రెడీ అవ్వడం సాధ్యమయ్యే పనేనా.. ఏడు గంటల లోపు 600 మంది పిల్లలకి టిఫిన్ తయారు చేయడం సాధ్యమైనా?? ఉదయం ఏడు గంటలకు టిఫిన్ తిన్న విద్యార్థికి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు అంటే దాదాపు ఆరున్నర గంటలు ఆకలికి తట్టుకోగలడా?? ఉదయమే వరుసగా నాలుగు పీరియడ్లు బోధించే విధానం ఏ దేశంలో ఏ విద్యాసంస్థలోనైనా ఉందా?? మధ్యాహ్నం లంచ్ కి ఈవినింగ్ స్నాక్స్ కి మధ్యలో రెండు గంటల సమయంలో ఈవినింగ్ స్నాక్స్ కి నైట్ డిన్నర్ కి మధ్య రెండు గంటల సమయంలో కానీ మార్నింగ్ టిఫిన్ కి మధ్యాహ్నం లంచ్ కి 6½ గంటల సమయం ఇది ఎలా హేతుబద్ధమైనది.. మీరు ఎందుకు పిల్లల వైపు నుండి కూడా ఆలోచించలేకపోతున్నారు..

    • @thokalaveerababu2234
      @thokalaveerababu2234 2 หลายเดือนก่อน +2

      అంటే....మీరు సిస్టమ్ లో ఏదైనా తప్పులు ఉంటే మాట్లాడొద్దు అంటున్నారా... ప్రశ్నించోదు అంటున్నారా... అలా అడిగేవారు లేకనే ఇంతకడికి వచ్చింది సిస్టమ్

  • @jlbobby7652
    @jlbobby7652 2 หลายเดือนก่อน +1

    When for bc society is possible more than 5years why not others.
    Meru problems ni chusta problem la kani pista eeee..... please don't negative sendmassages 🙏

    • @mathsclassroom9414
      @mathsclassroom9414  2 หลายเดือนก่อน +1

      Last 5 years lo 100 times request chesaru BC society teachers time table change cheyyamani.. ఇంట్లో నలుగురు ఉంటేనే ఒక వాష్ రూమ్ వాడుకోవడానికి ఒకరి తర్వాత ఒకరు గంట సమయం కన్నా ఎక్కువ పడుతుంది అలాంటిది మీరు ఏ స్కూల్ అయినా చూసుకోండి కనీసం ఒక 10 20 వాష్రూమ్స్ ఉన్న 600 మంది పిల్లలకు రేషియో చూడండి ఒక్క బాత్రూం 20 30 మంది పిల్లల పోటీ ఉంటుంది ఉదయం 6-7 గంటల లోపు 600 మంది పిల్లలు స్నానం చేసి ఉన్న నాలుగైదు బాత్రూంలో స్కూల్ కి రెడీ అవ్వడం సాధ్యమయ్యే పనేనా.. ఏడు గంటల లోపు 600 మంది పిల్లలకి టిఫిన్ తయారు చేయడం సాధ్యమైనా?? ఉదయం ఏడు గంటలకు టిఫిన్ తిన్న విద్యార్థికి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు అంటే దాదాపు ఆరున్నర గంటలు ఆకలికి తట్టుకోగలడా?? ఉదయమే వరుసగా నాలుగు పీరియడ్లు బోధించే విధానం ఏ దేశంలో ఏ విద్యాసంస్థలోనైనా ఉందా?? మధ్యాహ్నం లంచ్ కి ఈవినింగ్ స్నాక్స్ కి మధ్యలో రెండు గంటల సమయంలో ఈవినింగ్ స్నాక్స్ కి నైట్ డిన్నర్ కి మధ్య రెండు గంటల సమయంలో కానీ మార్నింగ్ టిఫిన్ కి మధ్యాహ్నం లంచ్ కి 6½ గంటల సమయం ఇది ఎలా హేతుబద్ధమైనది.. మీరు ఎందుకు పిల్లల వైపు నుండి కూడా ఆలోచించలేకపోతున్నారు..

  • @b.rajitha6210
    @b.rajitha6210 2 หลายเดือนก่อน

    Velaki velu jithalu kavali pani cheyyadam chethakadhu, kusovetti jithalu iyyale villaki atla aithe manchiga. Meeku anthaga ibbandhi unte maneyandi evaru aaputhunnaru. Even all government schools should run very strictly

    • @mathsclassroom9414
      @mathsclassroom9414  2 หลายเดือนก่อน +2

      మీ లాంటి వాళ్లకి విద్యా వ్యవస్థ మీద కొంచెం కూడా అవగాహన లేదు.. మీతో మాట్లాడడం కూడా దండగ ఎందుకంటే మీరు కనీసం ఆ టైం టేబుల్ చూడకుండానే ఏదో నోటికొచ్చినట్టు వాగుతారు...

