Idi Katha Kadu Jeevitham EP-114 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น • 158

  • @Kjayaramteluguhindupur2165
    @Kjayaramteluguhindupur2165 4 หลายเดือนก่อน +10

    అప్పుడు,అప్పుడు , వీడియో బ్లాక్ గా వస్తాది. హిట్ .టీవీ చూసుకోవాలి నా మనవి.

  • @vijayabhaskarreddykancharl8473
    @vijayabhaskarreddykancharl8473 4 หลายเดือนก่อน +6

    ఇంత స్వార్ధంగా ఉండే అబ్బాయిలు, వాళ్ళ పేరెంట్స్, ఇంత అమాయకంగా ఉండే అమ్మాయిలు ఉంటారా అనిపించింది, మేడం గారు అమ్మాయికి ఉన్న అవకాశాలు చక్కగా వివరించారు ❤

  • @Jesly-bv2ru
    @Jesly-bv2ru 4 หลายเดือนก่อน +66

    సూపర్ గా చెప్పారు రమ్య మేడం గారు 🤝👍🏻

  • @kiranlearncomputertelugu4405
    @kiranlearncomputertelugu4405 2 หลายเดือนก่อน +4

    కళ్యాణ్ చక్రవర్తి సైకియాట్రిస్ట్ ద్వారా లేకపోతే సైకో కరో నాకు అర్థం కావట్లేదు అలాగే లాయర్ రమ్య గారు మీరు కూడా చాలా మిస్ గా మాట్లాడుతున్నారు అబ్బాయి డిప్రెషన్ కి లోనే సూసైడ్ చేసుకుంటే హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఇది ఒక అమ్మాయికి గర్భసంచి లేదు అని తెలిసి పెళ్లి చేసిన వాళ్ళకి న్యాయం చెప్తారు

  • @shaikmahammedghouse6018
    @shaikmahammedghouse6018 4 หลายเดือนก่อน +126

    ఈటీవీ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదములు అలాగే కళ్యాణ్ చక్రవర్తి సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు రమ్య మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ యాప్ లో ఇది కథ కాదు జీవితం వెబ్ సైట్స్ ఎన్నో రోజుల నుంచి ఫాలో అవుతున్నాము చాలా మంచి కార్యక్రమం జరుపుతున్నారు ఇలాగే ఇంకా మంచి కార్యక్రమాలు జరపాలని మేము కోరుకుంటూ మీకు మీ యాజమాన్యానికి దేవుని ఆశీస్సులు ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నాము ఇట్లాగే ఇంకా మరి ఎన్నో చేయాలని ఎన్నో ఎపిసోడ్ చేయాలని కోరుకుంటున్నాము సౌదీ అరేబియా నుండి

    • @nareshkarampudi527
      @nareshkarampudi527 4 หลายเดือนก่อน +18

      Etv kadu anna hit tv

    • @sekharpathivada7964
      @sekharpathivada7964 4 หลายเดือนก่อน +6

      ఈ టీవీ కాదు హిట్ టీవీ

    • @shaikmahammedghouse6018
      @shaikmahammedghouse6018 4 หลายเดือนก่อน +4

      Sorry Nenu hit TV any type Chetan ETV any type in the

    • @rajinireddy890
      @rajinireddy890 4 หลายเดือนก่อน +1

      Nuvvi emmai na aa type aae badram nuvvu vunde daggara chaala secret ga vuntaaru chaala mandhi dorikaaro leepeasthaaru

