Vizag School Auto Incident: Parents Emotional on Auto Incident

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • Vizag School Auto Incident: Parents Emotional on Auto Incident @SakshiTV
    #VizagAutoIncident #parents #sakshitv
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

ความคิดเห็น • 224

  • @srdrivingschool4714
    @srdrivingschool4714 9 หลายเดือนก่อน +144

    భగవంతుడా ఆ చిన్నారులకు పాపం పుణ్యం ఏమీ తెలియదు వాళ్ళ చల్లంగా కాపాడు తండ్రి నాయనా

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 9 หลายเดือนก่อน +1

      దేవుడు వుంటే ఆ యాక్సిడెంట్ అవ్వకుండా కాపడేవాడు కాదా?. నువ్వు లేని దేవుడిని కాపాడు అని అడగమాకు, ఇంత అమాయకంగా ఎలా వుంటున్నారు

    • @the__king__of__andhra
      @the__king__of__andhra 9 หลายเดือนก่อน +1

      ​​@@rajasekharjangam4999atanu amayakam ga undatam kadu brother nuvvu picchi tho unnattu unnav devudu unnadu anni atane chusukuntadu ani istam vacchinattu velte avtunda bro konchem alochinchu

    • @jyothilukulapu2767
      @jyothilukulapu2767 9 หลายเดือนก่อน +1

      ​@@rajasekharjangam4999ఇష్టం వచ్చినట్టు పోయి దేవున్ని నిందిస్తారేంటి. తప్పు మనది

  • @anjalicookingvideostelugu
    @anjalicookingvideostelugu 9 หลายเดือนก่อน +37

    పరమేశ్వర ఎవరికీ ఏమీ అవకుండా దీవించి తండ్రి 🙏🙏🙏😭😭

  • @indianblossompetals5442
    @indianblossompetals5442 9 หลายเดือนก่อน +105

    తండ్రీ పరమాత్మ ఆ పసివాళ్ళను రక్షించి చల్లగా చూడు స్వామి

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 9 หลายเดือนก่อน +1

      దేవుడు వుంటే ఆ యాక్సిడెంట్ అవ్వకుండా కాపడేవాడు కాదా?. నువ్వు లేని దేవుడిని కాపాడు అని అడగమాకు.

    • @RSHrealestates
      @RSHrealestates 9 หลายเดือนก่อน

      ​@@rajasekharjangam4999Rash ga drive chesi tappu manishidhi, now praying to god

  • @Chinnu7284
    @Chinnu7284 9 หลายเดือนก่อน +22

    Yesayya pillalu bhagundali thandri nuvve kapadali yessayya🙏🙏🙏😢😢😢😢😢😢

  • @venkaiahvenkaiah3981
    @venkaiahvenkaiah3981 9 หลายเดือนก่อน +27

    ఆటో డ్రైవర్ కి లారీ కనిపించలేదా మరీ. అంత నిర్లక్ష్యం

  • @niranjanreddy9174
    @niranjanreddy9174 9 หลายเดือนก่อน +121

    ఎవరికి ఏమి అవ్వకూడదు దేవుడా 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 9 หลายเดือนก่อน +2

      దేవుడు వుంటే ఆ యాక్సిడెంట్ అవ్వకుండా కాపడేవాడు కాదా?. నువ్వు లేని దేవుడిని కాపాడు అని అడగమాకు, యటకారంగావ‌ వుంది

    • @samethasuzen4071
      @samethasuzen4071 9 หลายเดือนก่อน

      By God's grace they are all fine ! Safe and sound

  • @truefriend4301
    @truefriend4301 9 หลายเดือนก่อน +9

    ఆటో గనుక ఇంకొంచం... స్పీడ్ వెళ్లి ఉంటే..
    గోరం జరిగిపోయేది!! ఏ పుణ్యం చేసుకున్నారో ఆ తల్లితండ్రులు..ఆ భగవంతుడు చంటి పిల్లల్ని కాపాడాడు!!🙏🙏 థాంక్యూ god 🙏 సకాలంలో మానవత్వం చూపిన మనుషులకు 🙏🙏

  • @vduggir
    @vduggir 9 หลายเดือนก่อน +42

    చిన్నారులందరూ క్షేమం గా ఉండాలి 🙏🙏🙏.

