ఆడవాళ్లు అయినా మగవాళ్ళు అయినా ఒకటే విధి. అపోస్తలుల బోధ ప్రకారం వాటిపై వ్యామోహం తప్పు. అపో.కార్యములు 3: 6 "అంతట పేతురువెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి..." అపోస్తలుల పునాది మీద మనల్ని మనం కట్టుకుంటే వారికి లేని వ్యామోహం మనకు ఎందుకు? కనుక అట్టివాటిని మనం ధరించకూడదు.
ఆభరణాలు తీసేస్తే లోకంలో చాలా మంది అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు. అది దేవుని నామానికి మహిమ అని తెలియటం లేదు. మీ వాక్యం ద్వారా కొంతమందికి అన్నా అర్ధం అవుతుంది ఏమో పాస్టర్ గారు Praise the lord ayyagaru 🙏🙏🙏
నిజం చేప్పారు అన్న దేవుని ఏర్పాటులో ఉన్నాము అని చేప్పే వారు ఆభరణాలనే వదులుకోలేక పోతే మరి ఏమి వదులు కోగలరు క్రైస్తవసంఘాలు మారాలి అని ప్రార్దన చేస్తున్నాను amen
యేసయ్య రాకడకు. నోవహు దినములు ఎలాగవున్నావో మనుషు కుమారుని దినములు కూడా అలాగే ఉన్నావి. కానీ మంచి సందేశాన్ని ఇచ్చారు అయ్యగారు.యూట్యూబ్లో. క్రీస్తు బిడ్డలు ఆత్మీయ వాక్యమును విని సుసేవారు ఈవాక్యముద్వారా వారి జీవితాలను మార్చుకోవాలని నాప్రార్ధన. ఆమెన్ ఆమెన్ ఆమెన్.
vadapalli gopi gopi go to Tpm church akkade first 1923 lo elanti bodhalu start Ayyai. Elanti apostula boda ani cheppevallu inka hosanna ministries kuda akkada numchi start aindi
బ్రదర్ మీరు పాతనిబందన పాటిస్తు సున్నతి చేయించుకొని బలిపీఠం కట్టి బలిస్తు లేవిగోత్రంవారిని తేచ్చిఅతిపరిశుద్దస్తలంలొ రక్తాన్నిప్రొక్షిస్తు వ్యాబిచారం చేస్తున్నవారినిరాళ్ళతో కోట్టి విశ్రాంతిదినమున ఏ పనిచేయకుండా ఓక్కోకళ్ళు నలుగురిని పేళ్ళిచేసుకోని పాత నిబంధన పండుగలు జరిగింది రొట్టెలు తింటు సువార్త లేకుండా బాప్తీస్మము ఇయ్యకుండ ప్రాంతంగా ఉండండి ఎందుకు అంటే పాతనిబందనలో రక్షణ సువార్త బాప్తీస్మం లేవు ప్రైస్ ది లార్డ్ బ్రదర్
ఎన్ని చేసిన, ప్రేమ లేని వాడైతే వ్యర్థం. ప్రేమ కలిగి ఉండడమే ధర్మశాస్త్రాము నెరవేర్చుట. దేవుని స్వహాస్థలతో వ్రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలు విని వాటిని అనుసరించుటయే ముఖ్యము.
తమరి ఉద్దేశ్యం ఏమిటో అర్థం కాలేదు అయ్యా... ఈ సందేశానికి మీరు పెట్టిన కామెంట్ కి సంబంధం ఏమిటో అర్థం కాలేదు... మర్మంగా మాట్లాడితే మా బోటివారికేమి ఏమి అర్ధం అవుతుంది... అందుకే అలా కామెంట్ పెట్టాను అయ్యా...
@@PastorPavanBabu పాస్టర్ గారు విశ్వసికి సత్ క్రియలు ( ప్రేమ ) అనే ఆభరణాలు ఉంటే బాహ్య ఆభరణాలు గురించి పట్టించుకోరు. అయ్యగారు చెప్పినట్లు నీతి క్రియలు ఉండాలి.
Praise the lord anna meeru cheppindi 100 corret koncham mandi devudu velipati alamkarani lukshyamuchudu ani annuturu mariyu ribhaku ku bangaru abaranamulu tesukelaru kada anttunaru anna nadi douht matram na intention abaranam lu pettukochu ani kadhu yevaru anna nannu adiginapudu vallake cheppadanike matrame anna
కొందరు మగవాళ్ళు(సేవకులు) చేతికి ఉంగరాలు, మెడలో చైన్ వేసుకుంటారు. వాక్యనుసరంగ CORRECT OR NOT
అంటే పెట్టుకోవచ్చా అన్న???