    • @vakadanilaxmanrao9269
      @vakadanilaxmanrao9269 4 หลายเดือนก่อน +1

      ETV kadu HIT TV

  • @harshavardhini6264
    @harshavardhini6264 4 หลายเดือนก่อน +47

    గుడ్ ఈవెనింగ్ లాయర్ గారు డాక్టర్ గారు శ్రీ వాణి గారు

    • @satyasree6638
      @satyasree6638 4 หลายเดือนก่อน +4

      🙏👏👏👏👏👏👍

    • @ShaikhSalman-qd7xh
      @ShaikhSalman-qd7xh 4 หลายเดือนก่อน

      Very good evening

  • @kasajhansi5873
    @kasajhansi5873 4 หลายเดือนก่อน +22

    చాల చక్కగా చెప్పారు అండి🙏🙏🙏

  • @ravindrakotakumar2156
    @ravindrakotakumar2156 4 หลายเดือนก่อน +7

    Super గా చెప్పారు మేడమ్ గారు

  • @RAM_7126
    @RAM_7126 4 หลายเดือนก่อน +50

    Nenu oka ..naku elanti korikalu unnai so ma vallu kuda marriage chesuko ani poru pettaru kani nenu chesukoledu na korika lu tirchukovadaniki job kosam city ki vellanu akkady oka job chestu na enjoy nenu chesanu avaru em anna pattinchukoledu aa pichii korika valla ala tirigy vanii anty oka syko ala tirugutado ala pagalu ledu rathri ledu aa korika manasulo vachindi anty adi tirey varakuuuu ala tirgy vanni. Ala gadustunnai rojulu years naku eppudu 34years so na jeevitanii motham Jesus ku apppaginchanu maru manasuuu pondanu na korika lu anni champesanuu eppudu kevalam duty cheyadam morning night prayer chesukovadam bible chafavadam evey na jeevitham na life long ika antha aaa Jesus ki thanks

    • @durgaprasad6953
      @durgaprasad6953 4 หลายเดือนก่อน +1

      Praide lord bro

    • @UndrajavarapuAnusri
      @UndrajavarapuAnusri 4 หลายเดือนก่อน +3

      God bless you bro praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @kannammavlogsandlifestyle4297
      @kannammavlogsandlifestyle4297 4 หลายเดือนก่อน +7

      Enti nijalu ela chepesthunaru anukuna twist bagundi

    • @kinghere265
      @kinghere265 4 หลายเดือนก่อน +1

      Devudilo inka meeru edagalani korukuntunnanu

    • @meejessietho
      @meejessietho 4 หลายเดือนก่อน +2

      God Bless you Bro..

  • @VNagaraju-p9d
    @VNagaraju-p9d 4 หลายเดือนก่อน +8

    రమ్య మేడం గారు సూపర్

  • @lokelokesh6271
    @lokelokesh6271 4 หลายเดือนก่อน +1

    Me lanti mahaneyulu bharathadesaniki chala avasaram sir ❤

  • @PasupuletiKumari-b7t
    @PasupuletiKumari-b7t 4 หลายเดือนก่อน

    మేడం గారికి కళ్యాణ్ చక్రవర్తి గారికి నా హృదయపూర్వక అభినందనలు పెద్ది ఆడపిల్లకు న్యాయం చేకూర్చాలని మేడం గారిని అలాగే సార్ ని కోరుకుంటున్నాం

  • @DasariAkhill
    @DasariAkhill 4 หลายเดือนก่อน +22

    ఆవారా గాడిని ప్రేమించింది....
    1 ల్యాక్ సాలరీ కి టెంప్ట్ అయ్యి మెరేజ్ చేసుకుంది....
    దూల తీరింది...
    లాయర్ మేడం.... మీరు సూపర్ మేడం...

  • @salomebilla7765
    @salomebilla7765 4 หลายเดือนก่อน +4

    Ramya madam you are very sweet in your talk good judgment you will not drag the conversation up to the mark

  • @Veereshamyadav6875
    @Veereshamyadav6875 4 หลายเดือนก่อน +3

    I'm Fans of the Dr Kalyan Sir and Ramya Madam garu

  • @udaykumar-gz6df
    @udaykumar-gz6df 4 หลายเดือนก่อน +22

    Ramya madem garu super

  • @nageshwararaomaridi
    @nageshwararaomaridi 4 หลายเดือนก่อน +4

    కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉన్నాయు మీద్వరా ధన్యవాదాలు.

