కవల పిల్లలు పుట్టబోతున్నారని సంతోషపడే లోపే ఇలా ? 😭😭😭😭 twins babies 👫

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • #twinsbabies

ความคิดเห็น • 841

  • @narsummurty
    @narsummurty 8 วันที่ผ่านมา +63

    ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా అబ్బాయిని ఎత్తుకుంటుంది కానీ అమ్మాయిని ఎత్తుకోదు

  • @sunnammadhavi3861
    @sunnammadhavi3861 10 วันที่ผ่านมา +337

    ఓరి బాబు నీ ఫ్యామిలీ నీ ఇష్టం... కానీ నువ్వు పబ్లిక్ గా అన్నీ అందరికీ చెప్తున్నావు.,ఏడుస్తావు, నవ్వుతావు లతని చూసి జాలేసి అలా అన్నాము ... వంద మందిని కనండి మీ ఇష్టం 🙏🙏🙏 ముందు. మీ అన్నకు పెళ్లి చెయ్....

  • @angeleenaprakash
    @angeleenaprakash 9 วันที่ผ่านมา +123

    మీరు అన్నింటినీ పబ్లిక్‌గా ఉంచడం ద్వారా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. మల్లి దిష్టి అంటున్నావు. ఓవర్ యాక్షన్ అపూ.... 🎉🎉

    • @Swapnalifestyle0723
      @Swapnalifestyle0723 8 วันที่ผ่านมา +1

      Overaction kadu valla happiness andrithoo share cheskuntunaruu meku anduku .... Meku estam lekapothe chudakandiii ...

  • @pittaboinamalliswari2017
    @pittaboinamalliswari2017 10 วันที่ผ่านมา +63

    ఏలాగో పాప బాబు పుట్టేరు దేవుడు దాయ వాళ్ల మొదటి కనుపులోనె ఇంకా అప్రేషన్ చేసుకోవచ్చుకదా మళ్లి కావలలు అంటున్నారు ఎందుకు కంటె ఈరోజులో ఒక పాప ఒక బాబు ఉంటె చాలు నాకు తెలిసి వాళ్ళకి మంచి జీవితాన్ని ఇస్తే చాలు కదా తరువత మీ ఇష్టం బ్రదర్

    • @praveenyadav8161
      @praveenyadav8161 7 วันที่ผ่านมา +8

      Yes it's true.vedi ki putina tharvatha thelsthundi.pulusu karipothunde

  • @user-qf5yi3pg3y
    @user-qf5yi3pg3y 10 วันที่ผ่านมา +29

    ఏం హ్యాపీ గా ఉన్నావ్ మీ అన్నకి కోరికలు ఉండవా నువ్వేమో ప్రెగ్నెంట్ మీద ప్రెగ్నెంట్ చేసుకుంటూ పోతున్నావ్ అన్న కూడా ఆశలు ఉంటాయ్ చూడు బాబు అన్నను పక్కన పెట్టుకొని ఇలా ఎట్లా చేస్తా ఉంటారో ఏమో తెలియదు నాకు మీ అన్నకు మ్యారేజ్ చెయ్🙏

  • @sreedevisubraveti3286
    @sreedevisubraveti3286 10 วันที่ผ่านมา +92

    అసలు ఎందుకు మీ సొంత విషయాలు చెప్పవలసిన అవసరం లేదు కదా. ఏదైనా ఉపయోగపడేవి చెయ్యండి

  • @kpk6850
    @kpk6850 10 วันที่ผ่านมา +147

    డేట్ మీరు రాసారు అన్న దానికి మాత్రమే రిప్లై ఇస్తున్నావు. నాకో సందేహం. మీ అన్న కి పెళ్లి చేయవా ఇంకా. ఇప్పుడు లత ఆరోగ్యం బాగానే ఉందిగా. లేదంటే నీ నలుగురు పిల్లలిని చూసుకోవాలి అని చేయట్లేద. మళ్ళీ ఇప్పుడు ఏమో లతని రెస్ట్ తీసుకోమన్నారు అని మళ్ళీ వాయిదా వేస్తావా.ఐదుగురు పిల్లలు అవసరమా

  • @swathikitchen7100
    @swathikitchen7100 10 วันที่ผ่านมา +474

    లతా ఎప్పుడు ఆడపిల్లను ఎత్తుకోలేదు ఎందుకు? ఒక అబ్బాయిని ఎత్తుకుంటాది ఎక్కువ

    • @jyothikiran5476
      @jyothikiran5476 10 วันที่ผ่านมา +24

      Yes andi

    • @dharshikcherrycutiepies4469
      @dharshikcherrycutiepies4469 10 วันที่ผ่านมา +24

      Same doubt andi

    • @shivanikrish3611
      @shivanikrish3611 10 วันที่ผ่านมา +23

      Valliddaru ammaile kada.