ఆడవాళ్లు అయినా మగవాళ్ళు అయినా ఒకటే విధి. అపోస్తలుల బోధ ప్రకారం వాటిపై వ్యామోహం తప్పు.
అపో.కార్యములు 3: 6
"అంతట పేతురువెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి..."
అపోస్తలుల పునాది మీద మనల్ని మనం కట్టుకుంటే వారికి లేని వ్యామోహం మనకు ఎందుకు? కనుక అట్టివాటిని మనం ధరించకూడదు.
@@PastorPavanBabu ....can we wear or not Anna ??? Ornaments are just for casual..But Not for Beauty ....
Not
Alankarana ante bangaram maatramena Lekapothey costly watchlu, costly dresslu kudana??
Praise the Lord...
అయ్యగారు పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా
ఆభరణాల విషయంలో కచ్చితమైన ప్రత్యక్ష్యత ఇచ్చినందుకు
దేవునికి మహిమ కలుగునుగాక! ఆమేన్
Vandanalu Ayya Garu Meelanti Pastor Garu 45 Years Before Unnaru
Ayya garu chethiki unna watch kuda ornament a kada brother
Kadhu just watch time chudadaniki use avuthundhi so pettukovachu anukuntunna brother
th-cam.com/video/BqVhgbCl8Z0/w-d-xo.html our god is not pscho or sadist please watch this video
దైవజనులు జఫన్యశాస్త్రి గారిలో వున్న దేవునికి పాదాభివందనములు 🙏.
ఆభరణాలు తీసేస్తే లోకంలో చాలా మంది అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు. అది దేవుని నామానికి మహిమ అని తెలియటం లేదు. మీ వాక్యం ద్వారా కొంతమందికి అన్నా అర్ధం అవుతుంది ఏమో పాస్టర్ గారు
Praise the lord ayyagaru 🙏🙏🙏
నిజం చేప్పారు అన్న దేవుని ఏర్పాటులో ఉన్నాము అని చేప్పే వారు ఆభరణాలనే వదులుకోలేక పోతే మరి ఏమి వదులు కోగలరు క్రైస్తవసంఘాలు మారాలి అని ప్రార్దన చేస్తున్నాను amen
యేసయ్య రాకడకు. నోవహు దినములు ఎలాగవున్నావో మనుషు కుమారుని దినములు కూడా అలాగే ఉన్నావి. కానీ మంచి సందేశాన్ని ఇచ్చారు అయ్యగారు.యూట్యూబ్లో. క్రీస్తు బిడ్డలు ఆత్మీయ వాక్యమును విని సుసేవారు ఈవాక్యముద్వారా వారి జీవితాలను మార్చుకోవాలని నాప్రార్ధన. ఆమెన్ ఆమెన్ ఆమెన్.
ఇలాంటి బోధలుఅరుదుగా ఉన్నాయి
vadapalli gopi gopi go to Tpm church akkade first 1923 lo elanti bodhalu start Ayyai. Elanti apostula boda ani cheppevallu inka hosanna ministries kuda akkada numchi start aindi
100% correct, praise the lord
దైవ జనుదా మీకు వందనాలు..వ్యక్తిగత పరిశుద్ధత..ఎంత ముఖ్యమైనది!! ..ఇది తెలియ చేసినందుకు ..దేవునికే ..ఘనత..మహిమ..ప్రభావము ..కలుగును గాక
Excellent message waiting for your message
Very very👍 good message waiting for your this
Praise lord uncle garu
జీవం కలిగినవాడు మాత్రమే ఈ మాటలను అంగీకరించ గలడు
We love you Anna garu
బ్రదర్ మీరు పాతనిబందన పాటిస్తు సున్నతి చేయించుకొని బలిపీఠం కట్టి బలిస్తు లేవిగోత్రంవారిని తేచ్చిఅతిపరిశుద్దస్తలంలొ రక్తాన్నిప్రొక్షిస్తు వ్యాబిచారం చేస్తున్నవారినిరాళ్ళతో కోట్టి విశ్రాంతిదినమున ఏ పనిచేయకుండా ఓక్కోకళ్ళు నలుగురిని పేళ్ళిచేసుకోని పాత నిబంధన పండుగలు జరిగింది రొట్టెలు తింటు సువార్త లేకుండా బాప్తీస్మము ఇయ్యకుండ ప్రాంతంగా ఉండండి ఎందుకు అంటే పాతనిబందనలో రక్షణ సువార్త బాప్తీస్మం లేవు ప్రైస్ ది లార్డ్ బ్రదర్
దేవుడు నరుని వేషము లక్ష్య పెట్టడు (గలతి 2:6)
@@kdevidbiblevoice3206 1 Tim 2:9, 1 Tim 6:6, 1 pet 3:3, Prov 31:30 chadivi ra, apudu matladukundamu
@@kdevidbiblevoice3206gal 2:6 wrongly translated in telugu, vesham ani maata icche vidanga english, Hebrew-Greek-English lo ekkada undadu.