  • @Nathuripethuruvlogs
    @Nathuripethuruvlogs 9 หลายเดือนก่อน +16

    తండ్రి ఆ పసి పిల్లలను కాపాడు 😢🙏🙏🙏🙏🙏

  • @chotu-tt1hi
    @chotu-tt1hi 9 หลายเดือนก่อน +6

    ఆ దేవుని దయవల్ల ఆ చిన్నారులకి ఏ అపాయం జరగకూడదు....దేవుడా నీదే బాధ్యత...చిన్నపిల్లలు స్వామి కొద్దిగా దయ చూడవయ్యా.....🙏🙏🙏🙏🙏

  • @santhakumar4723
    @santhakumar4723 9 หลายเดือนก่อน +12

    ,, ఆటో డ్రైవర్ రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా చూసి వెళ్ళాలి ఆటో.డ్రైవర్ ది తప్పు lorry తప్ప లేదు చిన్న.పిల్లలు.వున్నప్పుడు ఆ స్పీడ్.ఎందుకు punish to auto deiver

    • @gurugubellineelima570
      @gurugubellineelima570 9 หลายเดือนก่อน

      Bro athanu vere school pillalu ni pickup chesukovali ani fast ga velaru anta bro but lorry kuda chusukovali athanu

  • @bobbaanji837
    @bobbaanji837 9 หลายเดือนก่อน +11

    దేవుడున్నాడు పిల్లలకి ఏమి అవ్వకూడదు ప్రభువా

  • @user-pp9yi1ri7s
    @user-pp9yi1ri7s 9 หลายเดือนก่อน +7

    ఆ పిల్లలు కి ఏమి అవకపోతే నిజంగా దేవుడు ఉన్నాడు అన్ని నమ్మకం

  • @rajkumarirajkumari4729
    @rajkumarirajkumari4729 9 หลายเดือนก่อน +8

    Situation jaraga gane janam antha chala baga spandincharu.really hats off. Ade manavatvam ante. Prati okkarilo vundali. Manamatha oka kutumbame. 🙏🙏

  • @surechandu4059
    @surechandu4059 9 หลายเดือนก่อน +6

    Don't worry sir god is there nothing to worry, మీరు ధైర్యం కోల్పోకండి మీ భార్యకు ధైర్యం చెప్పండి, 👍🏻

  • @jayalakshmi1986
    @jayalakshmi1986 9 หลายเดือนก่อน +40

    హేట్సఫ్ to CM జగన్ GARU, కలెక్టర్ గారు, ముఖ్యం గారు అక్కడి పబ్లిక్ కి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @smuggler168
      @smuggler168 9 หลายเดือนก่อน

      Indhulo aa jagan gadu em chesadu ... Collector gadu em chesadu .
      Help chesina vallani vadhilesi vallaki hatsoff chwpthunnaru 🙄🫡

    • @telugushorts786
      @telugushorts786 9 หลายเดือนก่อน

      Jagan gadu madda kudisada help chesina valaki hatsoff mdyalo vadu enduku

  • @rajkumariAA
    @rajkumariAA 9 หลายเดือนก่อน +10

    God please protect them
    I pray to God for their fast recovery in Jesus name-AMEN 😢😢😢😢😢😢

  • @santoshidwarampudi2360
    @santoshidwarampudi2360 9 หลายเดือนก่อน +9

    First of all auto ki limited speed anedhi pettali....e madhya chala auto vallani chusanu andharu rash ga drive chesthunnaru...so sad