    • @MadhuriBayye
      @MadhuriBayye 10 วันที่ผ่านมา +5

      ​@@shivanikrish3611 oka papa, oka babu andi..... Baby girl and baby boy

    • @gramadevi1075
      @gramadevi1075 10 วันที่ผ่านมา +55

      ఏ తల్లికి ఒక ఒకరి ఎక్కువ ఒకరు తక్కువ అని ఉండదు ఇద్దరూ రెండు కళ్ళు కరెక్ట్ గా వాళ్ళు వీడియో తీసే టైం కి ఎవర్ని ఎవరు ఎత్తుకుంటే ఏంటి

  • @-Yashwanthsai
    @-Yashwanthsai 10 วันที่ผ่านมา +74

    Devudu evvadam emti ina?
    Mathi undi matladutunnara meeru?
    Me anna nu oka comedy character and me wife nu oka Oscar level lo actor ga chesav
    Ina ne crying action mundu evaru saati raru 😂

  • @pssangeetha9443
    @pssangeetha9443 10 วันที่ผ่านมา +115

    Entha sepu babu chusi murisipothav latha Papa kuda ni kadupunane puttindhi kadha pattinchukovaa papam Chinna papa😢

    • @rajeswarikovvada6648
      @rajeswarikovvada6648 10 วันที่ผ่านมา +10

      Avunu

    • @vennelamurahari528
      @vennelamurahari528 10 วันที่ผ่านมา

      Weste moham chiraku vesthundi veella videos chusthe amo ganakaryam velugabetti nattlu cheppukuntunaru chi vini bathuku

    • @SaipragathiParamala-nc2qq
      @SaipragathiParamala-nc2qq 8 ชั่วโมงที่ผ่านมา

      Valla intiki velli chusava entti tweens untte untte first baby Mather dhagare unnaru second baby yavari dhagaraina undagalaru

  • @Learningpatashala
    @Learningpatashala 10 วันที่ผ่านมา +63

    Esari edharu adapillalu pudithey evaru chuskuntaru andi...latha epatike babu ni matrame ethukuni murusipothundi kanisam e video lo papa ni pattukodhu...3 mem adapillalaki pelli cheyadam entha kastamo teliyadhu miku endhuku ante mivi love marriages kanuka

    • @SchoolOfUnlearning3
      @SchoolOfUnlearning3 3 วันที่ผ่านมา

      Ah rojulu poyaay gaaa…..dowry evvaru teeskovatledu gaaa, pellillu kudaaa Evariki istam unna vaallani vaallu cheskuntunnaaru!

  • @pavani358
    @pavani358 7 วันที่ผ่านมา +8

    ఓరెయ నాయన nuvvu ఒకడివే కాపురం chesi pillalni kantunnava lokam lo naku ardam kavadam ledu

  • @nidadavolumadhavilatha5385
    @nidadavolumadhavilatha5385 10 วันที่ผ่านมา +166

    ఈ సారి ఇద్దరూ ఆడపిల్లలు పుడతారు😂😂

    • @shinchanworld6046
      @shinchanworld6046 10 วันที่ผ่านมา +5

      First time kuda eddaru adapillale kada?

    • @ashalatha6969
      @ashalatha6969 10 วันที่ผ่านมา

      No 1boy 1girl
      ​@@shinchanworld6046

    • @soumyacreations8780
      @soumyacreations8780 9 วันที่ผ่านมา

      Kadu oka Babu oka papa​@@shinchanworld6046

    • @venkatalakshmialladi5691
      @venkatalakshmialladi5691 9 วันที่ผ่านมา +1

      Kaadandi oka papa oka babu

    • @shinchanworld6046
      @shinchanworld6046 9 วันที่ผ่านมา

      @@venkatalakshmialladi5691 ohh okk andi

  • @subhashiniwunnava441
    @subhashiniwunnava441 10 วันที่ผ่านมา +122

    ఈ సారి 3పిల్లలూ పుడతారు అని అనుకుంటున్నాను. God bless you all best wishes for your lovely family.