    • @b.rajitha6210
      @b.rajitha6210 2 หลายเดือนก่อน

      Hello bro already I am working as teacher in KVS as a PGT

    • @b.rajitha6210
      @b.rajitha6210 2 หลายเดือนก่อน

      @@mathsclassroom9414 already working why should I try again

    • @b.rajitha6210
      @b.rajitha6210 2 หลายเดือนก่อน

      @@mathsclassroom9414 those who doesn't want work says all this kind of words that you don't have knowledge on education system, you have lack of information on school rules. wt is this who is forcing to do work in such type of schools, if you are working for the sake of students do it bro

    • @mathsclassroom9414
      @mathsclassroom9414  2 หลายเดือนก่อน +1

      @@b.rajitha6210 KV timings telusu kadha 8:30 నుండి 2:40.. KV లో స్టూడెంట్ teacher ratio 1:40 మరి గురుకులాల్లో 1:60 వరకు కూడా ఉన్నది.. అయినా KV గురించి KV PGT ల గురించి నాకు చెప్పకండి PI పెంచుకోడానికి 10 th అయ్యిపోయిన తరువాత 11th లో జాయిన్ చేసుకోకుండా పిల్లలకి బలవంతంగా TC ఇస్తున్నారు.. KV lunch ఎప్పుడు గురుకులాల్లో లంచ్ ఎప్పుడు పిల్లలకు అది చూసారా అసలు..

  • @Rajashekar-sc9gj
    @Rajashekar-sc9gj 2 หลายเดือนก่อน

    పిండి కొలది రొట్టె

  • @agritechraithubadi4583
    @agritechraithubadi4583 2 หลายเดือนก่อน

    ాకపోతే రియల్ చేసి వెళ్ళు

    • @mathsclassroom9414
      @mathsclassroom9414  2 หลายเดือนก่อน

      మేమందరం చదువుకునే ఉద్యోగాలు తెచ్చుకున్నం మాకు ఎవరు ఏం పుణ్యానికి ఇవ్వలేదు.. మాకు అడిగే హక్కు ఉంటుంది.. పిల్లలు యొక్క సైకాలజీ తెలిసిన వారైతే ఆ టైం టేబుల్ చూసి అర్థం చేసుకుంటారు...

  • @razivlogging3981
    @razivlogging3981 2 หลายเดือนก่อน +2

    Miru inka job lo join kaledu ippati nundi school timings gurunchi matladutunnaru miku job kadu only time pass kavali see the teachers of corporater school how they work they dont have job security and mianntha salary kuda unndav .job vacah te chalu annaru kada ippudu yenduku panchayati first telusu kada gurukula gurunchi dont join if u r not interested 😂

    • @mathsclassroom9414
      @mathsclassroom9414  2 หลายเดือนก่อน +1

      ఇక్కడ సమస్య టీచర్లకు మాత్రమే కాదు వరుసగా 7 పీరియడ్స్ పిల్లలు క్లాస్ వినడం అనేది ఒకసారి మీరు టైం టేబుల్ చూసి ఈ మాట మాట్లాడండి కేవలం స్కూల్ టైమింగ్స్ మాత్రమే సమస్య కాదు అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి దాని గురించి ఇక్కడ మాట్లాడాను..

    • @razivlogging3981
      @razivlogging3981 2 หลายเดือนก่อน +1

      This time table last 2 years back di sir how they r working anndu kosam sir anndaru Driver pina pettina nammakam teachers paina ledu anndu ke kids nu private institute ke pamputunnaru gurukula pettinde private schools r corporate school nu beet cheyadaniki job vachhina vallu lucky persons sir potta cheta pattukoni deshalu datutunnaru meku kevalam me zone lo job cheyali teachers job annte free job aane bavana povali sir like police army vallu chesta lera family ni vidichi ladies police also working same in interial police station lo dani kanna better kada sir

    • @SampathKumar-wn6iq
      @SampathKumar-wn6iq 2 หลายเดือนก่อน

      Bro please check central govt institutions timmings ​@@razivlogging3981

    • @SampathKumar-wn6iq
      @SampathKumar-wn6iq 2 หลายเดือนก่อน

      ​@miru chepeedi correctea bro but prathi daniki rules and regulations untai , vitiki kuda rules pettaru but other central gvt institutions like CBSC schools kvs , aecs, nvs, lo school timings Ila undav . razivlogging3981

  • @ranadeermarpaka8160
    @ranadeermarpaka8160 2 หลายเดือนก่อน +2

    School కి 5 km పరిధిలో టీచర్ నివాసం ఉండాలి ..అనే రూల్ తీసుకురావాలి...అలాగే వాళ్ల పిల్లలని వాళ్ళు జాబ్ చేస్తున్న స్కూల్లో ఎటువంటి షరతులు లేకుండా జాయిన్ అవకాశం..అవసరం అయితే కచ్చితం చేయాలి...అప్పుడు ఇద్దరు కలిసి స్కూల్ కి వెళుతారు...మంచి భోధన అందుతుంది...

    • @akulashekar4613
      @akulashekar4613 2 หลายเดือนก่อน

      Pillalu below 5th class ayithe Ela?

