పునర్జన్మ ఎత్తి భార్యని కలుసుకున్న బుడ్డోడు.. ఇప్పుడు ఎం చేస్తున్నాడో తెలుసా.. ? Rebirth Real Story
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- #jmediatelugu #motivational #inspirational
Must watch : Buddo who was reborn and met his wife.. Do you know what he is doing now..? Rebirth Real Story
పునర్జన్మ ఎత్తి భార్యని కలుసుకున్న బుడ్డోడు.. ఇప్పుడు ఎం చేస్తున్నాడో తెలుసా.. ? Rebirth Real Story
"Welcome to J Media Telugu - Your Source of Daily Inspiration and Motivation!
🚀 Join us on a transformative journey to unlock your full potential and achieve your dreams. Here, you'll find a treasure trove of motivational speeches, success stories, personal development tips, and life-changing wisdom.
🌟 Our mission is to empower you to conquer your goals, overcome obstacles, and live the life you've always imagined. Whether you're striving for success in your career, personal growth, health and wellness, or simply seeking a daily dose of positivity, our content is tailored to ignite your inner fire.
💪 Prepare to be inspired by thought-provoking interviews with influential leaders, entrepreneurs, and visionaries who have turned their dreams into reality. We'll also provide practical strategies, tools, and techniques to help you level up in every aspect of your life.
🔥 Subscribe now and hit the notification bell so you never miss a video that could change your life. It's time to rise above challenges, shatter limitations, and become the best version of yourself.
Join our community of achievers, dreamers, and doers. Let's embark on this incredible journey together towards a life filled with purpose, passion, and unstoppable motivation!
Stay inspired, stay motivated, stay @JMediaTelugu
for business queries and complaints
mail to : jmediateluguinfo@gmail.com
#untoldtales
#HiddenHistories
#secretstories
#mysteryrevealed
#UncoveredTruths
#ObscureNarratives
#ForgottenLegends
#BehindTheScenes
#UntoldJourneys
#EnigmaticTidbits
#IncredibleRevelations
#UnknownNarratives
#HiddenGems
#UntoldHistory
#UntoldAdventures
#UntoldMysteries
#UntoldFacts
#HiddenTreasures
#UntoldLegends
#secretsunveiled
#UntoldFacts
#HiddenHistory
#SecretStories
#MysteryRevealed
#UncoveredTruths
#ObscureFacts
#ForgottenFacts
#BehindTheScenes
#UntoldJourneys
#IncredibleRevelations
#UnknownFacts
#HiddenGems
#HistoricalMysteries
#FascinatingFacts
#AmazingDiscoveries
#UntoldLegends
#HiddenTreasures
#CuriousFacts
#UntoldTales
#untoldsecrets
#ratantata
#ratantatalifestyle
#ratantatamotivation
#ratantatamindset
#ratantatafacts
#ratantatabiography
J Media Telugu
it's a complete #telugumotivationalyoutubechannel
You can find, Telugu motivational videos, Telugu motivational speeches, Telugu motivational words, Telugu motivational life stories, Telugu motivational speech for success in life, Inspirational videos in Telugu, Inspirational Life Stories in Telugu, Inspirational speeches for success in life, Evergreen Telugu motivational stories of life, Latest best motivational videos in Telugu, Motivational Videos for self-confidence, Videos for Positive Thinking in Telugu, Motivational videos from all religions, Positive things from Bhagavadgeetha, Quran, Bible , Moral stories in Telugu, Inspirational videos, Inspirational speeches, Latest Best Telugu Motivational Video for Students/Success in Life - Telugu Inspirational Videos
for business queries and complaints
mail to : jmediateluguinfo@gmail.com
ఇది నిజము ఆత్మ తన కోరిక తీర నప్పుడు మళ్ళీ ఇంకొక శరీరము లో ఉద్బస్తుంది. భగవద్గీత ప్రకారము ఆత్మ అనేక జన్మములు ఎత్తుతుంది. అయితే అది ఏప్రాణి జన్మ దొరుతుందో చెప్పలేము. మానవుడు తిరిగి మళ్ళీ పుట్టచ్చు.ఇది చాలా తక్కువ మందికి మాత్రమే అవకాశం దొరుకుంది.ఆత్మ ఏక్కడకైన వెళ్లి మళ్ళీ జన్మంచవచ్చు. కేవలం దైవకృప ఉంటేనే గత జన్మ గుర్తుకు వస్తుంది. ఆత్మకు తన ప్రవేశించి ప్రాణి యెక్క కష్టాలు తెలియవు. అన్ని జన్మములు మంచివే అని భావిస్తుంది. ప్రకృతి లో పుట్టి మళ్ళీ ఆహారము దొరుకుందని ఆలోచిస్తుంది.ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఆత్మలు స్త్రీలు, పురుషులుగా ఉంటాయా? కేవలం సూక్ష్మ శరీరము కలిగినంత వరకు ఉంటాయి. తన చేసిన కర్మలు ప్రకారము ఆత్మకు రాబోవు జన్మ ఆడ లేక మగగా దొరుకుతుంది.