  • @AmmuMohamed-wo8ci
    @AmmuMohamed-wo8ci 9 หลายเดือนก่อน +6

    Jesus save all childrens god bless all childrens

  • @Humanityplease777
    @Humanityplease777 9 หลายเดือนก่อน +18

    I wish everyone to be fully recovered god🙏

  • @rajkumarirajkumari4729
    @rajkumarirajkumari4729 9 หลายเดือนก่อน +7

    Em kadu. Dhairyanga vundandi. Ee vartha telisinappati nundi pradistunnam. Devudu andariki manchi arogyamichi rakshinchu gaka. Amen 🙏🙏🙏

  • @aswiniravi3050
    @aswiniravi3050 9 หลายเดือนก่อน +3

    Devudaa andarini kaapadu tandri...ilantivi chustuntey chala bayamga undi...ee drivers careless valana papam aa chinnarulu ki problem avuthundi😢

  • @alluraju6479
    @alluraju6479 9 หลายเดือนก่อน +15

    Auto drivers very reckless

    • @sivarao5157
      @sivarao5157 9 หลายเดือนก่อน

      స్కూల్ ఆటోలు చాలా స్పీడ్ గా డ్రైవ్ చేస్తున్నారు.తల్లితండ్రులు గమనించాలి

  • @badugucharles4514
    @badugucharles4514 9 หลายเดือนก่อน +10

    దేవ ఆ పసి బిడ్డలను కపడుదేవ

  • @Kirandikkala
    @Kirandikkala 9 หลายเดือนก่อน +8

    కరెక్ట్ వార్త ...కరెక్ట్ హెడ్ లైన్
    లారీ ఆల్మోస్ట్ దాటేసే టైం లో ఆటో అంత స్పీడ్ గా సర్కిల్ లో దూరిపోవడం దారుణం, ఆటోవాలు ఈ ఘటన చూసి అయిన కొంచం జాగ్రత్తగా మసులుకొవాలి
    ఆటో వెల్తున్న లారిని కొట్టింది
    లారీ ఆటోని కొట్టి ఉంటే ఘోర ప్రమాదం జరిగేది
    ముఖ్యంగా పాఠశాలకి వెళ్లే పిల్లలను తల్లిదండ్రులు సరియినా సమయానికి సిద్దము చేయపోతే ఆటో వాళ్లు పాఠశాలకి టైం అవుతుంది కాబట్టి to దరగా వెళ్తారు
    విద్యార్థులను పాఠశాల లకు పంపించే తల్లిదండ్రులు కూడా ఈ ప్రమాదంతో మేలుకొని తొందర లేకుండా చూసుకోవాలి
    ఒకరు ఆలస్యం చేసినా అందరూ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది

  • @murthya2884
    @murthya2884 9 หลายเดือนก่อน +15

    Dont send children in auto on Main roads

  • @klaxmi2907
    @klaxmi2907 9 หลายเดือนก่อน +6

    బాబా సాయి పిల్లల కి ఏమీ కాకూడదు... కాపాడు బాబా..

  • @krishg7820
    @krishg7820 9 หลายเดือนก่อน +9

    May God Kindly save and mercy all of Students🙏

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 9 หลายเดือนก่อน

      దేవుడు వుంటే ఆ యాక్సిడెంట్ అవ్వకుండా కాపడేవాడు కాదా?. నువ్వు లేని దేవుడిని కాపాడు అని అడగమాకు.

  • @_bsr_9_
    @_bsr_9_ 9 หลายเดือนก่อน +9

    Auto driver mistake😡😡😡😡😡

  • @kandukuribharathkumar6165
    @kandukuribharathkumar6165 9 หลายเดือนก่อน +10

    Auto driver mistake... Please.. note this...
    Only auto driver irresponsibility....
    With analyse
    Don't punish lorry driver...