  • @ChinniDarling-fj5cn
    @ChinniDarling-fj5cn 4 หลายเดือนก่อน +1

    Dhanyavadalu ramya madam gariki and doctor sir ki

  • @BsrnvasraoBsrao
    @BsrnvasraoBsrao 3 หลายเดือนก่อน

    Madam supr 🙏🙏🙏🙏🙏

  • @naveenasrinivas4653
    @naveenasrinivas4653 4 หลายเดือนก่อน +1

    Super sir ❤

  • @ArunasriSapireddy
    @ArunasriSapireddy 4 หลายเดือนก่อน

    Very nice decision....

  • @sabitakoneru8727
    @sabitakoneru8727 4 หลายเดือนก่อน

    So useful program

  • @baliankani8125
    @baliankani8125 4 หลายเดือนก่อน +5

    This is next new back to back full episodes :- 115 videos Hit TV teams

  • @poreekaraghuram7121
    @poreekaraghuram7121 4 หลายเดือนก่อน +24

    Ramya madam Garu పెళ్లికి ముందు అమ్మాయి తల్లిదండ్రులు శారీరకంగా ఫిట్‌గా ఉన్నాడా లేడా అని పరీక్ష చేయలేరు కదా

  • @thoramkumar6038
    @thoramkumar6038 4 หลายเดือนก่อน +1

    Abba Ramya madam garu dailog super Gongora 😂

  • @bandagangaiah7992
    @bandagangaiah7992 4 หลายเดือนก่อน

    వావ్ సూపర్ మేడం &సార్

  • @tejpranavi667
    @tejpranavi667 4 หลายเดือนก่อน +3

    Gud evening sir and Madam

  • @SoujanyaSoujanya-v1f
    @SoujanyaSoujanya-v1f 4 หลายเดือนก่อน

    Super episode

  • @SalimaRs-td2ef
    @SalimaRs-td2ef 4 หลายเดือนก่อน

    Super madam gud job gud msg so miru life long happy ga undali annukuntunna all team's god bless you all sisters miru tanani vadhileyandhi miku life undhi job chesukondhi nd mi lover ni pelli kakapote tana gurinchi telusukondhi nd love marriage chesukondhi sister life long happy ga undali annukuntunna sister god bless you all

  • @meesalanarsaiah3559
    @meesalanarsaiah3559 4 หลายเดือนก่อน

    Super madam👌👌

  • @CoolGuys-qj5ub
    @CoolGuys-qj5ub 4 หลายเดือนก่อน +5

    Good evening sir &medam garu

  • @jyothimerugu9111
    @jyothimerugu9111 4 หลายเดือนก่อน +6

    Dharidhrudu thelisi thelisi oka ammayi jeevitham naasanam chesaadu...

  • @maheshkommu5222
    @maheshkommu5222 4 หลายเดือนก่อน +4

    Ramya mam expression super❤❤❤

  • @SaraswatiG-jt8gr
    @SaraswatiG-jt8gr 4 หลายเดือนก่อน

    Ramya madam doctor garu super 🎉🎉

  • @munjetikrishna4220
    @munjetikrishna4220 4 หลายเดือนก่อน +1

    Well analysed the problem!!

  • @PushpaGunupuram
    @PushpaGunupuram 4 หลายเดือนก่อน

    Good morning all of u

  • @thvfgukhgfg9852
    @thvfgukhgfg9852 4 หลายเดือนก่อน

    Super.Dacter.gaaru

  • @bharatinarayana2834
    @bharatinarayana2834 4 หลายเดือนก่อน

    E programme ki mi mugguru super andi superr

  • @aliaalia7504
    @aliaalia7504 2 หลายเดือนก่อน

    🙏💐

  • @kumarimanku8595
    @kumarimanku8595 4 หลายเดือนก่อน +1

    Ramya madam garu gongura word is super ga antaru madam...

  • @ShaikhSalman-qd7xh
    @ShaikhSalman-qd7xh 4 หลายเดือนก่อน

    Ramya mam smile ki plzzz frns oka like

  • @AishwaryaG-fi2yp
    @AishwaryaG-fi2yp 4 หลายเดือนก่อน

    Super madam

  • @arthalaramaskitchenandvlog669
    @arthalaramaskitchenandvlog669 4 หลายเดือนก่อน

    Big like 👍

  • @sureshramisetti9656
    @sureshramisetti9656 4 หลายเดือนก่อน +2

    వైఫ్ వెళతా ఆని ఉంటే మీరు ఒప్పుకునేవాళ్లు కాదు అంటున్నారు రమ్య మేడం గారు,,,, ఆమెకి ప్రాబ్లెమ్ లేకపోతే మీరు ఎవరు ఓదాని చెప్పాలేరు గా... కానీ ఎవరు ఒప్పుకోరు లైఫ్ పార్టనర్ గా.