మేము కచ్చితంగా పునర్జన్మల నమ్ముతాం మన హైందవ ధర్మం కూడా వేద శాస్త్రాల్లో పునర్జన్మలు ఉన్నాయని చెప్పింది శ్రీరామ్
ప్రతి మనిషికి కూడా పునర్జన్మలో ఉన్నాయి ఈ విషయం శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారి వ్రాసిన 100 గ్రంథాలలో పునర్జన్మ రహస్యము అనే గ్రంథం చదవండి ప్రతి మనిషికి కూడా చావు పుట్టుకలు ఉన్నాయి అనే విషయం తెలుస్తుంది ఇప్పుడు పుట్టి ఉన్నామా మనమంతా ఇప్పుడు ఏదో ఒక రోజు మనము చనిపోతాము చనిపోతాను మళ్ళీ తిరిగి పుడతాను కొందరు పునర్జన్మలో నమ్మరు కాబట్టి దేవుడు అక్కడక్కడ ఇలాంటి పునర్జన్మల్ని గుర్తు చేస్తున్నాడు
మానవ జన్మ వుత్కృష్టమయినదిి, పూర్తి జ్ఞానము, మంచి చెడుల యందు వ్యత్యాసాలు తెలుసు కొనే సామర్ద్యము యెరింగి, మంచిని చేస్తూ, తత్ పలితముగా జన్మరాహిత్యము పొందెదరు అంటే మోక్షము అంటే ఆత్మ పరమాత్మలో కలసి పోవడము.
ఆది శక్తి మన తల్లి మన వూరి గుడిలో మనలను మంచివైపు నడిపిస్తూ నీ మంచి కోరికలను వంటనే నెరవేర్చి శాంతిని ఇస్తంది. ై నూకాలమ్మ తల్లీ. జై ఆది శక్తీ మాతా.
మనం బ్రహ్మయోగమైన ,కర్మయోగమైన ,భక్తి యోగమైన చేయాలంటే ముందు దేవుడెవరు? ఆత్మ ఎవరు? జీవుడు ఎవరు? ప్రకృతి అంటే ఏమిటి ? మాయ అంటే ఏమిటి? గునాలంటే ఏమిటి? మనస్సు అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి ?చిత్తము ,అహము, జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? కర్మేంద్రియాలు అంటే ఏమిటి ?ఎడా, పింగళ, సుషమున నాడి అంటే ఏమిటి? ఏడు నాడీ కేంద్రాలు అంటే ఏమిటి? వీటన్నింటిని గురించి ఆధ్యాత్మిక రంగంలో ఒక జ్ఞానికి తెలియవలసిన ముఖ్యమైన సమాచారం. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత గీత అంటే హద్దు. దేవుడు ఎక్కడో లేడు నీ శరీరంలోనే ఉన్నాడని భగవద్గీతలో చెప్పాడు .సర్వ జీవరాశుల శరీర హృదయమునందు జంతర్ గాడాడించు బొమ్మల్లాగా గుణ మాయ చేత ,జీవుని నేను ఆడిస్తున్నానని తెలియజేయడం జరిగింది. హృదయము అంటే బ్రహ్మనాడి. మన వెన్నుపూసలో ఉన్నదే బ్రహ్మనాడి. హృదయం అంటే గుండె కాదు తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ హృదయం అంటే బ్రహ్మనాడి అని తెలుసుకోండి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించినది ఆత్మ జ్ఞానమే. తాను పరమాత్మగా విశ్వరూపం చూపించాడు. గురువుగా అంటే ఆత్మగా జ్ఞానం ఆత్మ జ్ఞానాన్ని బోధించాడు. ఎందుకంటే దేవుడి జ్ఞానం దేవుడే చెప్పాలి .