- 390
- 5 764 662
Pastor Pavan Babu - EAM Church
India
เข้าร่วมเมื่อ 5 ธ.ค. 2016
FOR APOSTOLIC MOVEMENT ....
పరిశుద్దులకు ఆది అపోస్తలులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ [సత్య సువార్త ] నిమిత్తం పోరాడుతూ మృతమైన నామకార్ధత నుండి విడిపించి ఎత్తబడే వధువైన సార్వత్రిక సంఘమును సిద్దపరుచుటకు ఈ TH-cam ఛానెల్ ఏర్పాటుచేసాము. ప్రకటన గ్రంధము నుండి రాకడ వర్తమానాలు మరియు రాకడకు సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలు, యెరుషలేము గురించి తాజా సమాచారం కొరకు ఈ చానెల్ ను Subscribe చేయండి. సత్యము కొరకు ఆశగలవారు ఈ ఛానెల్ ను SUBSCRIBE చేయండి.
'' సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును ''. - యోహాను 8 : 32.
'' బైబిల్ గ్రంధములో రెండుసార్లు చోటు దక్కిన నా దేశానికి పరలోకంలోనూ చోటు దక్కాలి.''
- పాస్టర్. టి. జఫన్యా శాస్త్రి గారు
I AM FOR JESUS - IFJ స్ఫూర్తితో
-: మీ సహోదరుడు
Pastor Pavan Babu Godavarthi
Emmanuel Apostolic Ministries Church
పరిశుద్దులకు ఆది అపోస్తలులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ [సత్య సువార్త ] నిమిత్తం పోరాడుతూ మృతమైన నామకార్ధత నుండి విడిపించి ఎత్తబడే వధువైన సార్వత్రిక సంఘమును సిద్దపరుచుటకు ఈ TH-cam ఛానెల్ ఏర్పాటుచేసాము. ప్రకటన గ్రంధము నుండి రాకడ వర్తమానాలు మరియు రాకడకు సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలు, యెరుషలేము గురించి తాజా సమాచారం కొరకు ఈ చానెల్ ను Subscribe చేయండి. సత్యము కొరకు ఆశగలవారు ఈ ఛానెల్ ను SUBSCRIBE చేయండి.
'' సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును ''. - యోహాను 8 : 32.
'' బైబిల్ గ్రంధములో రెండుసార్లు చోటు దక్కిన నా దేశానికి పరలోకంలోనూ చోటు దక్కాలి.''
- పాస్టర్. టి. జఫన్యా శాస్త్రి గారు
I AM FOR JESUS - IFJ స్ఫూర్తితో
-: మీ సహోదరుడు
Pastor Pavan Babu Godavarthi
Emmanuel Apostolic Ministries Church
ఉపవాసమే ఉత్సవం || Fasting is a Celebration || Ps Jafanya Sastry Garu #ifj
For more valuable messages please Subscribe
press the Bell icon
Like and share this Video
press the Bell icon
Like and share this Video
มุมมอง: 267
วีดีโอ
నీవు నిర్జల మేఘమా...? వర్షించే మేఘమా...? || Message By #Ps_Jafanya_Sastry_Garu
มุมมอง 5253 หลายเดือนก่อน
#Pastor #T #Jafanya #Sastry #Garu
నీవే ఒక ఖర్జూరపు చెట్టు || You are a Palm Tree || Message By Suresh Babu Garu & Jafanya Sastry Garu
มุมมอง 5314 หลายเดือนก่อน
నీవే ఒక ఖర్జూరపు చెట్టు || You are a Palm Tree || Message By Suresh Babu Garu & Jafanya Sastry Garu
నీ కన్నీరు ఎందుకు..? || Why Are You Weeping? || Msg By #Ps_Jafanya_Sastry_Garu