  • @poreekaraghuram7121
    @poreekaraghuram7121 4 หลายเดือนก่อน +2

    Doctor Garu you are correct

  • @KanakaDurga-r5h
    @KanakaDurga-r5h 4 หลายเดือนก่อน +6

    ఈ విధంగానే నా జీవితం నాశనం చేసారు మేడం 22సంవత్సరాలనుండి పడుతున్న ఇప్పుడు కి నా జీవితం లో ప్రశ్న గాని జవాబు లేదు ఎవరికి చెప్పుకోలేక ఏడవడం తప్పు ఏమి లేదు మీ లాగ చెప్పేవాళ్ళు లేకపోయారు.

    • @SDR183
      @SDR183 4 หลายเดือนก่อน +1

      నేను సహాయం చేస్తా దుర్గా గారు కాల్ చేస్తారా

    • @nagarajudonnikotaraju9635
      @nagarajudonnikotaraju9635 3 หลายเดือนก่อน

      Aemi problem mam meeku

    • @nagarajudonnikotaraju9635
      @nagarajudonnikotaraju9635 3 หลายเดือนก่อน

      Face book lo request pettadi.D.nagaraju Raju eedhi naa Facebook madam

  • @Nisha-xt7ov
    @Nisha-xt7ov 4 หลายเดือนก่อน +5

    I am waiting madam

  • @prakasarao8901
    @prakasarao8901 2 หลายเดือนก่อน

    As no physical relation better go for divorce.
    Take back dowry paid.
    File case against parents also.
    How doubt comes?
    Vijayalaxmi is nice girl.
    Enquiry is must before love/marriage.
    No difference is observed what girl said is correct.
    Lawyer decision: correct.
    Girl decision: correct

  • @jyothichepuri2589
    @jyothichepuri2589 4 หลายเดือนก่อน

    Ramya madam ki navvosthundi😊

  • @narayanam4232
    @narayanam4232 4 หลายเดือนก่อน

    Supar 👌

  • @savithribhamidipati7408
    @savithribhamidipati7408 4 หลายเดือนก่อน +8

    అతని తల్లి తండ్రులు తో మీరు మాటలు ఆడండి

  • @padminiboora4272
    @padminiboora4272 4 หลายเดือนก่อน +5

    మీ త్రిమూర్తులకు నమస్సుమాంజలి.. ఎంటో అండినేటి సమాజంలో గేస్ & బై సెక్సువల్స్ ఎక్కువై పోతున్నారు.. దీనికి కారణం ఏంటో తెలియడం లేదు. దీనికై ప్రత్యేక రీసర్చ్ చాలా అవసరం అండి.దీని సమాధానం కూడా సైన్సులో తప్పకుండా ఉంటుంది, వ్యక్తిగతమైన కెమిస్ట్రీ & ఫిజిక్స్ కావచ్చు అండి. విజ్ఞానంలో చర్యకు ప్రతి చర్య. I mean radical తప్పని సొల్యూషన్ ఉంటుంది అండి .దీనికి కారాంశం వ్యక్తులను దోషించడం నామనోగతం ఒప్పుకోవడం లేదు. జీన్స్ లో లోపం కావచ్చు ,లేక ఇంకా ఏదో లోపం కావచ్చు. దీనికి ఓ ప్రత్యేక పరిశోధన అత్యవసరం అని కేవలం నా అభిప్రాయం అండి.కాక పోతే యే వ్యక్తికూడా నేను ఫలానా అని చెప్పుకోవడంలో ఏమాత్రం గించుకోవడం లేదు.ఇది ధైర్యo గలవ్యక్తికి మాత్రం. అదిలేని వారు సమాజానికి భయపడి విరుద్ధంగా దానికి ప్రత్యామ్నాయంగా ఆత్మహత్యలనుఆహ్వానించడం ఎక్కువగా చదివాను. ప్రతి వ్యక్తి లోని సైకాలజీ కెమిస్ట్రీ & ఫిజిక్స్ లపై ఆధారపడి ఉంటుంది.. దీని గల కారణాలు ప్రత్యేక రీతిలో పరీక్షించ బడాలి.. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఏది ఏమైనా మీ డాక్టర్ గారు వాణి మేడంగారు. ప్రత్యేకించి రమ్య మేడం గారు తగిన వాస్తవ పరిష్కారానికి చక్కని తీర్పును ఇచ్చారు. హాట్స్ ఆఫ్ యు. 🙏🙏🙏🙏

