Nenu vine Audio stories lo ee peru chala sarlu vini search chesanu valla prakaram ullipaya pulusu deeni combination. Oka sari tappakunda try chestanu. Thank you so much Rama gaaru.😊
థాంక్యూ అండి రామ గారు మా అమ్మ చేసే వాళ్ళు అరటి పువ్వు తోనూ క్యాబేజీతో ను బాగా గుర్తు చేశారు నేను కూడా చేసేదాన్ని ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది నేను కూడా చేస్తాను అండి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు
మా పిల్లలు అమెరికాలోనే పుట్టి పెరిగారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు recipe లు అడుగుతూ ఉంటారు. ఇలాంటి video లు ఎంతో ఉపయోగం వాళ్లకి. పనిలో పని తెలుగు భాష కూడా. మగ్గడం, బరకగా రుబ్బుకోవడం లాంటి vocabulary పాఠాలు కూడా. ధన్యవాదాలు.
This called parupu usali in tamilnadu. Made of tuwar, channa or mix of dals. Tip : After stemming the ground papu, cool it & use pulse mode in small mixi jar this will avoid lumps & less oil & quick. Yes this is made with banana flower, cluster beans, capsicum. Very tasty goes well with curd pulusu.
We call it పరుపు ఉసిలి in tamil... a very brahmin dish.... generally made with beans, cluster beans, banana flower, ... this is a dish prepared on festival days.... combination with this dish is either pepper jeera rasam or majjiga pulusu
వెరైటీ గా ఉంటుందని, ఒకసారి ఉలవలు తో ట్రై చేసాను. వెరైటీ గా బాగుంది. ఉల్లి చెక్కు, వెల్లుల్లి చెక్కు బాగా వేసి చేసాను. నాకైతే చాలా బాగుంది. మీరుకూడా ట్రై చేయండి. కుక్కర్ లో కొంచెం ఎక్కువగా ఉడికించాలి. ఎందుకంటే, ఉలవలు తొందరగా ఉడకవు.
నాకు కూడా;శనగ ,పెసర పప్పులతో అనే గుర్తు. ఉల్లిపాయ కూడా. నాకు అనిపించింది, మామూలుగా అన్నంలో కలుపుకుని తినడం కదా, కారం తగ్గిస్తే ఉత్తెనే అల్పాహారం( snack) లాగా తినెయ్యవచ్చునే మో అని అనిపిస్తోంది.
We make it with Beans Countrybeans cluster beans Capsicum cabbage banana flower .We call it paruppu usili We don't it cook in a cooker....we just saute
రమ గారు మా నానమ్మ చిన్నప్పుడు చేసేవారు 🥰 అది జ్ఞాపకం వచ్చింది super👌❤️
Nenu vine Audio stories lo ee peru chala sarlu vini search chesanu valla prakaram ullipaya pulusu deeni combination. Oka sari tappakunda try chestanu. Thank you so much Rama gaaru.😊
👌👌👌rama Amma meru em chesi na chala different ga untundi ....nenu iety first time vintunna recipe name 😊 tappakunda try chestanu
My grandmother used to prepare with senagapappu.but very tasty.old traditional item
Menthi leaf tho amma toor dal tho oil yekkuva paduthunhi super tasty kannada mother toung karnataka special
Memu senagapapputho chestamu ullipaya mukkalu vesukuntamu super taste tiyya pulusu deeniki good combination
థాంక్యూ అండి రామ గారు మా అమ్మ చేసే వాళ్ళు అరటి పువ్వు తోనూ క్యాబేజీతో ను బాగా గుర్తు చేశారు నేను కూడా చేసేదాన్ని ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది నేను కూడా చేస్తాను అండి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు
అరటిప్పువ్వుతో ఎలా చేస్తారు
Ma ammagaru Senegal to chestaru.chala bavuntundi
We used to prepare by using senagapappu onion n vaamu toh
మా పిల్లలు అమెరికాలోనే పుట్టి పెరిగారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు recipe లు అడుగుతూ ఉంటారు. ఇలాంటి video లు ఎంతో ఉపయోగం వాళ్లకి. పనిలో పని తెలుగు భాష కూడా. మగ్గడం, బరకగా రుబ్బుకోవడం లాంటి vocabulary పాఠాలు కూడా. ధన్యవాదాలు.
