What are the reasons behind making widow after husband died

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 6

  • @wisdomresearch8749
    @wisdomresearch8749 2 ปีที่แล้ว +1

    Good

  • @truthseeker4491
    @truthseeker4491 2 ปีที่แล้ว +2

    👏👏👍🏻👌

  • @Jee-k5b
    @Jee-k5b 2 ปีที่แล้ว +2

    పాత రోజుల్లో తీవ్రమైన మేల్ డామినేటెడ్ సొసైటీ ఉండేది.అందుకే ఎన్నో అడ్డమైన నిబంధనలు పెట్టారు మగాళ్లు .వాడుకునే ఒక వస్తువు వలె స్త్రీ ని చూసారు.
    అందులో భాగంగానే మంగళ సూత్రం etc.... తో స్త్రీని కట్టి పడేశారు.అదే చాదస్తం నేటికీ కంటిన్యూ అవుతోంది.
    ఇద్దరు మనుష్యులు మధ్య అవగాహన ,ప్రేమ ఉండటం అతి ముఖ్యం.
    ప్రేమ లేకుండా అలంకారాలు etc..లాంటివి ఇంకేమి ఉన్నా బంధం బలపడదు.
    ఎక్కడికి తప్పించుకొని పోకుండా ఆధిపత్యం చెలాయించే ప్రాసెస్ లో భాగంగా పురుషుడు ఒక బోను ను నిర్మించాడు.అందులో స్త్రీని బంధించాడు.శతాబ్దాలుగా స్త్రీ కూడా ప్రశ్నించకుండా తలవంచుతూ వచ్చింది.గత అర్ధ శతాబ్దంలో మాత్రమే స్త్రీ విద్య,పట్టణీకరణ,మీడియా వల్ల కొంచెం కొంచెం మార్పులు వస్తున్నాయి. స్త్రీ మౌలికంగా ఇంకా స్వేచ్ఛా పరు రాలు కాలేదు.స్త్రీలు ఇంకా ఎన్నో మానసిక బందాల్లో ఇరుక్కొని ఉన్నారు.బహిరంగంగా స్వేచ్ఛా జీవనం ఒక్కటే ముఖ్యం కాదు.అంతరంగంలో కూడా స్త్రీ సంపూర్ణ విడుదల చెందాలి.
    నిజానికి నమ్మకం,విశ్వాసం అనే పునాదుల మీద పెళ్లి ఏర్పాటు జరగాలి.మెట్టెలు,రింగులు etc...ద్వారా స్త్రీని కట్టడి చేసే కుట్ర చరిత్ర లో జరిగిన ఒక దుర్మార్గం.ఇద్దరూ మనుష్యులే కదా! ఇద్దరి అవసరాలు సమానమే.!! ఇంకెందుకు వివక్ష! భయం ఒక్కటే కారణం.స్త్రీ కూడా ఇప్పటికిప్పుడు స్వేచ్ఛను ఇస్తే భయ పడే స్థితిలో ఉన్నది .ఇస్తే స్వీకరించే ఉన్నత స్థితి స్త్రీ కి ఇంకా రాలేదా అని అనుమానం వస్తుంది.ఇప్పటికైనా స్త్రీ,పు లు మారాలి.ఒకరినొకరు గౌరవించుకోవాలి.ఎవ్వరి పరిధిలో వారు ఉండాలి.అతిక్రమణలు,ఆక్రమణలు ఉండొద్దు.ఎవ్వరి జోన్ లో వారుండాలీ.
    మేడం చక్కటి విషయాన్ని చర్చకు పెట్టారు వందనములు.

    • @chamundeswari24
      @chamundeswari24  2 ปีที่แล้ว +1

      Dhanyavaadhalu. Andari lonu oka alochana bheejam natadaaniki chesina prayatnam🙏🙏