  • @ravurilakshmanarao
    @ravurilakshmanarao 4 หลายเดือนก่อน +1

    దీనెమ్మ జీవితం ఆస్తులు అంతస్థులు ఉంటేనే పెళ్లి పెళ్ళాం మేము చేసిన పాపం ఏంటో 😂😂😂

    • @revathisr3220
      @revathisr3220 4 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤

    • @Jayapadala05
      @Jayapadala05 4 หลายเดือนก่อน

      😂😂

  • @MALLESWARlSALA
    @MALLESWARlSALA 4 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @manikantareddy1428
    @manikantareddy1428 4 หลายเดือนก่อน +1

    Hai medam

  • @Naveen-ur9
    @Naveen-ur9 4 หลายเดือนก่อน

  • @SangeethaKamtekar
    @SangeethaKamtekar 4 หลายเดือนก่อน

    Ramya mam merau gret mam🙏🙏

  • @SreeBharateeyaKalaSadan
    @SreeBharateeyaKalaSadan 4 หลายเดือนก่อน

    Ma daggara oka student vunnadu
    Chakkaga kuchipudi nerchukunenduku vastunnadu

  • @ballubalaji9991
    @ballubalaji9991 4 หลายเดือนก่อน

    పూర్వం పెళ్లి అంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అనేవారు పెద్దలు ఇప్పుడు న్యూ వాడు జాబ్ చెస్తున్నడు పిల్ల బ్రతికీస్తుంది అని చెసేవల్లు ఏక్కువైపోయరు ఇది నేరం కాదు కాని పెళ్లి అనేసరికీ తెగించి చెప్పకపోవడం చాలా తప్పు

  • @RajeshWari-l6b
    @RajeshWari-l6b 4 หลายเดือนก่อน +1

    Good evening sir medam please help me 🙏 help me medam sir please respond my problem

  • @aravindbandi9473
    @aravindbandi9473 4 หลายเดือนก่อน

    Nijamga edi matram katha kadu

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 4 หลายเดือนก่อน +1

    OMG GIRL VERY SAD

  • @mallikap263
    @mallikap263 4 หลายเดือนก่อน

    Nenu hit tv app download chesa oka roju mundu naku raledu anduke dlt chesesanu app

  • @DLp-i6x
    @DLp-i6x 4 หลายเดือนก่อน

    Background music lu horrible ga pettakandi please

  • @venkatalakshmi283
    @venkatalakshmi283 4 หลายเดือนก่อน +2

    Ammaiki unna health issues dachi mosam chesi abai life, spoil chesaru. Enquiry lo evaru chepparu mam. Family anta suffer avalsivastundi mam.

  • @siribn2657
    @siribn2657 4 หลายเดือนก่อน +1

    Raju, go and wach Sumangali movie, Check what ANR did.

  • @SreeBharateeyaKalaSadan
    @SreeBharateeyaKalaSadan 4 หลายเดือนก่อน

    Ippudu rojulu marutunnay
    Ilanti vallu chalamandi baitaki vastunnaru dairyamga munduku vellali anthe

  • @Durga1996-sq5xm
    @Durga1996-sq5xm 4 หลายเดือนก่อน +1

    Same cast unte chestru madam pelli

  • @dgowthami8626
    @dgowthami8626 4 หลายเดือนก่อน +1

    Mam naaku help cheyandi mam 🙏please 🙏

    • @Prasad-37
      @Prasad-37 12 วันที่ผ่านมา

      ఏమైంది

    • @Prasad-37
      @Prasad-37 12 วันที่ผ่านมา

      What happened

  • @NivasBS
    @NivasBS 3 หลายเดือนก่อน

    VAADIKI LAKSHA SALARY NAAA?????