    • @angelrithikshareels
      @angelrithikshareels 10 วันที่ผ่านมา +1

      Damaka anta 3kadu 4unaru

    • @lavanyac4885
      @lavanyac4885 10 วันที่ผ่านมา

      Avunu anukuta​@@angelrithikshareels

    • @user-md3dv2uj3y
      @user-md3dv2uj3y 7 วันที่ผ่านมา

      S nenu kuda ante anukuntunna

    • @tirumalakumar4575
      @tirumalakumar4575 5 วันที่ผ่านมา

      😂😂😂

  • @lavanyabhanu
    @lavanyabhanu 10 วันที่ผ่านมา +28

    ముగ్గురు ఉన్నారని అనుకుంటున్నాము, అవునా

  • @prayagapriyamvadha4675
    @prayagapriyamvadha4675 8 วันที่ผ่านมา +55

    Total fake.. the scan report shows 04 01 2024 1:28pm... watch carefully @5:46 zoom in a little to see scan date in between this guy's fingers !!

    • @hemareddypejjai
      @hemareddypejjai 7 วันที่ผ่านมา +2

      Ss... Correct andi

    • @ramanamehndi
      @ramanamehndi 7 วันที่ผ่านมา +2

      S I seen

    • @ramya_jakka
      @ramya_jakka 5 วันที่ผ่านมา +2

      S avunu afternoon 1 pm ani kuda chupisthundhi

    • @sivamedia1254
      @sivamedia1254 5 วันที่ผ่านมา

      వ్యూస్ కోసం ఎం చెయ్యడానికి అయిన రెడీ వీళ్ళు

  • @-Yashwanthsai
    @-Yashwanthsai 10 วันที่ผ่านมา +53

    Etanu nijam cheptunna valla comments nu delete chestunnadu
    Mundu veedi channel nu report cheyandi 🙏

  • @ammachethivanta2102
    @ammachethivanta2102 10 วันที่ผ่านมา +49

    నువ్వు చాలా చాలా వీడియోలు చేస్తా అన్నావ్ కానీ వీడియోలు ఎక్కడో స్టార్ట్ చేసి ఎక్కడో చేస్తున్నావు కానీ తను ప్రెగ్నెంట్ అని అందరికీ చెప్తూ ఉన్నావే ఆ చిన్న పిల్లల గురించి ఆలోచించావా అది కూడా ఇద్దరు కవల పిల్లలు వాళ్ళ హెల్త్ ఏమవుతది అమ్మాయి హెల్త్ ఏమవుతుంది ఏమన్నా ఆలోచించావా సెకండ్ ప్రెగ్నెన్సీ తీసుకునేటప్పుడు ఇద్దరికి గ్యాప్ ఉండాలని తెలియదా కనీసం చదువుకున్నావా చదువుకోలేని వాడికి కూడా ఎంతో ఎంతో జ్ఞానంతో మెలుగుతున్నారు నువ్వు youtube చేస్తున్నావ్ ఎన్నెన్నో చూస్తున్నావు చేస్తున్నావు చేస్తున్నావు కనీసం ఇంగిత జ్ఞానం లేదా సెకండ్ ప్రెగ్నెన్సీ కి కనీసం రెండు సంవత్సరాలైనా గ్యాప్ ఉండాలని తెలియదా ఇక అందరూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారంటే ఎందుకు పెట్టరు

    • @karimoonshaik6463
      @karimoonshaik6463 10 วันที่ผ่านมา +2

      Ma first baby ki 6 year 2 nd baby ki 4 th month Aina naku enta ebbandi undo kunchem Anna undali Anna niku

    • @Sunayana1993
      @Sunayana1993 8 วันที่ผ่านมา +3

      Kanesthe saripothunda?Latha healthy ga undali andarni chusukodaniki. Lekapothe mee brothers intlone pani chesukuntu nettukuravali. Sampadana undadhu . Waiting to see how well you will manage responsibilities.

    • @surendraprasad299
      @surendraprasad299 7 วันที่ผ่านมา

      Yes. Ma first baby ki 6, second baby ki 1 year. ​@@karimoonshaik6463

    • @arunamadduri7769
      @arunamadduri7769 6 วันที่ผ่านมา +3

      Super baga chepparu

  • @ramavathkalyanikalyani2298
    @ramavathkalyanikalyani2298 9 วันที่ผ่านมา +11

    Report date pakana 29 weeks undhi chusara avarina

  • @Pavithra.R.5327
    @Pavithra.R.5327 10 วันที่ผ่านมา +9

    2 babaies is not enough.give respect to women. give rest to Lata

  • @rajasekhar6543
    @rajasekhar6543 10 วันที่ผ่านมา +12

    Latha ki papa kante babu ne ekkuva estam anukunta anduke thanu oka sari kuda papa vipu chudane ledu mother ki edduru equal ga vundli eppudu

