❤❤😊😊😊😊😊🎉🎉🎉🎉🎉❤❤❤❤ అమ్మ పాలేటి గంగమ్మ తల్లి ఓం శ్రీ శ్రీ శ్రీ పాలేటి గంగమ్మ తల్లినే నమో నమః ఓం శక్తి ఆదిపరాశక్తి అమ్మా పాలేటి గంగమ్మ తల్లి😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤😊🎉
అమ్మా chamundeswari గారు మీరు వినిపించిన శ్రీ పాలిటి గంగమ్మ చరిత్ర చాలా బాగుగా వున్నది. ఇది పుస్తక రూపంలో అందరికీ తెలియటకు సులభంగా అర్థం అయ్యే రీతిగా రచించిన వారు శ్రీ కాంతo seshappa స్వామి గారు. వారు తెట్టు గ్రామము, అంగళ్ల గ్రామ పురోహితులు. వారు నా తండ్రి గారు. మీ తాత గారు గుర్రాల నారాయణప్ప గారు మా తండ్రి చెంతకు వస్తుండిరి. మీరు చదివిన పుస్తకం మీద చూడండి. దయచేసి మున్ముందు ఇలా చెప్పినపుడు మా తండ్రి పేరు చెప్పిన ఆయన ఆత్మ తృప్తి పడును. ఆ పాలిటి గంగమ్మ తల్లి అన్ని విధముల ఆశీర్వచనములు మీకు అంద జేయును.
అమ్మ నమస్తే పాలేటి గంగమ్మ దేవస్థానం ప్రకాశం జిల్లా కనిగిరి కందుకూరు మధ్యలో పాలేటి గంగమ్మ ఉన్నది అక్కడే కాటమరాజు నెల్లూరు మనము శుద్ధి గోరాతి ఘోరమైన యుద్ధం జరిగింది అదియే ఎర్రగడ్డ పాడు యుద్ధం మరి మీరు చెప్పే పాలేటి గంగమ్మ ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నది తెలియజేస్తారని ఆశిస్తున్నాను
అమ్మ గంగమ్మ తల్లి😊😊😊😊
Talliki namaskaramulu
❤❤😊😊😊😊😊🎉🎉🎉🎉🎉❤❤❤❤ అమ్మ పాలేటి గంగమ్మ తల్లి ఓం శ్రీ శ్రీ శ్రీ పాలేటి గంగమ్మ తల్లినే నమో నమః ఓం శక్తి ఆదిపరాశక్తి అమ్మా పాలేటి గంగమ్మ తల్లి😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤😊🎉
అమ్మ పాలేటి గంగమ్మ తల్లి ఓం శక్తి ఆదిపరాశక్తి😊
Paleti gangamma thalli mammalni challanga choodu thalli 🙏🙏🙏
Good attempt in nerating local goddess Sthala Puranam.
Thank you sir. The script is very difficult to read, because so many years back they have written, somehow managed. 🙏
amma gangamma thalli
గంగమ్మ తల్లి ఆశీర్వాదం ప్రజలందరికీ కలగాలని కోరుకుంటున్నాను
Jai Sri Gangamma Talli
Thank you
అమ్మా chamundeswari గారు మీరు వినిపించిన శ్రీ పాలిటి గంగమ్మ చరిత్ర చాలా బాగుగా వున్నది. ఇది పుస్తక రూపంలో అందరికీ తెలియటకు సులభంగా అర్థం అయ్యే రీతిగా రచించిన వారు శ్రీ కాంతo seshappa స్వామి గారు. వారు తెట్టు గ్రామము, అంగళ్ల గ్రామ పురోహితులు. వారు నా తండ్రి గారు. మీ తాత గారు గుర్రాల నారాయణప్ప గారు మా తండ్రి చెంతకు వస్తుండిరి. మీరు చదివిన పుస్తకం మీద చూడండి. దయచేసి మున్ముందు ఇలా చెప్పినపుడు మా తండ్రి పేరు చెప్పిన ఆయన ఆత్మ తృప్తి పడును. ఆ పాలిటి గంగమ్మ తల్లి అన్ని విధముల ఆశీర్వచనములు మీకు అంద జేయును.
Thank you 🙏
Gangamma talli nak mamchi match ravali amma🎉
Mam Bapana Gangamma story vunte post cheyyagalaru
Ledandi
❤అమ్మా గంగమ్మ తల్లి
🙏🙏
అమ్మ గంగమ్మ తల్లి ఓం శక్తి ఆదిపరాశక్తి
అమ్మ నమస్తే పాలేటి గంగమ్మ దేవస్థానం ప్రకాశం జిల్లా కనిగిరి కందుకూరు మధ్యలో పాలేటి గంగమ్మ ఉన్నది అక్కడే కాటమరాజు నెల్లూరు మనము శుద్ధి గోరాతి ఘోరమైన యుద్ధం జరిగింది అదియే ఎర్రగడ్డ పాడు యుద్ధం మరి మీరు చెప్పే పాలేటి గంగమ్మ ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నది తెలియజేస్తారని ఆశిస్తున్నాను
Annamayya district, thettu gramam near Madanapalli.
Kollapuramma gurinchi telisi unte cepandi akka
Teliyadandi
ఈ వీడియో చూసి ఈ అమ్మవారి పేరు చెప్పుకొని మా ఊర్లో ఘరానా మోసం చేశాడు ఒక పూజారి