Ramaa Raavi - కూరగాయలు లేకుండా అద్దిరిపోయే రుచితో అందరికీ నచ్చే పాతకాలపు కంది ఉండల పులుసు || SumanTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ค. 2023
  • #sumantvmomskitchen #ramaaraavi #cooking
    Ramaa Raavi - కూరగాయలు లేకుండా అద్దిరిపోయే రుచితో అందరికీ నచ్చే పాతకాలపు కంది ఉండల పులుసు || SumanTV
    SumanTV Mom's Kitchen is for the passionate food lovers. It's talks about easiest & quick ways to prepare various styles of cuisines like telugu home based traditional food, North & South Indian along with global cusines. SumanTV Mom's Kitchen focus on Traditional Cooking with mix of modern tastes - easy to cook with the home based available ingredients. Our channel allows useful techniques for quick solutions.
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 18

  • @AR-yv3dj
    @AR-yv3dj 8 หลายเดือนก่อน +1

    In Tamil Brahmins we make it as paruppu urundai kuzhambu. We don't add onion and tomato.

  • @lakshmimantripragada7002
    @lakshmimantripragada7002 11 หลายเดือนก่อน

    సూపర్ మేడం నైట్ చూసాను లేకపోతే వెంటనే వంటిట్లో కి పరుగెత్తి చేసేసేదాన్ని 😂మీరు చెప్పు తుంటే నే చేసుకుని తినాలి అనిపిస్తోంది ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చేసేవారు అప్పుడు అంత జ్ఞానం తెలిదుగా ఈరోజు మీరు చేసింది చూసాక oh అదే ఇది అని గుర్తు వచ్చింది tq

  • @PK-gw2ld
    @PK-gw2ld 2 หลายเดือนก่อน

    Nice saree Andi. Looking cute

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 ปีที่แล้ว +1

    మా చిన్న అత్త చేసేవారు.చాలా బాగుండేది. నేనూ ట్రై చేస్తా

  • @Sweth810
    @Sweth810 9 หลายเดือนก่อน

    Tq liked it and try this

  • @lakshmibattala2865
    @lakshmibattala2865 11 หลายเดือนก่อน

    కొత్త రకం వంట. బాగుంది.

  • @padmashre6081
    @padmashre6081 ปีที่แล้ว +1

    మా కర్ణాటక లో నుచ్చిన ఉండె(రవ్వ ఉండలు)అని కందిపప్పు రవ్వ తో అందరూ కామన్ గా చేస్తాము.మధ్యాహ్నం అన్నంలోకి ఆధరువు గా మాత్రమే కాక ఉదయం ఫలహారం గా కూడా చేస్తాము. నంజుకోవటానికి ఏదైనా చట్నీ లేదా ఊరగాయ వాడుతారు.

  • @anumulapadmaja8418
    @anumulapadmaja8418 ปีที่แล้ว

    Super yammi అమ్మ

  • @shubarao2987
    @shubarao2987 ปีที่แล้ว

    Yummy 😋 memu chesthamandi sandigala pulusu anataru

  • @vijayalakshmir1066
    @vijayalakshmir1066 ปีที่แล้ว

    Nice

  • @jyothicharlutadimarri7605
    @jyothicharlutadimarri7605 ปีที่แล้ว

    Meeru cheppe prathi recipe simply superb Rama garu.nenu try chestuntanu. Chala baga vuntundi variety ga. Tnq very much

  • @shobharanikattamuri1561
    @shobharanikattamuri1561 ปีที่แล้ว

    Tq రమా గారు కంది ఉండలు 👌👌😋😋🙏

  • @vasukitm9094
    @vasukitm9094 ปีที่แล้ว

    Aaha...yemi ruch... soooper recipe Rama garu..❤

  • @padmavathi9563
    @padmavathi9563 ปีที่แล้ว +1

    Rama garu konchem Bellamy vesthe inka Ruchi kada

  • @haripriyam9577
    @haripriyam9577 ปีที่แล้ว

    1st tme chusthunna try chesthanu onions chaturmasam lo no

  • @KanakaDurga-ow5wz
    @KanakaDurga-ow5wz ปีที่แล้ว

    మాఅమ్మ కూడా మజ్జిగ పులుసు లోకంది ఉండలు వేసి చేసేవారు

  • @kedasunikhila817
    @kedasunikhila817 ปีที่แล้ว

    Rama garu.. Can u pls share munagaku lehyam for eye sight improvement once u said in ur previous video.. And more information about its usage and time period for usage in ur kitchen vlogs

  • @manasaadusumalli7517
    @manasaadusumalli7517 ปีที่แล้ว +1

    నువ్వుల నూనె లో పొపు వేస్తే నురగ వస్తుంది అది మంచిదేనా చెప్పండి