มุมมอง 8065 หลายเดือนก่อน
నీ కన్నీరు ఎందుకు..? || Why Are You Weeping? || Msg By #Ps_Jafanya_Sastry_Garu
ఎలాంటి కన్నీటి ప్రార్ధన శక్తివంతమైనది..? || Powerful Prayer || Msg By #Pastor_T_Jafanya_Sastry_Garu
มุมมอง 9K5 หลายเดือนก่อน
ఎలాంటి కన్నీటి ప్రార్ధన శక్తివంతమైనది..? || Powerful Prayer || Msg By #Pastor_T_Jafanya_Sastry_Garu
నీ మందసము ఎక్కడ..? || Where is your Ark..? || Message By Ps Jafanya Sastry Garu
มุมมอง 12K5 หลายเดือนก่อน
More Videos And Connect with Us on Whatsapp Page... whatsapp.com/channel/0029VaexDtG2kNFuHV7vIV2G
నేను అందరికి మేలే చేసాను అయినా నాకే ఎందుకు ఇలా..? || Wonderful Message By #Ps_T_Jafanya_Sastry_Garu
มุมมอง 7145 หลายเดือนก่อน
More Videos And Connect with Us on Whatsapp Page... whatsapp.com/channel/0029VaexDtG2kNFuHV7vIV2G #jafanya_sastry_garu #jafanya_sastry #endtimemessagechurch #lifechangingmessages #pastor #motivation
IFJ ప్రార్ధనా మహోత్సవాలు || జింఖానా గ్రౌండ్స్ - విజయవాడ || #Pastor #jafanya_sastry #Garu
มุมมอง 1635 หลายเดือนก่อน
ప్రభువునందు ప్రియమైన దైవజనులకు ప్రేమ వందనములు... *దేవుని మహా కృపనుబట్టి గడచిన 10 సంవత్సరాల్లో IFJ ప్రార్ధనా ఉద్యమం ద్వారా వేలాది మంది సేవకులు ఉజ్జీవింపబడ్డారు...దేశ రక్షణ భారాన్ని పొందుకున్నారు ఉపదేశ క్రమములో కట్టబడ్డారు...* బలమైన రీతిలో వాడబడుచున్నారు, అయితే *సంఘ విశ్వాసుల్లో కూడా అదే భారం, ఉజ్జీవం రగలాలని* మన విశ్వాసులు నిమిత్తమై విజయవాడలో *IFJ ప్రార్థనా మహోత్సవాలు* ఏర్పాటు చేయడం జరుగుతుంది.....
జనములను కమ్ముతున్న చీకటి - లెమ్ము, తేజరిల్లుము || Msg By Pastor Pavan Babu
มุมมอง 1908 หลายเดือนก่อน
Please Like And Share and Subscribe
దేశమును చీకటి కమ్ముతున్నది - మెదడుతో చిప్ ప్రయోగం విజయవంతం || #End #time #Message
มุมมอง 6748 หลายเดือนก่อน
Pls Like Share And Subscribe Full Message Watch below Link th-cam.com/video/Z0D6e6zbASg/w-d-xo.htmlsi=WgoNrnGUgYR6-9hQ
నీ భక్తి ఆచారమా లేక ఆత్మీయమా...? || Mesage By Ps. T Jafanya Sastry Garu
มุมมอง 3808 หลายเดือนก่อน
నీ భక్తి ఆచారమా లేక ఆత్మీయమా...? || Mesage By Ps. T Jafanya Sastry Garu
కడ బూర శబ్ధము వినాలంటే సంఘమునకు ఎలాంటి సిద్ధపాటు కావాలి..? || End Time Message
มุมมอง 5578 หลายเดือนก่อน
కడ బూర శబ్ధము వినాలంటే సంఘమునకు ఎలాంటి సిద్ధపాటు కావాలి..? || End Time Message
ఎర్రని పెయ్యి సిద్ధమే కానీ..? || Red Heifer Ready But...? || End Time Messages || Dont Miss it
มุมมอง 6K8 หลายเดือนก่อน
ఎర్రని పెయ్యి సిద్ధమే కానీ..? || Red Heifer Ready But...? || End Time Messages || Dont Miss it