  • @rajithak4330
    @rajithak4330 10 วันที่ผ่านมา +79

    Date pen tho rayaru kada adi backside normal ga system lo print umtadi kada

    • @Sripanchami
      @Sripanchami 10 วันที่ผ่านมา +5

      Yes

    • @Lostgirl786
      @Lostgirl786 8 วันที่ผ่านมา +1

      Pen thone rastharu, patients entha mandhi vastharo hospital vallaki mundhe ela telsiddhi, priscription medha date print cheyadaniki... reception vallu pen thone rasi lopala doctor dhaggariki pampisstharu

  • @Darshit124
    @Darshit124 10 วันที่ผ่านมา +45

    Nijanga latha ammaini etthukovadam chala thakkuva amma prema anedhi samaanaga undali bro nenu mee subscriber re kaani maaku anni ardham avuthai bad ga anukokandi

  • @prasannalatha4243
    @prasannalatha4243 10 วันที่ผ่านมา +25

    Urike evanni cheppadam avasaram a thammudu .vere video cheyandi urike evi Mee enti vishayalo andariki chupinchi valla adavaice thesokovadam avasaram meku vere topic dorakaledu videos cheyataniki .

  • @udaythulluri4412
    @udaythulluri4412 9 วันที่ผ่านมา +22

    అమ్మ లత అమ్మాయి ని ఎప్పుడు ఎత్తుకోవెందుకు

  • @prayagapriyamvadha4675
    @prayagapriyamvadha4675 8 วันที่ผ่านมา +28

    @5:52 how could she be 29 weeks pregnant and average baby weight 1450gms !!??? Ridiculous lies for viewership.. pity you.

    • @AryaVaniprem5897
      @AryaVaniprem5897 5 วันที่ผ่านมา

      Super em chusaru🤔🤣

    • @prayagapriyamvadha4675
      @prayagapriyamvadha4675 5 วันที่ผ่านมา +4

      @@AryaVaniprem5897 😀.. now he started the testtube baby drama !!.. miscarriage drama vasthundi next anukunna..

  • @Radha-o6g3x
    @Radha-o6g3x 10 วันที่ผ่านมา +24

    Mee annaku marriage cheyava neku maathram samvathsarani pillalu kavali

  • @rajamanibegari9247
    @rajamanibegari9247 10 วันที่ผ่านมา +19

    Papa ku endu ku tesukodu Latha epudu Babu tesukontundi

  • @SamSam-qq5qt
    @SamSam-qq5qt 10 วันที่ผ่านมา +22

    ఎవరేమనుకుంటే తమ్ముడా దేవుడిచ్చిన వారు అది పిల్లలు లేక ఎంతోమంది అల్లాడుతున్నారు దేవునికి ఇచ్చిన వరం అది ఎవరేమనుకున్నా నాది పట్టించుకోకూడదు ఎవరేమనుకున్నా సరే పట్టించుకోకూడదు

  • @sruthiinternational522
    @sruthiinternational522 9 วันที่ผ่านมา +11

    నువ్వు వీడియోలు చేసుకోవడానికి దేవుడు కూడా నీ లైఫ్ లో ఏదో ఒకటి సెన్సేషనల్ గా క్రియేట్ చేస్తున్నాడు. అలా అని సంబర పడిపోకు. మీ వైఫ్ కి చాలా రిస్క్ అవుతుంది ఆలోచించుకో ఇంట్లో ఉన్న ఒక్క ఆడ మనిషి అనేది లేకుండా పోతుంది గుర్తుపెట్టుకో. దేవుడు పరీక్ష పెడుతున్నాడు అనేది గమనించు

  • @KuruvaSanthi
    @KuruvaSanthi 8 วันที่ผ่านมา +6

    Date system lo print ayyi vasthundui so EDI fake views kosam enthaga digajarathara chi chi pregnency really ayithe live lo test chesi chupinchu bro

  • @swethaakula-lr6xl
    @swethaakula-lr6xl 10 วันที่ผ่านมา +15

    Thumbnail enti video enti.mee happiness ki sad emoji endhuku?..

    • @swethaakula-lr6xl
      @swethaakula-lr6xl 7 วันที่ผ่านมา +1

      @@HouseofMomsMagicRecipeKidlearn really making people fool...

  • @swathikitchen7100
    @swathikitchen7100 10 วันที่ผ่านมา +100

    నువ్వు రోజు చేసేది అదే రా బాబు

  • @narsimhachary4160
    @narsimhachary4160 7 วันที่ผ่านมา +4

    మీకు కూడా సెకండ్ టైం ట్విన్స్ పుట్టబోతున్నారా , మాకు ఆల్రెడీ two times twins పుట్టారు.