Praise the lord devuduki mahema kallgunukakka Amen 🙏🙏🙏
Excellent message pastor garu praise the lord
దేవుని పని కోసం నిజంగా బతికిన వారు మాత్రమే అంగీకరించగలరు.
బంధాలు meeda మమకారం లేని సేవ నిజమైన సేవ... ఛాలా బాగా chepparu sir
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻praise the Lord ayyagaru.. Super message Christian s andharu e vakayam patinchalani pradhistunnamm👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Ayya through this msg I changed my life to Jesus to spoken with me
దేవునికి మహిమ కలుగును గాక! God Bless You
Praise God
Praise the lord ayyagaru
Excellent strongly God Lord Jesus Christ message really tq praise the Lord fantastic wonderful message
Wow...Rev 19:8
What a beautiful words...
Wonderful message Annaya 🙏
My goodness to see this message.
Devude meeloundi matladuthunaru devunike mahima devuniyamdu mekunna bhayam premanubatti devunike mahima
దేవునివలె ఉండడం అంటే, ఆయన స్వభావం.
spiritual massage.praise the Lord
Praise the Lord annaiah Garu. ఈ message ద్వారా అలంకరణ గూర్చి నా సందేహం తీరింది అన్నయ్య గారు.Good message annaiah.
Please read Galatians 2 : 6
@@elizabethhannah637 aa reference Alakarana gurinchi kaadhu bro
Glory to God amen
Excellent message
Pastor babu gaaru
సమూయేలు మొదటి గ్రంథము:చాప్టర్ 16:7 (రెండవ భాగము)
మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.
Huradayam lo unnade bayata kanipistadi
Nice message pastor garu.very clarity message how avoid ornaments
Really heart touching message brother... Praise the Lord...
Given Wonderful message brother by the Holy spirit Glory to God Amen
Praise the Lord aya garu Deuni ki mahima amen 🙏❤🙏
Praise the Lord sir
Amen Amen🙏
Yes Jesus thakq Glory to God amen
Good message
praise the Lord brother, meeru chalabagachepparu pastorgaru neti samjamlo avasaramyna matalu chepparu god bless you nijam netisamgalalo srilaku alamkaram mukyamyndhi yevaru yenta alamkarinchukunte anta viluvaga chusthunnaru hrudhalamkaram mata marchioyaru dabbu bamgaram vahanam veetinibatte samghamlo peru maryada isthunnaru pastorgaru prasthuta samghalaku meela vakyam bodhinche dyvasevakudu avasaramchalavundhi tq
Praise the Lord Anna..
Praise the Lord anna..meru cheppindhi neethi margam annaa ....E rakam ga devudilo vundevallanni devudu goppa ga aashirvadistadu.....Amen...
Esaiah ki e vakyamdwara kalugunugaka amen
Super brother
Praise the lord brother thanks god for giving me wonderful message
Super annaya
Wonderful masage ayya garu
Good message 👍👌🙏
*జ్ఞానము* సంపాదించుకొనుము.
- సామెతలు 4:5.
*జ్ఞానము* సంపాదించినవాడు ధన్యుడు.
- సామెతలు 3:13.
*జ్ఞానమును* విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును.
- సామెతలు 4:6.
*జ్ఞానము* సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాం శము.
- సామెతలు 4:7.
*జ్ఞానమును* గొప్ప చేసినయెడల అది నిన్ను హెచ్చించును.
- సామెతలు 4:8.
*జ్ఞాన* మార్గమును నేను నీకు బోధించియున్నాను.
- సామెతలు 4:11.
*జ్ఞానులు* ఘనతను స్వతంత్రించుకొందురు.
- సామెతలు 3:35.
వెండి సంపాదించుటకంటె *జ్ఞానము* సంపాదించుట మేలు.
- సామెతలు 3:14.
Praise the lord brother tq so much
Praise the lord 🙏🙌🙌🙌 aiah
Thank you sir need this type of messages for this generation
Very nice message
Praise the Lord
Priase the lord annayya garu and wonderful and very very nice message
Anna pichi yekki poyindi pastor garu.....chee naku intha varaku teledhu....thanks pastor garu....
God bless you
tq bro chala clarity ga chepavuu, elanti kachithamaena vakyalu nachavuu, chala mandhiki
God bless you Anna
Praise the lord ayyagaru, devudu meeku thodai unnadu, mimmulanu mee ministry ni devudu aasheervadinchunu gaaka amen, wonderful message
Nice message uncle
Praise the lord Anna. Good message
Good message anna
Wonderful message. Praise the Lord brother garu.