కటాక్షము పొందు పొలములో నీవున్నావా..? || Wonderful Message By Ps Jafanya Sastry Garu
มุมมอง 3548 หลายเดือนก่อน
కటాక్షము పొందు పొలములో నీవున్నావా..? || Wonderful Message By Ps Jafanya Sastry Garu
పరలోకపు అగ్ని || Heavenly Fire || Wonderful Short Message || Ps Peter Garu
มุมมอง 2349 หลายเดือนก่อน
పరలోకపు అగ్ని || Heavenly Fire || Wonderful Short Message || Ps Peter Garu
IFJ Promise Songs || #IFJ #వాగ్ధాన #గీతములు || #IFJ #Songs || #Ps #T #Jafanya #Sastry #Garu
มุมมอง 4529 หลายเดือนก่อน
IFJ Promise Songs || #IFJ #వాగ్ధాన #గీతములు || #IFJ #Songs || #Ps #T #Jafanya #Sastry #Garu
ఆత్మీయ తండ్రులు, సంఘము పరిపూర్ణులుగా ఉండాలి || Message By T Jafanya Sastry Garu
มุมมอง 9819 หลายเดือนก่อน
ఆత్మీయ తండ్రులు, సంఘము పరిపూర్ణులుగా ఉండాలి || Message By T Jafanya Sastry Garu
సంఘంలో దేవుని రాజ్యాంగం - సంఘములో సమన్వయ పరిపాలనా వ్యవస్థ || Message Ps. T Jafanya Sastry Garu
มุมมอง 36210 หลายเดือนก่อน
సంఘంలో దేవుని రాజ్యాంగం - సంఘములో సమన్వయ పరిపాలనా వ్యవస్థ || Message Ps. T Jafanya Sastry Garu
ఎండిన భూమినై ఉన్నానయ్యా - కడవరి వర్షం కావాలయ్యా || Wonderful Song By Ps Sudhakar Garu || #IFJ
มุมมอง 74210 หลายเดือนก่อน
ఎండిన భూమినై ఉన్నానయ్యా - కడవరి వర్షం కావాలయ్యా || Wonderful Song By Ps Sudhakar Garu || #IFJ
దేవుని వలన మనము మేలు పొందాలంటే అర్హత..? || Wonderful Short Message By Ps T Jafanya Sastry Garu
มุมมอง 20210 หลายเดือนก่อน
దేవుని వలన మనము మేలు పొందాలంటే అర్హత..? || Wonderful Short Message By Ps T Jafanya Sastry Garu
దేవుని మందిరమునకు ఎందుకు వెళ్ళాలి? || Why Should We Go to Church || By #Ps.T #Jafanya #Sastry #Garu
มุมมอง 1.1K10 หลายเดือนก่อน
దేవుని మందిరమునకు ఎందుకు వెళ్ళాలి? || Why Should We Go to Church || By #Ps.T #Jafanya #Sastry #Garu
క్రిస్మస్ లో క్రీస్తు విరోధి గుర్తు (చిహ్నం) || Msg By Ps T Jafanya Sastry Garu || ⭐ Must Watch 🌞
มุมมอง 97811 หลายเดือนก่อน
క్రిస్మస్ లో క్రీస్తు విరోధి గుర్తు (చిహ్నం) || Msg By Ps T Jafanya Sastry Garu || ⭐ Must Watch 🌞
పాడు చేయబడుచున్న ద్రాక్ష కొరకు విజ్ఞాపన || Intercession For Grap || M by Ps T Jafanya Sastry Garu
มุมมอง 57311 หลายเดือนก่อน
పాడు చేయబడుచున్న ద్రాక్ష కొరకు విజ్ఞాపన || Intercession For Grap || M by Ps T Jafanya Sastry Garu
జెకర్యా ప్రార్ధనా జీవితం || Zacharias Prayer Life || Message By Ps T Jafanya Sastry Garu
มุมมอง 34311 หลายเดือนก่อน
జెకర్యా ప్రార్ధనా జీవితం || Zacharias Prayer Life || Message By Ps T Jafanya Sastry Garu
సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయువాడు ఎలా ఉంటాడు...? || Msg By T #Jafanya_Sastry_Garu
มุมมอง 22311 หลายเดือนก่อน
సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయువాడు ఎలా ఉంటాడు...? || Msg By T #Jafanya_Sastry_Garu
పాత్రుడను కానయ్యా...!! - ఈ పాట ఎలా పుట్టిందంటే...? || రచయిత అనుభవం
มุมมอง 254ปีที่แล้ว
పాత్రుడను కానయ్యా...!! - ఈ పాట ఎలా పుట్టిందంటే...? || రచయిత అనుభవం
వాక్యానుసారమైన వివాహాం || Divine Marriage
มุมมอง 704ปีที่แล้ว
వాక్యానుసారమైన వివాహాం || Divine Marriage
దేవుడే మార్చుకున్నా... నీవెందుకు మార్చుకోవు..? || Msg By PS T Jafanya Sastry Garu || 🔥🔥🔥Must Watch
มุมมอง 2.6Kปีที่แล้ว
దేవుడే మార్చుకున్నా... నీవెందుకు మార్చుకోవు..? || Msg By PS T Jafanya Sastry Garu || 🔥🔥🔥Must Watch
పాత్రుడను కానయ్యా - యోగ్యుడను కానయ్యా || Track With Telugu Lyrics || Pastor Peter Garu #SGPMinitries
มุมมอง 776ปีที่แล้ว
పాత్రుడను కానయ్యా - యోగ్యుడను కానయ్యా || Track With Telugu Lyrics || Pastor Peter Garu #SGPMinitries
భారత క్రైస్తవ్యము పక్షముగా క్రీస్తు పంథాలో భారత ప్రభుత్వానికి IFJ సేవకులు & విశ్వాసుల డిమాండ్ ||#IFJ
มุมมอง 674ปีที่แล้ว
భారత క్రైస్తవ్యము పక్షముగా క్రీస్తు పంథాలో భారత ప్రభుత్వానికి IFJ సేవకులు & విశ్వాసుల డిమాండ్ ||#IFJ
Amen ❤️ hallelujah 😇 thank you so much lord Jesus Christ of Nazareth 😇🎉🎉🥳🥰🥰
Amen, 🙌🙏🙌🙏🙌🙏
Hallelujah amen 🙏
❤❤❤❤Glory to God 🙏
Praise the lord
Aman 🙏🙏💕💕
👍🏻🙏🏾🤝👍👌
Amen 🙌🙏
Naa thandri nannu gnapakam chesuko naa thandri nakunu makunu andarikeenee atti pradhana atmanu dayacheyi thandri naa thandri meeke mahima kalugunugaka amen amen amen amen amen amen amen tq you God 🙏🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇❤️❤️❤️❤️❤️❤️❤️🙋
అన్నయ్యకి వందనాలు నా కొరకు ప్రార్ధించెయండి నేను ప్రార్థనలో బలపడాలి ఎదగాలి బాగా ప్రార్థన చేసుకోవాలి అన్నయ్య నా కొరకు ప్రార్థన చేయండి ప్లీజ్🥹🥹🙏
Na kumarudu màraledu ayyagaru prayer cheyyandi ayyagaru garu amen hallelujah 🙌 stotram amen hallelujah thanq.lord
Ok Maa
My name daivakumari prayer me ayyagaru amen
❤❤🎉🎉❤❤🌎 hallelujah 🙌 stotram 🌎 thanq.lord
Tq daddy tq so much🙏🙏🙏🙏🙏 praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you lord natho matladinandhuku
Praise the Lord anna
సేవ చేయటం చాలా తేలిక, పిట్ట కధలు, కట్టు కథలు, జోకులు, కేకలు , ఇంకా సొంత డబ్బా, వారి గురువులను పొగటం, ఆఖరికి చందా పట్టడం.
అట్లయితే నువ్వు కూడా ఈ సేవలోకి రా... డబ్బులు వస్తాయి నీకు కూడా....
@PastorPavanBabu ఒప్పుకున్నావు. గుడ్.
Amen..