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 9 หลายเดือนก่อน

      Intersection Lo slow GA ravali ani minimum commonsense leda lorry driver ki.
      Nuvvu half knowledge tho lorry driver mistake ledani judgement evamaku, asalu mundu neku rules teliyavu, telusukuni comment che

  • @Biddika.Ramarao7717
    @Biddika.Ramarao7717 9 หลายเดือนก่อน +19

    Auto Driver అయిన జాగర్త గా నడపాలి కదా.

    • @saketiapparao673
      @saketiapparao673 9 หลายเดือนก่อน

      Full speed ga velladu auto vadu chusukovali

  • @nealnikhil3744
    @nealnikhil3744 9 หลายเดือนก่อน +1

    ବହୁତ ଦୁଃଖର କଥା 😢
    ପ୍ରଭୁ ଜଗନ୍ନାଥ ସମସ୍ତଙ୍କୁ ଶୀଘ୍ର ଆରୋଗ୍ୟ କରନ୍ତୁ !

  • @daivaprasadpittala2157
    @daivaprasadpittala2157 9 หลายเดือนก่อน +1

    ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం. చాలామంది బాధ్యత లేకుండా తోలుతున్నారు. ఎన్నోసార్లు వెంట్రుక వాసిలో ప్రమాదాలు తప్పాయి.😢

  • @prasunajames6320
    @prasunajames6320 9 หลายเดือนก่อน +3

    Lord please save the children

  • @potlasukumar7492
    @potlasukumar7492 9 หลายเดือนก่อน +5

    God saves all the children

  • @k.amarnadhk.amarnadh8574
    @k.amarnadhk.amarnadh8574 9 หลายเดือนก่อน +9

    పూర్తిగా ఆటోడ్రైవర్ ది తప్పు.... అతనకి 6 నెలలు శిక్ష పడాలి

  • @lakshmichennoju6275
    @lakshmichennoju6275 9 หลายเดือนก่อน +4

    God please protect them

  • @vaishnavivaishu8410
    @vaishnavivaishu8410 9 หลายเดือนก่อน +7

    Andaru pillalu thoraga kolukovali devuda

  • @mudigondanageswararao5468
    @mudigondanageswararao5468 9 หลายเดือนก่อน +3

    Auto steering handle moment was limited by packed children. To avoid collision even at the last minute driver could not do so. auto driver must be overconfident in expecting the HMV driver would give way or be busy with a cell phone to mind lorry.. It is a careless drive. So the end conclusion is that over-packed auto and carefree drive with limited handle moves are the active causes. Passive causes are parents who hire the auto knowing pretty well that children are being packed at handle bar. No use in blaming time or anyone. It is an invited mishap. so parents are aware.

  • @asankarmouli3760
    @asankarmouli3760 9 หลายเดือนก่อน +2

    😢😢shakshi chanalu lo sagamu tappu vunnadi ycp party niralakshamu police kuda lekuda ami duty chestanu

  • @jayaraoperumala2456
    @jayaraoperumala2456 9 หลายเดือนก่อน +1

    అందరూ బాగుండాలి దేవుడా

  • @Kiaora_Namasthe
    @Kiaora_Namasthe 9 หลายเดือนก่อน +1

    Instead of questioning the tensed parents, why not talk about taking precautions next time? Can you implement changes for school auto drivers? Like speed limit for school autos or whatever? Coverage about the incident that has already happened is good, but what are we learning from that? Dear parents, pls don't send ur kids in overcrowded autos.