ఆయన జ్ఞానం ఆయనే చెప్పాలి .అందుకే ఆయన మాత్రమే వచ్చి అధర్మాలు పెరిగిపోయినప్పుడు వచ్చి ,తన ధర్మాలను తెలియజేయడానికి నేను యుగయుగమందు నన్ను నేను సృష్టి చేసుకొని నర శరీరం ధరించి వస్తానని భగవద్గీతలో ఆ దేవుడు చెప్పడం జరిగింది. ఆ విధంగా వచ్చిన వాడే శ్రీకృష్ణ భగవానుడు. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే నేనున్నానని ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అర్జున డు వెళ్లి వ్యాసునికి చెప్పగానే ఇది మామూలు విషయం కాదు .ఇది సాక్షాత్తు దేవుడి జ్ఞానం అని ఆయన గ్రంథస్తం చేశారు. దానికే భగవద్గీత అని పేరు పెట్టడం జరిగింది. నీకు మోక్షం కావాలంటే ఆత్మజ్ఞానం కంపల్సరిగా కావాలి. ఆ ఆత్మజ్ఞానమే భగవద్గీతలో క్లియర్ గా చెప్పబడియున్నది .గుణమాయని అశ్వద్ధ వృక్షమని చెప్పడం జరిగింది. జంతువులు అడ్డంగా పెరుగుతాయి .వృక్షాలు చెట్లు పైకి ఎదుగుతాయి. మనిషి అధమ జన్మ అని భూములోకే ఎదుగుతాడని భూమికి లోనికి కూరుకు పోతాడని అశ్వద్ధ వృక్షం అని శ్లోకంలో చెప్పబడింది. ఆత్మ అంటే ఎవరో కాదు సాక్షాత్తు జీవుని యొక్క తండ్రి సర్వ జీవులకు నేనే తండ్రి అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మనస్సును ఆత్మజ్ఞానమే అణచగలదు. జీవుడు ఎప్పుడూ మనసుని అంచలేడు. కానీ ఆత్మ జ్ఞానం అంటే దైవ జ్ఞానం తెలియగలిగితే ఆ శక్తి ఆ జ్ఞానశక్తే ఆ మనుషుని (జీవుని) యొక్క శ్రద్ధను బట్టి ఆత్మశాక్షాత్కారానికి సహాయపడుతుంది. అందుకే భగవద్గీతలో సర్వకర్మలు నా జ్ఞానం వల్లనే కాలిపోతాయని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. నా జ్ఞానానికి మించినది ఈ సృష్టిలో వేరే గొప్పదైన ధీ లేదు. నన్ను మించిన వేరే వస్తువు ఈ సృష్టిలోనే లేదు. అని భగవానుడు చెప్పడం జరిగింది. అటువంటి భగవద్గీతను మనం సరిగ్గా చూడడం లేదు. . ఆత్మబంధువులందరికీ నా యొక్క నమస్కారం. ఓం శ్రీ గురవే నమః .ఓం శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. గురుపాదపద్మములకు హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటున్నాను. ఓం తత్సత్.త్రైత సిద్ధాంత భగవద్గీత చదవండి.