7uu
Praise the Lord 🙏🙏🙏 amen
Yerushalemu bhali pitamubmeedha ...ee bashatho maatladagalara....paralokam lo ee basha tho maatlada galara.....endhu ee basha... Arogyakaramaina boddha ...kshemakaramaina badha nerpinchindi viswasulaku
.❤️❤️🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Me messages chala bagutai anna prise the Lordanna
ఇంతకన్నా వివరంగా పరిశుద్ధత గురించి ఎవరూ తెలపరేమా! Thank you Pastor Garu. May God continue in His Ministry. Glory to God.
యేసు కన్నా ఎక్కువ ఇచ్చాడా వివరణ
praise the Lord Anna
బ్రదర్ మీరు మొషే ధర్మశాస్త్రము ప్రకటిస్తున్నార
Praise the Lord dady ... awesome
Praise the lord br
Praise the lord brother
Wonderful words Anna 👍🙏
Thnq for uploading these wonderful messages brother God bless you abundantly
🌹🌹🌹🙏🙏🙏
❤🙏
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య
Excellent. Sir
Praise god for your valuable words of God
మీరు సూపర్ సార్ భలే కడిగి పారేసారు దేవునికి st0tharam
Super message pastor Garu
Prise to the lord
Thanku anna
Praise the lord
Brother
Wonderful message
super uncle baga chepparu unnadi unnattu
Praise the Lord brother🙏🙏🙏
Amyulanu
Polevudakodadhani
Botu. Thisisaru
Mare..
. Cheraaaaaaaa
Glory to God....
priese the Lod pastor super message
Yakobu life sir 👌
Praise the Lord bro is true massage
ఎన్ని చేసిన, ప్రేమ లేని వాడైతే వ్యర్థం. ప్రేమ కలిగి ఉండడమే ధర్మశాస్త్రాము నెరవేర్చుట. దేవుని స్వహాస్థలతో వ్రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలు విని వాటిని అనుసరించుటయే ముఖ్యము.
అయితే తప్పకుండా 10 ఆజ్ఞలు పాటించండి... అందుకు మూలమైన ప్రేమను కలిగియుండుటకు ప్రయాస పడండి
థాంక్ యూ పాస్టరగారు ఈ క్రిస్తవ సమాజము అందరు 10 ఆజ్ఞలు పాటించండి అని చెప్పుతారు కానీ పాటిద్దాము అని చెప్పరు.
తమరి ఉద్దేశ్యం ఏమిటో అర్థం కాలేదు అయ్యా... ఈ సందేశానికి మీరు పెట్టిన కామెంట్ కి సంబంధం ఏమిటో అర్థం కాలేదు... మర్మంగా మాట్లాడితే మా బోటివారికేమి ఏమి అర్ధం అవుతుంది... అందుకే అలా కామెంట్ పెట్టాను అయ్యా...
@@PastorPavanBabu పాస్టర్ గారు విశ్వసికి సత్ క్రియలు ( ప్రేమ ) అనే ఆభరణాలు ఉంటే బాహ్య ఆభరణాలు గురించి పట్టించుకోరు. అయ్యగారు చెప్పినట్లు నీతి క్రియలు ఉండాలి.
@@asheervadparadisegardenavp1567 ok Thank you so much...
Praise the lord
ఆమెన్ అన్న
నా పేరు హన్న నాకు కుట్టు బాం గురించి preyar cheyandi
@@samuelhannapraveenambadipu9119 tappakunda chelli
Thanks for unloading good messages Ayyagaru.. Meeku vandanalu
Praise the lord Annaya 🙏
Glory to God for pure and Holy words.🙏
Super message uncle garu
Very nice msg
Fine Sir
super Annaiah 😇😇 true bible words 😇😇 think everyone and me also 🙇🙇🙇 think onces me also 👌🙏🙏🙏
Super massage
God bless you Anna
T. Q brother
Praise the lord anna meeru cheppindi 100 corret koncham mandi devudu velipati alamkarani lukshyamuchudu ani annuturu mariyu ribhaku ku bangaru abaranamulu tesukelaru kada anttunaru anna nadi douht matram na intention abaranam lu pettukochu ani kadhu yevaru anna nannu adiginapudu vallake cheppadanike matrame anna
Maname lokamlonudi verai jivinchali anya achsrala nundi kud vari laga manamu vundakudadhu devufu manalni erparchukonnadu manaku variki theda vundali nenu epudo vitini thisivesanu thanku jesus mano netramulu veliginchinanduku
Praise the lord🙏🙏