Nenu Menthilooratho chesthamu . Idi try chesthanu. Sanagapapputho chesthamu
Maa ammasanagapappu tho paatoli chesedi. Sravanamasam lo sanagalu vasthayi kada . Sagam sanagalu volichi sagam alagecunchi rubbi popu lo ullipayamukkalubvesi ee muddantha vidividiga vachchdaka daggarindi kaluputhu madhya madhya konchem oil vesthu chesedi. Chala bagundedi. Snack la thinese vallam Annam tho kuda thinachvhu. Thanks ramagaru .mmaku chinnthanam lo maa peddalu chesina Ruchi gurthu chesaru. Ippudu malli chesanu intlo. Chakkaga vachchindi
Meeru em cheppina evvaru cheppani clarity mam
Simply superb
Remembered forgotten recipe Ramaa garu
Memu senagapappu or desavaali senagalu to chestaamu. Andulo vullipaaya or goruchikkudu gaani vestaamu . నేను idly paatralo petti challaga ayyaka mixie lo vestaamu. Ravva laaga vastundi. Appudu taalimpu vestaamu. Deniki combination ullipaya pulusu chestaanu.
Munaga aku chesthamu. Chaala baguntundi
చామ ఆకుతో, కందిపప్పు వేసి చేసిన చాలా బాగుంటుంది
Maa amma vaalu senagaltho chestaru e patoli ni . Senagala tho chese paatoli chala super taste ga untundi. Oil kuda ekkuva paatadi only 2 r 3 spoons .
Super yammi అమ్మ
హెల్తీ రెసిపీ
This called parupu usali in tamilnadu. Made of tuwar, channa or mix of dals.
Tip : After stemming the ground papu, cool it & use pulse mode in small mixi jar this will avoid lumps & less oil & quick.
Yes this is made with banana flower, cluster beans, capsicum. Very tasty goes well with curd pulusu.
More kuzhambu?
మేము కూడా గోరుచిక్కుడు కాయ లతో పాటోలి చేస్తాము.
From NIRMALA SUBBARAO
Rama garu memu regular ga chesthamu goruchikkudukaaya tho chesthsmu compulsory ga chaaru pedathanu
Ma athagaru kapsikam veyyaru. Inka podiga untundi chala tasty ga kuda untundi
beans tho kuda cheyochhu.Anyway..superb Ma'm
Thank you for sharing name differ recipe also
I will make senagapappu patoli with capsicum, menthi koora, goru chikkudu.
అరటి కాయ, అకాకర కాయ తో కూడా బాగుంటుంది అండి
పెసర పప్పు అండ్ కంది పప్పు తో నేను కూడా try చేస్తాను
తెలంగాణాలో మహారాష్ర్ట లో దీనిని బర్డ అంటారు పొడి కూర లాగా వుంటుంది
మా ఇంట్లో సెనగ పప్పు / సేనగలతో పాటోలి చేసాము. గోరుచిక్కుడు / ఉల్లిపాయ వేస్తాము
నేను ములక్కాడ పాఠోళీ చేస్తాను! గోరు చిక్కుడు తో కూడా చేస్తా
Senagapappu naanabettichestamu but pesarapappu vayyamu.
Leta mirapakayaliki chesukunaa baaguntaadi.
Paatoli చాలా బావుంటుంది. మేము కందిపప్పు మెంతిఆకుతో చేస్తాము.
Memu senagapappu to chesthamu,spl goruchikudu toepudu beans, konni aaku kuralato chesthamu
Memu shanaga papputho kuda chesthamu
We call it పరుపు ఉసిలి in tamil... a very brahmin dish.... generally made with beans, cluster beans, banana flower, ... this is a dish prepared on festival days.... combination with this dish is either pepper jeera rasam or majjiga pulusu
Aratipuvvu combination tho memuu chesukene vaallam
we cook this patoli,with nana pettina senagalu.