శ్రీకృష్ణుని నిజమైన
భావమును తెలియండి
www.thraithashakam.org శుభప్రద
కృష్ణం వందే జగద్గురుమ్
క్రిష్ణావతారము KRISHNA AVATHARA. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ గురువే నమః ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ స్వామి ఆచార్య శ్రీకృష్ణ వాసుదేవాయ నమః. పరమాత్మ, ఆత్మ, జీవాత్మ 963. ఓం తత్సత్
100%.. ప్రతి ఒక్కరు... తిరిగి.. పుట్టవలసిందే..👌👍. కాకపోతే,.. మానవ జన్మ ఉత్కృష్టమైనది,..👌👍💐🙏 మళ్ళీ తిరిగి.. మానవ జన్మ,..రావడం.. చాలా దుర్లభం 👌👍 84లక్షల జీవరాశులలో.. ఏదోఒక,.. శరీరం.. తథ్యం,..👌👍💐🙏 పునర్జన్మ లేకుండా, ఏ ఆత్మ ఉండలేదు,.👌👍💐🙏 100%జన్మలు ఎత్తవలసిందే
ఇది అబద్దం face
నేను వస్తాను చుపిస్తారా
@@gollanageswarudu5441ఏది మనచేతిలో వైరస్,బ్యాక్టీరియా ఉంటుందిగా,నా కళ్ళకి కనబడటం లేదు.
ప్రతి జీవికి 777 జన్మలు ఉంటాయి.
ఆయుష్షు నిండకుండానే ఎవరైనా మరణిస్తే, వారు వెంటనే ఎక్కడో, ఓ చోట మళ్లీ జన్మిస్తారు.
ఇది వాస్తవం.
100 % నిజం.
అసలు మనిషికి వృద్ధాప్యం ఉండకూడదు.. మరణం మాత్రం ఉండాలి... అప్పుడు అనుకున్న లక్ష్యం నెరవేరకుండా ఎవరైనా మధ్యలోనే మరణిస్తే అప్పుడు వారికి పునర్జన్మ లభిస్తే బాగుంటుంది.. But గత జన్మ గుర్తుకొస్తేనే పునర్జన్మ కి అర్ధం అప్పుడు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటే పునర్జన్మ పొందినందుకు ఒక అర్ధం ఉంటది... అలా కాకుండా ఎలా జరిగిన దానికి అర్ధం ఉండదు... అసలు అది పునర్జన్మ కిందకి రాదు
పునర్జన్మ ఉంది. మన హిందూ మతం సత్యం 👍
పునర్జన్మ వుందని నమ్ముతాము భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు కూడా చెప్పాడు .కానీ ఏఒక్కరికో గతజన్మ జ్ఞాపకం వుంటుంది. .B. Lakshmi Narayana Rao.
Really correct ga undochu medam andariki sahayam chesevadu devudu god is great
నూటికి నూరు శాతం కరెక్ట్
పునర్జన్మలు వాస్తవంగా ఉన్నాయి
Ekada baya chupuu ppzzzzz
ఎంత చదువ్ కున్న ఇంకా చాల మంది మూర్కత్వముగా ఉంటానరే గాని జ్ఞానము వైపు అడుగులు పడటములేదు సుమా,అందుకనే మందేశం వెనుక బడిపోతుంధీ అనుకుంటా , మా ఫ్రిండ్ ఒక్కడు అన్నడు నాతో ఇలా ,మమ పైనా ఉనా రంభ ,ఊర్వసి ,మేనక,లాతో డెన్సు వేయాలి అని చాలా కోరికగా ఉంది అనేవాడు ఒక్కరోజు ఏమైందోతెలియదుగాని మామ రాంబ ,ఊర్వసి,మేనక,ధగరకి వెలుతునను మల్లి వచ్చేస్తాను అని నుయ్యలోకి దూకేసాడు అంతే వాడు రాలేదు , ఇదిగో మరల పు ట్టాను అనికూడా చెప్పలేదు.మరోజన్మ్మ ఉండదు సుమా ,ఇదంతా ఒక్క కటుకదా ,మనల్లి మనం మోసం చేసుకోవడం . అని అర్ధము చేసుకోవాలి.🎉😊
అమెరికా పర్మిషన్ లేకుండా అక్రమంగా,బలవంతం గా ఆదేశం లో వెళితే ఏమవుతుందో,అదే ఆ నూతిలో దూకి చచ్చిన వాడి పరిస్థితి, పునర్జన్మ ఉండదని తెలుసుకో.
I agree with you bro... Well said 👏
మన పాఠశాలలో హైదవ గ్రంథము లను బోదించవలసి వుంది, భగవతగీతను ముఖ్యంగా బోదంచవలెను. జై శ్రీ రామ.