  • @carrompool-lq7lm
    @carrompool-lq7lm 10 วันที่ผ่านมา +10

    Videos over ga thistunaru

  • @AshwiniNagarjuna-xv8ds
    @AshwiniNagarjuna-xv8ds 10 วันที่ผ่านมา +18

    Idhi fake report

  • @vijayadurga1463
    @vijayadurga1463 3 วันที่ผ่านมา +1

    Nijamga ninu chusi chiraku padalo,jalli padalo teliyatamledu,manchi jobs chestuna varikee edharu pillalaki quality life evatam manchi education evatam school fee evani kastamga vuntuna rojulu,meru 4 babies kani valla life paduchestunavuuu.papam pillalu repati rojuna. Vallaku meru vallaku ani chakaga cheyagalugutaro ledho anipistundi

  • @anishreddy2350
    @anishreddy2350 9 วันที่ผ่านมา +9

    Earlier I subscribed for his cooking, now channel's vision is moved to his personal matters. Aa daridram edupugottu BGM okkati prathidaniki video lo pedathadu. Please start cooking new recipies. otherwise you will lose subscribers. Every human being bless your babies and your family but if you post all the time personal family type of videos it will turn from love to hate/ headache.

  • @baskardodde6129
    @baskardodde6129 4 วันที่ผ่านมา +1

    సూపర్ గా చెప్పావ్ తమ్మీ మన ఇంట్లో సక్కబెట్టాక పక్కింట్లో తొంగ్గి చూడాలి 🙏

  • @akulavanaja2797
    @akulavanaja2797 10 วันที่ผ่านมา +31

    Three baby’s Congratulation

  • @sanashaik8352
    @sanashaik8352 10 วันที่ผ่านมา +67

    Chinna anna ki pelli chey ani chala comments pettaru dani gurichi cheppaventi ?????pelli cheyava mona laatha ki baledhu ani pelli cancel anmav eoudu latha bagundhi inka pelli cheyavaa😂

  • @sriramachandramurthyboddup4101
    @sriramachandramurthyboddup4101 10 วันที่ผ่านมา +6

    Malli papa, babu 🎉🎉❤👍🏻Congratulations God bless you💕🤍 🙏🏻🎉🎉❤😂😅🤣

  • @mittasire7209
    @mittasire7209 7 วันที่ผ่านมา +3

    Bro, this is my first comment in your channel, meeru celebration cheskovatamlo thappuledhu but ippudu unna society ki 4 kids ni penchatam chala kastam, may be ippudu kids ki em thelidhu kabatte they feel ok, but valle peregekoddi they have to comprimise on somany things, and as a parents it is very difficult for you too ,to satisfy all there needs. Think once, because it not only effects you and your children have to compromise on so many things
    One biscuit ni 2 people ki share cheyataniki 4 people ki share cheyataniki chala difference untundi

  • @sriramachandramurthyboddup4101
    @sriramachandramurthyboddup4101 10 วันที่ผ่านมา +3

    Malli edharu girl papa baby's 👶👶👍🏻👍🏻🙏🏻♥♥🎉🎉😂😂🤣God bless you💕💕💕

  • @షేకాన్.6725
    @షేకాన్.6725 10 วันที่ผ่านมา +50

    ఫస్ట్ డబల్ ధమాకా. సెకండ్ త్రిబుల్ ధమాకా🎉🎉🎉💯😂

  • @mounikabitla1092
    @mounikabitla1092 7 วันที่ผ่านมา +1

    Christ blessed you Abundantly with Abundantly,Blessed blessing to your Family and protected your wife THROUGH out delivery and bring happiness to your life

  • @gsrinivasu-qs3ht
    @gsrinivasu-qs3ht 15 ชั่วโมงที่ผ่านมา

    Ee sari triplet pudutunnara annaya.... 🥰 nenu chala happy annaya...congrats annaya and vadhina.... 🤗😍🫂💖

  • @pranavam9249
    @pranavam9249 10 วันที่ผ่านมา +9

    Congratulations Meeku and latha ki🎉💐🎊
    Annayya Pelli cheyyandi tondarga

  • @positivechanel4816
    @positivechanel4816 9 วันที่ผ่านมา +7

    సంసారం సంస్కారం అనేది ఏంటో ముందు తెలుసుకో.... అలాగే బజార్ అంటే ఏంటో కూడా తెలుసుకో... 😂😂 సంసారం నీ సంస్కారం నీ బజార్ లో పెట్టకు రా ...... నీ లవుడా లో వీడియోస్.... ఏదైనా పనికి వచ్చే పని కష్టపడి చూపించు.... Uddera వీడియోస్ పెట్టవో... అడ్రెస్స్ తెలుసుకొని ఇంటికి వచ్చి అడంగి లాగా ఏడవకుండ చేస్తాను నాయల😂😂😂....

