🎉Bro కారు ఆగిపోయింది, ఏద్యైనా వస్తువు విరిగిపోయింది,కరిగిపోయింది,తెగిపోయింది,గాలికి ఎగిరిపోతాయి,వాష్ బేసిన్,కుళాయి,అతని బాబా తిడతాడు,నాకు ఫ్తైకి అందదు,స్పీడ్ గా వెళ్ళకు,స్పీడ్ గా వెళ్ళలేదు అరబ్బీ పదాలు ఆల్లిమ్ని,అనవుయాక్,విజ్మాన్,ముమ్ని,మారుఫ్,జిరాహా,జీబ్లీ,ఇవి చెప్పు. బ్రో
సయ్యర వగ్గఫ్ = కారు ఆగింది సయ్యర వఘఫ్ బిల్ తరీక్ = కారు దారి మధ్యలో ఆగిపోయింది కరాబ్ = పాడైపోవడం చెడిపోవడం విరిగిపోవడం కస్సర్ = వించడం పాడు చేయడం పగలగొట్టడం తెంచడం తియ్ర్ = ఎగిరిపోవడం ఘస్సిల్ = కడగడం ముక్బిద్ = కులాయి బాబ హువ్ ఆవుష్ అనా = అతని బాబా నన్ను తిడతాడు అనా మాఇగ్దర్ అతి ఫోక్ = నేను పైకి ఇవ్వలేను తూల్ వాజిద్ = పొడవు ఎక్కువ లేయ్ రోహ్ సుర్రా = స్పీడ్ గా వెళ్లొద్దు అనా మాయ్ రోహ్ సుర్రా = నేను స్పీడ్ గా వెళ్లలేదు అల్లిమ్నీ = నాకు నేర్పించు అనవియ్యక్ = కలసి జతగా మమ్నుమ్ = తప్పు పద్ధతి కాదు మాయరఫ్ = నాకు తెలియదు జీబ్లి = తీసుకురా
సూపర్బ్ అన్న ❤
Naku Chala arthamaindi ❤ bos❤
సూపర్ తమ్ముడు ❤️
సూపర్
Shukran Bhai chala Baga explain chestunnav
సూపర్ తమ్ముడు
Thank. Bro
Well done 😊🎉
Good mama❤
Thank you so much ❤❤❤
Super.❤👍
Good🎉😊
Super bro 🎉🎉
Super anna nuvu
Anna super 👍
❤
Super bro
Super Anna
🎉🎉🎉
Tq annaya
Hi 👋
Hi bro supar ❤❤🎉 akkade varaku chivary varaku anthe ela cheppale
Correct ga meanings teliyavu bro kaani వేరే విధంగా వాటిని చూపొచ్చు మన వీడియోస్ చూస్తూ ఉండు అంత మాట్లాడగలుగుతావు
Suphr😂
Good night anna❤
🌹👍👍
Bro PFD kuda like lo pettandi
నేను ఎ సీ spare parts shop lo జాయిన్ అయ్యాను.. కాబట్టి టెల్ ఫోన్ లో సంభాషణ కావాలి ప్లీజ్.. అన్న ❤
🎉Bro కారు ఆగిపోయింది, ఏద్యైనా వస్తువు విరిగిపోయింది,కరిగిపోయింది,తెగిపోయింది,గాలికి ఎగిరిపోతాయి,వాష్
బేసిన్,కుళాయి,అతని బాబా
తిడతాడు,నాకు
ఫ్తైకి అందదు,స్పీడ్ గా వెళ్ళకు,స్పీడ్ గా వెళ్ళలేదు అరబ్బీ పదాలు ఆల్లిమ్ని,అనవుయాక్,విజ్మాన్,ముమ్ని,మారుఫ్,జిరాహా,జీబ్లీ,ఇవి చెప్పు. బ్రో
సయ్యర వగ్గఫ్ = కారు ఆగింది
సయ్యర వఘఫ్ బిల్ తరీక్ = కారు దారి మధ్యలో ఆగిపోయింది