ఈ జన్మ లో star క్రికెటర్ కావాల్సినవాడు ఏదో ఒక బలమైన కారణం తోనో లేక కొన్ని కారణాల వల్లనో కాలేకపోయాడు.. అనామకుడిలా మిగిలిపోయాడు. సాధారణ జీవితం గడిపాడు తర్వాత వృద్ధాప్యం లో మరణించాడు... తను గనుక మళ్ళీ పుట్టి క్రికెటర్ అయితే తన కోరిక తీరినట్టా? ఎప్పటికీ కానే కాదు ఎందుకంటే ఎవరిని చూసి inspire అయి వాళ్ళలా కావాలి అనుకున్నాడో ఎవరి ముందు ఆడి గొప్పగా కీర్తించబడాలి అనుకున్నాడో ఎవరి ప్రేమని పొందాలి అనుకున్నాడో అప్పుడు కూడా వాళ్లు అందరూ తనతో పాటు పునర్జన్మ లో కూడా ఉండాలి అప్పుడే కదా అది పునర్జన్మ అవుతుంది... అలా కాకుండా తను ఏమి చేసినా ఏన్ని సాధించినా అది ఇంకొకరి జీవితం అవుతుంది కానీ తన పునర్జన్మ ఎలా అవుతుంది? కానే కాదు
100 💯 కరెక్ట్
Very nice U R A GOOD PERSON IN THIS LIFE THATS GOOD BROTHER
జాతస్యహి ధృవం మృత్యు ధృవం .జన్మమృతస్య చ.....
1980 కాలంలో మిర్యాలగూడ, నాగార్జున సాగర్ లో కూడా పునర్జన్మ లో అమ్మాయి పుట్టినట్లు ఒక న్యూస్ పేపర్లో వచ్చింది.
ఈ వీడియోని ఎవరైతే తయారు చేశారో వారికి చెబుతున్నాను ఒక మాట దయచేసి వినండి ఈ వీడియోని గరుడ పురాణం ప్రచారం చేసే వాళ్ళకి పంపించండి వాళ్ల గోవ మీద కొట్టండి వాళ్లు గరుడ పురాణం పేరు చెప్పి లేనిపోనివి ప్రచారం చేస్తూ భగవద్గీతలో ఉన్న అంశాలను బ్రష్టు పట్టిస్తున్నారు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఆత్మకు నాశనం లేదు ఉండదు అని చెప్పినప్పటికీ కూడా ఆ వాక్యాన్ని పక్కనపెట్టి వీళ్ళకి నచ్చింది ప్రచారం చేస్తూ బంధువుల్ని సనీతుల్ని కోల్పోయిన వారిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ వీడియోలతో ఎవరైతే చనిపోయి మళ్ళీ తిరిగి పునర్జన్మ పొందిన వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి చెప్పేవాడు నిజంగా ఆత్మను ఎవట్లు బాధ పెట్టగలిగితే పునర్జన్మ పొందినటువంటి అబ్బాయి విషయాన్నీ గనక చూసినట్లయితే మనకి అర్థమైన విషయం ఏంటంటే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే చెప్పి ఉన్నాడో అదే నిజం
నేను నమ్ముతాను 🙏🏻🙏🏻
100 percent correct 💯
SUPER
మన శరీరంలో వున్న ,జీవ కణాల లో వున్న జీన్స్ లలో 300 కోట్ల పేజీల సమాచారం ఉందని,జనవరి 2018 ఈనాడు పేపర్ లో చదివాను,ఆ సమాచారం మన వెనుక జన్మలలో నుండి మన సూష్మ శరీరంలో ప్రింట్ అవుతుంది, బుద్దుడు కి జ్ఞాన దర్శనం తరువాత తన 700 జన్మలు గుర్తుకి వచ్చాయని చరిత్ర.
Yes పునర్జన్మలు ఉన్నాయి.
నేను కూడా నా గత జన్మలు చూసుకున్నాను.
Ela bro
@@vikkyvardhan4177 ధ్యానం ద్వారా తెలుసుకున్నాము.