    • @siddarthff853
      @siddarthff853 7 วันที่ผ่านมา

      😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @malikakhatoonshaik5313
    @malikakhatoonshaik5313 2 วันที่ผ่านมา +1

    Yento me gola..manchiga food videos pettukoka enti idantha..entha matram views vastunnayani anni public cheskuntara

  • @pampanaprasad6316
    @pampanaprasad6316 10 วันที่ผ่านมา +15

    ఏంటి అన్నయ్య ముగ్గురు బేబీ సాంగ్ మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అన్నయ్య లతా కి హెల్త్ చాలా మంచిగా ఉండాలి బాయ్ అన్నయ్య

  • @sukanyaMasanam
    @sukanyaMasanam 10 วันที่ผ่านมา +75

    హాయ్ అన్న ఈసారి 3 బేబీసా మీకు కంగ్రాట్స్ అన్న

  • @deviv9746
    @deviv9746 7 วันที่ผ่านมา +6

    Three baby pudthunaru❤❤🥰🥰🥰🥰naku telisipoindi.....❤❤❤ Super

  • @deepikakosuru
    @deepikakosuru 10 วันที่ผ่านมา +4

    Nv happy ga vunte chala Krishna me anna ki pelli chesi thana happyness chudava ne avasaralaki enka use chesthune vuntava

  • @SadhiMunjampalli
    @SadhiMunjampalli 10 วันที่ผ่านมา +7

    Asalu c section ayendhi entha fastaga ela pragancy vachendhi

  • @arutlapooja9562
    @arutlapooja9562 10 วันที่ผ่านมา +4

    Enta mandi pillalni ana kanandi no problem kani na side nubchi one suggestion pillalani penchi vallaki manchi education manchi life evvagalam anianukuntene kanali manaki telustadi kada financial status ento anedi pillalu puttaka valaki manchi life evvakapote adi definitely parents mistake eh avutundi

  • @GaddamRatna
    @GaddamRatna 2 วันที่ผ่านมา

    Big big congrats both of u you are so lucky andariki e adrustam vundadu god bless u

  • @DivyaReddy-e7w
    @DivyaReddy-e7w 10 วันที่ผ่านมา +2

    Friends Latha health bagundali jagrata ga chuskondi manam enni cheppina vallu ankunnade chestaaru inkaa emaina ante manalni tidtaaru

  • @davalanaga9466
    @davalanaga9466 10 วันที่ผ่านมา +8

    Ok bro ni estan mee opika kani jagratha meeku venaka mundhu avvari lekapovadam valla oka big family kavali anukovadam lo ami thapuu ledhule ponile meeru bagundali

  • @somaindiantraveller72
    @somaindiantraveller72 10 วันที่ผ่านมา +2

    Memu 5 years nunchi oka baby kosam chala try chesamu kani miku twins triples pudutunaru chala lucky miru

    • @KuruvaSanthi
      @KuruvaSanthi 8 วันที่ผ่านมา

      Vadu vovaaction antha views kosam chesthunnadu

  • @swarna387
    @swarna387 8 วันที่ผ่านมา +1

    Meru entha kasta padi paiki vacharo chepparu edharu pellalu chalu anukondi ee pillatho entha kastapaddaro meku telusu evi pettadam maneyandi manchiga vantala vedio lu pettu e godalu enduku bad coment lu eduku

  • @bhavanikota432
    @bhavanikota432 10 วันที่ผ่านมา +21

    ఈవయసులో తెలియదు ముద్దుముదు ఉంటది. అసలు ధమాకా 😜😜😛sameproblem 😜😜😜😛😛😛😛😛😛

  • @lakshmisailaja1600
    @lakshmisailaja1600 10 วันที่ผ่านมา +2

    Congratulations God bless you bangaru kondalu i love babies I have 2 babies ayina naku pillalu nata istama entha mandi pillalu vuna inka kavali ana anukunta and once again congratulations annaya meku pilllalu jagratha avida jagratha

  • @kamparavindra3084
    @kamparavindra3084 9 วันที่ผ่านมา +2

    3 babies kada bro 😊😊 Congratulations 👏🎉👏 Take care Sister 💓

  • @lifeisbeautiful9136
    @lifeisbeautiful9136 3 วันที่ผ่านมา

    Papaki okate side padukobetadam valla flat head avtundi.. so adjust her pillow .. for her head shape.. take care..