Aha.... Yantha bhagyamu 😇❤️❤️, nenu kuda aa worship lo parishudhulatho kalisi devuni aradhiste yantha bhagundooo.. 😇❤️❤️
❤
యేసయ్యా కే మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయ స్తోత్రము లు 🙏🙏🙏 మేము ఈ మీటింగ్ లో నే ఉన్నాము ఎంతో సంతోషం
Amen
జయమ్మ మా పిన్ని తనకి కాలుకి గ్యాంగ్రిన్ అయింది అంటే పుండు అయింది పుండు అయితే బొటమనేరు తీసేశారు తీసేసిన తర్వాత దాని కింద ఫంగస్ లాగా ఫామ్ అయిపోయింది అది పెరుగుతుంది అది పెరగకుండా ఉండడానికి తను స్వస్థత పొందడానికి తన షుగర్ కంట్రోల్ అవ్వడానికి తను వచ్చి ఒక సాక్ష్యం చెప్పుకునే రీతిగా దేవుడు ఆమెని ఆశీర్వదించేలా ఆమెకు స్వస్థతను అనుగ్రహించు లాగున ప్రార్థన చేయండి ప్లీజ్
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ హలేలుయ
దేవుని వంద నాలు ఆమె న్
ఆమెన్ 🙌
Amen 🙏
Amen
మీరు ఇంత పెద్ద వీడియో చేసి కదా పెద్ద వీడియోలో ఒకటే వచనం మీరు చూపిస్తున్న ఒక వచనం అర్థం ఏంటి? కురంతీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం మనుషుల భాషతో మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడాను ప్రేమ లేయని వాడనైతే మ్రోగడి కంచు వలె తాళమునైనను తాళమునై యుండును అని అంటే గనగనలాడుతాన తాళమునై యుండును అని మాట్లాడుతున్నారు అంటే దాని అర్థం ఏంటిది అసలు మీ గళ్ళ ఏం అర్థమైంది ఫస్ట్ అది ఆలోచించి చెప్పండి మనుషుల భార్యలతోని మనుషులతో మాట్లాడుతారు దేవుడు. దేవదూతలు భాషలతో దేవదూతలు మాట్లాడుతూ దేవుడు వాళ్ల భాషలో మాట్లాడినప్పుడు ఆ దేవుని దూతలు వచ్చి మనుషులకు ఈ బృ భాషలో చెప్పినట్టుగా లేకపోతే మరియా మేరీ మరియా కైతే ముందు పరిశుద్ధాత్మ గురించి ఎక్కడ రాయబడలేదు ఆ వేరే మరియు ముందైతే ఎక్కడ పరిశుద్ధాత్మ గురించి రాయబడలేదు అయితే ఆ పరిశుద్ధాత్మ భాష వారికి ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మ కంటే ఒక భాష ఉండదు అయ్యగారు మీరు తెలుసుకోవాల్సింది ఏందంటే పరిశుద్ధాత్మకు అనేక రకమైన మనుషులు మాట్లాడే భాషలు వస్తది దేవదూతల భాషలో మాట్లాడుతారు ఎవరైనా హిందీ వాళ్ళతోనే మనం తెలుగు మాట్లాడితే తెలుగు అర్థం కాదా అయ్యగారు ఎందుకంటే వాళ్లకు ఎన్ని మాత్రమే వస్తది దేవుని యొక్క ఆలోచన ఏంటంటే హిందీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం హిందీ హిందీలో తర్ఫీదు పొందుండాలని చెప్పి మెడలో గదిలో అలాంటి ప్రదేశాల్లో గ్రీకు భాష ఇవ్వచ్చు లేకపోతే ఐబ్రో భాష కావచ్చు మిగతా పక్కనున్న ప్రదేశాలు కొన్ని ఖండాంతర్ ప్రదేశాలు అవన్నీ అభాష్యలకు సంబంధించిన జ్ఞానము ఆ పరిశుద్ధాత్మ చేత మనుషులకి ఇవ్వబడింది అప్పుడు మాట్లాడి నానా విధమైన భాషలు మాట్లాడారు అంతేగాని ఒక ఏమంటారు అది దేవునికి వెర్రితనం అని చెప్పి హెబ్రీలకు రాసిన పత్రికలోనే రాయబడింది చదవండి చదివి జనానికి బోధించండి అనిల్ తీసినప్పుడు దాన్ని వెర్రి కేకలనుకుంటారు