నమ్ముతాను 100%
Super 👍
👍 100%👍 నిజం
నమ్ముతాము
Yes undi 🙏🙏🙏🙏🙏
Good story
good story
పునర్జన్మలు ఉన్నాయి
మీ అనుమానాలకు మూఢనమ్మకాలకు మనిషికి మరణం తరువాత పునర్జన్మ ఉందా? లేదా?Open వీడియో
ఆధారాలు కోర్ట్ లో హీలింగ్ డేట్లు ప్లీజ్
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారు త్రైత సిద్ధాంతం అన్ని ప్రతిపాదించారు అందులో భగవద్గీతను ఆధారం చేసుకుని 100 గ్రంథాలు రాయబడ్డాయి, అందులో ఒక గ్రంథం పేరు "పునర్జన్మ రహస్యము"తప్పక చదివి తీరండి మిత్రులారా 🙏🙏🙏
@@vidyadharaerra6064 💐💐💐🙏🙏🙏🙏
ఒరేయ్ నీ గ్రంధం తప్పు
@@muralidharvaddeman9582 ఒరేయ్ శాస్త్ర దారంగా నిరూపణ చేసి చూపించు
Wowwwwwwwwwwwwww
పునర్జన్మ లు వున్నాయి
Chani poyina na friend kooda elaa vachi kalisi matladite baavundu
Yes
కథలు బాగా అల్లుతారు మీ రు
Believing
💯💯right
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారు ఈ పునర్జన్మల విషయం ఎప్పుడో తెలియచేయడం జరిగింది. మనందరికీ కాబట్టి మీరు ఒకసారి పునర్జన రహస్యం అనే గ్రంథం చదవండి
Aunaa puranala prakaram oka manishi chanipote mundu kukka, next nakka, next todelu , next gradda,next kaki next nemali aa taruvata malli manishi ayye chance undi ani unnayy kada mari ela oka manishi chanipoyi malli ela manishila puttadu. Adi kuda renellake na ooru idi kadu na idi kadu anadam
@@narasaiahpasupureddi8508 it all depends on karma
Agra court?orders display cheyandi
Cheppalem popularity kosam em ina ravachu
అబద్దాలురా బాబు ఇలాంటి వారినే పట్టుకోరా పోలీసులు
Punarjanma undho ledho naakaithey artham avvadam ledhu okasari untundhi anipisthundhi inkokasari undadhu anipisthundhi edhi nijamo maathram thelvadhu .kaani chinna vayasulo chanipothey maathram malli pudatharu ante maathram kontha waraku nijam laaga anipisthuntundhi kaani clarity ledhu
Avunu madam correct ga chepparu
మళ్ళీ పుడితే గత జన్మ గుర్తుకు రావాలి అప్పుడే పునర్జన్మ లభించి ప్రయోజనము... గత జన్మ గుర్తుకు రాకపోతే పునర్జన్మ లభించి అర్ధం లేదు... అసలు అప్పుడు అది పునర్జన్మ కానే కాదు
Edi.peknyus
Edi nijama.,..nijamga punarjanma vuntuda
Haa vuntaayi konni vichitrlu vunnayi nenu kuuda books lo chadhivanu
@@cgraju8532poyina janmalo nuvvu evaro naku telusu nuvvu peda lo puruguvi naku telusu
Oka bagavath Geetha lo anni unnai dorukithai
Vasthavamu kadhu dee stort antha abdamu
Comments లో కొందరు అంటున్నారు పునర్జన్మ పొందడం గత జన్మ గుర్తుకు రావడం వాళ్ళ కర్మ ని బట్టి ఉంటది అని... ఎలాంటి కర్మ? మంచి కర్మలే కదా? ఒకవేళ మంచి కర్మలే అయితే భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ మళ్ళీ పుట్టాలి కదా...ఏరి ఎక్కడ వాళ్లు... Kalki 2898AD movie లో కర్ణుడు మళ్ళీ పుట్టినట్టు వస్తారా?
It's a true few times it will happen rebirth is true
Ippudu bulli suresh varma (kittu) wife uma varmatho kapuram cheyala ippudu😂😅
ఇదంతా కట్టుకథ ఇంతవరకు ఎవరు రెండో జన్మ ఎత్తలేదు ఇదంతా ఒక కట్టుకథ ప్రజలను నమ్మించడానికి ఇది నిజము కాదు
nuvvu anukunte saripoodu
Blind fellow
It's true ma intlo elane jarigindhi
Nuvvu chettha ganivi neeku hyndava darmam teliyadhu
Maa amma kuda tirigi vasthey ntha baguntundho
Nice stories for views
Yes re birth is there I believe
Namutha nenu 👍👍👍👍
Entha adrustavanthudho gatha jenmalo anni gurthuravadam.