  • @Hema_koilpaka
    @Hema_koilpaka 4 วันที่ผ่านมา

    Neglect the bad comments, 90's loo 10 members ni kannaru, marii valanee amee chyeyali, no problem Anna panchapandavullu

  • @udayalakshmi5586
    @udayalakshmi5586 10 วันที่ผ่านมา +23

    Nee personal ...pablic cheyaku. It's boring nd time wast

  • @vasthalyavasthalya8881
    @vasthalyavasthalya8881 9 วันที่ผ่านมา +6

    Me pillalu bhale muddugaaa unnaru❤❤❤

  • @americalonaanakucchi6115
    @americalonaanakucchi6115 10 วันที่ผ่านมา +2

    Double damaka ante 4kids aa? Or 5 kids aa? 🤔🤔... Anyways congratulations to u both andi.

  • @Sunayana1993
    @Sunayana1993 8 วันที่ผ่านมา +2

    Pillalni kanadam goppa kaadu , vallaki mee kante manchi jeevitham ivvadam parents ga mee bhadyatha . Ento ippudu maha josh lo unnaru, kaani unplanned life chala durbharam . Jaggratha.okakka child ki oka bank account theravandi, every month money kaasthanna veyandi. Valla chaduvuki chala avasaram. Andariki oka manchi degree anna meeru chadivinchali parents meeru kaabatti. 5 children ni penchadam joke kaadu ee rojullo. Baaga unnavalle okatiki rendu sarlu alochistharu.

    • @RP-fr4rc
      @RP-fr4rc 6 วันที่ผ่านมา

      Nee luxuries kosam pillani kanakunda nee makeup kosam nee lipsticks kosam kharchupettakunda unte pillani poshinchukochu

  • @Deekshi-oq2vs
    @Deekshi-oq2vs 6 วันที่ผ่านมา +1

    ఎం మాట్లాడుతున్నావ్ రా బాబు నీకు పుట్టిన పిల్లలకి ఇంకా one year కూడా అవలేదు అనుకుంటా అప్పుడే మీ వైఫ్ ప్రెగ్నెంట్ అని ఎలా చెప్తున్నావ్ ఫేక్ reports చూపించి వ్యూస్ కోసం ఏమైనా చేస్తావా .ఫస్ట్ మి ఫస్ట్ బేబీస్ హెల్త్ చూడు తరువాత రెండో pregnence ఆలోచించు ,ఇంకా ఓవరాక్టిగ్ ఒకటి మా బేబీస్ కి బాగోలేదు అని ఏడుపు మీ రెండో pregnent మీద వున్న ఇంట్రస్ట్ మి ఫస్ట్ బేబీ హెల్త్ మీద ఉంటే బాగున్ను

  • @manasavedhathinkpositive6455
    @manasavedhathinkpositive6455 10 วันที่ผ่านมา +9

    Ee sari twins kadhu 4 members pudatharu

  • @PathakuntlaUshasree
    @PathakuntlaUshasree 9 วันที่ผ่านมา +2

    Anna next 3 pillalu ani arthamavtundiii 😂super anna congrats 👏👏

  • @ramyalingoju-zn8wm
    @ramyalingoju-zn8wm 10 วันที่ผ่านมา +2

    Entha mandhi pillalni kanalo me ishtam evaru em anaru.. kakpothe intha thondara aithe meeru bane untaru, pillalaki sufficient ga poshana undadhuu

  • @MamathaR-mq7tc
    @MamathaR-mq7tc 10 วันที่ผ่านมา +1

    All the best for ur sweet family and take care of ur health lathagaru

  • @kankatalapavithra9377
    @kankatalapavithra9377 6 วันที่ผ่านมา +3

    Scan reports lo date undi @ 5:46 min ki between his fingers observe cheyandi

  • @PolandDiary
    @PolandDiary 8 วันที่ผ่านมา

    Congratulations añna. Meru chala lucky. Meru chesina punyam mi pillala rupamlo devudu miku prasadam icharu. All the best anna. Iam so happy for you anna 🎉🎉🎉

  • @sureshsureshbabu9
    @sureshsureshbabu9 วันที่ผ่านมา

    God bless your family

  • @Navya-w8k
    @Navya-w8k 8 วันที่ผ่านมา +2

    E sari three baby's good luck

  • @HumairabeePalyam
    @HumairabeePalyam 10 วันที่ผ่านมา +2

    Bhale vunnarru iddaru pillalu laddu la vunnaru❤❤❤❤❤🍎🍎🍎🍎🍬🍬🍬🍬🍬🍬🍬🍭

  • @indurangam6209
    @indurangam6209 8 วันที่ผ่านมา +2

    Abhaa eyana bale over nijam gaa date oka slip meda raasi antinchaadu😂 .......... Guys manam antha pichivaaalam e videos chuse vaalam.... Silent ga mana pani manam chuskovadam chala best.... Starting lo eyana cooking videos chala bagunnai ane subscribe chesa now very bore elantii pranks thoo😅

  • @ramanamehndi
    @ramanamehndi 7 วันที่ผ่านมา +1

    Public ga anni chepinappudu... public Mi istam unatlu kanoddu antaru brother...