మీరు ఇంత పెద్ద వీడియో చేసి కదా పెద్ద వీడియోలో ఒకటే వచనం మీరు చూపిస్తున్న ఒక వచనం అర్థం ఏంటి? కురంతీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం మనుషుల భాషతో మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడాను ప్రేమ లేయని వాడనైతే మ్రోగడి కంచు వలె తాళమునైనను తాళమునై యుండును అని అంటే గనగనలాడుతాన తాళమునై యుండును అని మాట్లాడుతున్నారు అంటే దాని అర్థం ఏంటిది అసలు మీ గళ్ళ ఏం అర్థమైంది ఫస్ట్ అది ఆలోచించి చెప్పండి మనుషుల భార్యలతోని మనుషులతో మాట్లాడుతారు దేవుడు. దేవదూతలు భాషలతో దేవదూతలు మాట్లాడుతూ దేవుడు వాళ్ల భాషలో మాట్లాడినప్పుడు ఆ దేవుని దూతలు వచ్చి మనుషులకు ఈ బృ భాషలో చెప్పినట్టుగా లేకపోతే మరియా మేరీ మరియా కైతే ముందు పరిశుద్ధాత్మ గురించి ఎక్కడ రాయబడలేదు ఆ వేరే మరియు ముందైతే ఎక్కడ పరిశుద్ధాత్మ గురించి రాయబడలేదు అయితే ఆ పరిశుద్ధాత్మ భాష వారికి ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మ కంటే ఒక భాష ఉండదు అయ్యగారు మీరు తెలుసుకోవాల్సింది ఏందంటే పరిశుద్ధాత్మకు అనేక రకమైన మనుషులు మాట్లాడే భాషలు వస్తది ఎవరైనా హిందీ వాళ్ళతోనే మనం తెలుగు మాట్లాడితే తెలుగు అర్థం కాదా అయ్యగారు ఎందుకంటే వాళ్లకు ఎన్ని మాత్రమే వస్తది దేవుని యొక్క ఆలోచన ఏంటంటే హిందీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం హిందీ హిందీలో తర్ఫీదు పొందుండాలని చెప్పి మెడలో గదిలో అలాంటి ప్రదేశాల్లో గ్రీకు భాష ఇవ్వచ్చు లేకపోతే ఐబ్రో భాష కావచ్చు మిగతా పక్కనున్న ప్రదేశాలు కొన్ని ఖండాంతర్ ప్రదేశాలు అవన్నీ అభాష్యలకు సంబంధించిన జ్ఞానము ఆ పరిశుద్ధాత్మ చేత మనుషులకి ఇవ్వబడింది అప్పుడు మాట్లాడి నానా విధమైన భాషలు మాట్లాడారు అంతేగాని ఒక ఏమంటారు అది దేవునికి వెర్రితనం అని చెప్పి హెబ్రీలకు రాసిన పత్రికలోనే రాయబడింది చదవండి చదివి జనానికి బోధించండి అనిల్ తీసినప్పుడు దాన్ని వెర్రి కేకలనుకుంటారు
ఏసుక్రీస్తు వారే హెబ్రీ భాషలు మాట్లాడిండు అపోస్తులైన పౌలు తోని కూడా దేవుడు దమస్కాస్ కు వెళ్లేటప్పుడు తమస్కు వెళ్లేటప్పుడు ఒక వెలుగు ప్రకాశవంతమైన సూర్యుని కంటే వెలుగు దిగి వచ్చినప్పుడు ఆయన నేలను సాగిపడినప్పుడు నేల మీద సాయి పడినప్పుడు ఒక దేవుని స్వరము హిబ్రూ భాషలు నాతో మాట్లాడిందని శతాధిపతి అని సహస్రాధిపత్తో పౌలు పౌలు గారు చెప్పిండు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే వాక్యాన్ని వక్రీకరించి ఆ పరిశుద్ధాత్మ భాష ఉన్నది పరిశుద్ధాత్మ భాష ఉన్నదని నిరూపించండి మీరు పరిశుద్ధాత్మ భాషా అనేది అనివార్యం పరిశుద్ధాత్మ నది. పరిశుద్ధాత్మకు అన్ని భాషలు వస్తాయి పిచ్చి భాషలు మాట్లాడాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ వస్తది తెలుగు వస్తది తమిళ్ వస్తది కన్నడ వస్తది మలయాళం వస్తది ఏరా మీకు వస్తది ఆ ఫిలిప్పీన్ భాష వస్తది గ్రీకు వస్తది రోమన్ భాష వస్తది రష్యన్ భాష వస్తది ఏ భాష అయినా పరిశుద్ధాత్మ మాట్లాడగలడు