  • @samojugayathri1915
    @samojugayathri1915 9 หลายเดือนก่อน +1

    Get well soon

  • @janu5229
    @janu5229 9 หลายเดือนก่อน

    Thandri pillalaki em kakudadhu thandri mere vallaki thodu thandri pilalalu bagundali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @deviprasad3664
    @deviprasad3664 9 หลายเดือนก่อน +1

    God, Please save all the children

  • @dotstudios8056
    @dotstudios8056 9 หลายเดือนก่อน +1

    Dear God
    Please Protect and give speed Recovery all children

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 9 หลายเดือนก่อน

      దేవుడు వుంటే ఆ యాక్సిడెంట్ అవ్వకుండా కాపడేవాడు కాదా?. నువ్వు లేని దేవుడిని కాపాడు అని అడగమాకు, యటకారంగావ‌ వుంది

  • @ummadisetty1499
    @ummadisetty1499 9 หลายเดือนก่อน +1

    Lorry not allowed in city day time i think 🤔

  • @user-pf5hy9td4h
    @user-pf5hy9td4h 9 หลายเดือนก่อน +6

    Hello School administration, this incident is an alarm. This can happen with if we do not have an speed limit. This incidents involves the safety of our children. We should implement safety measures, including setting speed limits for school autos or buses. So that we can prevent any future incidents.

  • @arulselviloganathan1353
    @arulselviloganathan1353 9 หลายเดือนก่อน

    God bless u son u getwell soon

  • @akulabhanu5938
    @akulabhanu5938 9 หลายเดือนก่อน

    ఒక సారి అలాగే ఆటో డ్రైవర్ పెందుర్తి వద్ద మేము మా తోటి ప్రయాణికులు ఆటోలో వెళ్తున్నాం మేము సింహాచలం వెళ్తున్నాం అయితే అప్పుడు స్లోగా వస్తున్న లారీని ఈ ఆటో డ్రైవర్ స్లో గా డ్యాష్ ఇచ్చాడు అయితే అప్పుడు ఎవరికీ ఏమీ అవలేదు కనుక సరిపోయింది ఈ ఆటో డ్రైవర్ సిగ్నల్ వ్యవస్థను సరిగ్గా ఫాలో అవ్వరు

  • @bhaktavatsala9193
    @bhaktavatsala9193 9 หลายเดือนก่อน

    God Bless them....

  • @lakshmireddyskht8653
    @lakshmireddyskht8653 9 หลายเดือนก่อน +1

    క్షేమం గా ఇంటికి రావాలి 😥🙏🙏🙏🙏

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 9 หลายเดือนก่อน

    దేవుడు వుంటే ఆ యాక్సిడెంట్ అవ్వకుండా కాపడేవాడు కాదా?. లేని దేవుడిని కాపాడు అని అడగమాకండి కామెంట్ సెక్షన్ లో.
    సరిగ్గా చదువుకుంటే లేని దేవుడిని ఎవ్వరూ నమ్మరు.

  • @shivalasyalasya2065
    @shivalasyalasya2065 9 หลายเดือนก่อน

    Dhevuda nuve kapadali pillalni🙏🙏🙏🙏

  • @balakrishna6841
    @balakrishna6841 9 หลายเดือนก่อน +3

    Save me children's

  • @AnnamaniNandika
    @AnnamaniNandika 9 หลายเดือนก่อน

    Cm sir good morning plz have an eye on transport department ie rough driving 😮

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 9 หลายเดือนก่อน +1

    బాధిత కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు పరిహారం ఇవ్వండి 😢😢

  • @tejachillakuru4257
    @tejachillakuru4257 9 หลายเดือนก่อน

    Save children

  • @ramanis7785
    @ramanis7785 9 หลายเดือนก่อน

    Protect them pls...

  • @vijjusaragada8075
    @vijjusaragada8075 9 หลายเดือนก่อน

    God will save all of you 🙏 please save them God 🙏🙏🙏

  • @lyvssprasadarao6370
    @lyvssprasadarao6370 9 หลายเดือนก่อน

    ఆన్లైన్ విధ్యావిధానం ఉంటే కాలం, ధనం, ఇందనాలు ,రవాణా లు ,భూపై విద్యా సంస్థలు కట్టడాలు, పుస్తకాలు , చిన్నారుల ప్రయాణాలు, ప్రమాదాలు, అన్నీ ఆదాఅవుతాయి కదండీ..పాలకులు ఆలోచన చేయాలి ఆధునికీకరణ అనుగుణంగా. ఆన్లైన్ ఉండగా డే స్కూల్స్ దండగే.