  • @sabariteju5951
    @sabariteju5951 10 วันที่ผ่านมา +111

    Over ekuva

  • @happyvlogs2396
    @happyvlogs2396 5 วันที่ผ่านมา

    Latha aarogyam jagarathaga meru yappudu elaage santhoshamga unddali ❤🙌🙌🙌🙌

  • @RaviTeja-je7oe
    @RaviTeja-je7oe 10 วันที่ผ่านมา +4

    Nayana gap antey biddalaku mee wife ki manchidi ani nuvvu enta mandini kantey evariki em prayojanam kanu nee opika mee wife opika

  • @UhaRaddy
    @UhaRaddy 10 วันที่ผ่านมา +11

    Chinna pillalni petukoni apude malli pillalu kavala ammai healthy padaipodi

  • @scalavizag2588
    @scalavizag2588 6 วันที่ผ่านมา +1

    Don't worry bro byta janalu lu ki notiki haddu undadu yentho adrushtam unte gani puttaru

  • @akulavanaja2797
    @akulavanaja2797 10 วันที่ผ่านมา +1

    Latheku Morning two apples milk after Breakfast,minimum 3 to 4 times Bojanam night milk madyalo fruits evandi

  • @mahilalam3018
    @mahilalam3018 2 วันที่ผ่านมา

    Hi anna iam happy pillalu leka entho mandi badapaduthunnaru alantidi meeku devudu ichhina varam

  • @ByagariKeerthi
    @ByagariKeerthi 10 วันที่ผ่านมา +4

    Latha ki papa ni pattuchunkuntaladhu neaku andhuku aggadaaa ma anna ki pealli cheaiu ra babbu

  • @ragasriega7079
    @ragasriega7079 8 วันที่ผ่านมา +1

    Asalu vella videos chesey vallaki like chesey vallaki buddhi leydhu edo oka sutthi pettadam adi chusi ,,,like cheyadam ento e pichi janalu use full videos ki like llu cheyandi elanti vatiki kadhu

  • @mahianil2154
    @mahianil2154 7 วันที่ผ่านมา +1

    నీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి చెడులు తత్వాలు బోధించు

  • @subhashchandra1865
    @subhashchandra1865 9 วันที่ผ่านมา +1

    Lata manane pillala kannadi and Lata ki health problem vachindi ippudu Malli pillalu ante future law chala problem avuthundi jagrata oka lady ga chabutuna artham chesko

  • @s.kamalabai2388
    @s.kamalabai2388 8 วันที่ผ่านมา +1

    Morigey kukkalu morugutharu meru em pattinchukovadhu.. brother 💐 congratulation. family tho bagundandi..

  • @subbusuchi3255
    @subbusuchi3255 6 วันที่ผ่านมา +1

    Rey nuvu overacting ekkuva chesthunav konchem taginchukuntey manchiga vuntundhi

  • @Chitti794
    @Chitti794 6 วันที่ผ่านมา +1

    Eppudu mugguru pudataremo ka da ade untadi

  • @veenapasupuleti2555
    @veenapasupuleti2555 10 วันที่ผ่านมา

    aa baga vantudu Latha ku ayurarogya pu prasadinchi mi family pillalatho kakala ladu tu santhosham ga undali 🙌💯
    Jagratta ga undadi Akkuva expose chese anvasaramga janala drushtilo padakandi jagratta😊❤

  • @polepakalatha9017
    @polepakalatha9017 9 วันที่ผ่านมา +1

    Annaya naku ardham aeyindhi miku mali moguru putabothunnaru 🎉 happy ga undhi kani latha vadhina ni baga chusko annaya 😊

  • @soumyapenta9704
    @soumyapenta9704 9 วันที่ผ่านมา +3

    Triple damaka 😊 congratulations 🎊

  • @LuckyVicky2805
    @LuckyVicky2805 10 วันที่ผ่านมา +1

    Chala tough situations face cheyaksi untaid meeru next 5 years kids valla antha vallu panulu chesukune varaku chala chala issues vasthai family lo...😢basic ga mother ki chala..post delivery chala health problems untai adi recovery avadaniki 2 3 years padathadi..