ఆ పరిశుద్ధాత్మ మేడగది మీదికి దిగి వచ్చినప్పుడు ఔలియా పోస్తులు అపోస్తుల కార్యము రెండో అధ్యాయము రెండో వాక్యం లో ఏమున్నదంటే ఒక గాలివీచి దేవుని ద్వారా ఆత్మ దిగివచ్చినప్పుడు నాలుకలు వారిపై నాలుకలు చీల్చబడిన ఆత్మ దిగివచ్చి సహస్రాధిపతునికి వచ్చు చక్రవర్తించవచ్చు అపోస్తులైన పౌలు ఏ ప్రబాశలో ఏసుప్రభు నాతోని మాట్లాడిండు ఆయనే దేవుడని చెప్పిన తర్వాత ఇక్కడ మన అపోలో కార్యము రెండో అధ్యాయంలో కనుక చూసుకుంటే ఆ పోస్టుల కార్యం రెండో అధ్యాయంలో మేడగాది మీద వాళ్ళు ప్రార్ధించినప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చింది దిగి వచ్చినప్పుడు అనేక దేశస్తులు వారి భాషలు అంటే ప్రక్కన వాళ్ళు వారి వారి భాషలు వీళ్ళకి ఎలాగా తెలుసు అని చెప్పి మాట్లాడినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోలు దాని అర్థం ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి దేవుని జ్ఞానం మీకు కలగాలని ప్రార్థిస్తున్నా. ఎందుకంటే మీకున్న జ్ఞానమే దేవుని జ్ఞానము మీరు ఒక్కరే పెద్ద ఏంది సేవకులు లేకపోతే మీకే మహా జ్ఞానం దేవుడు ఇచ్చిండు ఒకడు ఇలాగ మాట్లాడుతాడు ఒకడు అలాగా మాట్లాడుతాడు తీర్ తీర్చకండి మల్లి నేను చెప్తాను కచ్చితంగా మీలాంటోళ్లు నేర్చుకోవాల్సిందే అంటే అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో 11 వచనం ఉంటది తెస్సులోనికి రాసిందాంలో పౌలు కావచ్చు అవును కాదు పిల్లలు కావచ్చు కరెక్టేనా వాళ్ళు చెప్పేవి వాక్యాలు అని చెప్పి వాళ్ళు చూసి గ్రంథాలు తీసి వాళ్ళు చూసి సంగతులు చూసి టాపిక్ రెండవ అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం రాయబడింది అంటే దేవుని ఆత్మ దిగి వచ్చి దేవుని పరిశుద్ధాత్మ దేవుడు అనేకమంది అనేక భాషలు మాట్లాడు సరే ఆ భాషలు ఎందుకు మాట్లాడాడు అది అపోస్తులు విడిపోయి శాఖలుగా అనేక దేశాలకు ఐదు ఖండాల్లోకి వాళ్ళు దేవుని సువార్తను పట్టుకెళ్లేందుకు దేవుడు వాళ్లకు సహాయం చేసిండు ఆ భాషలు ఏ భాషలు మాట్లాడవాలో ఆ ప్రదేశానికి వెళ్ళవలెనని దేవుని యొక్క చిత్తం దానికి మీకు అంటే దానికి ఒక లింకు పెట్టి లేకపోతే దానికి ఒక ఏదో పెద్ద బైబిల్ పండితుని లేకపోతే నాకు తెలిసినంత బైబిల్ విద్య బైబిల్ వేదం ఇంకా ఎవరు తెలియదని చెప్పి ప్రచారం చేసుకోకండి ఎందుకంటే ఇది మీరు సంపాదించాలి అది మీరు సంపాదించాలి ఆత్మల సంపాదించండి పరిశుద్ధాత్మ చేత దేవుని స్తుతించుదమా అనేది ఒకటి ఉన్నది పరిశుద్ధాత్మతోని ఆమె నన్ను మీరు ఎట్లా న గలరు ఎదుటివాడు వర్ధిల్లాడు ఉపాధి ఏంది మరి అన్ని భాషలు మాట్లాడినప్పుడు ఎదుటివాడు వర్ధిల్లాడు అని ఒక మాట కూడా ఉన్నది అది అనే భాషలు ఎవరికి అవిశ్వాసులకే కానీ విశ్వాసులకు కాదని చెప్పి మొదటి కోరంతీయులు 14వ అధ్యాయం 22వ వాక్యం ఉన్నది మరి ప్రవచించు మనోన్నది ప్రవచనం ఉన్నది అవిశ్వాసుల కాదు విశ్వాసుల కని ఉన్నది అంటే ఇక్కడ అర్థం ఏంటి దాన్ని మీరు తిప్పి తిప్పి ఎలాగ తిప్పి చెప్పినా దేవుని యొక్క సమాధానం కలగాలని నేను అనుకుంటున్నా ఎందుకంటే దేవుని సత్య సువార్తను సత్యంగా అది మనుషులు అద్దెకి తీసుకెళ్లాలని అనుకుంటున్నా విభేదాలు పుట్టించడం కాదు సత్యాన్ని ప్రకటించండి