  • @lyvssprasadarao6370
    @lyvssprasadarao6370 9 หลายเดือนก่อน

    రాష్ట్రంలో ప్రభుత్వ ప్రయవేట్ బడులన్నీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు గా మార్చేస్తే మంచిది.. లక్షలు కోట్లు ప్రయాణాలు ప్రమాదాలు తగ్గుతాయి కదండీ.. ఇందనం కూడా ఆదా అవుతుంది.. పెద్దలు పాలకులు భావిభవిష్యత్ చిన్నారులు విషయంలో ఆలోచన చేయాలి కదండీ..

  • @rprabhakar117
    @rprabhakar117 9 หลายเดือนก่อน

    Oh God pls save them pls pls pls pls god

  • @nagalakshmisala
    @nagalakshmisala 9 หลายเดือนก่อน

    God please save all the children's

  • @sujatavajjala8466
    @sujatavajjala8466 2 หลายเดือนก่อน

    Charvik yela unnadu plzzzzzzz reply

  • @geddadapadmaja9402
    @geddadapadmaja9402 9 หลายเดือนก่อน

    Meeku jagananna ....AA devudu meeku thoduga untadu.bhayapadakandi

  • @vinayaryan9964
    @vinayaryan9964 9 หลายเดือนก่อน

    Chinna pillalra severe head injury ayndi so sad
    Some pvt hospital should take care of these 10 kids

  • @jammalamadakaramadevi6967
    @jammalamadakaramadevi6967 9 หลายเดือนก่อน

    May god save plz 🙏🙏

  • @manulovely2386
    @manulovely2386 9 หลายเดือนก่อน

    ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడకండి దయచేసి 😭😭😭

  • @srinivasamurthymula8797
    @srinivasamurthymula8797 9 หลายเดือนก่อน

    When junction arrive rite is for lorry, auto should stop and proceed while junction arriving.

  • @shailajanarzo1545
    @shailajanarzo1545 9 หลายเดือนก่อน

    Devudu kapadu swaami pillani om namo shivay namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NagarajuKondareddy
    @NagarajuKondareddy 9 หลายเดือนก่อน +1

    👍🌹

  • @vinayaryan9964
    @vinayaryan9964 9 หลายเดือนก่อน +1

    Vizag tym bad la undi
    Horbour issue n auto accident back2 back bad incidents to hear

  • @AnnamaniNandika
    @AnnamaniNandika 9 หลายเดือนก่อน

    Vehicle ki vehicle madya minimum gap maintenance cheste konta varaku accident jaragavu

  • @chinnagubbala6897
    @chinnagubbala6897 9 หลายเดือนก่อน

    Save children god

  • @rishithaeditzz1774
    @rishithaeditzz1774 9 หลายเดือนก่อน

    Complex kindhanundi not allowed two 3 vechles but daily running

  • @srinug9685
    @srinug9685 9 หลายเดือนก่อน

    ఈ ఆటో వాడి నిర్లక్ష్యం వాళ్ళ పసిపిల్లలు బాధ పడుతున్నారు,

  • @suryap7056
    @suryap7056 9 หลายเดือนก่อน

    Aaa chinna pillalni kapadu Sai Baba🙏🙏

  • @Humanityplease777
    @Humanityplease777 9 หลายเดือนก่อน +1

    Oka auto lo first of all 7 people ni kurchopetta kudadhu.....ah ammai auto driver pakkana kurchundhi i guess.....antha avasaram enti driver seat lo kurcho pettukovadam.....auto lo place lekapoyinna kurchopettukuntaru .....kanisam school lo work chesthunna vaalu kuda chepparu