  • @prabhakardonta263
    @prabhakardonta263 4 หลายเดือนก่อน

    Ramya madam garini oka case vishayamlo kalavali. Madam office address telapagalaru

  • @srikantaDondapati-x7h
    @srikantaDondapati-x7h 4 หลายเดือนก่อน +1

    ❤❤❤🎉🎉🎉

  • @vikrambabu2311
    @vikrambabu2311 4 หลายเดือนก่อน +2

    ఇది కథ కాదు ప్రోగ్రాం లో మీ ఇష్టం వచ్చినట్టు ఓవరాక్షన్ చేస్తున్నారు వాళ్ళని కొడుతున్నారు తిడుతున్నారు అసహ్యించుకుంటున్నారు ఆ రైట్ నీకు ఎవరు ఇచ్చాడు యాంకర్ యాంకర్ పని మాత్రమే చేయాలి ఓవరాక్షన్ చేయకూడదు

  • @yalapallisuresh4867
    @yalapallisuresh4867 4 หลายเดือนก่อน

    😢🙏

  • @ashokreddydevagiri2551
    @ashokreddydevagiri2551 4 หลายเดือนก่อน

    రమ్య మేడం మీరు ఎప్పుడూ ఫ్యామిలీ పిల్లలు గురించి ఎక్కువ మాట్లాడతారు నిజం గానే పేరెంట్స్ చేసే మిస్టేక్ ల కి పిల్లలు తప్పులు మీద తప్పులు పిల్లలు చేస్తున్నారు పిల్లల మీద ఈ రొజు తల్లి తండ్రి అజమాయిషీ అండ్ కంట్రోలింగ్ లేదు భయం లేదు ఇప్పటి కి అయినా పేరెంట్స్ కాస్తా పిల్లల తో స్పెండ్ చెయ్యండి వాళ్ళు ఎమ్ చేస్తున్నారు వాళ్ల ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఇలా కొంచెం వాళ్ల మీద concerntration చెయ్యండి ప్లీజ్🙏🙏🙏🙏

  • @ShaikAbdulRawoof-k2h
    @ShaikAbdulRawoof-k2h 4 หลายเดือนก่อน +1

    MADAM &SIR KI NA SALAM...NENU GATHA KONNI NELALU GA NA PARISTHITHI GURINCHI....VOICE RECORD,MASSEGE KUDA PETTANU....MADHYA ,MADHYALO ,PHONE KUDA CHESANU ...KAANI NO RESPONSE....PLS MADAM RAMYA GARU,SRIVANI GARU...KALYAN SIR PLS HELP ME....

    • @DchahtiDchanti
      @DchahtiDchanti 4 หลายเดือนก่อน

      హాయ్

    • @ShaikAbdulRawoof-k2h
      @ShaikAbdulRawoof-k2h 4 หลายเดือนก่อน

      PLS..help me...madam &sirs..
      PLS...

    • @madhavraolallapalli2354
      @madhavraolallapalli2354 4 หลายเดือนก่อน

      Sir nenu calasarlu phone cesanu kani swiched ani vastundi medam ala aproch kavali plese help me sir plese plese

  • @chinnucool6305
    @chinnucool6305 4 หลายเดือนก่อน +1

    Don't potray gays as valla nadaka ala untundhi and valla body language ala untundhi ani
    Andaru ala undaru

  • @swarnalatha4150
    @swarnalatha4150 4 หลายเดือนก่อน

    వెనకాల మ్యూజిక్ అస్సలు బాగోలేదు

  • @kalavathi-bv4rz
    @kalavathi-bv4rz 4 หลายเดือนก่อน +4

    Mosam chesinaduku vanni punish cheyyandi

  • @maheshkarshiva8104
    @maheshkarshiva8104 4 หลายเดือนก่อน

    May be he is introvert

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 4 หลายเดือนก่อน

    CASE STUDY... LOVE FROM BRENTWOD CA USA

  • @muapinky1922
    @muapinky1922 4 หลายเดือนก่อน

    Sir madam , e madhya sexless marriage chala marutunnai. Ala marriage lo sex anede lekunda pellaina 2yrs ke ala roommates laga unte em cheyali sir . Plz e topic meda episode cheyandi.