అట్లయితే మీకు దేవుని రాజ్య సంబంధమైన సంగతులు తెలియదు... పరలోక భాషల విలువ తెలియదు.... తెలిసిన వారికి అది ఎంత అమూల్యమైనదో అర్ధం అవుతుంది.... 1 వ తరగతి పిల్లలకు ఉన్నత విద్య, అందలి సిద్ధాంతాలు తెలియవు.... రాకెట్ సైన్స్ అసలు తెలియదు... మీరు నమ్మకపోతే నాకు వచ్చే నష్టం లేదు... తెలుసుకోకపోతే మీకే నష్టం... జ్ఞానము లేకయే నా జనులు చేరపట్ట బడుచున్నారు. అసలు భాషల నిర్మాణకుడే దేవుడు... ఆయనకు ప్రపంచ భాషలు తెలియవని ఎవరన్నారు...? పరలోక భాషతో దేవుడు తన సంఘంతో రహస్యంగా మాట్లాడుతున్నాడు... ఇంకెవరికి అర్ధం కాకూడదనే ఆయన ఉద్దేశించాడు... నీకు అర్ధం కావాల్సిన అవసరం లేదు... మిత్రమా
Meru peru leni ardam Leni bhasha la lo PhD chesara..?meeru matlade basha peru enti Bible lo ekkada vundhi reference pampithe manchidhi.. Devudu clear ga cheppadu bhashaluku ardam cheppalani cheppadu adi viswasulaku prajalaku ardam kavali lekunte dhanini bhasha anaru reference chadavandi 1 Corinthians 14:22.23.24.25.26.27 E vakyalu Bible bhasha matladithe ardam cheppa lekapothe mounga vundali ani vundhi Bible correct ga chadavali bhasha ardam lekunda matladithe ardam evaru cheptharu cheppalekapithe adhi bhasha kadu Act 2:8.9.10.11.12.13.14.15.16.17.18.19.20.21 aposthulu prayer cheya ga dhigi vacchina parishudda athma akkada vunna aneke pranthala nunchi vacchi na vallaku ardam ayyaindi eppudu matlde bhasha peru ledu ardam ledu meemmalni meeru hecchinchu kovadani ki ardam Leni bhasha matlduthu viswasulanu mosam chesthunnaru devuniki samadhanam cheppa valasi vasthadi Bhashalu matadina em anukovadam maniki kadu shramaku Devuni 10 agnalalo devuni naamanni vyardam ucchinpa kadadhu
1కోరింథీయులకు 14:22 కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైయున్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమైయున్నది.
Amen
🛐🛐🛐🛐🙏🙏🙏🙏
AMEN GLORY TO GOD..
Aman
Amen
ఆమేన్
వంద నాలు ఆమె న్
Naa thandri krupalo nenoka radamunu naa thandri kosam naa thandri mahima kosam naa thandri meeke mahima kalugunugaka araju naa thandre naa thandri ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ amen amen amen amen amen amen tq God ❤️❤️❤️❤️❤️❤️🙇🙇🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏🙏
❤❤🎉🎉❤❤🌎 hallelujah 🙌 stotram 🌎 thanq.lord
అనాయ్యగారు
వంద నాలు ఆమె న్
అనాయ్యగారు ఆమె న్
వంద నాలు ఆమె న్
Amen