కరాబ్ = పాడైపోవడం చెడిపోవడం విరిగిపోవడం
కస్సర్ = వించడం పాడు చేయడం పగలగొట్టడం తెంచడం
తియ్ర్ = ఎగిరిపోవడం
ఘస్సిల్ = కడగడం
ముక్బిద్ = కులాయి
బాబ హువ్ ఆవుష్ అనా = అతని బాబా నన్ను తిడతాడు
అనా మాఇగ్దర్ అతి ఫోక్ = నేను పైకి ఇవ్వలేను
తూల్ వాజిద్ = పొడవు ఎక్కువ
లేయ్ రోహ్ సుర్రా = స్పీడ్ గా వెళ్లొద్దు
అనా మాయ్ రోహ్ సుర్రా = నేను స్పీడ్ గా వెళ్లలేదు
అల్లిమ్నీ = నాకు నేర్పించు
అనవియ్యక్ = కలసి జతగా
మమ్నుమ్ = తప్పు పద్ధతి కాదు
మాయరఫ్ = నాకు తెలియదు
జీబ్లి = తీసుకురా
@@GopiChandu-Arabic-In-Telugu విజ్మాన్,మారుఫ్,వాష్ బేషిన్,గాలి వేస్తే కారుకి ఉన్న దుమ్ము ఎగిరిపోద్ధి ఇవి బ్రో
@@SubashReddy-xg8ig విజ్మాన్ అంటే తెలియదు బ్రో
మారుఫ్ = తెలియదు
ఘస్సలా = వాషింగ్ మిషన్
సూక్ = తోలడం డ్రైవ్ చేయడం
ఇజి హావ బాదిన్ త్రోప్ హదా రోహ్ = గాలి వస్తే అ దుమ్ము పోతుంది
తహ్ = పడటం
@@GopiChandu-Arabic-In-Telugu ok tnQ broo
Masa walker
Akkanu bavani chelleni mamayani emani pilustharu
ఆల్రెడీ కుటుంబ సభ్యుల పేర్లు వీడియోస్ లో చేసి ఉన్నాను చూడండి
ఇప్పటివరకు ,
ఎప్పటి వరకు.
వీటిని ఎలా ఆనాలో చెప్పండి..
మిన్ జమాన్ = ఎప్పటినుంచో...
బాద్ కమ్ యోమ్ = ఇంకా ఎన్ని రోజులు?
అల్హిన్ = ఇప్పుడు.
@@GopiChandu-Arabic-In-Telugu thank you sir..
ఏవండీ చనగ విత్తనాల్ని జీలకర్ర శనగపిండి గోధుమపిండి వీటిని ఏమని పిలుస్తారు అని అరబిక్లో
బుధుర్ అల్ ఫూల్ = చనగ విత్తనాలు
కమూన్ = జీలకర్ర 👇
th-cam.com/video/WFOZF117QgM/w-d-xo.htmlsi=BFSlnjYEWcJwqpHM
Anna heg ante amiti anna
•Heg antee koosam
•heggi = naa koosam
•heggik = ni koosam
•heg hum = valla koosam
Elaa vupayoginchali heg
మీరు ఎంత చేపిన నాకు రావడము లేదు sir
మీరు ప్రయత్నం చేస్తున్నారు అంటే గెలవ బోతున్నారు అని అర్థం, ప్రయత్నిస్తూనే ఉండండి best of luck 🤝
Hi అండీ habibi అంటే entandi
హబీబి = ప్రియ మిత్రుడు
హబీబ్తి = ప్రియ మిత్రురాలు
ముసలా అంటే ఏంటో అర్థం
తవాబిల్ = మసాల
ఏవండీ ఆరాభి ఫస్ట్ నుంచి చెప్పండి బయటనే ఏమంటారు
బర్రా = బయట