    • @ranadeermarpaka8160
      @ranadeermarpaka8160 2 หลายเดือนก่อน

      @@akulashekar4613 ప్రతి ఊరిలో ప్రాథమిక ప్రభుత్వబడి ఉంటుంది...అందులో చేర్పించండి

  • @Rajashekar-sc9gj
    @Rajashekar-sc9gj 2 หลายเดือนก่อน +3

    నీకో విషయం చెప్పనా.... ఆర్మీ ఉద్యోగం కోసం సన్నద్ధం అయ్యే అభ్యర్థి కి ముందు దాని ప్రైమరీ డీటెయిల్స్ తెలిసే సన్నద్ధం అవుతాడు.... కాన్స్టేబుల్ అభ్యర్థి అలానే.... టీచర్ అభ్యర్థి అలానే.... ప్రాథమిక సమాచారం లేనేది అతడు ప్రిఫెర్ అయ్యాడా... అలాంటి అప్పుడు జనరల్ DSc కి సిద్ధం కావాలి మాస్టర్....

    • @mathsclassroom9414
      @mathsclassroom9414  2 หลายเดือนก่อน +2

      Time table ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు అది ముందు నుండి అన్ని సొసైటీ లలో లేదు...

    • @SampathKumar-wn6iq
      @SampathKumar-wn6iq 2 หลายเดือนก่อน

      Previous time table present time table chudu bro telustadhi

  • @kandunurikalyani4442
    @kandunurikalyani4442 2 หลายเดือนก่อน

    Bad

  • @Rajashekar-sc9gj
    @Rajashekar-sc9gj 2 หลายเดือนก่อน +3

    అలానే ఉంటుంది గురుకుల అంటే.... మరి శ్రీ చైతన్య నారాయణ పరిస్థితి ఏంటి cheppu మాస్టర్... పేద పిల్లలు కి కార్పొరేట్ విద్య వద్దా? First శ్రీ చైతన్య నారాయణ మార్చమని cheppu తర్వాత గురుకుల

    • @ashokchetukuri2211
      @ashokchetukuri2211 2 หลายเดือนก่อน

      Do u know the timings of narayana and chaitanya

    • @mathsclassroom9414
      @mathsclassroom9414  2 หลายเดือนก่อน +1

      మీరు అసలు time టేబుల్ చూసారా.. శ్రీ చైతన్య స్కూల్స్ లో ఎక్కడ కూడా పిల్లలకు ఆరు గంటలు ఫుడ్ పెట్టకుండా ఉంచమని చెప్పరు... ఉదయం ఏడు గంటలకు టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం 1:30 వరకు ఏమీ లేకుండా స్నాక్స్ లాంటివి ఏమీ లేకుండా పిల్లలకి కంటిన్యూగా ఏడు పీరియడ్స్ క్లాస్ చెప్పాలంటున్నారు అది సాధ్యమవుతుందా???

    • @akulashekar4613
      @akulashekar4613 2 หลายเดือนก่อน

      Narayana Sri Chaitanya schools లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు ,స్కూల్ బిల్డింగ్స్ కెపాసిటీ వేరు,వసతులు అనేకం .. but ఇక్కడ అలా లేవే!

    • @akulashekar4613
      @akulashekar4613 2 หลายเดือนก่อน

      600 మంది పిల్లలు 4 bathrooms లో గంటలో రెడీ అవ్వగలరా?

    • @SampathKumar-wn6iq
      @SampathKumar-wn6iq 2 หลายเดือนก่อน

      ​@@mathsclassroom9414yes

  • @Krrk-dm8yo
    @Krrk-dm8yo 2 หลายเดือนก่อน +3

    Salary kavali work vadda

    • @mathsclassroom9414
      @mathsclassroom9414  2 หลายเดือนก่อน +3

      Ekkada teachers కన్నా పిల్లలకి ఇబ్బంది ఉంది అది చూడడం లేదు మీరు

    • @SampathKumar-wn6iq
      @SampathKumar-wn6iq 2 หลายเดือนก่อน

      ​@@mathsclassroom9414YES

    • @SampathKumar-wn6iq
      @SampathKumar-wn6iq 2 หลายเดือนก่อน +1

      Students ki chala problem avtundi

    • @thokalaveerababu2234
      @thokalaveerababu2234 2 หลายเดือนก่อน

      మీరు పూర్తిగా డబ్బుల (salary)గురుంచి ఆలోచిస్తున్నారు...అసలు పిల్లల గురించి ఆలోచన చేయడం లేదు... దుర్మార్గం ఇది

    • @bireddysudhakarreddy4463
      @bireddysudhakarreddy4463 2 หลายเดือนก่อน

      Work properga cheyalante time table freega undali

  • @Youcantfindme4892
    @Youcantfindme4892 2 หลายเดือนก่อน +1

    Sadukunodu prepare chesara leka inka avadina chesada...8 ki school lo undali ante asalu jarige Pani ye na

  • @chetnavora7795
    @chetnavora7795 2 หลายเดือนก่อน

    Good evening sir