  • @bhagavankorra5975
    @bhagavankorra5975 9 หลายเดือนก่อน

    God plz save children

  • @uhv13
    @uhv13 9 หลายเดือนก่อน

    Papam pillalu tullipoyatu chuste badhaga undi 😢

  • @srinuvasu-ok2qe
    @srinuvasu-ok2qe 9 หลายเดือนก่อน

    Lord please save the children s

  • @Krishna-cf2db
    @Krishna-cf2db 9 หลายเดือนก่อน

    దేవుడా

  • @lyvssprasadarao6370
    @lyvssprasadarao6370 9 หลายเดือนก่อน

    ఆన్లైన్ లో గ్రహాంతరాలకే యంత్రాలు పంపుతున్న ఈరోజుల్లో విద్యను ఆన్లైన్ లో గడపలోకే పంపలేరా? ఇంట్లో సురక్షితంగా విద్య నేర్చుకోవచ్చు కదండీ..విద్యా విధానం మార్చాలి..

  • @kodaryjyotsnajoy6967
    @kodaryjyotsnajoy6967 9 หลายเดือนก่อน

    God please protect & save the children, & l also pray for their fast recovery in Jesus name Amen.......

  • @divyasrisatyavada965
    @divyasrisatyavada965 9 หลายเดือนก่อน

    Please save the children god.

  • @kpoornimakarnati2337
    @kpoornimakarnati2337 9 หลายเดือนก่อน

    Pleae help the children God

  • @dsrinu8011
    @dsrinu8011 9 หลายเดือนก่อน

    Both the automobile and truck drivers made a mistake; they should proceed with caution at traffic signals, especially when they are not operational.

  • @arulselviloganathan1353
    @arulselviloganathan1353 9 หลายเดือนก่อน

    I will pray to god. my child getwell soon

  • @crazykids2889
    @crazykids2889 9 หลายเดือนก่อน +1

    Crossing daggara Signals undali kada

    • @uhv13
      @uhv13 9 หลายเดือนก่อน

      Ledu chala mandi vizag lo signal padina kuda lekha cheyakunda dobbestunnaru nenu yenno sarlu chusa traffic police disti bamma la chustu side ki kurchovatam chusa chettana kodukula rash driving chala sarlu chusa yento mandi poyaru idi konchem highlight aindi ante

  • @laxmivasupapli5204
    @laxmivasupapli5204 9 หลายเดือนก่อน

    Dhevuda a pillalaki yemikakundachudu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-ew4nj4nd9n
    @user-ew4nj4nd9n 9 หลายเดือนก่อน

    Late iyyana parledu prathi okkaru slow ga vellali .nimasham manadhe kadhu .sare late ithey em avuthundhe tedathadtu kodatara ledha manam velllalesense miss avutham anthaku menchi am kadhu kadha .dayachese prathi okkaru slow ga vellalendhe

  • @SrinivasaRao-rs5vx
    @SrinivasaRao-rs5vx 9 หลายเดือนก่อน

    What about the Auto driver Condition ?

  • @user-sc2gg5oq8d
    @user-sc2gg5oq8d 9 หลายเดือนก่อน

    Signal 🚦 undali.....

  • @mohammedismail9198
    @mohammedismail9198 9 หลายเดือนก่อน

    So sad

  • @tirumalareddy.jyoshnajyosh2960
    @tirumalareddy.jyoshnajyosh2960 9 หลายเดือนก่อน

    Ho god please save them

  • @Ammajansadik-sj1on
    @Ammajansadik-sj1on 9 หลายเดือนก่อน

    😭😭😭😭😭ya alla

  • @sree612
    @sree612 9 หลายเดือนก่อน

    Please sava childern s

  • @prasanthilaxmi1787
    @prasanthilaxmi1787 9 หลายเดือนก่อน

    Town loo loarry kii permission evaru icharu cheppandi first

  • @fromnz1537
    @fromnz1537 9 หลายเดือนก่อน

    Crazy auto driver parents keep slapping that auto driver