My mother makes it with shenaga pappu
సూపర్ రమా గారు 😋🙏
Thank you Rama garu
మా ఇంట్లో కూడా చేస్తారు. మాది విశాఖపట్నం.
వెరైటీ గా ఉంటుందని, ఒకసారి ఉలవలు తో ట్రై చేసాను. వెరైటీ గా బాగుంది. ఉల్లి చెక్కు, వెల్లుల్లి చెక్కు బాగా వేసి చేసాను. నాకైతే చాలా బాగుంది. మీరుకూడా ట్రై చేయండి. కుక్కర్ లో కొంచెం ఎక్కువగా ఉడికించాలి. ఎందుకంటే, ఉలవలు తొందరగా ఉడకవు.
Super Amma👌👌
my mother used to do this very tastily
నాకు కూడా;శనగ ,పెసర పప్పులతో అనే గుర్తు. ఉల్లిపాయ కూడా.
నాకు అనిపించింది, మామూలుగా అన్నంలో కలుపుకుని తినడం కదా, కారం తగ్గిస్తే ఉత్తెనే అల్పాహారం( snack) లాగా తినెయ్యవచ్చునే మో అని అనిపిస్తోంది.
Edi Andhra vante.
Munduga steam cheyakunda kuralone grind chesindi vesi danitopatu maggaka vegite enka baagutadi .kaakapote daggare vundi jagartagaa antukokunda chesukovali .
Time padutundi kaani baaguntaadi
Maa tamil nadhu lo ekuva chetan idi paruppu usli.
yummy recipe Mam thank you
Amma, only thing I watch in this YCP TV is your cooking show.
Arati doota mullagi tho kuda bagutundi
Super curry
Memu chestamu meeru chese vantalu Anni maa mother chestaru Krishna dist.
Super recipe tq andi
Super resipe
మేము కూడా చేస్తాము, కందిపప్పు సన్డ్ ప.స.పప్పు తో, ఫస్ట్ time పెసల తో. Vatti patoli కూడా బాగుంటుంది. Veg. లేకుండా.లేకుండా
We make it with Beans Countrybeans cluster beans
Capsicum cabbage banana flower .We call it paruppu usili We don't it cook in a cooker....we just saute
Memu senaga pappu n pachhi kobbari kuda vesthamu
naaku chala istam ramagaru
బ్రాహ్మణ వంటలు సూపర్
@@Viswanath20😊thnq bro
Very nice
Yes andi maa Tamil friend nerpinchindi naaku. Akkada parpusli antaru , same process ede.
Paruppu means dal
Usili means a coarse texture
Bhaguindhi varietygha oka curry
Mee recipes 99 percent vaishnava recipes. Ma amma na kosam splga patholi chesevaru tanadaggariki vellinappudu.
మా అమ్మ కూడా
Vaishnav means vegetarian
Rama medam saree colour keka
Memu kandi pappu chestamu
నేను ఈ వంటకం పేరు సోమరాజు సుశీల గారి ఇల్లేరమ్మ కథలు లో విన్నాను
Patolilo onions vesukontaru amma
Paoli chanaga pappu tho chestaru
Ariti Kai tho un baguntundi
Memu pappu tho patu pachchi kobbari kooda vesi rubbuthamu
తోటకూర పులుసు దీనితో కాంబినేషన్
మేము సేనగపప్పు తో చేస్తాం
మేము కూడా
Rubina pappu idli laga kooda పెట్టుకోవచ్చు
Memu kandi papputo chestamu
Smt మాలతీ చందూర్ గారు
Actually senagapappu to chestaru kada
మా అమ్మగారు చేస్తారు
Vanta chupinchadam takkuva me tippudu akkuva
Curret
మా అమ్మ చేసేది
మీ సొంత ఊరు ఏ వూరండి రమా గారూ
Inka podi podiga ravali
Neenu dondakayatho pesarapapputho chesthanu
కంది పప్పు ఏవరు వేరు. శనగపప్పు పేసెరప్ప వేసేరు.
Chinna marputo memu barada la undi
L