This is only about 40 years ago.. So is he alive now . where... Any details
Ye news paper lo vachindhi
Very very good boy family members 🎉🎉🎉🎉🎉🎉🎉
News paper send
ఇక్కడ ఒక్కదెబ్బతో ఇదంతా కట్టుకథ అని తేలిపోయింది. అదే చెట్టి క్రింద బంగారు నాణాలు బూడ్చి పెట్టడం.
😢
Medanta travel
మీకు అబద్దాలు చెప్పడం బాగా అలవాటు అయ్యింది మీకు లైకుల కోసం ఇంతగా అబద్దాలు చెప్పాల?
పునర్జన్మల ఉన్నాయి అని దైవ గ్రంథము ఐన భగవద్ గీతలో ఉన్నది బైబుల్ లో ఉన్నది కుర్రాణ్ లో ఉన్నది.కానీ సరిగా చదవక చదివిన సరిగా అర్థం కాక పునర్జన్మల లేవు అని అంటున్నారు. త్రైతసిద్ధాంత గ్రంధము లో ఉన్నది.ఆధారాలతో చూపించారు.నేను చదివాను మీరు చదవండి పూర్తీగా అర్థము ఔతుంది.
కురాన్ లొ బైబిల్ లో ఎక్కడ ఉంది?
బైబుల్ :
మత్తయి సువార్త, 12వ అధ్యాయములో 32వ వచనము.
(32) మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వానికి పాప క్షమాపణ కలదుగానీ, పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వానికి ఈ యుగమందైననూ, రాబోవు యుగ మందైననూ పాపక్షమాపణ లేదు.
ఖురాన్ :
సూరా 7లో, ఆయత్ 29లో ఇలా కలదు చూడండి. (7-29) “మొదటిసారి అల్లాహ్ మిమ్మల్ని ఎలా పుట్టించాడో, మలిసారి కూడా మీరు అలాగే పుట్టించబడతారు".
(13-5) “ఓ ప్రవక్తా! నీవు ఆశ్చర్యపడవలసియుంటే, ఏమిటి? మరణించి మట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ క్రొత్తగా పుట్టించబడతామా? అన్నవారి మాటలపై ఆశ్చర్యపోవాలి. తమ ప్రభువుపట్ల తిరస్కారవైఖరిని అవలంబించిన వారు వీరే, గొలుసులు వేయబడేది వారి మెడలోనే, నరకములో వీరే కలకాలము ఉంటారు”.
(36-68) “మేము వృద్ధాప్యానికి చేరినవారిని మళ్ళీ జనన స్థితికి తీసుకపోతాము. అయినా వాళ్ళు అర్థము చేసుకోరేమిటి?”
40-11) "మా ప్రభూ! నీవు మాకు రెండుసార్లు చావునిచ్చావు, రెండుసార్లు బ్రతుకును ఇచ్చావు. ఇప్పుడు మేము మా పాపాలను ఒప్పుకొంటున్నాము. మరి ఇప్పుడు మేము బయటపడే మార్గము ఏదయినా ఉందా? అని విన్నవించుకుంటారు."
బైబుల్ :
మత్తయి సువార్త, 12వ అధ్యాయములో 32వ వచనము.
(32) మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వానికి పాప క్షమాపణ కలదుగానీ, పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వానికి ఈ యుగమందైననూ, రాబోవు యుగ మందైననూ పాపక్షమాపణ లేదు.
ఖురాన్ :
సూరా 7లో, ఆయత్ 29లో ఇలా కలదు చూడండి. (7-29) “మొదటిసారి అల్లాహ్ మిమ్మల్ని ఎలా పుట్టించాడో, మలిసారి కూడా మీరు అలాగే పుట్టించబడతారు".