  • @roopatanuku2719
    @roopatanuku2719 4 หลายเดือนก่อน +1

    Mottikai mottinda? 😃😃😃😃😃😃😃😃😃

  • @LatashiaChillo-m9n
    @LatashiaChillo-m9n 3 หลายเดือนก่อน

    Lucio Point

  • @ravindrakotakumar2156
    @ravindrakotakumar2156 4 หลายเดือนก่อน

    థింగర మంగళవారం పిల్లా

  • @shaikayesha5703
    @shaikayesha5703 4 หลายเดือนก่อน

    hi

  • @Sathyaraj-z2c
    @Sathyaraj-z2c 4 หลายเดือนก่อน +1

    ఆమెను 'అయ్యా'అంటారేమిటండీ?

  • @bavanapitta2311
    @bavanapitta2311 4 หลายเดือนก่อน

    Mam atta,mama,adapaduchulu chala ebbandipedutunnaru anta antea chachchipovalanipistundi kani Naku eddaru pillalu eppudu batakalenu chavalenu mam nenu msgdora cheppalenu mito mataladalanivudi kani me nomber ledu mam plz sahayam cheyandi plz

  • @krishnaveniburra1048
    @krishnaveniburra1048 4 หลายเดือนก่อน

    Manchi phograme enno jeevitalanu nilabeduthunnaru

  • @venkatalakshmi283
    @venkatalakshmi283 4 หลายเดือนก่อน

    Hereditary health issues unna amaini telisina vallu mosam chesi abai life spoil chesaru. Evaru cheparu mam mundae adigina. Manasika vedana mam.

  • @venigallaharikabhavani4011
    @venigallaharikabhavani4011 4 หลายเดือนก่อน

    Medam vaadu abaddam chebutunnadu sample Kosar Akari ni naasanam chesadu

  • @luckysubbu3854
    @luckysubbu3854 4 หลายเดือนก่อน

    Police lu waste asala patinchukoru case vesthe motham court ki vele lopu 5 yrs patestadi idi aye Pani kadu ado a abbai vadileyali tapa case pedithe avadu

  • @ravikumargandiboyina2472
    @ravikumargandiboyina2472 4 หลายเดือนก่อน

    maa Tadepalligudem d s chervu center lo oka gay unnadu....

  • @sekharsiris1915
    @sekharsiris1915 4 หลายเดือนก่อน

    Iam waiting for new episode

  • @swarnanani4822
    @swarnanani4822 4 หลายเดือนก่อน

    1lakh salary aa 😱😱Asal aala leduga ..aandharu dabbu vunna valle vasthara elanti programs ki..

  • @Aswanipappuru
    @Aswanipappuru 4 หลายเดือนก่อน

    One year చాలా పేద్దాgap,ఎలా తట్టుకుం దో,తలుచుకుంటేనె నా గుండెకాయ బరువు ఎక్కినది,నీ cast ఏం దో తెలియదు,cast ఫీలింగ్ లేకుంటే నీకు నేనున్న,పెళ్లి చేసుకుందాం రా

  • @jyothichepuri2589
    @jyothichepuri2589 4 หลายเดือนก่อน

    Gongura ramya madam ootha padam

  • @hussainpeerzada6810
    @hussainpeerzada6810 4 หลายเดือนก่อน

    Support her

  • @ChaseSmith-q7g
    @ChaseSmith-q7g 4 หลายเดือนก่อน

    Schmidt Neck

  • @chaitanyakumar7039
    @chaitanyakumar7039 4 หลายเดือนก่อน +4

    వాడు తెలిసి చేసుకొన్నాడు కట్నం కోసం.