(13-5) “ఓ ప్రవక్తా! నీవు ఆశ్చర్యపడవలసియుంటే, ఏమిటి? మరణించి మట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ క్రొత్తగా పుట్టించబడతామా? అన్నవారి మాటలపై ఆశ్చర్యపోవాలి. తమ ప్రభువుపట్ల తిరస్కారవైఖరిని అవలంబించిన వారు వీరే, గొలుసులు వేయబడేది వారి మెడలోనే, నరకములో వీరే కలకాలము ఉంటారు”.
(36-68) “మేము వృద్ధాప్యానికి చేరినవారిని మళ్ళీ జనన స్థితికి తీసుకపోతాము. అయినా వాళ్ళు అర్థము చేసుకోరేమిటి?”
40-11) "మా ప్రభూ! నీవు మాకు రెండుసార్లు చావునిచ్చావు, రెండుసార్లు బ్రతుకును ఇచ్చావు. ఇప్పుడు మేము మా పాపాలను ఒప్పుకొంటున్నాము. మరి ఇప్పుడు మేము బయటపడే మార్గము ఏదయినా ఉందా? అని విన్నవించుకుంటారు."
@@adinarayana7711 భూమి బల్లపరుపుగా ఉన్నదని ఉన్న పుస్తకాలు ఇవేగా.....? మీ మొఖాలకి మళ్ళీ జన్మలు....🤣🤣🤣🤣
@@79549you ఒరేయ్ నీవు నేను పుట్టకనే గ్రహాలు గతులు చెప్పిన వారు ఉన్నారు.గృడ్డిగా లేవు అంటే నీవు గృడ్డివాడితో సమానము ఉన్నవాడు లేని వాడు గ్రుడ్డివాడు చెవిటి వాడు ఎప్పుడు ఏమి చేసినుంటే ఇలాంటి జన్మలు వచ్చాయి చెప్పారా గిడ్డి వాడా
నమ్మకం లేదు. Its impossible
S s namuthunamu
Yes memu nammutamu
No
Sare 1984 ithe epudu 50 age vnna vnde vntadu mari yekada vndu
Yes correct
Bangaru naanelu 1983 lo unnayya. Gold currency?
Gold biscuits antaru kadha avi
Yes.
🙏
Idhi oka kattu kadha 😅
Definately one should believe
Punarjanma undi
idi akkada jarigindi vari mobiole numbers
Okay Namo tab
ee prasnanu hethuvadulaku veyyandi
Fake news
Punarjanma Vundhi
Bible ప్రకారం పునర్జన్మ లేదు కాని ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది...
అందుకే గీత చదవమని చెప్పేది
Jai jegan Jai jegan AP malli CM God bless you jegan anna
Are e news ki Jagan ki yantra sambandam
Yes 100% correct
Nenu kuda pottnutanu
అన్ని కట్టుఖతలే
నువ్వు కొంచం మెల్లిగా చెప్పు అక్కో.ఏంది a స్పీడు
నమ్ము కేము నమ్ము తేము
100% nammuthamu
Ilanti veroka video same type maro sanghatana tho vachindi. Yyyeeessd
adhipakka dayyame
Ha ma annakuda putaru chanepoyena 10 rojulke
Sem fes sem nadaka kopam prema bateke unnappudu nenu tenepestene tenevaru putenapudu kuda nuvetenepe antunru truptega unde kane manna ledu ane badha tappa mare emledu
Vontaeinammutunnamu
Nametolu namundri...namakuntey muskoni kusondri...anthey gaani negative comments petakundri...
బత్తాయిలు ఏం చెప్పినా నమ్ముతారు 😂😂😂😂😂
మీ కామెంట్ సూపర్ అండి😂😂😂
@Kanyavolgs-dr6hh 😉😉
Punrjarmani mmutunnamu.
Super comedy wow navvaleka navvaleka potta chekkalaindii. Ee computer era lo kuda inkaa sollu cheppi brathikestunnaru.
Computer era anni maanava problems solve ayyinava,Inka ekkuvainava okkasaari honestly analys chesuko, science entho goppade ,javvetham comfortable ga maarusthundi, anthe kaani problems solve kaavu.
Then why didn't happen in any other country of this word. At least in our beside country. Why all these are happening in our country. Could you explain please?
,
A
Trape